Let us = చేద్దాం
Let us ని short form లో Let’s అని కూడా పిలుస్తారు
మన ప్రతిరోజు వెళదాం, అడుగుదాం, చూద్దాం, మాట్లాడదాం, ఆలోచిద్దాం, పరిగెత్తుదాం ఇలాంటి పదాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు Let’s ఉపయోగిస్తారు. ప్రతి పదానికి చివర “ దాం” అని కనిపిస్తుంది.
Let అనేది causative verb.కాబట్టి Let తరువాత verb ఎప్పుడూ మొదటి రూపంలోనే ఉంటుంది.
Causative verb అంటే ఏమిటి? ఒక వ్యక్తి మరో వ్యక్తి చేత పనిచేయించడానికి డానికి కారణం అయ్యే వాటిని causative verbs అంటారు.
Make, Have,Get, Let వీటిని causative verbs అంటారు.
Let’s + V1+ Extrawords.
Example :
Let’s plant a tree.= ఒక మొక్క నాటుదాం
పై వాక్యానికి వ్యతిరేక వాక్యం రాయుటకు Not ఉపయోగించాలి.
Not ఎందుకు ఉపయోగించాలంటే Let ద్వారా క్రియేట్ చేసే వాక్యాలు సలహా ఇవ్వడం, ప్రతిపాదించడం, ఆహ్వానించడం, లాంటి వాక్యాలుగా ఉంటాయి. అటువంటి వాటికి వ్యతిరేక వాక్యాలు రాయాలంటే Not మాత్రమే ఉపయోగించాలి.
Let’s not plant a tree = ఒక మొక్క నాట వద్దు
ముందు పాఠం లో మనం చెప్పుకున్నట్టుగా ఇటువంటి వాక్యాలలో helping verbs కాబట్టి ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు shall we, should we ఉపయోగిస్తారు.
Shall we plant a tree? = మనము మొక్క నాటాలా?
Shall we not plant a tree? = మనము మొక్క నాటకూడదా?
Examples:
| 1. Let’s play football today. | 1. ఈరోజు ఫుట్‌బాల్ ఆడుదాం. |
| లెట్స్ ప్లే ఫుట్‌బాల్ టుడే | |
| 2. Let’s read the book. | 2. పుస్తకం చదువుదాం. |
| లెట్స్ రీడ్ ది బుక్ | |
| 3. Let’s eat lunch now. | 3. ఇప్పుడు భోజనం చేద్దాం. |
| లెట్స్ ఈట్ లంచ్ నౌ | |
| 4. Let’s watch a movie. | 4. సినిమా చూద్దాం. |
| లెట్స్ వాట్చ్ అ మూవీ | |
| 5. Let’s drink some water. | 5. కొంచెం నీళ్లు తాగుదాం. |
| లెట్స్ డ్రింక్ సమ్ వాటర్ | |
| 6. Let’s visit the park. | 6. పార్కుని సందర్శిద్దాం. |
| లెట్స్ విజిట్ ది పార్క్ | |
| 7. Let’s clean our room. | 7. మన గదిని శుభ్రం చేద్దాం. |
| లెట్స్ క్లీన్ అవర్ రూమ్ | |
| 8. Let’s study English together. | 8. కలిసి ఇంగ్లీష్ చదువుదాం. |
| లెట్స్ స్టడీ ఇంగ్లిష్ టుగెదర్ | |
| 9. Let’s cook dinner tonight. | 9. ఈ రాత్రికి భోజనం వండుదాం. |
| లెట్స్ కుక్ డిన్నర్ టునైట్ | |
| 10. Let’s open the door. | 10. తలుపు తెరుద్దాం. |
| లెట్స్ ఓపెన్ ది డోర్ | |
| 11. Let’s write a letter. | 11. ఒక లేఖ రాద్దాం. |
| లెట్స్ రైట్ అ లెటర్ | |
| 12. Let’s paint the wall. | 12. గోడకు పెయింట్ చేద్దాం. |
| లెట్స్ పెయింట్ ది వాల్ | |
| 13. Let’s walk to school. | 13. పాఠశాలకు నడుచుకుంటూ వెళ్దాం. |
| లెట్స్ వాక్ టూ స్కూల్ | |
| 14. Let’s buy some fruits. | 14. కొన్ని పండ్లు కొనుక్కుందాం. |
| లెట్స్ బై సమ్ ఫ్రూట్స్ | |
| 15. Let’s call our friend. | 15. మన స్నేహితుడిని పిలుద్దాం. |
