gk questions in telugu

gk questions in telugu
gk questions in telugu
  • వెనిస్ ఆఫ్ ద నార్త్ అని ఏ దేశాన్ని పిలుస్తారు ? Ans:   స్టాక్ హోం .
  • స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భారతీయ రాష్ట్రాన్ని పిలుస్తారు ? Ans:   మేఘాలయ.
  • సైలెంట్ వ్యాలీ అనే పేరు ఏ రాష్ట్రానికి కలదు ? Ans:   కేరళ .
  • వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే పేరు కలిగినటువంటి రాష్ట్రం ఏది? Ans:   ఉత్తరాఖండ్.
  • “గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా” అనేటువంటి పేరు మన దేశంలో  ఏ నగరానికి కలదు? Ans:   చెన్నై.
  • రూర్  ఆఫ్ ఇండియా అని ఏ పీఠభూమిని అంటారు? Ans:   చోట నాగపూర్ పీఠభూమి.
  •  యూరప్ అత్తగారు అని పిలువబడిన ప్రాంతం Ans:   -డెన్మార్క్.
  • ఉత్తర యూరప్ డైరీ  అని పిలువబడిన ప్రాంతం Ans:   – డెన్మార్క్.
  • యూరప్ రంపం మిల్లు అని పిలువబడిన ప్రాంతం Ans:   స్వీడన్.
  • ఆధునిక బాబిలోన్ అని పిలువబడిన ప్రాంతం   Ans:   – క్యూబ.
  • ల్యాండ్ ఆఫ్ హమ్మింగ్ బర్డ్ అనే భౌగోళిక మారుపేరు దేనికి గలదు? Ans:   న్యూజిలాండ్ .
  • అంటిల్లిస్ ముత్యం అని ఏ దేశంలో పిలుస్తారు ? Ans:   క్యూబా.
  • ప్రాచ్య దేశాల ముత్యం అని  ఏ దేశంను  పిలుస్తారు? Ans:   హాంకాంగ్
  • పవిత్ర నగరం అని ఏ పట్టణమును పిలుస్తారు? Ans:   జెరూసలేం .
  • కొరియా దేశం నకు గల భౌగోళిక పేరు ఏమిటి? Ans:     సన్యాసుల రాజ్యం మరియు ప్రశాంత ఉదయ దేశం.
  • ప్రపంచ పంచదార పాత్ర అని ఏ దేశాన్ని పిలుస్తారు? Ans:   క్యూబా .
  • భారతదేశం యొక్క పంచదార పాత్ర అని ఏ రాష్ట్రమును పిలుస్తారు? Ans:   ఉత్తర ప్రదేశ్ .
  • బెంగాల్ దుఃఖ దాయని అని ఏ నదిని పిలుస్తారు? Ans:   దామోదర్ నది .
  • బీహార్ దుఃఖ దాయని అని ఏ నదిని పిలుస్తారు? Ans:   కోసి నది .
  • ఆకాశ హర్మ్యాల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? Ans:   న్యూయార్క్ .
  • ఆకాశ శిఖరాల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? Ans:   ఆక్స్ ఫర్ట్ .
  • మనదేశంలో రోజ్ పింక్ సిటీ అనే భౌగోళిక మారుపేరు దేనికి గలదు ? Ans:   జైపూర్
  • ‘రైస్ బౌల్ ఆఫ్ ఫార్ ఈస్ట్’ అని ఏ దేశాన్ని పిలుస్తారు? Ans:   మయన్మార్.
  • గ్రానరీ ఆఫ్ కేరళ అనే భౌగోళిక నామం దేనికి గలదు? Ans:   పాలక్కాడ్ .
  • స్విట్జర్లాండ్ ఆఫ్ లాటిన్ అమెరికా అని ఏ దేశాన్ని పిలుస్తారు? Ans:   ఉరుగ్వే.
  • స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అనే భౌగోళిక పేరు గల నగరం ఏది? Ans:   కాశ్మీరు .
  • యూరప్ యుద్ధ ప్రాంతం (ద బాటిల్ ఫీల్డ్ ఆఫ్ ద యూరప్) అని ఏ దేశాన్ని పిలుస్తారు? Ans:   బెల్జియం .
  • చైనా దుఃఖదాయని మరియు యెల్లో రివర్ అని  చైనాలోని ఏ నదిని పిలుస్తారు? Ans:   హొయాంగ్ హొ నది .
  • అరేబియన్ రాత్రుల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? Ans:   బాగ్దాద్ .
  • “క్వీన్ఆఫ్ ది అడ్రియాటిక్” అని ఏ దేశాన్ని పిలుస్తారు? Ans:   వెనిస్ .
  • క్వీన్ ఆఫ్ ద అరేబియన్ సీ అని దేనిని పిలుస్తారు ? Ans:   కొచ్చిన్.
  • “ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్” అనే భౌగోళిక మారుపేరు ఏ దేశమునకు గలదు? Ans:   భూటాన్.
  • రాజస్థాన్ రాష్ట్రంలోని ఏ నగరాన్ని “వైట్ సిటీ” గా పిలుస్తారు ? Ans:   జైపూర్.
  • “స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్” అని ఏ నగరాన్ని పిలుస్తారు? Ans:   షిల్లాంగ్ .
  • “ది సిటీ ఆఫ్ లవ్” అని స్కాట్లాండ్  లోని ఏ నగరాన్ని పిలుస్తారు? Ans:   గ్లాస్కో .
  • “కాఫీ పోర్ట్ ఆఫ్ ద వరల్డ్” అనే  దేని భౌగోళిక మారుపేరు? Ans:   శాన్థోస్ .
  • ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు? Ans:   తెలుగు.
  • “సిటీ ఆఫ్ టెంపుల్స్” అని భారతదేశంలోని ఏ నగరాన్ని పిలుస్తారు? Ans:   వారణాసి .
  • “బిగ్ యాపిల్” అనే పేరు ఏ నగరం యొక్క భౌగోళిక మారుపేరు? Ans:   న్యూయార్క్.
  • “గోల్డెన్ స్టేట్” అనే భౌగోళిక మారుపేరు దేనికి గలదు? Ans:   కాలిఫోర్నియా.
  • ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అని  వేటిని అంటారు? Ans:   పశ్చిమ కనుమలు.
  • సిటీ ఆఫ్ రోజెస్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? Ans:   చండీఘడ్.
  • అమెరికాలోని ఏ నగరాన్ని వాయు నగరం ( Wind City) అంటారు? Ans:   చికాగో .
  • లవంగాల ద్వీపం (Island of Cloves)అని దేనిని అంటారు? Ans:   జాంజి బార్ .
  • భారతదేశంలో పంచ నదుల ప్రాంతం (Land of Five Rivers)అని ఏ ప్రాంతాన్ని అంటారు? Ans:   పంజాబ్ .
  • శ్వేత వ్యక్తి సమాధి (Whiteman’s Grave) అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? Ans:   గినియా తీరం ( పశ్చిమ ఆఫ్రికా) (gk questions in telugu).

 

 

 

 

 

1 thought on “ప్రదేశాలు – బౌగోళిక మారు పేర్లు 3”

  1. Pingback: telugu questions- Telugu fish

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top