In this page let’s know about 100 easy general knowledge questions and answers

365 రోజుల క్యాలెండర్ ను మొదట తయారు చేసినది ఎవరు
Ans: బాబిలోయనులు
గ్రీకులు
రోమన్లు
ఈజిప్టియన్లు
క్రింది వానిలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఏది
Ans: ఇండోనేషియా
ఇండియా
పాకిస్తాన్
సౌదీ అరేబియా
ప్రపంచ దేశాల్లో అత్యధికంగా రాగి నిల్వలు ఉన్న దేశం
మెక్సికో
Ans: చిలీ
పెరు
జాంబియా
ప్రపంచంలోనే తొలి మహిళా ప్రధానమంత్రి
గోల్డ మేయర్
ఇందిరా గాంధీ
Ans: సిరిమావో బండారు నాయక్
మేరీ యూజ్ నయా చార్లెస్
ప్రపంచంలో అత్యంత ఎత్తైన నౌకాయన యోగ్య సరస్సు ఏది
Ans: టిటి కాకా
విక్టోరియా
మిచిగన్
టోరెన్స్
భూమి మీద జీవించి ఉన్న అతిపెద్ద పక్షి
ఈము
Ans: ఆస్ట్రిచ్
ఆల్ బిట్రాస్
సైబీరియన్ క్రేన్
జయప్రదంగా మొదటిసారి ఎగిరిన ప్రపంచపు మొదటి ఎగిరే కారు పేరేంటి
ఏరో-స్తైర్
ఏరో మొబైక్
ట్రాన్స్ ఎయిర్
Ans: ట్రాన్సిషన్
గోల్డెన్ గేట్ నగరం ఎక్కడ ఉంది
న్యూయార్క్
Ans: సాన్ ఫ్రాన్సిస్కో
వాషింగ్టన్ డిసి
చికాగో
న్యూక్లియర్ భద్రతలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం
Ans: ఆస్ట్రేలియా
యూఎస్ఏ
ఉత్తర కొరియా
అర్జెంటీనా
ప్రపంచంలోనే ‘వరి’ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం
యూఎస్ఏ
ఇండియా
Ans: చైనా
ఆస్ట్రేలియా
అత్యుత్తమ విద్యుత్ వాహకం
మైకా
బంగారం
Ans: వెండి
రాగి
అత్యధికంగా ఎత్తయిన మొక్క
Ans: యూకలిప్టస్ అమ్యగ్డాలిన
సెక్యాయి యాడెన్రనో
మాక్రోజమిక్
విక్టోరియా అమోజెనికా
క్రింది దేశాల్లో ఏ దేశం మొట్టమొదటిగా స్త్రీలకు ఓటు హక్కు కల్పించినది
ఐస్లాండ్
ఇండియా
Ans: న్యూజిలాండ్
యూఎస్ఏ
ప్రపంచంలో అతి ప్రాచీన మత గ్రంథం
Ans: ఋగ్వేదము
సామవేదము
మన స్మృతి
మహాభారతం
ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఉన్న చోటు
ఆసియా
యూరప్
ఉత్తర అమెరికా
Ans: దక్షిణ అమెరికా
ప్రపంచంలో అత్యంత ఎక్కువగా కంప్యూటర్లు ఉన్న దేశం
జర్మనీ
రష్యా
Ans: బ్రిటన్
అమెరికా
చంద్రుని మీద మానవుడు ఏ సంవత్సరంలో తొలిసారిగా కాలు పెట్టాడు
1967
1968
Ans: 1969
1966
భారతదేశంలో పురాతన పర్వతాలు ఏవి
Ans: ఆరావలి
హిమాలయాలు
వింధ్య
సహ్యాద్రి
నిజంగా పండు కానిది
మామిడి పండు
Ans: ఆపిల్ పండు
బెర్రీ పండు
అరటిపండు
ప్రపంచంలో అత్యంత పొడవైన సముద్రం పై వంతెన (38 కి.మీ పొడవు) ఏ దేశంలో ఉంది
ఫ్రాన్స్
యూ.కె
Ans: చైనా
యూఎస్ఏ
