
“స్వరాజ్యం నా జన్మ హక్కు” మరియు నేను దానిని పొందే తీరుతాను అని బహిరంగంగా చెప్పినది ఎవరు? (gk questions in telugu pdf)
Ans: లోకమాన్య తిలక్
“ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్” అని తెలుగును అన్న వారు ఎవరు
Ans: సి పి బ్రౌన్
ప్రజాస్వామ్యము అన్నది ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల నడిపే ప్రభుత్వం అని ఎవరు అన్నారు
Ans: అబ్రహం లింకన్
‘జైహింద్’ అన్న నినాదం ఇచ్చినది
Ans: ఎస్సీ బోస్
‘గరీబీ హటావో’ ఏ ప్రధాని నినాదం
Ans: ఇందిరాగాంధీ
“పాలపుంతలో నేను ఒక పౌరుడిని” అన్నది ఎవరు
Ans: కల్పనా చావ్లా
‘నాకు రక్తాన్ని ఇవ్వండి మీకు నేను స్వాతంత్రం ఇస్తాను’ అని అన్నది ఎవరు
Ans: సుభాష్ చంద్రబోస్
‘తత్వవేత్తలు రాజులు గా ఉండి తీరాలి’ అని అన్నది ఎవరు
Ans: ప్లేటో
‘ఒక మంచి పౌరుడు ఒక మంచి రాజ్యాన్ని మరియు ఒక చెడు పౌరుడు ఒక చెడు రాజ్యాన్ని రూపొందిస్తాడు’ అని అన్నది ఎవరు
Ans: అరిస్టాటిల్ (gk questions in telugu pdf)
“ప్రజలే ప్రభువులు” అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు
Ans: లోక్ సత్తా
‘ఢిల్లీ చలో’ అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు
Ans: సుభాష్ చంద్రబోస్
జాతీయ పాలకుడిగా పిలవ దగిన మొదటి భారతీయ రాజు
Ans: చంద్రగుప్తుడు
‘పెట్టుబడిదారీ విధానానికి అత్యుత్తమ దశ సామ్రాజ్యవాదం’ అని అన్నది ఎవరు
Ans: లెనిన్
‘జాతీయ వాదం ఒక మతం అది భగవంతుని ప్రసాదం’ అని అన్నది ఎవరు
Ans: అరబిందో ఘోష్
‘వేదాలు సత్యాన్ని అంతా కలిగి ఉన్నాయి’ అని వ్యాఖ్యానించిన వారు ఎవరు
Ans: స్వామి దయానంద
“ప్రతికూల ఫలితాలు తీపిగా ఉంటాయి” అన్నది ఎవరు
Ans: షేక్స్పియర్
‘సాహసించని వాడు గెలుపును సాధించలేడు’ అని అన్నది ఎవరు
Ans: మహాత్మ గాంధీ
‘డు ఆర్ డై’ అని అన్నది ఎవరు
Ans: మహాత్మాగాంధీ
‘అసాధ్యం మూర్ఖుల నిఘంటువులో మాత్రమే కనిపించే పదం’ అని అన్నది ఎవరు
Ans: నెపోలియన్ బోనాపార్టీ (
‘పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప’ అని నినదించినది ఎవరు
Ans: కారల్మార్క్స్
‘బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది’ అని అన్నది ఎవరు
Ans: అబ్రాహిం లింకన్
‘మనిషి స్వేచ్చగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బందితుడే’ అని వ్యాఖ్యానించినది ఎవరు
Ans: మార్టిన్ లూథర్ కింగ్(gk questions in telugu pdf)
‘ఆనకట్ట లే ఆధునిక దేవాలయాలు’ అని పేర్కొన్నది ఎవరు
Ans: నెహ్రూ
‘గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీ ఇజం ఎప్పుడు జీవించి ఉంటుంది’ అని పేర్కొన్నది ఎవరు
Ans: బి పట్టాభి సీతారామయ్య
‘జై జవాన్ జై కిసాన్’ అనే నినాదం ఇచ్చిన వారు
Ans: లాల్ బహదూర్ శాస్త్రి
స్వాతంత్రం నా జన్మ హక్కు అని నినదించిన వారు ఎవరు
Ans: బాలగంగాధర్ తిలక్
మహాత్మా గాంధీని గూర్చి “జనరేషన్స్ టూ ఇట్ మేబి , విల్ స్కేర్ పీకి బిలీవ్ తత్ సుహ్ ఈ ఒన్ యన్ దాస్ ఎవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ వాక్ట్ అపాన్ దిస్ యెర్త్ ” అనే కొటేషన్ ను ఇచ్చిన వారు ఎవరు
Ans: ఆల్బర్ట్ ఐన్స్టీన్
కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని నినదించిన వారెవరు
Ans: బళ్ళారి రాఘవ
‘జై విజ్ఞాన’ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు
Ans: ఏబీ వాజ్పేయి
‘ భారతదేశం భారతీయుల కొరకే’ అని అన్నది ఎవరు
Ans: దయానంద సరస్వతి
‘ఒక సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక’ అని అన్నది ఎవరు
Ans: కాళోజి
‘దేశ్ బచావో దేశ్ బనావో’ అని అన్నది ఎవరు
Ans: పీవీ నరసింహారావు
‘సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది’ అని చెప్పినది ఎవరు
Ans: గాంధీజీ
‘సూర్యుడు కనబడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరికి నక్షత్రాలు కూడా కనబడకుండా పోతాయి’ అని పేర్కొన్నది ఎవరు
Ans: రవీంద్రనాథ్ ఠాగూర్
‘ప్రతి కంటి నుండి కారే కన్నీటి ని తుడవడమే నా అంతిమ లక్ష్యం’ అని పేర్కొన్నది ఎవరు
Ans: జవహర్లాల్ నెహ్రూ (gk questions in telugu pdf)
END
Pingback: telugu gk questions and answers pdf - Telugu fish
Im excited to discover this web site. I want to to thank you for your time just for this fantastic read!! I definitely appreciated every part of it and I have you book marked to look at new information in your site.