Friends in this page let’s know gk questions in telugu with answers,

ప్రముఖ వ్యక్తులు –బిరుదులు
ఇండియా ఉక్కుమనిషిగా పేర్కొనబడిన వారు?
(police constable exam – 2008)
జవహర్లాల్ నెహ్రూ
భరత్ సింగ్
మహాత్మా గాంధీ
Ans: సర్దార్ వల్లభాయ్ పటేల్
ఆంధ్ర కేసరి అని ఎవరిని అంటారు? (police constable
exam -2009)
Ans: టంగుటూరి ప్రకాశం
నీలం సంజీవరెడ్డి
అల్లూరి సీతారామరాజు
ఎన్టీ రామారావు
లైన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? ( gk questions
in telugu with answers)
Ans: రాజా రామ్మోహన్ రాయ్
బాలగంగాధర్ తిలక్
దాదాబాయి నౌరోజీ
వల్లభాయ్ పటేల్
వికటకవి అని మారుపేరు కలిగి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో
కవిగా ఉండిన కవి ఎవరు(police constable exam 2008)
Ans: తెనాలి రామకృష్ణ
పెద్దన్న
పింగళి
వీరభద్రుడు
“లయన్ ఆఫ్ పంజాబ్” అని ఎవరిని అనేవారు? (పోలీస్
కానిస్టేబుల్ ఎగ్జామ్ 2006)
లోకమాన్య బాలగంగాధర్ తిలక్
బిపిన్ చంద్రపాల్
Ans: లాలా లజపతిరాయ్
బంకించంద్ర చటర్జీ
“ఫాదర్ ఆఫ్ జర్మన్ యూనిటీ” అని ఎవరిని అనేవారు?
(పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ 2006)
హిట్లర్
స్టాలిన్
గోర్భ చేవ్
Ans: హెల్మెట్ కోల్
“భారత రాజ్యాంగ పితా” గా ప్రసిద్ధిగాంచినది ఎవరు(పోలీస్
కానిస్టేబుల్ ఎగ్జామ్ 2008-2009)
సి .రాజగోపాల చారి
Ans: డా|| బి.ఆర్ అంబేద్కర్
డా||రాజేంద్రప్రసాద్
డా|| పండిట్ జవహర్లాల్ నెహ్రూ
ఇండియా యొక్క నైటింగేల్ గా పేర్కొనబడినవారు ఎవరు?
(police constable exam 2000-2008)
విజయలక్ష్మి పండిట్
Ans: సరోజినీ నాయుడు
సురయా
వీరెవరు కాదు
ఆంధ్ర పితామహ ఆంధ్రబోజ అని పిలవబడి ఇతని రాజ్యపా
లనలో తెలుగు సాహిత్యం ఆగస్టన్ కాలమున తలపింప
చేసినది?(P.C exam 2008
1 దేవరాయ
బుక్క – 2
సాలువ నరసింహ
Ans: శ్రీకృష్ణదేవరాయ
ఫ్లయింగ్ సిక్ అని ఎవరికి పేరు? (పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్
1999)
పి.టి.ఉష
పర్గత్ సింగ్
Ans: మిల్కా సింగ్
ఎవరు కాదు
లిటిల్ మాస్టర్ అని ఏ క్రీడాకారున్ని పిలుస్తారు?
(gk questions in telugu with answers)
కపిల్ దేవ్
Ans: సచిన్ టెండూల్కర్
సునీల్ గవాస్కర్
బిషన్ సింగ్ బేడి
చత్రపతి అన్నది ఎవరు బిరుదు ?(police constable
exam 1999)
అక్బర్
భరత్ సింగ్
తిలక్
Ans: శివాజీ
భారత ప్రణాళిక పితామహుడు అని ఎవరిని అంటారు(
PL – 2013)
నెహ్రూ
Ans: ఎం విశ్వేశ్వరయ్య
రాజగోపాలాచారి
బి.ఆర్ అంబేద్కర్
మధ్యయుగ భారత మార్క్స్ అని ఎవరిని అనేవారు?
(ApM Jr .- 2012)
రామానంద
రామదాసు
చైతన్య
Ans: కబీర్
స్థానిక స్వతంత్ర ప్రభుత్వమునకు తండ్రిగా పేరుగాంచిన
వారు ఎవరు? (APM Jr .AO- 2012)
లార్డ్ మియో
లార్డ్ మంటో
Ans: లార్డ్ రిప్పన్
లార్డ్ డెసరిన్
మైక్రో బయాలజీ పితామహుడు?
(Z.S.W.O-2012)
Ans: లూయీ పాశ్చర్
ఫ్రాన్సిస్ గాల్డన్
హెచ్ .జె .ముల్లర్
టి. హెచ్ .మోర్గాన్
ఆధునిక జన్య శాస్త్ర పితామహుడు?( z s w o 2012)
లిన్నేయస్
ఎం .పి .డాక్లెస్
జి .జే .మెండల్
Ans: టి.హెచ్ .మోర్గాన్
జీవ శాస్త్ర పితామహుడు (NTR health University
jr .asst-2012)
Ans: అరిస్టాటిల్
థామస్ ఎడిసన్
లిన్నేయస్
రాబర్ట్ హుక్
ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు?(group – 4, 2012)
కోల్బే
వోహ్లార్
Ans: లావోయిజర్
పాశ్చ్ ర్
బ్యాక్టీరియాలజీ పితామహుడు? (గ్రూప్ -4 2012)
Ans: ఆంటోనివాస్ లీవెన్ హుక్
బి.జి కువియర్
వో వోహెల్మాంట్
పాకార్ట్ సెన్సర్
గ్రీకు విషాదంతా రచనల పితామహుడు (aso – 2012)
Ans: అసి చైలస్
అరిస్టోఫెన్స్
జాఫర్ చౌసర్
ఆడంస్మిత్
ఆంధ్రాలో పునర్వివాహ ఉద్యమ పితామహుడు? (civil
asst. surgeons – 4 ,2012)
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
టి ప్రకాశం
గాడి చర్ల హరి సర్వోత్తమరావు
Ans: కందుకూరి వీరేశలింగం
light of Asia (ఆసియా వెలుగు) అని ఎవరిని అంటారు?
(ఏ.ఎస్.ఓ 2012)
మహావీర్
Ans: బుద్ధుడు
అక్బర్
అశోకుడు
పర్యావరణ శాస్త్ర పితామహుడు ?(ఏ.ఎస్.ఓ-2012)
Ans: ఎర్నెస్ట్ హెకెల్
ఈ వార్మింగ్
డార్విన్
చార్లెస్ ఎల్బనో
వల్లభాయ్ పటేల్ కి సర్దార్ అనే బిరుదు ఇచ్చింది ఎవరు
(ఏ ఎస్ ఓ 2012)
జె ఎల్ నెహ్రూ
Ans: ఎం.కే గాంధీ
మౌలానా ఆజాద్
సరోజినీ నాయుడు
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త గోపాల్
హరి దేశ్ముఖ్ ఇలా కూడా ప్రసిద్ధి చెందారు?
లోకమాన్య
ఆత్మబంధు
లోకప్రియ
Ans: లోకహితవాది
“ఆంధ్ర రత్న “అన్న బిరుదు ఎవరికి కలదు (కానిస్టేబుల్ 2012)
Ans: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
కాశీనాధుని నాగేశ్వరరావు
టంగుటూరి ప్రకాశం
రాయప్రోలు సుబ్బారావు
“ఇండియన్ బిస్మార్క్” అనే బిరుదు ఎవరికి కలదు?
Ans: సర్దార్ వల్లభాయ్ పటేల్
దాదాబాయి నౌరోజీ
బాలగంగాధర్ తిలక్
సుభాష్ చంద్రబోస్
వాతాపికొండ అనేది ఏ రాజు యొక్క బిరుదు
సింహ విష్ణువు
మహేంద్ర వర్మ-1
Ans: నరసింహ వర్మ
రాజేంద్ర చూశుడు-1
“కాశ్మీర్ సింహం” అని కీర్తించబడిన వారు
టిప్పు సుల్తాన్
మహమ్మద్ఆలీ జిన్నా
Ans: షేక్ అబ్దుల్లా
ఆలీ భుట్టో
దేశబంధు బిరుదు అంకితలు (SGT-2001)
సి .రాజగోపాల చారి
బాలగంగాధర్ తిలక్
Ans: సి .ఆర్ .దాస్
ఆన్నాదురై
డెన్మార్క్ వాస్తవ్యులను ఎలా అంటారు (sgt-2012)
ఫిన్
Ans: డెన్
మూర్
డచ్
“గంగైకొండ “బిరుదు పొందిన ఒక రాజు?(sgt2000)
Ans: రాజేంద్రచోళె-1
కులోత్తుంగుడు
విజయాలయుడు
పులకేశి
క్రింది వానిలో ఎవరినీ ప్రాంతీయ గాంధీగా వ్యవహరిస్తారు?
(SGT1993)
మహాత్మా గాంధీ
Ans: ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్
అన్నాదురై
యూజీబుర్ రెహమాన్
షాజహాన్ అసలు పేరు? (SGT1995)
Ans: ఖుర్రం
సలీం
అఫ్జల్
ఆలీ
ఈక్రింది వానిలో ఎవరిని లాల్ బాల్ పాల్ అని పిలుస్తారు?
(SGT1995)
లాలా లజపతిరాయ్
బాలగంగాధర్ తిలక్
బిపిన్ చంద్రపాల్
Ans: పై వారందరిని
ఈ దేశంలో నీ పౌరులు ను ‘కివీస్’అందురు?(gk questions
in telugu with answers)
ఆస్ట్రేలియా
దక్షిణాఫ్రికా
Ans: న్యూజిలాండ్
కొరియా
హుమయున్ అనగా? (school Asst-2004)
Ans: అదృష్టం
యోధుడు
కోరిక
విజయుడు
‘ఆంధ్ర బీష్మ’గా పిలువబడిన హిందూ పత్రికా స్థాపకులో ఒకరు ?
(school asst 2004)
Ans: న్యాపది సుబ్బారావు
గాజుల లక్ష్మి వరుసుచెట్టి
వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి
భోగరాజు పట్టాభి సీతారామయ్య