GK IN TELUGU

- ఏ నృత్యమునకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు (gk in telugu)
Ans: కూచిపూడి - క్రీస్తు శకం ఏడవ శతాబ్దానికి చెందిన సిద్ధేంద్రయోగి దేని యొక్క మూల నిర్వాహకుడు
Ans: కూచిపూడి - విశాఖపట్టణం లో అరకు నృత్యం ఏది
Ans: దిమ్స - దింసా నాట్యం ఈ క్రింది అటవీ ప్రాంతంలో ఎక్కడ సాధారణంగా కనిపిస్తుంది
Ans: విశాఖపట్టణం
- మోహిని ఆట్టం ఏ రాష్ట్రంలో ప్రధానంగా అభివృద్ధి చెందింది
- Ans: కేరళ
- ఈ క్రింది వాయిద్యాలలో ఉస్తాద్ బిస్మిల్లాఖాన్కు దీనితో సంబంధం ఉంది
Ans: షహనాయి
- ద్వారం వెంకటస్వామి నాయుడు ఏ వాయిద్యంలో పేరుగాంచారు
Ans: వయోలిన్ - రాజస్థాన్ యొక్క జానపద నృత్యం ఏది
Ans: జాన్ లీల
- కూచిపూడి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది
Ans: ఆంధ్రప్రదేశ్ - అల్లారఖా ఏ వాయిద్యానికి సంబంధించిన వ్యక్తి
Ans: తబల - ఒడిస్సీ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించినది
Ans: ఒడిశా
- అంజాద్ అలీ ఖాన్ ఏ రంగంలో ప్రసిద్ధుడు
Ans: సరోద్
- ఈ క్రింది వానిలో ఏది సంప్రదాయ నృత్య రూపం
Ans: కథాకళి - కోలాటం ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం
Ans: ఆంధ్ర ప్రదేశ్
- మైకెలాంజిలో దేనితో సంబంధం కలిగి ఉన్నారు
Ans: చిత్రలేఖనం - యక్షగానం ఏ రాష్ట్రానికి చెందినది
Ans: కర్ణాటక
- ఒడిస్సా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది
Ans: ఒడిశా - దాండియా రాస్ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం
Ans: గుజరాత్ - గుజరాత్, రాజస్థాన్ లకు సంబంధించిన జానపద నృత్యం ఏది
Ans: తిప్పాని - గర్భ, దాండియా, రాస్,తిప్పాణి, గొంఫ్ ఎక్కడ జానపద నృత్యాలు
Ans: గుజరాత్ - ‘ఓట్టం తుల్లాల్’ నృత్య రూపం ఏ రాష్ట్రానికి చెందినది
Ans: కేరళ - రాసలీల ధమాల్ నృత్య రూపాలు ఏ రాష్ట్రంలో కనబడతాయి
Ans: హర్యానా - భీహు’ ‘దేవ ధరణి’ పండుగలు ఏ రాష్ట్రంలో జరపబడతాయి
Ans: అస్సాం - నవంబర్ 2014 లో పరమపదించిన ప్రసిద్ధ కథక్ కళాకారుడు
Ans: సితార దేవి - ఈ క్రింది వానిలో భారతీయ శాస్త్రీయ నృత్యం ఏది
Ans: ఒడిసి - ఈ క్రింది వానిలో శాస్త్రీయ నాట్యం ఏది
Ans: కథక్
- ఈ క్రింది వానిలో వారిలో తబలా విద్వాంసుడు ఎవరు
Ans: జాకీర్ హుస్సేన్ - సితార క్రింది వారిలో ఎవరికి సంబంధించినది
Ans: రవిశంకర్
- ఒక ప్రముఖ దేవాలయంలో దేవదాసిగా సేవలందించాలని సంకల్పించిన ప్రముఖ నర్తకి
Ans: సంయుక్త ప్రాణీ గ్రాహి
- మొహిని ఆట్టం ఎక్కడి ప్రాచీన నృత్య రూపం
Ans: కేరళ (gk in telugu)
Pingback: Gk 2023/general knowledge questions in telugu - Telugu fish