అతిపెద్ద మరియు లోతైన తాజా నీటి సరస్సు సైబీరియాలో ఎక్కడ ఉంది
Ans: బై కాల్
గ్రేట్ బేరో లేక్
బల్కాస్
టి టి కాలి
ప్రపంచంలో ఎక్కువగా వర్షం పడే ప్రదేశం
చిరపుంజి
మాసిన్ రామ్
బ్యూనా వేంచురా
Ans: మోనోరోవియా
ప్రపంచంలో భారతదేశము ఎక్కువగా ఉత్పత్తి చేసేది
బెరైట్
Ans: మైకా
బొగ్గు
క్రోమైట్స్
ప్రపంచంలో ఎక్కువ వేడి గల ప్రదేశం
ఓస్తోక్
వైయాలీలి
ఉషుమైయ
Ans: అజీజియా
ప్రపంచంలో జనపనార దిగుమతి ఎక్కువగా చేసుకునే దేశం
Ans: ఆస్ట్రేలియా
యూకే
అర్జెంటీనా
జర్మనీ
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫరం ఉన్న ప్రదేశం
ధన్బాద్
మంగళగిరి
కోల్కతా
Ans: గోరఖ్పూర్
ప్రపంచంలో అతి చిన్న ఖండం
ఆఫ్రికా
అంటార్కిటికా
యూరప్
Ans: ఆస్ట్రేలియా
ప్రపంచంలో రెండవ పొడవైన నది ఏది
points
నైలు
Ans: అమెజాన్
ఓబ్
యాంగ్జి
క్రింది వానిలో ఏ దేశంలో మొదటిసారిగా పారిశ్రామిక విప్లవము ప్రారంభమైంది
ఫ్రాన్స్
జర్మనీ
Ans: ఇంగ్లాండ్
యూఎస్ఏ
సూర్యుడు ఏ రోజున భూమికి అతి తక్కువ దూరంలో ఉంటాడు
మార్చి 21
డిసెంబర్ 22
Ans: జనవరి 3
జులై 4
ప్రపంచంలో అత్యధికంగా పోస్ట్ ఆఫీసులు ఉన్న దేశం
చైనా
అమెరికా
Ans: ఇండియా
పాకిస్తాన్
ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశం
Ans: దక్షిణాఫ్రికా
బ్రెజిల్
కెనడా
అమెరికా
అత్యధిక పొడవైన ఆకులు గల చెట్లు
లెమ్నా
మాక్రో జోమియా
జల్ఫియా
Ans: రాఫియా
అతి పెద్ద జంతువు
జిరాఫీ
ఏనుగు
లక్సోడాంట
Ans: బ్లూ వేల్
ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన నివాస భవనాలు ఏవి
బిమరిన
Ans: ప్రిన్సెస్ టవర్
ఎలైట్ రెసిడెన్స్
ది మరీనా
ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి
బొలీవియన్
కెనీడియన్
దక్కన్
Ans: టిబెటన్
పుస్తకాన్ని ముద్రించిన తొలి దేశం
Ans: చైనా
జర్మనీ
అమెరికా
ఇండియా
ప్రపంచంలో పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం
Ans: ఇండియా
కెనడా
ఇండోనేషియా
చైనా
అతి పెద్ద మంచినీటి సరస్సు
Ans: సుపీరియర్
కాస్పియన్
ఆండీస్
చిలకా
ప్రపంచంలో అతిపెద్ద గ్రంథాలయం
Ans: లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ,అమెరికా
బ్రిటీస్ లైబ్రరీ ,బ్రిటన్
నేషనల్ లైబ్రరీ ,ఇండియా
మాస్కో లైబ్రరీ ,రష్యా
ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఏది
Ans: ఎవరెస్టు శిఖరం
కె2
కాంచన గంగ
పూర్వాంచల్
ప్రపంచంలో పొడవైన తీరా రేఖ గల దేశం
కెనడా
రష్యా
చిలీ
చైనా
చిన్న రిపబ్లిక్