| లెట్స్ కాల్ అవర్ ఫ్రెండ్ | |
| 16. Let’s sing a song. | 16. ఒక పాట పాడదాం. |
| లెట్స్ సింగ్ అ సాంగ్ | |
| 17. Let’s fix the chair. | 17. కుర్చీని సరిచేద్దాం. |
| లెట్స్ ఫిక్స్ ది చైర్ | |
| 18. Let’s plant a tree. | 18. ఒక చెట్టు నాటుదాం. |
| లెట్స్ ప్లాంట్ అ ట్రి | |
| 19. Let’s decorate the room. | 19. గదిని అలంకరిద్దాం. |
| లెట్స్ డెకరేట్ ది రూమ్ | |
| 20. Let’s close the window. | 20. కిటికీ మూసేద్దాం. |
| లెట్స్ క్లోస్ ది విండో | |
| 21. Let’s play the guitar. | 21. గిటార్ వాయిద్దాం. |
| లెట్స్ ప్లే ది గిటార్ | |
| 22. Let’s help the teacher. | 22. గురువుగారికి సహాయం చేద్దాం. |
| లెట్స్ హెల్ప్ ది టీచర్ | |
| 23. Let’s learn new words. | 23. కొత్త పదాలు నేర్చుకుందాం. |
| లెట్స్ లర్న్ న్యూ వర్డ్స్ | |
| 24. Let’s feed the dog. | 24. కుక్కకు ఆహారం పెడదాం. |
| లెట్స్ ఫీడ్ ది డాగ్ | |
| 25. Let’s enjoy the party. | 25. పార్టీని ఆస్వాదిద్దాం. |
| లెట్స్ ఎన్జాయ్ ది పార్టీ | |
| 26. Let’s answer the questions. | 26. ప్రశ్నలకు సమాధానం ఇద్దాం. |
| లెట్స్ ఆంసర్ ది క్వెషన్స్ | |
| 27. Let’s jump over puddles. | 27. నీటి కుంటల మీదుగా దూకుదాం. |
| లెట్స్ జంప్ ఓవర్ పడిల్స్ | |
| 28. Let’s pack our bags. | 28. మన సంచులను సర్దుకుందాం. |
| లెట్స్ ప్యాక్ అవర్ బాగ్స్ | |
| 29. Let’s draw some pictures. | 29. కొన్ని చిత్రాలు గీద్దాం. |
| లెట్స్ డ్రా సమ్ పిక్చర్స్ | |
| 30. Let’s clean the garden. | 30. తోట శుభ్రం చేద్దాం. |
| లెట్స్ క్లీన్ ది గార్డెన్ |
Long Sentences.
| 1.It is sunny. Let’s sit under the tree. | ఎండగా ఉంది. చెట్టు కింద కూర్చుందాం. |
| ఇట్ ఇస్ సన్నీ. లెట్స్ సిట్ అండర్ ది ట్రి | |
| 2.It is cold. Let’s drink hot tea. | చలిగా ఉంది. వేడి టీ తాగుదాం. |
| ఇట్ ఇస్ కోల్డ్. లెట్స్ డ్రింక్ హాట్ టీ | |
| 3.It is raining. Let’s stay inside. | వర్షం పడుతోంది. లోపలే ఉందాం. |
| ఇట్ ఇస్ రైనింగ్. లెట్స్ స్టే ఇన్‌సైడ్ | |
| 4.It is evening. Let’s watch the sunset. | సాయంత్రం అయింది. సూర్యాస్తమయాన్ని చూద్దాం. |
| ఇట్ ఇస్ ఈవెనింగ్. లెట్స్ వాట్చ్ ది సన్‌సెట్ | |
| 5.It is dark. Let’s light the candle. | చీకటిగా ఉంది. కొవ్వొత్తి వెలిగిద్దాం. |
| ఇట్ ఇస్ డార్క్. లెట్స్ లైట్ ది కాండిల్ | |
| 6.It is windy. Let’s fly a kite. | గాలి వీస్తోంది. గాలిపటం ఎగురవేద్దాం. |
| ఇట్ ఇస్ విండి. లెట్స్ ఫ్లై అ కైట్ | |
| 7.It is hot. Let’s swim in the pool. | వేడిగా ఉంది. కొలనులో ఈత కొడదాం. |
| ఇట్ ఇస్ హాట్. లెట్స్ స్విమ్ ఇన్ ది పూల్ | |
| 8.It is morning. Let’s go for a walk. | ఉదయం అయింది. నడకకు వెళ్దాం. |
| ఇట్ ఇస్ మోర్నింగ్. లెట్స్ గో ఫర్ అ వాక్ | |
| 9.It is afternoon. Let’s read a book. | మధ్యాహ్నం అయింది. ఒక పుస్తకం చదువుదాం. |
