Chia seeds in telugu

Chia Seeds in Telugu

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చియా విత్తనాలు మేలు చేస్తాయి. ఇవి చాలా చిన్నవిగా నలుపు మరియు తెలుపు రంగుల్లో కూడా ఉంటాయి. ఈరోజు మనం ఈ వ్యాసంలో Chia seeds in Telugu,Chia seeds meaning in Telugu,Chiya seeds in Teluugu Benefits (uses), మొదలైన విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

Chia seeds meaning in Telugu :సబ్జా

Chia seeds in Teluugu Benefits

  • వీటిలో అనేక రకాలైన ఫైబర్, ఖనిజాలు, ప్రోటీన్లు ఉంటాయి.
  •   ప్రోటీన్ల లోపం ని అధిగమించాలంటే. కచ్చితంగా ఈ చియా సీడ్స్ని( Chia seeds in telugu) డైట్లో చేర్చుకోవలసి ఉంటుంది.
  • ఎముకలకు కాల్షియం చాలా అవసరం చియా విత్తనాల లో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. పాలతో కలిపి తీసుకోవడం వలన ఎముకలు దృఢం గా మారే అవకాశం ఉంది.
  • వయసుతో పాటు జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది అటువంటి వారిలో చియా విత్తనాలు మంచి ప్రయోజనాన్ని కలుగజేస్తాయి.
  • ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగిస్తాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా Chia  గింజలు చక్కటి ఎంపిక.( Chia seeds in telugu)
  • Chia గింజలను ఆహారంలో చేర్చుకున్నట్లు అయితే కడుపునిండిన భావం ఎక్కువ సేపు అలాగే ఉంటుంది. అందువలన ఆకలి త్వరగా వేయొద్దు గనుక త్వరగా బరువు కూడా తగ్గే అవకాశం ఉన్నది.
  • Chiya గింజలు చర్మం, జుట్టు సమస్యలకు కూడా మంచిది Chiya విత్తనాలలో చాలా పోషకాలు ఉన్నప్పటికీ నిపుణుల సలహాతో మాత్రమే మన డైట్ లో చేర్చుకోవాలి. (Chia seeds in telugu benefits)
  • చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉండటం వలన గుండె సంబంధమైన వ్యాధులను అరికట్టవచ్చు omega 3 fatty acids రక్తనాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి రక్తనాళాలలో  రక్తం సాఫీగా సరఫరా అయ్యేటట్లు చేస్తుంది. అందువలన గుండె సంబంధమైన వ్యాధులను .ఆరికట్టవచ్చు 

 

ప్రతి 100 గ్రాముల చియా సీడ్స్ లో క్రింద పేర్కొన్నటువంటి పోషకాలు ఉంటాయి.

 

  • 486 kilo calories అంటే కోడి మాంసం మేక మాంసం కంటే నాలుగు రెట్లు బలం ఎక్కువగా ఉంటుంది.
  • ఈ విత్తనాల లో పీచు పదార్థం అనగా Fiber 34 గ్రాములు ఉంటుంది ఈ స్థాయిలో ఫైబర్ మరి ఏ విత్తనాలలో కూడా మనం కనుగొనలేము  ఫైబర్ ప్రేగులను క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది
  • ఈ విత్తనాలలో ప్రోటీన్ సుమారు 16 గ్రాములు లభిస్తుంది
  • కొవ్వు పదార్థాలు 30 గ్రాములు ఉంటుంది ( Chia seeds in telugu)
  • క్యాల్షియం 636 మిల్లీగ్రాముల  ఉంటుంది.పాల కంటే 5 రెట్లు ఎక్కువ కాల్షియం మనకు చియా సీడ్స్ లో లభిస్తుంది.
  • మెగ్నీషియం 330 మిల్లీగ్రాములు మనకు విత్తనాల్లో లభిస్తుంది
  • .పాస్పరస్ 450 మిల్లీగ్రాముల ఉంటుంది ఈపాస్ ఈ పాస్ఫరస్ ఎనర్జీకి, మెదడు కణాల పనితీరుకు, రక్తపోటు నియంత్రణకు ప్రయోగ పడుతుంది.
  • పొటాషియం 407 మిల్లీ గ్రాములు ఉంటుంది. (Chia seeds uses in telugu)
  • చియా సీడ్స్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉండడం వలన క్యాన్సర్ ను నివారించడంలో ఉపయోగపడతాయి
  • చియా సీడ్స్ తీసుకునేటప్పుడు వాటిని ఎక్కువ సేపు సుమారు ఆరు నుంచి ఏడు గంటల సేపైనా నానబెట్టి తీసుకుంటే సులభంగా జీర్ణం అవుతాయి.

 

Disadvantages of Chia seeds

  • Dry Chia seeds  నానబెట్టకుండా తిన్నట్లయితే జీర్ణ సంబంధమైన సమస్యలు రావచ్చు
  • ఈ విత్తనాలను రోజుకు ఒక టీస్పూన్ నుండి రెండు టీస్పూన్ల వరకు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ తీసుకోకూడదు.
  • కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఈ విత్తనాలను తీసుకోకూడదు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించి తీసుకోవాలి.
  • ప్రోస్టేట్ గ్రంధి సమస్యలతో బాధపడేవారు ఈ విత్తనాలకుదూరంగా ఉండాలి ఎందుకంటే Alpa linoleic acids ఈ విత్తనాల లో ఉంటుంది దీని వలన  ఈ వ్యాధి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది.
  • ఎవరైతే రక్త పోటుకు సంబంధించిన టాబ్లెట్స్, మధుమేహ వ్యాధికి సంబంధించినటువంటి మెడిసిన్స్ తీసుకునేవారు వైద్యుని సలహా లేకుండా వీటిని ఉపయోగించకూడదు.
  • Chia సీడ్స్ ని ఎక్కువగా తీసుకోవడం వలన కడుపులో నొప్పి విరోచనాలు వంటివి కలిగే అవకాశం కూడా ఉన్నది.
  • ఈ విత్తనాలను తీసుకోవడం వలన వేడి తగ్గుతుంది అనే అపోహలోఉంటారు ప్రజలు.
  • కానీ వేడి తగ్గడానికి కి సరైన ప్రమాణం సరైన మోతాదులో మంచినీరు తీసుకోవడం మాత్రమే. (chiya seeds in Telugu)
  •  ఈ విత్తనాల లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీనితో కొంతమందికి కడుపునొప్పి, మలబద్దకం, గ్యాస్ సమస్యలు రావచ్చు.
  • అంతేకాకుండా Chia  విత్తనాలు శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉంటే మంచిది.

ఈ సమాచారం పూర్తిగా సేకరించబడిన సమాచారం విద్యా ప్రయోజనాలకు, చియా సీడ్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకోవడానికి మాత్రమే సేకరించబడినది. వైద్యుడిని సంప్రదించకుండా వెబ్సైట్లో ఉన్న సమాచారాన్ని ఆరోగ్య ప్రయోజనాల నిమిత్తం నేరుగా ఉపయోగించకూడదు. దానికి వెబ్సైటు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు.

 

3 thoughts on “Chia Seeds in Telugu”

  1. Pingback: Flax seeds in Telugu/Meaning/Benefits - Telugu Fish

  2. Pingback: Flax Seeds in Hindi/Tamil/Malayalam/Benefits - Telugu Fish

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Scroll to Top