తువాలు
మాలి
Ans: నౌరు
దక్షిణ సూడాన్
పెద్ద కనుమ
Ans: ఆల్ఫైన్స్ కనుమ
రాఖీ పర్వత కనుమ
ఆండీస్ కనుమ
నాథులా కనుమ
పెద్ద రేవు పట్టణం
అలెగ్జాండ్రియా
Ans: న్యూయార్క్
లండన్
శాంటియాగో
ప్రపంచంలో ఎత్తైన భవనం ఇచట కలదు(100 easy general knowledge questions and answers)
Ans: దుబాయి
యూఎస్ఏ
హాంగ్ కాంగ్
తైవాన్
ప్రపంచంలో విస్తీర్ణంలో అతిపెద్ద నగరం
Ans: గ్రేటర్ లండన్
న్యూయార్క్
వెన్ చువాన్
మౌంట్ ఈసా
భూమిపై అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం
నార్తిస్ స్టేషన్
స్నాగ్
Ans: వాస్ టాక్ స్టేషన్
అయిమెకాన్
Brightest come of the country అని దేనికి పేరు
Ans: హేల్బప్
స్నాగ్
హేకుటేక్
టెంపుల్ టన్ కామెట్
సూర్యునికి అత్యంత సమీపంలో ఉన్న గ్రహం
Ans: బుద్ధుడు
శుక్రుడు
అంగారకుడు
బృహస్పతి
ఈ క్రింది దేశంలో అత్యధిక భాషలు మాట్లాడు వారు ఉన్నారు
ఇటలీ
Ans: ఇండియా
జపాన్
యూ.కె
ప్రపంచంలో పొడవైన పర్వతశ్రేణులు
హిమాలయాలు
Ans: ఆండీస్ పర్వతాలు
రాఖీ పర్వతాలు
అల్సేషియన్ పర్వతాలు
ప్రపంచంలో కెల్లా ఏకైక హిందూ రాజ్యం
శ్రీలంక
Ans: నేపాల్
భూటాన్
ఇండియా
అతి పెద్ద ఆకశేరుకం
Ans: ఆర్కిటూతీస్
స్టార్ ఫిష్
జెల్లీ ఫిష్
ఏది కాదు
సౌర కుటుంబంలో అతి పెద్ద ఉపగ్రహం
ఏరియల్
Ans: గెనిమెడ
టైటాన్
కాలిస్టో
ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం
న్యూ గినియా
Ans: గ్రీన్ ల్యాండ్
బోర్నియా
మడగాస్కర్
ఆకాశంలో ఎక్కువ ప్రకాశవంతమైన నక్షత్రము
Ans: సిరియస్
ప్లాడి
నెబులీ
స్కార్పియో
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద దేవాలయం
సోమనాథ దేవాలయం (ఇండియా)
Ans: అంగ్కోర్ వాట్ దేవాలయం (కంబోడియా)
పశుపతి దేవాలయం (నేపాల్)
రామేశ్వరం (ఇండియా)
సౌర కుటుంబంలో ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన రెండవ గ్రహం
అంగారకుడు
Ans: శని
యురేనస్
నెప్ట్యూన్
మెకన్లీ పర్వత శిఖరం ఈ ఖండంలో ఎత్తైనది
Ans: ఐరోపా
దక్షిణ అమెరికా
ఉత్తర అమెరికా
ఆస్ట్రేలియా
మే, 2006లో పూర్తయిన ప్రపంచంలోని అతిపెద్ద డ్యాం ‘త్రి గార్జెస్’ ఈ నదిపై నిర్మించబడినది
జియాంగ్
యాంగ్సి
Ans: యాంగో
హీలాన్ జాంగ్
ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడే భాష
Ans: మాండరిన్
స్పానిష్
హిందీ
ఇంగ్లీషు
ప్రపంచంలో అతిపెద్ద గుడి ఆంగ్కోర్ వాట్ ఈ దేశంలో ఉంది
మలేషియా
భారతదేశం
Ans: కాంబోడియా
ఇండోనేషియా
కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి దేశం
యూఎస్ఏ
Ans: యు ఎస్ ఎస్ ఆర్
యూ.కె
కెనడా
మానవ వ్యోమగామిని చంద్రుని పైకి పంపిన మొదటి దేశం
Ans: యు ఎస్ ఏ
యు ఎస్ ఎస్ ఆర్
యూ.కె
కెనడా
భారతదేశంలో తొలి ప్రాచీన శిలాయుగపు పని ముట్టు కనుగొన్న ప్రాంతం
భీమ్ బెట్క
Ans: పల్లవరం
నెవాస్
కుఫ్గల్
అత్యంత కాంతివంతమైన గ్రహం
బుధుడు
గురుడు
Ans: శుక్రుడు
ఇంద్రుడు
ప్రపంచంలో గల 60 శాతం సరస్సులు ఉన్న దేశం
ఆస్ట్రేలియా
యూఎస్ఏ
Ans: కెనడా
ఫ్రాన్స్
ఆటోమొబైల్స్ ను అధికంగా ఉత్పత్తి చేయు దేశం
చైనా
జపాన్
రష్యా
Ans: అమెరికా
భారతదేశం నుండి అత్యధిక దిగుమతులు పొందు దేశం
అమెరికా
బ్రిటన్
Ans: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
జర్మనీ
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశం
యూఎస్ఏ
చైనా
Ans: ఇండియా
కెనడా
ప్రపంచంలో రెండవ పొడవైన నది ఏది
నైలు
Ans: అమెజాన్
ఓబ్
యాంగ్జి
అత్యంత చిన్న గ్రహం
Ans: బుధుడు
గురుడు
శుక్రుడు
ఇంద్రుడు
ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం
బ్రిటిష్ మ్యూజియం
Ans: న్యూయార్క్ మ్యూజియం
టోక్యో మ్యూజియం
మాస్కో మ్యూజియం
ప్రపంచంలో అత్యంత పొడవైన నది(100 easy general knowledge questions and answers)
Ans: నైలు
గంగా
అమెజాన్
బ్రహ్మపుత్ర
ప్రపంచంలో అత్యంత పొడవైన గోడ ఏ దేశంలో ఉంది
జర్మనీ
Ans: చైనా
రష్యా
జపాన్
ప్రపంచంలోకెల్లా అత్యంత పొడవైన నివాస భవనాలు ఏవి
బిమరిన
Ans: ప్రిన్సెస్ టవర్
ఎలైట్ రెసిడెన్స్
ది మరీనా టార్చ్
వేరుశెనగ అధికంగా ఉత్పత్తి చేయునది
సుడాన్
Ans: భారతదేశం
బ్రెజిల్
చైనా
అతిపెద్ద పక్షి
హమ్మింగ్ బర్డ్
Ans: ఆస్ట్రిచ్ (నిప్పు కోడి)
ఈము
ఏనుగు పక్షి
అతివేగవంతమైన జంతువు ఏది
కంగారు
పెద్దపులి
Ans: చిరుత
కుందేలు
క్రింది వానిలో అతిపెద్ద ఎడారి
కలహరి
Ans: సహారా
గోబి
థార్
ప్రపంచంలో అతి పెద్ద ఖండం ఏది
ఆఫ్రికా
Ans: ఆసియా
దక్షిణ అమెరికా
ఉత్తర అమెరికా
మొట్టమొదటి మాటల చిత్రం ఏది
హరిచంద్ర
షోలే
Ans: ఆలం ఆరా
ఏవీ కాదు
పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం
Ans: మెరియానా ట్రెంచ్
మిందానోవా దీవి
హెరింగ్ పాండ్
ఏది కాదు
బురుజు దుబాయ్ ఎత్తు
Ans: 2,700 అడుగులు
3,000 అడుగులు
2,900 అడుగులు
3,700 అడుగులు
అతి చిన్న మొక్క
Ans: లెమ్నా
ఉల్ఫా
సఫైరా
రఫియా
అతి పెద్ద పుష్పం
మంక్రోజిమియ
సఫైరా
డార్లింగ్ టోనియా
Ans: రప్లీసియ ఆర్నోల్డి
