
- 1948వ సంవత్సరంలో భాష ఆధారంగా రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరణ
- చేయుటకు ఏర్పాటైన కమిషన్
- (general knowledge questions telugu).
Ans: ధార్ కమిషన్ - రాజ్యాంగ సవరణ కమిటీ తన సిఫార్సులను కేంద్ర
- ప్రభుత్వానికి ఈ నెలలో సమర్పించినది?
Ans: మార్చి 2022 - సర్కారియా కమిషన్ వారిచే పరిశీలించ బడిన విషయం?
Ans: కేంద్ర రాష్ట్ర సంబంధాలు - క్యాట్ ( CAT)2003 పరీక్ష పేపర్లు లీకేజీని దర్యాప్తు చేయుటకు నియమితులైనవారు?
Ans: పి .కే శున్ గ్లు - గుజరాత్లో జరిగిన హింసను దర్యాప్తు చేసేందుకు నియమించిన కమిషన్?
Ans: జస్టిస్. కే. జి. షా - సచార్ కమిటీ దేనికి సంబంధించినది?
Ans: భారతదేశంలో ముస్లిం కమ్యూనిటీ యొక్క సామాజిక ఆర్థిక మరియు విద్యా సంబంధిత స్థాయి - బాబ్రీ మసీదు కూల్చివేతపై దర్యాప్తునకు నియమించిన కమిషన్?
Ans: లిబర్హాన్ - నరసింహం కమిటీ దేనికి సంబంధించినది ?
Ans: బ్యాంకింగ్ - అఖిల భారత సర్వీసులు రద్దు చేయాలని చేసిన కమిషన్ ఏది?
Ans: రాజమన్నార్ కమిషన్ - సడ్లర్ కమిషన్ ఏ రంగానికి సంబంధించినది?
Ans: ఎడ్యుకేషన్ - ‘యాన్ ట్రిక్స్ దేవాస్’ ఒప్పందం అవకతవకలపై వేసిన కమిటీ ?
Ans: ప్రత్యూష సిన్హా - ఎస్టిమేట్ కమిటీ ఈ క్రింది వాటిలో ఏ సమస్యలను నిర్ధారించడానికి?
Ans: ఆర్థిక నియంత్రణసంస్కరణలు - UNSC కి చెందిన ఏ కమిటీ పాకిస్థాన్కు చెందిన జైస్- ఏ -మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను ప్రపంచ తీవ్రవాది గా ప్రకటించింది ?
Ans: 1267 కమిటీ - వ్యవసాయ రంగాన్ని అధ్యయనం చేయడానికి ఉద్దేశించబడిన స్వామినాథన్ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించబడింది?
Ans: 2004 - 2016 మిహర్ష కమిటీ నివేదిక దేనికి సంబంధిత మైనది?
Ans: జలం - ఈ క్రింది వాటిలో ఆర్థిక సమ్మిళితం కి సంబంధించిన కమిటీ ఏది?
Ans: రంగరాజన్
END