| ఇట్ ఇస్ ఆఫ్టర్‌నూన్. లెట్స్ రీడ్ అ బుక్ | |
| 10.It is late. Let’s sleep now. | ఆలస్యం అయింది. ఇప్పుడు పడుకుందాం. |
| ఇట్ ఇస్ లేట్. లెట్స్ స్లీప్ నౌ | |
| 11.It is quiet. Let’s meditate together. | నిశ్శబ్దంగా ఉంది. కలిసి ధ్యానం చేద్దాం. |
| ఇట్ ఇస్ క్వయిట్. లెట్స్ మెడిటేట్ టుగెదర్ | |
| 12.It is Sunday. Let’s visit our friend. | ఈరోజు ఆదివారం. మన స్నేహితుడిని కలవడానికి వెళ్దాం. |
| ఇట్ ఇస్ సండే. లెట్స్ విజిట్ అవర్ ఫ్రెండ్ | |
| 13.It is chilly. Let’s wear our jackets. | చలిగా ఉంది. మన జాకెట్లు వేసుకుందాం. |
| ఇట్ ఇస్ చిల్లీ. లెట్స్ వెయర్ అవర్ జాకెట్స్ | |
| 14.It is holiday. Let’s go to the beach. | ఇది సెలవు. బీచ్ కి వెళ్దాం. |
| ఇట్ ఇస్ హాలిడే. లెట్స్ గో టూ ది బీచ్ | |
| 15.Plants are not growing well. Let’s water them. | మొక్కలు బాగా పెరగడం లేదు. వాటికి నీళ్లు పోద్దాం. |
| ప్లాంట్స్ ఆర్ నాట్ గ్రోయింగ్ వెల్. లెట్స్ వాటర్ దిమ్ | |
| 16.The room is dusty. Let’s clean it. | గది దుమ్ము పట్టి ఉంది. దాన్ని శుభ్రం చేద్దాం. |
| ది రూమ్ ఇస్ డస్ట్Y. లెట్స్ క్లీన్ ఇట్ | |
| 17.The floor is dirty. Let’s sweep it. | నేల మురికిగా ఉంది. ఊడ్చేద్దాం. |
| ది ఫ్లోర్ ఇస్ డర్టీ. లెట్స్ స్వీప్ ఇట్ | |
| 18.The garden is dry. Let’s water plants. | తోట ఎండిపోయింది. మొక్కలకు నీళ్లు పోద్దాం. |
| ది గార్డెన్ ఇస్ డ్రై. లెట్స్ వాటర్ ప్లాంట్స్ | |
| 19.The table is messy. Let’s arrange it. | టేబుల్ గజిబిజిగా ఉంది. దాన్ని సర్దుకుందాం. |
| ది టేబుల్ ఇస్ మెసీ. లెట్స్ అరేంజ్ ఇట్ | |
| 20.The clothes are dirty. Let’s wash them. | బట్టలు మురికిగా ఉన్నాయి. వాటిని ఉతుకుదాం. |
| ది క్లోస్ ఆర్ డర్టీ. లెట్స్ వాష్ దిమ్ | |
| 21.The dog is hungry. Let’s feed it. | కుక్క ఆకలిగా ఉంది. దానికి తినిపిద్దాం. |
| ది డాగ్ ఇస్ హంగ్రీ. లెట్స్ ఫీడ్ ఇట్ | |
| 22.The car is muddy. Let’s clean it. | కారు బురదగా ఉంది. దాన్ని శుభ్రం చేద్దాం. |
| ది కార్ ఇస్ మడీ. లెట్స్ క్లీన్ ఇట్ | |
| 23.The floor is wet. Let’s dry it. | నేల తడిగా ఉంది. దాన్ని ఆరబెడదాం. |
| ది ఫ్లోర్ ఇస్ వెట్. లెట్స్ డ్రై ఇట్ | |
| 24.The walls are dull. Let’s paint them. | గోడలు నిస్తేజంగా ఉన్నాయి. వాటికి పెయింట్ వేద్దాం. |
| ది వాల్‍స్ ఆర్ డల్. లెట్స్ పెయింట్ దిమ్ | |
| 25.The window is closed. Let’s open it. | కిటికీ మూసి ఉంది. దాన్ని తెరుద్దాం. |
| ది విండో ఇస్ క్లోజ్. లెట్స్ ఓపెన్ ఇట్ | |
| 26.The kitchen is hot. Let’s cook dinner. | వంటగది వేడిగా ఉంది. రాత్రి భోజనం వండుదాం. |
| ది కిచెన్ ఇస్ హాట్. లెట్స్ కుక్ డిన్నర్ | |
| 27.The floor is slippery. Let’s put mat. | నేల జారుతూ ఉంది. చాప పరుస్తాం. |
| ది ఫ్లోర్ ఇస్ స్లిప్పరీ. లెట్స్ పుట్ మ్యాట్ | |
