ఒక వ్యక్తి తాను పనిచేయకుండా ఇతరులతో పని చేపించాను అని చెప్పడానికి Get + verb3 ఉపయోగిస్తారు.

ఉదాహరణకు:  అన్న తమ్ముడితో మీ ఇంటికి పెయింటింగ్ చేపించు అని చెప్పాడు. వీళ్ళిద్దరూ పని చేయరు కానీ లేబర్స్ ని పిలిపించి వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత చేపిస్తారు

ఈ విధంగా ఇతరుల చేత పని చేపించాను, పెయింటింగ్ చేపించాను, రిపేరు చేపించాను, శుభ్రం చేపించాను అని చెప్పడానికి  Get + verb3  ఉపయోగిస్తారు.. 

 

1.Imperative Sentences

ముందుగా Imperative  సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. Verb  తో  ప్రారంభించి ఏదైనా పని చేయమని  మన ఎదుట వున్న వ్యక్తికి ఆజ్ఞాపూర్వకంగా  చెప్పే వాక్యాలు.  వీటిని గురించి మనం Sentences అనే చాప్టర్లో చెప్పుకున్నాము. ఇక్కడ Get Imperative verb అవుతుంది.  

Get your car repaired.మీ కారు రిపేర్ చేపించండి
గెట్ యువర్ కార్ రిపేర్డ్. 
Get the documents signed.పత్రాలపై సంతకం చేపించండి
గెట్ ద డాక్యుమెంట్స్ సైండ్. 
Get the room cleaned.గది శుభ్రం చేపించండి
గెట్ ద రూమ్ క్లీండ్. 
Get your hair cut.మీ జుట్టు కత్తిరించుకోండి. 
గెట్ యువర్ హెయిర్ కట్. 
Get the homework done.హోంవర్క్ పూర్తి చేపించండి
గెట్ ద హోమ్‌వర్క్ డన్. 
Get the report finished.నివేదికను పూర్తి చేపించండి
గెట్ ద రిపోర్ట్ ఫినిష్డ్. 
Get the lights fixed.లైట్లు బాగు చేపించండి
గెట్ ద లైట్స్ ఫిక్స్్డ్. 
Get your shoes polished.మీ బూట్లు పాలిష్ చేపించండి
గెట్ యువర్ షూస్ పాలిష్డ్. 
Get the windows closed.కిటికీలు మూసి వేయించండి
గెట్ ద విండోస్ క్లోజ్డ్. 
Get the clothes washed.బట్టలు ఉతికించండి
గెట్ ద క్లోత్స్ వాష్డ్. 
Get the food cooked.ఆహారాన్ని  వండించండి
గెట్ ద ఫుడ్ కుక్డ్. 
Get the bag packed.బ్యాగ్ ప్యాక్ చేపించండి
గెట్ ద బ్యాగ్ ప్యాక్డ్. 
Get the bike serviced.బైక్ సర్వీస్ చేపించండి
గెట్ ద బైక్ సర్విస్డ్. 
Get the printer installed.ప్రింటర్‌ను ఇన్‌స్టాల్ చేపించండి 
గెట్ ద ప్రింటర్ ఇన్‌స్టాల్డ్. 
Get the papers printed.కాగితాలను ప్రింట్ చేపించండి
గెట్ ద పేపర్స్ ప్రింటెడ్. 
Get the gate locked.గేటుకు తాళం వేయించండి
గెట్ ద గేట్ లాక్డ్. 
Get the plants watered.మొక్కలకు నీళ్లు  పంపించండి
గెట్ ద ప్లాంట్స్ వాటర్డ్. 
Get the bills paid.బిల్లులు చెల్లింప చేయండి
గెట్ ద బిల్స్ పేడ్. 
Get the lesson learned.పాఠం నేర్పించుకోండి
గెట్ ద లెసన్ లెర్న్డ్. 
Get your phone charged.మీ ఫోన్ ని ఛార్జ్ చేపించండి
గెట్ యువర్ ఫోన్ చార్జ్డ్. 

 

Please get the laptop repaired.దయచేసి ల్యాప్‌టాప్ రిపేర్ చేపించండి
ప్లీజ్ గెట్ ద ల్యాప్‌టాప్ రిపేర్డ్. 
Please get the application approved.దయచేసి దరఖాస్తును ఆమోదింప చేయండి
ప్లీజ్ గెట్ ద అప్లికేషన్ అప్రూవ్డ్. 
Please get the walls painted.దయచేసి గోడలకు రంగులు వేయించండి
ప్లీజ్ గెట్ ద వాల్స్ పెయింటెడ్. 
Please get the tickets booked.దయచేసి టిక్కెట్లు బుక్ చేపించండి
ప్లీజ్ గెట్ ద టికెట్స్ బుక్‌డ్. 
Please get the assignment submitted.దయచేసి అసైన్‌మెంట్‌ను సమర్పింప చేయండి
ప్లీజ్ గెట్ ద అసైన్‌మెంట్ సబ్మిటెడ్. 
Please get the bill cleared.దయచేసి బిల్లు క్లియర్ చేపించండి
ప్లీజ్ గెట్ ద బిల్ క్లియర్‌డ్. 
Please get the fan repaired.దయచేసి ఫ్యాన్ రిపేర్ చేపించండి
ప్లీజ్ గెట్ ద ఫ్యాన్ రిపేర్డ్. 
Please get the uniform stitched.దయచేసి యూనిఫాం కుట్టించుకోండి.
ప్లీజ్ గెట్ ద యూనిఫామ్ స్టిచ్డ్. 
Please get the meeting arranged.దయచేసి మీటింగ్ ఏర్పాటు చేపించండి
ప్లీజ్ గెట్ ద మీటింగ్ అరేంజ్డ్. 
Please get the battery replaced.దయచేసి బ్యాటరీని మార్పించండి
ప్లీజ్ గెట్ ద బ్యాటరీ రీప్లేస్డ్. 