అత్యంత ఎత్తైన జంతువు
Ans: జిరాఫీ
లక్సోడాంట
బలియానాస్టర్
స్ఫృతియా
ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంథం
Ans: ఋగ్వేదం
సామవేదం
యజుర్వేదం
అధర్వణ వేదం
విస్తీర్ణంలో ప్రపంచంలో అతిపెద్ద దేశం
Ans: రష్యా
చైనా
కెనడా
బ్రెజిల్
ప్రపంచంలో అతిపెద్ద జలపాతం(100 easy general knowledge questions and answers)
ఏంజెల్
బైకాల్
Ans: విక్టోరియా
కాస్పియన్ సీ
అతి తక్కువ వర్షపాతం గల ప్రాంతం
వయిలిలీ శిఖరం
మాసిన్ రామ్
జై సల్మేర్
Ans: వడిహల్పా
జనాభా పరంగా అత్యంత చిన్న దేశం
Ans: వాటికన్ సిటీ
నౌరు
తువాలు
మొనాకో
వైశాల్యం పరంగా అత్యంత చిన్న దేశం
Ans: వాటికన్ సిటీ
నౌరు
తువాలు
మొనాకో
అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏది
Ans: గురుడు
ఇంద్రుడు
అంగారకుడు
శుక్రుడు
ప్రపంచంలో ఏ దేశానికి అత్యధికంగా వలస పోతారు
జర్మనీ
ఆస్ట్రేలియా
సౌదీ అరేబియా
Ans: యు.ఎస్.ఎ
కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశం
Ans: యు ఎస్ ఎస్ ఆర్
యూఎస్ఏ
జర్మనీ
స్వీడన్
ప్రపంచంలో అత్యంత ఎత్తైన జలపాతం ఉన్న దేశం(
యూఎస్ఏ
కెనడా
Ans: వెనుజులా
రష్యా
అతి చిన్న పుష్పం
సైకస్
డాసోనియా
రైజోఫోరా
Ans: ఉల్ఫియా
అధ్యక్ష నిలయాలలో అత్యంత పెద్దది ఎవరిది
రష్యన్ అధ్యక్షుడు
ఫ్రెంచ్ అధ్యక్షుడు
అమెరికన్ అధ్యక్షుడు
Ans: భారత అధ్యక్షుడు
అతి పెద్ద ఆకు
రఫ్లీసియా ఆర్నోల్డి
Ans: విక్టోరియా అమోజోనిక
ఉల్ఫియా
సఫైరా
వైశాల్యంలో ,జనాభాలో ప్రపంచంలో అతిపెద్ద రెండో ఖండం
ఆసియా
Ans: ఆఫ్రికా
ఉత్తర అమెరికా
దక్షిణ అమెరికా
ప్రపంచంలో పెద్ద ఉప్పునీటి సరస్సు
సుపీరియర్
Ans: కాస్పియన్
బై కాల్
సాంబార్
ప్రపంచంలో ఎత్తైన పట్టణం ఏది
టోక్యో
Ans: వెంచువాన్
వ్లాడివో స్టాక్
బెర్లిన్
I’m glad to hear that you appreciate good article writing. Is there a specific topic you are interested in learning more about, or do you have any questions on a particular subject? I am here to help you with any information or guidance you need.
I’m glad that you appreciate good writing Running Official
. Is there a particular topic or question you would like to discuss or learn more about? I am here to assist you with any information or guidance you need.
Take Loan from Navi in 10 minutes, that too at low Interest
Pathaan Movie
7starHD Movie