| 28.The plants need sunlight. Let’s move them. | మొక్కలకు సూర్యరశ్మి అవసరం. వాటిని తరలిద్దాం. |
| ది ప్లాంట్స్ నీడ్ సన్‌లైట్. లెట్స్ మూవ్ దిమ్ | |
| 29.The room is dark. Let’s switch on light. | గది చీకటిగా ఉంది. లైట్ వేద్దాం. |
| ది రూమ్ ఇస్ డార్క్. లెట్స్ స్విచ్ ఆన్ లైట్ | |
| 30.The children are bored. Let’s play outside. | పిల్లలు విసుగుచేంది ఉన్నారు. బయట ఆడుకుందాం. |
| ది చిల్డ్రెన్ ఆర్ బోర్డ్. లెట్స్ ప్లే అవుట్‌సైడ్ | |
| 31.The dog is thirsty. Let’s give water. | కుక్కకి దాహంగా ఉంది. నీళ్లు ఇద్దాం. |
| ది డాగ్ ఇస్ థర్స్‍టి. లెట్స్ గివ్ వాటర్ | |
| 32.The garden is messy. Let’s trim bushes. | తోట గజిబిజిగా ఉంది. పొదలను కత్తిరించుకుందాం. |
| ది గార్డెన్ ఇస్ మెసీ. లెట్స్ ట్రిమ్ బుషెస్ | |
| 33.The sofa is dirty. Let’s clean it. | సోఫా మురికిగా ఉంది. దాన్ని శుభ్రం చేద్దాం. |
| ది సోఫా ఇస్ డర్టీ. లెట్స్ క్లీన్ ఇట్ | |
| 34.The floor is full of leaves. Let’s sweep them. | నేల అంతా ఆకులతో నిండి ఉంది. వాటిని ఊడ్చుదాం. |
| ది ఫ్లోర్ ఇస్ ఫుల్ ఆఫ్ లీవ్స్. లెట్స్ స్వీప్ దిమ్ | |
| 35.The table is empty. Let’s set it. | టేబుల్ ఖాళీగా ఉంది. దాన్ని సెట్ చేద్దాం. |
| ది టేబుల్ ఇస్ ఎంఫీ. లెట్స్ సెట్ ఇట్ | |
| 36.The books are scattered. Let’s arrange them. | పుస్తకాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. వాటిని అమర్చుకుందాం. |
| ది బుక్స్ ఆర్ స్కాటర్డ్. లెట్స్ అరేంజ్ దిమ్ | |
| 37.The room smells bad. Let’s air it. | గది దుర్వాసన వస్తుంది. దాన్ని గాలిలో నింపుదాం. |
| ది రూమ్ స్మెల్స్ బ్యాడ్. లెట్స్ ఎయిర్ ఇట్ | |
| 38.The garden is dry. Let’s water flowers. | తోట ఎండిపోయింది. పూలకు నీళ్లు పోద్దాం. |
| ది గార్డెన్ ఇస్ డ్రై. లెట్స్ వాటర్ ఫ్లవర్స్ | |
| 39.The clothes are wrinkled. Let’s iron them. | బట్టలు ముడతలు పడ్డాయి. వాటిని ఇస్త్రీ చేద్దాం. |
| ది క్లోస్ ఆర్ రింకుల్డ్. లెట్స్ ఐరన్ దిమ్ | |
| 40.The car is dusty. Let’s wash it. | కారు దుమ్ము పట్టి ఉంది. దాన్ని కడుక్కుందాం. |
| ది కార్ ఇస్ డస్టీ. లెట్స్ వాష్ ఇట్ | |
| 41.The floor is dusty. Let’s mop it. | నేల దుమ్ముతో నిండి ఉంది. దాన్ని తుడుద్దాం. |
| ది ఫ్లోర్ ఇస్ డష్టి. లెట్స్ మాప్ ఇట్ | |
| 42.The plant is wilting. Let’s water it. | మొక్క వాడిపోతోంది. దానికి నీళ్లు పోద్దాం. |
| ది ప్లాంట్ ఇస్ విల్టింగ్. లెట్స్ వాటర్ ఇట్ | |
| 43.The kitchen is dirty. Let’s clean it. | వంటగది మురికిగా ఉంది. దాన్ని శుభ్రం చేద్దాం. |
| ది కిచెన్ ఇస్ డర్టీ. లెట్స్ క్లీన్ ఇట్ | |
| 44.The room is untidy. Let’s organize it. | గది అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని సర్దుకుందాం. |
| ది రూమ్ ఇస్ అన్‌టైడి. లెట్స్ ఆర్గనైజ్ ఇట్ |
