Past perfect continuous tense
గతంలో ఒక పని ప్రారంభించబడి కొంత సమయ వ్యవధిలో కొన్ని గంటలుగా లేదా నెలలుగా వారాలగా జరుగుతూ ఉండిన పనులను నొక్కి చెప్పడానికి Past perfect continuous tense ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ పనులు లేవు అవి గతంలో జరిగిపోయినవి.
Past perfect continuous tense లో వాక్య నిర్మాణం చేయటానికి అన్ని సబ్జెక్టులకు (He, She, It, I, We, You, They) Had been అనే సహాయక క్రియను ఉపయోగించి Verb 4 ఉపయోగించాలి.
| He, She, It, I, We, You, They | Had been | V4 | Obgect |
Sub + Had been + V4 + Obgect
ఈ టెన్స్ ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో తెలుసుకుందాం
Negative sentences and interrogative sentences టేబుల్ చూడడం ద్వారా ఆటోమేటిక్ గా మీకు అర్థం అవుతుంది
.
| 1. I had been working there for five years. | నేను అక్కడ ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండినాను |
| I had not been working there for five years. | నేను అక్కడ ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండ లేదు. |
| Had I been working there for five years? | నేను అక్కడ ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండినాన? |
| Had I not been working there for five years? | నేను అక్కడ ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండ లేదా? |
| 2.She had been studying English before the exam. | ఆమె పరీక్షకు ముందు ఇంగ్లీష్ చదువుతూ ఉండింది |
| She had not been studying English before the exam. | ఆమె పరీక్షకు ముందు ఇంగ్లీష్ చదువుతూ ఉండలేదు. |
| Had she been studying English before the exam? | ఆమె పరీక్షకు ముందు ఇంగ్లీష్ చదువుతూ ఉండిందా? |
| Had she not been studying English before the exam? | ఆమె పరీక్షకు ముందు ఇంగ్లీష్ చదువుతూ వండలేదా? |
| 3.They had been playing cricket all day. | వాళ్ళు రోజంతా క్రికెట్ ఆడుతూ ఉండినారు. |
| They had not been playing cricket all day. | వాళ్ళు రోజంతా క్రికెట్ ఆడుతూ ఉండలేదు. |
| Had they been playing cricket all day? | వాళ్ళు రోజంతా క్రికెట్ ఆడుతూ ఉండినారా .? |
| Had they not been playing cricket all day? | వాళ్ళు రోజంతా క్రికెట్ ఆడుతూ ఉండి లేదా? |
| 4.We had been waiting for the bus for an hour. | మేము గంటపాటు బస్ కోసం వేచి ఉండినాము |
| We had not been waiting for the bus for an hour. | మేము గంటపాటు బస్ కోసం వేచి ఉండలేదు |
| Had we been waiting for the bus for an hour? | మేము గంటపాటు బస్ కోసం వేచి ఉండినామా? |
| Had we not been waiting for the bus for an hour? | మేము గంటపాటు బస్ కోసం వేచి ఉండ లేదా? |
| 5.He had been teaching students for a long time. | ఆయన చాలా కాలం విద్యార్థులకు బోధిస్తూ ఉండినాడు |
| He had not been teaching students for a long time. | ఆయన చాలా కాలం విద్యార్థులకు బోధిస్తూ ఉండ లేదు. |
| Had he been teaching students for a long time? | ఆయన చాలా కాలం విద్యార్థులకు బోధిస్తూ ఉండినాడా? |
| Had he not been teaching students for a long time? | ఆయన చాలా కాలం విద్యార్థులకు బోధిస్తూ ఉండ లేదా? |
| 6.I had been living in Kavali for many years. | నేను చాలా సంవత్సరాలుగా కావలిలో నివసిస్తూ ఉండినాను |
| I had not been living in Kavali for many years. | నేను చాలా సంవత్సరాలుగా కావలిలో నివసిస్తూ ఉండలేదు |
| Had I been living in Kavali for many years? | నేను చాలా సంవత్సరాలుగా కావలిలో నివసిస్తూ ఉండినాన? |
| Had I not been living in Kavali for many years? | నేను చాలా సంవత్సరాలుగా కావలిలో నివసిస్తూ ఉండ లేదా? |
