In this page Let’s know about “telugu questions”

P.H.C అనగా ఏమిటి ?
Ans: ప్రైమరీ హెల్త్ సెంటర్
INTERPOL అనగా ఏమిటి?
Ans: ఇంటర్నేషనల్ క్రైమ్ పోలీస్ కమిషన్
NREP అనగా ఏమిటి?
Ans: నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రాం
NPC అనగా ఏమిటి?
Ans: నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్
ITIఅనగా ఏమిటి?
Ans: ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్
CPUయొక్క సంపూర్ణమైన రూపం ఏమిటి?
Ans: సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్
NABARD అనగా ఏమిటి?
Ans: బ్యాంకు
SEZ అనగా ఏమిటి?
Ans: స్పెషల్ ఎకనామిక్ జోన్
HUFయొక్క పూర్తి పేరు ఏమిటి?
Ans: Hindu undivided family
ఇంటర్నెట్లో www అంటే ఏమిటి?
Ans: World wide web
GDR అంటే ఏమిటి?
Ans: గ్లోబల్ డిపాజిట్ రిసీట్
DPTఅనగా ఏమిటి ?
Ans: డిఫ్తీరియా, పెర్ ట్యూసిస్, టేటా నస్
NAASCOM అనగా ఏమిటి?
Ans: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ మరియు సర్వీసెస్ కంపెనీస్
BRIC పూర్తి పేరు ఏమిటి?
Ans: బ్రెజిల్ రష్యా ఇండియా మరియు చైనా
EYCIN యొక్క పూర్తి పేరు ఏమిటి ?
Ans: ఐ క్లినిక్
IDEAS ను విస్తరించి రాయుము?
Ans: ఇండియన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎనర్జీ మరియు ఎంప్లాయిమెంట్
OTEC నీ విస్తరించ రాయుము?
Ans: ఓషన్ ధర్మల్ ఎనర్జీ కన్వర్షన్
ప్రపంచ వ్యాపార రంగంలో IPR అనే మాట దేనిని సూచిస్తుంది?
Ans: Intellectual property rights
ఇంటర్ ఫెరాన్ అనగా ఏమిటి?
Ans: యాంటీ వైరల్ ఏజెంట్
SMS పూర్తి పేరు ఏమిటి?
Ans: short messaging service
IBM పూర్తి పేరు ఏమిటి ?
Ans: International business machine
SENSEX అంటే ఏమిటి?
Ans: సెన్సిటివిటీ ఇండెక్స్ ఆఫ్ షేర్ ప్రైస్
HTML అంటే ఏమిటి?
Ans: Hyer text markup language
DBMS అనగా ఏమిటి?
Ans: database management system
AICTEఅనగా ఏమిటి?
Ans: All India coyncial for technical education
విద్యాపరమైన డిగ్రీగా PHD యొక్క పూర్తి రూపం ఏమిటి?
Ans: Doctor of philosophy
LTO యొక్క పూర్తి పేరు ఏమిటి? (telugu questions)
Ans: long term operations
కంప్యూటర్ సాంకేతికతలో MPEG అంటే ఏమిటి?
Ans: మూవీ పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్
క్రింది వాటిలో దేనిని DIMM అనేది వివరిస్తుంది?
Ans: డ్యూయల్ ఇన్ లైన్ మెమరీ మాడ్యూల్
ఎలక్ట్రానిక్ సాంకేతిక పరిభాషలో ఎల్. ఈ .డి అంటే ఏమిటి ?
Ans: లైట్ ఎమిటింగ్ డైయోడ్
PDFయొక్క పూర్తి పదం ఏమిటి?
Ans: portable document format
MSPఅంటే ఏమిటి?
Ans: కనీస మద్దతు ధర
SSI అంటే ఏమిటి? (telugu questions)
Ans: స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్
ఎలక్ట్రానిక్ పరికరాల వాడుక పద్ధతిలో ముఖ్యంగా కంప్యూటర్ వాడకంలో GUI అనగా ఏమిటి?
Ans: జనరిక్ యూసర్ ఇంటరాక్షన్
FATF అంటే ఏమిటి?
Ans: ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్
BRAP అంటే ఏమిటి?
Ans: బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్
IPR అంటే ఏమిటి?
Ans: ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్
SAAP యొక్క పూర్తి పేరు ఏమిటి?
Ans: sports authority of Andhra Pradesh
PSLV యొక్క పూర్తి విస్తరణ రూపం ఏమిటి?
Ans: పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్
NARI అంటే ఏమిటి?
Ans: కేంద్ర స్త్రీ శిశు అభివృద్ధి మంత్రిచే ప్రారంభించబడిన వెబ్ పోర్టల్
END