In this page let’s know about gk2023
క్రింది వానిలో రామ్ గంగ నది ఒడ్డున గల నగరం
అలహాబాద్
అయోధ్య
Ans: మొరాదాబాద్
బద్రీనాథ్
క్రింది వానిలో నర్మదా నది ఒడ్డున గల నగరం
జబల్పూర్
అమర్ కంటక్
హుషాంగాబాద్
Ans: పైవన్నీ
క్రింది వానిలో బ్రహ్మపుత్ర నది తీరాన గల నగరం
గువాహతి
దిబ్రూగర్
Ans: 1 మరియు 2
ఏదీకాదు
క్రింది వానిలో సరియైన జత కానిది ఏది(gk2023)
లూథయాన -సట్లైజ్
అజ్మీర్ -లూని
ఔరంగాబాద్ -కౌన
Ans: ఉజ్జయిని -జీలం
క్రింది వానిలో సరియైన జత కానిది
- డాన్యుబ్ ఎ. పారిస్
- ఐరావతి బి. యంగూన్
- ఓల్లా సి. వియన్నా
- సీన్ డి. స్టాలిన్ గ్రాడ్
1 డి,2 బి,3 ఏ,4 సి
And 1 సి,2 ఎ,3 బి,4 డి
1 బి,2 సి,3 ఎ,4 డి
Ans: 1 సి,2 బి,3 డి,4 ఎ
బాన్ పట్టణము ఈ నది తీరాన ఉంది
Ans: రైన్
డాన్యుబ్
ఆవన్
స్ప్రి
సంబల్పూర్ ఏ నది ఒడ్డున కలదు
గోదావరి
కృష్ణ
Ans: మహానది
బ్రహ్మపుత్ర
నాసిక్ నగరం ఈ నది తీరాన ఉన్నది
హుగ్లీ
Ans: గోదావరి
యమునా
గంగ
సూరత్ పట్టణం ఈ నది తీరాన ఉంది
చంబల్
జీలం
Ans: తపతి
నర్మద
క్రింది వానిలో సరికాని జత ఏది(gk2023)
సింధు -కరాచి
రావి -లా మోర్
సర్టిలేజ్ -ఫిరోజ్పూర్
Ans: బ్రాహ్మణి -కటక్
హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉంది(gk2023)
సబర్మతి
సరయు
మహానది
Ans: గంగా
విజయవాడ ఏ నది ఒడ్డున ఉంది
Ans: కృష్ణ
గోదావరి
పెన్నా
మంజీరా
ఏ జిల్లా నుంచి స్వర్ణముఖి నది ఉద్భవించింది
నెల్లూరు
కర్నూలు
Ans: చిత్తూరు
అనంతపురం
కోల్కతా ఏ నది ఒడ్డున ఉంది
Ans: హుగ్లీ
గంగా
గోమతి
సరయు
బాగ్దాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది
చావోప్రయ
Ans: టైగ్రిస్
స్ప్రి
రైన్
ఏ నది ఒడ్డున లాహోర్ పట్టణం ఉంది
Ans: రావి
నైలు
డార్లింగ్
హాడ్సన్
బెల్ గ్రేడ్ నగరం ఏ నది ఒడ్డున కలదు
Ans: డాన్యు బ్
రైన్
డార్లింగ్
హాడ్సన్
వారణాసి పట్టణం ఏ నది ఒడ్డున కలదు
Ans: గంగ
యమునా
గోమతి
గండక్
గువహతి ఏ నది ఒడ్డున కలదు
Ans: బ్రహ్మపుత్ర
గంగ
హుగ్లీ
దామోదర్
క్రింది వానిలో సరికానిజత(gk2023)
వార్స -విస్టుల
కార్టూమ్ -నైలు
సెయింట్ -లూయిస్
Ans: లండన్ -నైలు నది
న్యూయార్క్ నగరం ఏ నది ఒడ్డున ఉంది
డెలావేర్
టైబర్
సియాన్
Ans: హడ్సన్
బ్యాంకాక్ ఏ నది ఒడ్డు ఉంది
Ans: చావోప్రయ
టైగ్రస్
