gk bits in telugu

gk bits in telugu
gk bits in telugu

1000 సరస్సుల దేశం ( Land of Thousand Lakes) అని ఏ దేశ భౌగోళిక మారుపేరు Ans:   ఫిన్ ల్యాండ్

పిడుగుల దేశం ( Land of Thunderbolts ) అని ఏ దేశానికి పేరు Ans:   భూటాన్

భూకంపాలనగరం ( Quaker city ) అని ఏ దేశ భౌగోళిక మారుపేరు Ans:   ఫిల దిల్ఫియా

దివ్య ద్వారాల నగరం (City of magnificent Distances ) అనే పేరుగల నగరం ఏది Ans:   వాషింగ్టన్ డిసి

నిషిద్ధ నగరం  (forbidden city) అనేది ఏ దేశ భౌగోళిక మారుపేరు Ans:   లాస (టిబెట్)

ద ప్రయరీస్ ఆఫ్ నార్త్ ఆస్ట్రేలియా అనగా Ans:   నెవర్ నెవర్ ల్యాండ్

“హెర్రింగ్ పాండ్” (అల్ల కల్లోల సముద్రం ) అని ఏ మహాసముద్రాన్ని పిలుస్తారు Ans:   అట్లాంటిక్ మహాసముద్రం 

“సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్”   అని ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నారు Ans:   శాన్ఫ్రాన్సిస్కో

“సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నారు  Ans:   అమృత్సర్

“గోల్డెన్ పెనిన్సుల” అని ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నారు Ans:   థాయిలాండ్

కేరళను ఏ విధంగా మన దేశంలో పిలుస్తారు? Ans:   స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా

“ది గార్డెన్ ఆఫ్ ఇండీస్” అని దేనిని పిలుస్తారు? Ans:   బెంగళూరు

“ది గార్డెన్” ఆఫ్ ఇంగ్లాండ్ అని ఏ ప్రాంతాన్ని  పిలుస్తారు? Ans:   కెంట్

ల్యాండ్ ఆఫ్ కంగారు అని ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నారు Ans:   ఆస్ట్రేలియా

ల్యాండ్ ఆఫ్ గోల్డెన్  పగోడా  అని ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నారు Ans:   మియన్మార్

“వైట్ మాన్ గ్రేవ్’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తున్నారు  Ans:   గయానా తీరం

“సిక్ మాన్ ఆఫ్” యూరప్ దేని భౌగోళిక మారుపేరు? Ans:   టర్కీ

Osaka దేశమును ఏవిధంగా కూడా పిలుస్తారు? Ans:   మాంచెస్టర్ ఆఫ్ ఓరియంట్

ల్యాండ్ ఆఫ్ మా ఫుల్ లీఫ్  అనగా ? Ans:   కెనడా 

ఎటర్నల్ సిటీ అని పిలవబడుతున్న ప్రాంతం  Ans:   రోమ్

‘సిటీ ఆఫ్ ప్యాలస్’  అని పిలవబడుతున్న ప్రాంతం  Ans:   -కోల్కతా

డౌన్ అండర్ అని పిలవబడుతున్న ప్రాంతం    Ans:   ఆస్ట్రేలియా

బ్రిటన్ అఫ్ ది సౌత్ అని ఏ దేశాన్ని పిలుస్తారు ?  Ans:   న్యూజిలాండ్ 

“సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్” అనే భౌగోళిక నామం గల పట్టణం ఏది ? Ans:   ముంబాయి

కాక్పిట్ ఆఫ్ యూరప్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు ? Ans:   బెల్జియం

నీలగిరి కొండలను ఈ క్రింది విధంగా కూడా పిలుస్తారు ?  Ans:   బ్లూ మౌంటైన్స్

గేట్వే ఆఫ్ ఇండియా భారతదేశంలోని ఏ పట్టణంలో గలదు? Ans:   ముంబై

భారతదేశంలోని ఏ పట్టణంలో ఇండియా గేట్ కలదు ? Ans:   ఢిల్లీ   

ఆఫ్రికా కొమ్ము అని పిలవబడుచున్న ప్రాంతం Ans:   సోమాలియా

ఏకాంత ద్వీపం అని పిలవబడుచున్న ప్రాంతం  Ans:   – ట్రిస్టన్ డి కల్హాన

సూర్యుడు అస్తమించే దేశం అని పిలవబడుచున్న ప్రాంతం Ans:   అమెరికా 

వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ దేశంను  పిలుస్తారు ? Ans:   అల పూజ

2 thoughts on “ప్రదేశాలు – బౌగోళిక మారుపేర్లు 2”

  1. Pingback: general knowledge questions telugu - Telugu fish

  2. Pingback: general knowledge in telugu/ telugu gk - Telugu fish

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top