 

 

సాధారణంగా ఇంగ్లీష్ మాట్లాడేవారు Simple present లో ఎక్కువగా మాట్లాడతారు, ఆ తర్వాత Present continuous, present perfect, simple past, simple future   అందువలనే ఈ టెన్సెస్ లోనే కొన్ని ఉదాహరణలు ఇచ్చాము గమనించండి.

అన్నిటికంటే ముందుగా టెన్షన్స్ గురించి సంపూర్ణంగా నేర్చుకున్న తర్వాతనే మిగిలిన లెసన్స్ ను  చూడండి లేకుంటే మీకు  అవి మీకు అవి అర్థం కావు

2.Simple present 

Subject + get + Object + verb3

He gets his car washed every Sunday.అతను ప్రతి ఆదివారం తన కారును కడిగిస్తాడు
He does not get his car washed every Sunday.అతను ప్రతి ఆదివారం తన కారును కడిగించడు
Does he get his car washed every Sunday?అతను ప్రతి ఆదివారం తన కారును కడిగిస్తాడ?
Does he not get his car washed every Sunday?అతను ప్రతి ఆదివారం తన కారును కడిగించడా?
  
Ravi gets his laptop repaired in the city.రవి తన ల్యాప్‌టాప్‌ను నగరంలో రిపేర్ చేయించుకుంటాడు.
Ravi does not get his laptop repaired in the city.రవి తన ల్యాప్‌టాప్‌ను నగరంలో రిపేర్ చేయించడు.
Does Ravi get his laptop repaired in the city?రవి తన ల్యాప్‌టాప్‌ను నగరంలో రిపేర్ చేయించుకుంటాడా?
Does Ravi not get his laptop repaired in the city?రవికి నగరంలో తన ల్యాప్‌టాప్ రిపేర్ చేయించుకోడా?
  
We get our documents checked regularly.మేము మా పత్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేపిస్తాము.
We do not get our documents checked regularly.మేము మా పత్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేపించము.
Do we get our documents checked regularly?మేము మా పత్రాలను క్రమం తప్పకుండా తనిఖీ  చేపిస్తావా?
Do we not get our documents checked regularly?మేము మా పత్రాలను క్రమం తప్పకుండా తనిఖీ  చేపించమా?
  

3.Present continuous

Subject + is/are/am  + geting + Object + verb3

He is getting his house renovated this month.అతను ఈ నెలలో తన ఇంటిని సరి చేపిస్తున్నాడు
He is not getting his house renovated this month.అతను ఈ నెలలో తన ఇంటిని సరి  చేపించడం లేదు
Is he getting his house renovated this month?అతను ఈ నెలలో తన ఇంటిని సరి చేపిస్తున్నాడ?
Is he not getting his house renovated this month?అతను ఈ నెలలో తన ఇంటిని సరి చేపించడం లేదా?
  
Ravi is getting his bike repaired now.రవి ఇప్పుడు తన బైక్ రిపేర్ చేపిస్తున్నాడు.
Ravi is not getting his bike repaired now.రవి ఇప్పుడు తన బైక్ రిపేర్  చేపించడం లేదు.
Is Ravi getting his bike repaired now?రవి ఇప్పుడు తన బైక్ రిపేర్ చేపిస్తున్నాడ?
Is Ravi not getting his bike repaired now?రవి ఇప్పుడు తన బైక్ రిపేర్ చేపించడం లేదా.?
  
We are getting our uniforms stitched today.ఈరోజు మేము మా యూనిఫాంలు కుట్టిస్తున్నాము 
We are not getting our uniforms stitched today.ఈరోజు మేము మా యూనిఫాంలు కుట్టించడం లేదు
Are we getting our uniforms stitched today?ఈరోజు మేము మా యూనిఫాంలు కుట్టిస్తున్నామ ?
Are we not getting our uniforms stitched today?ఈరోజు మేము మా యూనిఫాంలు కుట్టించడం లేదా ?

4.Present Perfect

Subject + has/have + got + Object + verb3

He has gotten his passport renewed.అతను తన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేపించాడు.
He has not gotten his passport renewed.అతను తన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్  చేపించలేదు..
Has he gotten his passport renewed?అతను తన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేపించాడా?
Has he not gotten his passport renewed?అతను తన పాస్‌పోర్ట్‌ను రెన్యువల్ చేపించలేదా?
  