స్పీ
రైన్
బెర్లిన్ నగరం ఏ నది ఒడ్డున ఉంది
చావోప్రయా
టైగ్రస్
Ans: స్ప్రి
రైన్
ఆమ్స్టర్ డాం ఏ నది ఒడ్డున ఉంది
Ans: అమ్ సెల్
కాజెల్
స్ప్రి
డాన్యుబ్
విజయనగర కోట ఏ నది తీరాన ఉంది
గోదావరి
కృష్ణ
పెన్నా
Ans: తుంగభద్ర
తిరుచిరాపల్లి ఏ నది ఒడ్డున ఉంది
Ans: కావేరి
కృష్ణ
గోదావరి
సరయు
కావేరి ,వైగై నదులు ప్రవహించే రాష్ట్రం
Ans: తమిళనాడు
కేరళ
కర్ణాటక
ఆంధ్ర ప్రదేశ్
జంషెడ్ పూర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది
Ans: సువర్ణ రేఖ
చంబల్
గోమతి
సరయు
కటక్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది
Ans: మహానది
తపతి
కావేరి
నర్మదా
పారిస్ ఏ నది ఒడ్డున ఉంది
లాప్ లటా
స్ప్రి
Ans: సెయిన్
నేవా
శ్రీనగర్ పట్టణం ఏ నది ఒడ్డున కలదు
చినాబ్
Ans: జీలం
రావి
బియాస్
బాగ్దాద్ పట్టణం ఏ నది ఒడ్డున కలదు
Ans: టైగ్రిస్
యా ప్రటీస్
టైబర్
టాగాస్
ఢిల్లీ ఏ నది ఒడ్డున కలదు
గంగ
Ans: యమునా
గోమతి
సరయు
లండన్ ఏ నది ఒడ్డున కలదు
Ans: థేమ్స్
రే నది
స్ప్రి
సెయిన్
లక్నో ఏ నది ఒడ్డున కలదు
గంగ
యమునా
Ans: గోమతి
నర్మద
ఆగ్రా ఏ నది ఒడ్డున కలదు
సరయు
Ans: యమునా
గంగ
సబర్మతి
హైదరాబాద్ ఏ నది ఒడ్డున కలదు(gk2023)
తుంగభద్ర
గోదావరి
Ans: మూసి
మంజీరా
ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తి ఈ నది తీరంలో ఉన్నది
తుంగభద్ర
Ans: స్వర్ణముఖి
కృష్ణ
పెన్న
క్రింది వానిలో గంగా నది ఒడ్డున లేని నగరం ఏది
వారణాసి
Ans: మధుర
కాన్పూర్
కాశి
ఏ నది తీరమున కర్నూలు ఉన్నది
కృష్ణ
పెన్నా
గోదావరి
Ans: తుంగభద్ర
విజయనగర పట్టణము (ఇప్పుడు హంపిగా పిలవబడుతున్నది) ఈ నది యొక్క ఉత్తర తీరంలో ఉన్నది
కృష్ణ
పెన్న
Ans: తుంగభద్ర
కావేరి
రోమ్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది
డెలావేరి
హాడ్సన్
Ans: టైబర్
డార్లింగ్
యూఎస్ఏ లోని ఫిలడెల్ఫియా పట్టణం ఏ నది ఒడ్డున ఉంది
Ans: డెలావేరి
హాడ్సన్
టైబర్
డార్లింగ్
టోక్యో పట్టణం ఏ నది ఒడ్డున ఉంది(gk2023)
డార్లింగ్
టైబర్
డా న్యూ బ్
Ans: సుమిద
అహ్మదాబాద్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది
Ans: సబర్మతి
సరయు
మహానది
గంగ
అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది
సబర్మతి
Ans: సరయు
మహానది
గంగ