general knowledge questions telugu

My dear friends in this page let’s know about general knowledge questions in telugu (united nations part 1)

"<yoastmark

 

1.ఐక్యరాజ్యసమితి (U.N.O) పూర్వము ఉన్న శాంతి సంస్థ ఏది ?
Ans: నానా జాతి సమితి

2.ఐక్యరాజ్యసమితి సమితి చార్టర్ పై శాన్ ఫ్రాన్సిస్కోలో ఏ తేదీన సంతకం చేశారు?
Ans: 26-6-1945

3.మెట్ట మొదటి నియంతమైన ఐక్యరాజ్యసమితి సమావేశం ఎక్కడ జరిగింది?
Ans:లండన్

4.ఐక్యరాజ్యసమితి దినం ఏది

Ans:అక్టోబర్ 24

5.ఐక్యరాజ్యసమితి అధికార భాష కానిది ఏది ?

Ans:ఆలీవ్ కొమ్మా

6.ఐక్యరాజ్యసమితి యొక్క ఆరు అధికార భాషలు రష్యన్,

చైనీస్ ,ఇంగ్లీష్ ,ఫ్రెంచ్, స్పానిష్ మరియు? Ans: అరబిక్

7.క్రింది వానిలో యు.ఎన్.ఓ సాధించిన వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి ?
Ans:మానవ హక్కుల ప్రకటన

8.ఐక్యరాజ్యసమితిలో ప్రస్తుతం ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి?
Ans:193

9.క్రింది వానిలో ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం కాని దేశం  ఏది?

Ans:తైవాన్

10.ఐక్యరాజ్యసమితిలో 193 వ  సభ్య దేశంగా చేరిన దక్షిణ సూడాన్

ఏ ఖండంలో ఉంది?
Ans:ఆఫ్రికా

11.ఐక్యరాజ్యసమితి యొక్క ప్రధాన అంగం?
సాధారణ మండలి
భద్రత మండలి
ధర్మకర్తృత్వమండలి
Ans:పైవన్నీ

12.ఐక్యరాజ్యసమితి భద్రత మండలి లో 5 శాస్విత సభ్య దేశాలు

అయితే తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని

Ans:10

13.ఐక్యరాజ్యసమితి  భద్రతా మండలి  సభ్యత్వం 11 నుండి

15కి ఏ సంవత్సరంలో పెంచబడింది?(general knowledge

questions in telugu)
Ans:1965

4.ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం రద్దుకు  సిఫారసు చేయు విభాగం ఏది Ans:భద్రతామండలి

15.U.N.O సెక్యూరిటీ కౌన్సిల్ (భద్రతామండలి)లో

ఈ క్రింది పేర్కొన్న దేశంలో శాశ్వత సభ్యత్వం కానీ  దేశం

అమెరికా

రష్యా

బ్రిటన్

Ans: ఇండియా

16.నానాజాతి సమితి రూపకర్త ఎవరు?

Ans: ఉడ్రో విల్సన్

17.ఐక్యరాజ్యసమితి మొదటి సెక్రటరీ జనరల్?

Ans:ట్రిగ్విల్లి

18.ఐక్యరాజ్య సమితి విపత్తు నిర్వహణ టీంఏ ప్రాంత

విపత్తునుండి ఉద్భవించే సమస్యలకు  ఉద్దేశించబడినది?

Ans: అన్ని ఖండాలు

19.ఐక్యరాజ్యసమితిలో భారతదేశం ఏ సంవత్సరంలో సభ్య దేశంగా మారింది Ans:1945

20.యునెస్కో (UNESCO) ప్రధాన కార్యాలయం ఉన్న ఎక్కడ వున్నది

Ans:పారిస్

21.అంతర్జాతీయ ద్రవ్య నిధి (I.M.F)ఏ సంవత్సరం నుండి

అమలులోకి వచ్చింది

Ans:1945

22.మానవ హక్కుల దినం ఎప్పుడు ?

Ans:డిసెంబర్10

23.ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించిన

తొలి భారతీయ వ్యక్తి ఎవరు
Ans:విజయలక్ష్మి పండిత్

24.యునెస్కో(UNESCO) పారిస్ లో ఈ సంవత్సరంలో స్థాపించబడింది?

Ans: 1946

25.ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఏ నగరం లో ఉంది

Ans:టోక్యో

26.అక్టోబర్ 2వతేదీన అహింస యొక్క అంతర్జాతీయ దినముగా

ఏ సంస్థ తీర్మానించింది

Ans:U.N. జనరల్ అసెంబ్లీ

27.ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఏ నగరం లో కలదు

Ans:వాషింగ్టన్

28.W.T.Oకు గల పూర్వ నామం ఏమిటి

Ans: GATT

29.ఇంటర్ పోల్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ వున్నది ?

Ans:లయోన్స్

30.(INTERPOLE) ఇంటర్ పోల్ అనగా ఏమిటి?
Ans:ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్.

31.అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ వున్నది ?
Ans:ది హేగ్

32.ఐక్యరాజ్యసమితి ఎడారీకరణ సంవత్సరం?
Ans:2006 (general knowledge questions telugu)

33.ఇటీవల ఐక్యరాజ్యసమితి ఏ రోజున అంతర్జాతీయ బాలల

హక్కుల దినంగా ఆచరించాలని నిర్ణయించింది?

Ans:నవంబర్20

34.ఇటీవలే W.T.O లో చేరిన దేశం ఏది ?

Ans:రష్యా

35ఐక్యరాజ్యసమితి ఏ దశాబ్దాన్ని పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది?
Ans:1997 – 2006

36.SARRC యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు?

Ans:ఖాట్మాండ్

37.ఇంటర్పోల్ యొక్క ముఖ్య నగరం ఎచ్చట కలదు?

Ans:లయాన్స్

38అంతర్జాతీయ న్యాయస్థానం ప్రారంభమైన సంవత్సరం ఏది ?

Ans:1945

39.1942వ సంవత్సరంలో UNO అనే పదాన్ని మొట్టమొదటిగా

సూచించిన వ్యక్తి ఎవరు(general knowledge questions in telugu)

Ans:ఫ్రాంక్లిన్. డి. రూజ్

40.పదవిలో ఉండగా విమాన ప్రమాదంలో మరణించిన UNO

సెక్రటరీ జనరల్ ఎవరు?
Ans:హూమర్ షీల్డ్

41.క్రింది వానిలో అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎంపిక కాబడిన

భారతీయుడు ఎవరు?
B.Nరావు
నాగేంద్ర సింగ్
పాఠక్
Ans:పై వారందరూ

42.యూనివర్సిటీ ఫర్ పీస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ వున్నది

Ans:కోస్టారికా

43.1977 సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించిన సంస్థ ఏది ?
Ans:ఆమ్నేష్టి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top