Flax seeds in Telugu
శరీరంలో కొన్ని భాగాలకు కొన్ని రకాలయినటువంటి ఆహార పదార్థాల వలన ప్రయోజనం సమకూరుతుంది. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం. శరీరంలోని కొన్ని భాగాలకు ఆరోగ్యప్రయోజనాలందించే పదార్ధాలు మరికొన్ని భాగాలకు అప్రయోజనాలు కూడా కలిగిస్తాయి. ఈ వ్యాసం లో మనం Flax seeds in Telugu, Flax seeds meaning in Telugu, Flax seeds in Telugu name, Flax seeds benefits in Telugu
Flax seeds meaning in Telugu: అవిశ గింజలు
Flax seeds benefits in Telugu
Omega 3faty Acids
- ఆవిశ (Flax seeds in Telugu) గింజలలో “ఆల్ఫా లేనో లెనిక్” మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు.
- ఈ అవిసె గింజలను ప్రతి నిత్యం వాడటం వలన గుండె సంబంధమైన వ్యాధులు దాదాపుగా అరికట్టవచ్చునని కనుగొన్నారు.
- ఈ రోజులలో ఎక్కువమంది ప్రజలు మరణాల బారిన పడడానికి ప్రధానమైన కారణం గుండె సంబంధమైన వ్యాధులు.
- రక్తనాళాలలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోయి శరీరంలోని అన్ని భాగాలకు రక్తసరఫరా సరిగ్గా జరగడం లేదు. (Flax seeds in Telugu)
- ఈ గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తనాళాలలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ ని వృద్ధి చేస్తుంది.
- అందువలన రక్త నాళాలలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
- కాబట్టి గుండె పైన ఎటువంటి ప్రభావం ఉండదు.
- అందువలన ఈ విత్తనాలను తినుటకు పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు.
- సాధారణంగా చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా లభిస్తాయి కానీ వెజిటేరియన్ లో మనకి 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే విత్తనాలు ఈ flax seeds మాత్రమే.
Fiber (Falx seeds in Telugu)
- ఫైబర్ విత్తనాలలో ఉండే ఫైబర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
- మన శరీరంలో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేయడానికి, అధిక బరువు తగ్గడానికి ఫైబర్ చాలా అవసరం.
- మన రోజువారీ జీవితంలో Fiber చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.ఫైబర్ శరీరాన్ని శుభ్రపరుస్తుంది మరియు శరీరంలో ఏర్పడిన మలినాలను తొలగిస్తుంది.
- ఫైబర్ శరీరంలో పేరుకుపోయిన అదనపు వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
- ఫైబర్ మన శరీరంలోని ప్రేగులను క్లీన్ చేస్తుంది మరియు ఫైబర్ ప్రేగులలో ఉన్నటువంటి మృతకణాలను వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది .
- విరేచనము సాఫీగా జరిగేటట్లు చేస్తుంది ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
- మన శరీరంలో ఫైబర్ తగ్గినప్పుడు మూత్రాశయ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉన్నది.
- ఫైల్స్ వ్యాధితో బాధ పడేవారు ఫైబర్ కలిగిన ఆహారపదార్థాలు తీసుకోవడం వలన వారికి మంచి ఫలితం ఉంటుంది
- ప్రతిరోజు ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రొమ్ము క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి ప్రమాదాలు కూడా నివారించుకోవచ్చు .
- ఈ విత్తనాలను ఆహారంగా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అని పరిశోధకులు కనుగొన్నారు.
- అయితే ఈ విత్తనాల లో సైడ్ ఎఫెక్ట్స్ కంటే బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయని కూడా పరిశోధకులు తెలియజేస్తున్నారు.
- గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్, కోలన్ డ్యామేజ్ డయేరియా, పెద్దపేగుల్లో సమస్యలు,ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్,కడుపులో సమస్యలు,చిన్న ప్రేగు లో సమస్యలు మొదలైనటువంటి అనేక రకాలైన వ్యాధులకు ఈ విత్తనాలను ఔషధాలుగా ఉపయోగిస్తున్నారు.
- కిడ్నీ సమస్యలు,మధుమేహం, బరువు తగ్గడం, ఏ డి హెచ్ డి,ఎయిడ్స్, డిప్రెషన్,బ్లాడర్ ఇన్ఫెక్షన్, మలేరియా రుమటాయిడ్ ఆర్థరైటిస్,సోరెత్రోట్,దగ్గు వంటి సమస్యలలో ఈ విత్తనాల వినియోగం చాలా ఎక్కువగా ఉన్నది అని చెప్పవచ్చు.
Disadvantages (Falx seeds in Telugu)
అవిసె గింజలను ఆహారంగా తీసుకోవడం వలన శరీరంలో ఉన్నటువంటి కొన్ని భాగాలకు ప్రయోజనం చేకూరుతుంది అయినప్పటికీ మరి కొన్ని భాగాలకు అప్రయోజనం కూడా కలుగుతుంది అని చెప్పుకోవాలి.ఆరోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలు మరికొంతమందిలో ఆనారోగ్యాలను కలిగించడానికి కూడా కారణం అవుతున్నాయి అలాంటి వాటిలో అవిసె .గింజలు కూడా ఉన్నాయి.
అవిసె గింజలను అధికంగా తీసుకోవడం వలన జీర్ణ సంబంధమైన సమస్యలు కూడా వస్తున్నాయని పరిశోధకుల మాట.ఈ విత్తనాలను అధికంగా తీసుకోవడం వలన మన శరీరంలో ఫైబర్ కూడా ఎక్కువగా చేరే అవకాశం ఉంది. ఫైబర్ వలన మన కడుపు సంబంధించిన బాధలు తలెత్తే అవకాశం ఉన్నది. గ్యాస్టిక్ సంబంధమైన సమస్యలు విరేచనాలు అవ్వడం మొదలైన సమస్యలు రావచ్చు
ఉడికించని లేదా వేయించని flax seeds చాలా ప్రమాదకరమైనవి అని వైద్యులు తెలియజేస్తున్నారు ఇవి ఫుడ్ పాయిజన్ కి కూడా దారి తీయవచ్చు.
గర్భవతులు మరియు చిన్న పిల్లలకు పాలిచ్చే తల్లులు వీటికి దూరంగా ఉంటే మంచిదని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు.
ఇవి ఈస్ట్రోజన్ హార్మోన్ల లా పని చేయడం వల్ల గర్భం మీద ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు.
ఇది పూర్తిగా సేకరించబడిన సమాచారం ఈ సమాచార విద్యా ప్రయోజనాలకు మరియు ఫ్లాక్స్ సీడ్స్ యొక్క ప్రయోజనాలను అన్నిటిని ఒకచోట కూర్చుడం ప్రధాన ఉద్దేశం. ఈ వ్యాసంలోని అంశాలను ఆరోగ్య ప్రయోజనాల నిమిత్తం వైద్యుడిని సంప్రదించకుండా నేరుగా ఉపయోగించకూడదు. దానికి ఈ వెబ్సైట్ యాజమాన్యం ఎటువంటి బాధ్యత తీసుకోదు.
0lttnm
http://clomid.sbs/# can i get clomid