Ravi has gotten his phone fixed.రవి తన ఫోన్ రిపేర్ చేపించాడు
Ravi has not gotten his phone fixed.రవి తన ఫోన్ రిపేర్ చేపించలేదు
Has Ravi gotten his phone fixed?రవి తన ఫోన్ రిపేర్ చేపించాడా ?
Has Ravi not gotten his phone fixed?రవి తన ఫోన్ రిపేర్ చేపించ లేదా?
  
We have gotten our project approved.మా ప్రాజెక్ట్ ఆమోదింప చేసాము
We have not gotten our project approved.మా ప్రాజెక్ట్ ఆమోదింప  చేయలేదు
Have we gotten our project approved?మా ప్రాజెక్ట్ ఆమోదింప చేసామా ?
Have we not gotten our project approved?మా ప్రాజెక్ట్ ఆమోదింప చేయలేదా?

5.Simple past

Subject + got + Object + verb3

He got his watch repaired yesterday.అతను నిన్న తన గడియారాన్ని రిపేర్ చేపించాడు.
He did not get his watch repaired yesterday.అతను నిన్న తన గడియారాన్ని రిపేర్ చేపించలేదు.
Did he get his watch repaired yesterday?అతను నిన్న తన గడియారాన్ని రిపేర్ చేపించడా?
Did he not get his watch repaired yesterday?అతను నిన్న తన గడియారాన్ని రిపేర్ చేపించలేదు. 
  
Ravi got his hair cut last week.రవి గత వారం జుట్టు కట్ చేపించుకున్నాడు
Ravi did not get his hair cut last week.రవి గత వారం జుట్టు కట్  చేపించుకోలేదు
Did Ravi get his hair cut last week?రవి గత వారం జుట్టు కట్ చేపించుకున్నాడా?
Did Ravi not get his hair cut last week?రవి గత వారం జుట్టు కట్ చేపించుకోలేదా ?
  
We got our tickets booked earlier.మేము ముందుగానే టిక్కెట్లు బుక్ చేపించుకున్నాము
We did not get our tickets booked earlier.మేము ముందుగానే టిక్కెట్లు బుక్  చేపించుకోలేదు
Did we get our tickets booked earlier?మేము ముందుగానే టిక్కెట్లు బుక్ చేపించుకున్నామా ?
Did we not get our tickets booked earlier?మేము ముందుగానే టిక్కెట్లు బుక్ చేపించుకో లేదా?

6.Simple future

Subject + willget + Object + verb3

He will get his car serviced tomorrow.అతను రేపు తన కారును సర్వీస్ చేయించుకుంటాడు.
He will not get his car serviced tomorrow.అతను రేపు తన కారును సర్వీస్ చేయించుకోడు
Will he get his car serviced tomorrow?అతను రేపు తన కారును సర్వీస్ చేయించుకుంటాడా?
Will he not get his car serviced tomorrow?అతను రేపు తన కారును సర్వీస్ చేయించుకోడా?
  
Ravi will get his application submitted soon.రవి త్వరలో దరఖాస్తు సమర్పింప చేస్తాడు
Ravi will not get his application submitted soon.రవి త్వరలో దరఖాస్తు సమర్పింప  చేయడు
Will Ravi get his application submitted soon?రవి త్వరలో దరఖాస్తు సమర్పింప చేస్తాడా ?
Will Ravi not get his application submitted soon?రవి త్వరలో దరఖాస్తు సమర్పింప చేయడా?
  
We will get our garden cleaned next Sunday.మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపిస్తాము
We will not get our garden cleaned next Sunday.మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపించము
Will we get our garden cleaned next Sunday?మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపిస్తామా ?
Will we not get our garden cleaned next Sunday?మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపించమా?

పైన పింక్  కలర్ లో వున్న చివరి రెండు  సెంటెన్స్  ముందు wh పదాలు అయిన when,why,where,how  అతికిస్తే అవి  ఆటోమేటిక్ గా wh questions గా మారిపోతాయి. who , what లతో కొన్నిచోట్ల వాక్యాలు సృష్టించడానికి అర్థం సరిగ్గా రాదు. 

పైనున్న సెంటెన్సెస్ ని కూడా ఈ విధంగానే మీరు మార్చడానికి ప్రయత్నించండి.

 

When will we get our garden cleaned?ఎప్పుడు  మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపిస్తామా ?
Why will we get our garden cleaned next Sunday? ఎందుకు మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపిస్తామా ?
Where will we get our garden cleaned? ఎక్కడ మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపిస్తామా ?
How will we get our garden cleaned next Sunday? ఎలా మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపిస్తామా ?
  
Why will we not get our garden cleaned next Sunday? ఎందుకు మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపించము ?
When will we not get our garden cleaned?ఎప్పుడు మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపించము ?
How will we not get our garden cleaned next Sunday?ఎలా మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపించము ?
Where will we not get our garden cleaned? ఎక్కడ మేము వచ్చే ఆదివారం మా తోటను శుభ్రం చేపించము ?