In this page let’s know about general knowledge in telugu

ఈ క్రింది వానిలో భారతీయ శాస్త్రీయ నృత్యం ఏది
Ans: ఒడిస్సీ
గర్భ
రాసలీల
బాంగ్రా
క్రింది వానిలో శాస్త్రీయ నాట్యం
బాంగ్రా
దింసా
Ans: కథక్
కోలాటం
దాండియా రాస్ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం
ఉత్తర ప్రదేశ్
మధ్యప్రదేశ్
Ans: గుజరాత్
రాజస్థాన్
మోహిని అట్టం అను శాస్త్రీయ నృత్యం ఈ రాష్ట్రమునకు సంబంధించినది
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక
Ans: కేరళ
తమిళనాడు
యక్షగానం ఏ రాష్ట్రానికి చెందినది
ఆంధ్రప్రదేశ్
మధ్యప్రదేశ్
కేరళ
Ans: కర్ణాటక
గుజరాత్ ,రాజస్థాన్ కు సంబంధించిన జానపద నృత్యం
Ans: టిప్పాని
కథి
లోటా
భవై
కోలాటం నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినది(general knowledge in telugu)
ఆంధ్రప్రదేశ్
మహారాష్ట్ర
గుజరాత్
Ans: తమిళనాడు
‘పాయికా’ అనే యుద్ధ విన్యాసనాట్యం ఏ రాష్ట్రపు నాట్య రీతి
అస్సాం
హిమాచల్ ప్రదేశ్
కేరళ
Ans: ఒరిస్సా
కర్ణాటక సంగీతాన్ని అభ్యసించే విద్యార్థులు తమ మొదటి పాఠాన్ని ఏ రాగంతో మొదలు పెడతారు
శ్రీ రాగం
మాయ మాళవగౌళ
Ans: మోహనరాగం
భీమ్ పలస్
‘కలరిపాయాట్టు’ అంటే ఏమిటి
కేరళ సాంప్రదాయక నాట్య రూపం
Ans: ప్రాచీనమైన సాంప్రదాయక కేరళ యుద్ద క్రీడా కళారూపం
తమిళనాడు యొక్క ఒక సాంప్రదాయక జానపద నాట్య రూపం
కేరళలో సర్పనావ (పొడవైన పడవ)
మృణాళిని సారాభాయి, యామిని కృష్ణమూర్తి, సోనాల్ మాన్సింగ్ ఏ నాట్యంలో ప్రసిద్ధులు
కూచిపూడి
Ans: భరతనాట్యం
మణిపురి
కథక్
దేశంలో గిరిజనులలో అత్యధిక శాతం కలవారు
Ans: సంతాల్స్
భిల్లులు
ముండాలు
నాగాలు
తోడాలు …….. ప్రాంతంలో కలరు
మధ్యప్రదేశ్
Ans: తమిళనాడు
రాజస్థాన్
అరుణాచల్ ప్రదేశ్
లెప్చా తెగ గిరిజనులు ఏ రాష్ట్రంలో ఉన్నారు
Ans: సిక్కిం
త్రిపుర
అస్సాం
మణిపూర్
చెంచు తెగ గిరిజనులు ఏ రాష్ట్రంలో ఉన్నారు
Ans: ఆంధ్రప్రదేశ్
కేరళ
తమిళనాడు
కర్ణాటక
చెంచు జాతి ప్రజలు ఈ కొండ ప్రదేశంలో నివసిస్తున్నారు
Ans: నల్లమలై
పాలకొండ
శేషాచలం
వెలిగొండ
ఖాసీ అను కొండ జాతి ప్రజలు ఉండే రాష్ట్రం
Ans: మేఘాలయ
త్రిపుర
అరుణాచల్ ప్రదేశ్
నాగాలాండ్
ఎస్కిమోల జన్మస్థలం
అంటార్కిటిక
సైబీరియా
Ans: గ్రీన్ ల్యాండ్
ఆఫ్రికా
దేశీయ అమెరికన్ – ఇండియన్లకు ఇవ్వబడిన పేరు
Ans: అమెరిండ్స్
ఆల్పిన్
బుష్మన్
మెస్టిజోస్