| 7.She had been reading that book for a week. | ఆమె ఆ పుస్తకాన్ని ఒక వారం పాటు చదువుతూ ఉండింది |
| She had not been reading that book for a week. | ఆమె ఆ పుస్తకాన్ని ఒక వారం పాటు చదువుతూ ఉండలేదు. |
| Had she been reading that book for a week? | ఆమె ఆ పుస్తకాన్ని ఒక వారం పాటు చదువుతూ ఉండిందా ? |
| Had she not been reading that book for a week? | ఆమె ఆ పుస్తకాన్ని ఒక వారం పాటు చదువుతూ ఉండ లేదా? |
| 8.They had been preparing for the exam since Monday. | వారు సోమవారం నుండి పరీక్షకు సిద్ధపడుతూ ఉండినారు |
| They had not been preparing for the exam since Monday. | వారు సోమవారం నుండి పరీక్షకు సిద్ధపడుతూ ఉండలేదు. |
| Had they been preparing for the exam since Monday? | వారు సోమవారం నుండి పరీక్షకు సిద్ధపడుతూ ఉండినార? |
| Had they not been preparing for the exam since Monday? | వారు సోమవారం నుండి పరీక్షకు సిద్ధపడుతూ ఉండ లేదా? |
| 9.We had been discussing the issue for a long time. | మేము చాలా కాలంగా ఈ విషయం గురించి చర్చిస్తూ ఉండినాము. |
| We had not been discussing the issue for a long time. | మేము చాలా కాలంగా ఈ విషయం గురించి చర్చిస్తూ ఉండలేదు |
| Had we been discussing the issue for a long time? | మేము చాలా కాలంగా ఈ విషయం గురించి చర్చిస్తూ ఉండినామా ? |
| Had we not been discussing the issue for a long time? | మేము చాలా కాలంగా ఈ విషయం గురించి చర్చిస్తూ ఉండలేదా? |
| 10.He had been working in that company before he resigned. | అతను రాజీనామా చేసే ముందు ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండినాడు |
| He had not been working in that company before he resigned. | అతను రాజీనామా చేసే ముందు ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండలేదు |
| Had he been working in that company before he resigned? | అతను రాజీనామా చేసే ముందు ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండినాడ? |
| Had he not been working in that company before he resigned? | అతను రాజీనామా చేసే ముందు ఆ కంపెనీలో పనిచేస్తూ ఉండ లేదా? |
| 11. I had been learning English before I started teaching. | నేను బోధించడం ప్రారంభించడానికి ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండినాను |
| I had not been learning English before I started teaching. | నేను బోధించడం ప్రారంభించడానికి ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదు |
| Had I been learning English before I started teaching? | నేను బోధించడం ప్రారంభించడానికి ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండినానా ? |
| Had I not been learning English before I started teaching? | నేను బోధించడం ప్రారంభించడానికి ముందు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండ లేదా? |
| 12. She had been cooking food for hours. | ఆమె గంటల తరబడి ఆహారం వండుతూ ఉండింది |
| She had not been cooking food for hours. | ఆమె గంటల తరబడి ఆహారం వండుతూ ఉండలేదు |
| Had she been cooking food for hours? | ఆమె గంటల తరబడి ఆహారం వండుతూ ఉండిందా ? |
| Had she not been cooking food for hours? | ఆమె గంటల తరబడి ఆహారం వండుతూ ఉండలేదా? |
| 13. They had been traveling all night. | వారు రాత్రంతా ప్రయాణం చేస్తూనే ఉండినారు. |
| They had not been traveling all night. | వారు రాత్రంతా ప్రయాణం చేస్తూనే ఉండలేదు |
| Had they been traveling all night? | వారు రాత్రంతా ప్రయాణం చేస్తూనే ఉండినారా ? |
