My Dear friends in this page let’s discuss about
g.k questions in telugu with answers 2022,

1.అంతర్జాతీయ సంబంధాలలో ‘సాఫ్ట్ పవర్’ అనే భావనను
ప్రవేశపెట్టిన వారు ఎవరు
జేమ్స్ టుల్లీ
Ans: జోసెఫ్ నై
జుడిత్ పమేలా బట్లర్
శామ్యూల్ పి హంటింగ్టన్
2.2019లో g20 summit ను నిర్వహించిన నగరం ఏది
బ్యూనస్ ఏరీస్
హోం బర్గ్
Ans: ఒసాక
రీయాధ్
3.అంతర్జాతీయ స్వచ్ఛ నీటి సంవత్సరంగా ఏ సంవత్సరము
ప్రకటించారు
Ans: 2003
2019
2000
2013
4.ఇండియాతో 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను
జ్ఞాపకం చేసుకుని ఏ దేశం రామాయణం పై 24 ఏప్రిల్
2019 న ప్రత్యేక తపాల స్టాంపును విడుదల చేసింది
మలేషియా
సింగపూర్
Ans: ఇండోనేషియా
ఫిలిప్పీన్స్
5.ప్రపంచ సంతోష నివేదిక ను ప్రతి సంవత్సరం ఏ సంస్థ
విడుదల చేస్తుంది
Ans: అంతర్జాతీయ ద్రవ్య నిధి
ప్రపంచ ఆర్థిక నివేదిక
ఐక్యరాజ్యసమితి నిరంతర అభివృద్ధి పరిష్కారం నెట్వర్క్
ప్రపంచ ఆరోగ్య సంస్థ
6.అంతర్జాతీయ ఆర్థిక కార్పొరేషన్ (IFC)ఏ ప్రాథమిక
ఉద్దేశంతో స్థాపించబడింది
Ans: ప్రైవేటు రంగానికి డబ్బులు సమకూర్చడం కోసం
పబ్లిక్ రంగానికి డబ్బు సమకూర్చడం కోసం
పరిశ్రమల రంగానికి డబ్బు సమకూర్చడం కోసం
వ్యవసాయ రంగానికి డబ్బు సమకూర్చడం కోసం
7.అంతర్జాతీయ అభివృద్ధి సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది
1970
Ans: 1960
1961
1980
8.ఏ సంవత్సరంలో ‘అంతర్జాతీయ ద్రవ్య సంస్థ’ (IMF)పని చేయడం ప్రారంభించబడింది
మార్చి 1 1946
జూలై 1 1947
జూన్ 1 1945
Ans: మార్చి 1 1947
9.ఈ క్రింది వాటిలో దేనిని ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మూడో
స్తంభంగా పిలుస్తారు
ప్రపంచ బ్యాంకు
Ans: వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
అంతర్జాతీయ ద్రవ్య నిధి
UNSTAD
10.ఈ క్రింది దేశాలలో ఏ దేశానికి ఆగస్టు 2019లో ఫ్రాన్స్లో
జరిగిన జి7 శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందినది
(g.k questions in telugu with answers 2022)
ఇరాన్
నేపాల్
Ans: ఇండియా
రష్యా
11.క్రిప్టో కరెన్సీ విరాళాలను అంగీకరించడం ప్రారంభించిన
మొదటి ఐక్యరాజ్యసమితి సంస్త ఏది
Ans: UNICEF
UNISCO
UNDP
UNWTO
12.అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు
జరుపుకుంటారు
అక్టోబర్ 2
నవంబర్ 14
Ans: డిసెంబర్ 10
డిసెంబర్ 6
13.ప్రపంచ బ్యాంకు స్థాపించబడిన సంవత్సరం ఏది
1947
1952
1950
Ans: 1944
14.2019 డిసెంబర్లో మొదటి ప్రపంచ శరణార్థుల ఫోరం ఎక్కడ
జరిగింది
న్యూఢిల్లీ
Ans: జెనీవా
న్యూయార్క్
కొలంబో
15.ఐక్యరాజ్యసమితి సంస్థలలో క్రిప్టో కరెన్సీ లో లావాదేవీలు
నిర్వహించిన మొదటి సంస్థ ఏది(g.k questions in telugu
with answers 2022)
Ans: ఐక్యరాజ్యసమితి బాలల నిధి
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం
ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఆహార మరియు వ్యవసాయ సంస్థ
16.విపత్తు ప్రమాదాన్ని తగ్గించే “సెండై ముసాయిదాను” ఐక్య
రాజ్య సమితి సభ్య దేశాలు ఏ సంవత్సరంలో స్వీకరించాయి
2013
Ans: 2015
2010
2012
17.”రెండవ బిమ్స్టెక్’ విపత్తు నిర్వహణ కార్యక్రమం 2020″
భారతదేశంలోని ఏ నగరంలో జరిగింది
చెన్నై
ముంబై
న్యూ ఢిల్లీ
Ans: భువనేశ్వర్
18.2019 డిసెంబర్ 9 నాటికి ఐక్యరాజ్యసమితి అభివృద్ధి
కార్యక్రమం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మానవ
అభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత
Ans: 129
189
58
100
19.యునెస్కో ఏ సంవత్సరంలో స్థాపించబడింది
1947
Ans: 1945
1952
1950