| Had they not been traveling all night? | వారు రాత్రంతా ప్రయాణం చేస్తూనే ఉండ లేదా?. |
| 14. We had been practicing spoken English daily. | మేము రోజూ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండినాము |
| We had not been practicing spoken English daily. | మేము రోజూ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండలేదు |
| Had we been practicing spoken English daily? | మేము రోజూ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండినామా ? |
| Had we not been practicing spoken English daily? | మేము రోజూ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండ లేదా? |
| 15. He had been running the shop for ten years. | అతను పది సంవత్సరాలుగా ఆ దుకాణాన్ని నడుపుతూ ఉండినాడు |
| He had not been running the shop for ten years. | అతను పది సంవత్సరాలుగా ఆ దుకాణాన్ని నడుపుతూ ఉండలేదు. |
| Had he been running the shop for ten years? | అతను పది సంవత్సరాలుగా ఆ దుకాణాన్ని నడుపుతూ ఉండినాడా ? |
| Had he not been running the shop for ten years? | అతను పది సంవత్సరాలుగా ఆ దుకాణాన్ని నడుపుతూ ఉండ లేదా? |
| 16. I had been writing notes since morning. | నేను ఉదయం నుండి నోట్స్ రాసుకుంటూ ఉండినాను |
| I had not been writing notes since morning. | నేను ఉదయం నుండి నోట్స్ రాసుకుంటూ ఉండలేదు |
| Had I been writing notes since morning? | నేను ఉదయం నుండి నోట్స్ రాసుకుంటూ ఉండినానా ? |
| Had I not been writing notes since morning? | నేను ఉదయం నుండి నోట్స్ రాసుకుంటూ ఉండ లేదా? ఝాన్సీ ఉద్యో |
| 17. She had been watching TV for two hours. | ఆమె రెండు గంటలుగా టీవీ చూస్తూనే ఉండింది. |
| She had not been watching TV for two hours. | ఆమె రెండు గంటలుగా టీవీ చూస్తూనే ఉండలేదు |
| Had she been watching TV for two hours? | ఆమె రెండు గంటలుగా టీవీ చూస్తూనే ఉండిందా .? |
| Had she not been watching TV for two hours? | ఆమె రెండు గంటలుగా టీవీ చూస్తూనే ఉండ లేదా? |
| 18. They had been cleaning the house all day. | వాళ్ళు రోజంతా ఇంటిని శుభ్రం చేస్తూనే ఉండినారు |
| They had not been cleaning the house all day. | వాళ్ళు రోజంతా ఇంటిని శుభ్రం చేస్తూనే ఉండలేదు |
| Had they been cleaning the house all day? | వాళ్ళు రోజంతా ఇంటిని శుభ్రం చేస్తూనే ఉండినారా ? |
| Had they not been cleaning the house all day? | వాళ్ళు రోజంతా ఇంటిని శుభ్రం చేస్తూనే ఉండ లేదా? |
| 19. We had been waiting outside before the gate opened. | గేటు తెరవడానికి ముందే మేము బయట వేచి ఉండినాము. |
| We had not been waiting outside before the gate opened. | గేటు తెరవడానికి ముందే మేము బయట వేచి ఉండలేదు |
| Had we been waiting outside before the gate opened? | గేటు తెరవడానికి ముందే మేము బయట వేచి ఉండినామా ? |
| Had we not been waiting outside before the gate opened? | గేటు తెరవడానికి ముందే మేము బయట వేచి ఉండ లేదా? |
| 20. He had been saving money for his business. | అతను తన వ్యాపారం కోసం డబ్బు ఆదా చేస్తూ ఉండినాడు. |
| He had not been saving money for his business. | అతను తన వ్యాపారం కోసం డబ్బు ఆదా చేస్తూ ఉండలేదు |
| Had he been saving money for his business? | అతను తన వ్యాపారం కోసం డబ్బు ఆదా చేస్తూ ఉండినాడా .? |
| Had he not been saving money for his business? | అతను తన వ్యాపారం కోసం డబ్బు ఆదా చేస్తూ ఉండ లేదా.? |
కింద ఉన్న ఆరు పాయింట్స్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు
