gk questions with answers in telugu

Friends in this page let’s know about gk questions with answers in telugu,

1.డిస్కవరీ ఆఫ్ ఇండియా’ అనే పుస్తకాన్ని రచించిన వారు

సరోజినీ నాయుడు

Ans: జవహర్లాల్ నెహ్రూ

ఇందిరాగాంధీ

రవీంద్రనాథ్ ఠాగూర్

 

2.భారతదేశపు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం

యొక్క స్వీయ చరిత్ర పేరు

ఇగ్నైటెడ్ మైండ్స్

Ans వింగ్స్ ఆఫ్ ఫైర్

ఇన్స్పైరింగ్ థాట్స్

మిషన్ ఇండియా

 

3.వందేమాతరం ఎవరు రాశారు

మహమ్మద్ ఇక్బాల్

Ans  బంకిం చంద్ర చటర్జీ

బాలగంగాధర్ తిలక్

రవీంద్రనాథ్ ఠాగూర్

 

4.అర్థశాస్త్ర రచయిత ఎవరు

కాళిదాసు

Ans:  కౌటిల్యుడు

భవభూతి

వీరు ఎవరు కాదు

 

5.’ఆనంద్ మఠ్’ రచయిత ఎవరు

ఇక్బాల్

Ans:  బంకిమ్ చంద్ర చటర్జీ

తారా శంకర బందోపాధ్యాయ్

వీరెవరు కాదు

 

6.ఈ క్రింద పేర్కొన్న పుస్తకములో గాంధీజీ రచించినది

డిస్కవరీ ఆఫ్ ఇండియా

Ans:  మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్

ఇండియా విన్స్ ఫ్రీడం

ఫ్రీడం ఎట్ మిడ్ నైట్

 

7.’ఇండియా విన్స్ ఫ్రీడం’ వీరి యొక్క స్వీయ చరిత్ర

జవహర్లాల్ నెహ్రూ

మహాత్మా గాంధీ

Ans:  మౌలాన్ అబుల్ కలాం ఆజాద్

పై వారెవరు కాదు

 

8.పది సంపుటములుగా వెలువడిన ‘నా గొడవ’ శీర్షిక గల

పుస్తకాన్ని ఎవరు రచించారు

(gk questions with answers in telugu)

సి నారాయణ రెడ్డి

గుర్రం జాషువా

చలం

Ans:  ప్రజా కవి కాళోజీ నారాయణరావు

 

9.’the origin of species’ గ్రంధకర్త

Ans:  డార్విన్

లామార్క్

మెండల్

హ్యూగోడి వ్రెస్

 

10.’షానమా’ ను రచించిన వర్షియన్ కవి

Ans:  ఫిరదౌసి

బాబర్

ఔరంగజేబు

హుమాయున్

 

11.’Sachin tribute to a legend’ అనే పుస్తకాన్ని ఎవరు

విడుదల చేశారు

Ans:  ద హిందూ

ది టైమ్స్ అఫ్ ఇండియా

ద స్టేట్స్ మాన్

దా హిందూస్తాన్ టైమ్స్

 

12.మార్క్ టల్లి తాజా గ్రంధం పేరు

Ans:  నాన్ స్టాప్ ఇండియా

సిన్ స్టాప్ ఇండియా

మెనీ ఫేసెస్ ఆఫ్ ఇండియా

టుడేస్ ఇండియా

 

13.’బ్రోకెన్ రిపబ్లిక్ -త్రీ  ఎస్స్ స్’ గ్రంథకర్త

దేవకీ జైన్

రామచంద్ర గుహ

మేధా పాట్కర్

Ans:  అరుంధతి రాయ్

 

14.హర్షవర్ధన ఆస్థాన కవి బాణ బట్ట రచించినది

Ans:  హర్ష చరిత్ర

హర్ష పాలన

హర్షరాజ్యం

హర్ష సమాజం

 

15.ఆనంద్ మఠ్, దేవి చోదరాని సీతారాం’ పుస్తకాల రచయిత

దాదాబాయి నౌరోజి

Ans:  బంకించంద్ర

రామ్మోహన్ రాయ్

గాంధీ

 

16.’ఏ హిస్టరీ ఆఫ్ ఎన్సియొంట్’ మరియు ‘ఎ హిస్టరీ ఆఫ్ సౌత్

ఇండియా’ పుస్తకాల రచయిత ఎవరు

ఆర్కే ముఖర్జీ

జేమ్స్ మిల్

ఎ ఎస్ ఆల్తెకర్

Ans:  కే ఏ నీలకంఠశాస్త్రి

 

17.’లీలావతి’ గణిత గ్రంధాన్ని రచించిన వారెవరు

Ans: భాస్కరాచార్య

బ్రహ్మగుప్త

మహావీరచార్య

పావులూరి మల్లన్న

 

18.’ఇందిరాగాంధీ రిటర్న్స్’ గ్రంథకర్త ఎవరు

నీరద్ చౌదరి

Ans: ఖుష్వంత్ సింగ్

కులదీప్ నయ్యర్

సల్మాన్ రష్ది

 

19.అరబిందుని ప్రసిద్ధ రచయిత ఏది(gk questions with

answers in telugu)

Ans:  సావిత్రి

సుమతి

సీత

సరస్వతిసరస్వతి

 

20.’మహాప్రస్థానం’ రచయిత ఎవరు

మిరియాల రామకృష్ణ

Ans:  శ్రీశ్రీ

జలసూత్ర రుక్మిణి నాధ శాస్త్రి

శ్రీ వెంకటరమణ

 

21.’ఆముక్త మాల్యద’ రచయిత ఎవరు

శ్రీ నాథుడు

తెనాలి రామకృష్ణ

అల్లసాని పెద్దన్న

Ans:  కృష్ణదేవరాయలు

 

22.’కన్యాశుల్కం’ రచయిత ఎవరు

అల్లసాని పెద్దన్న

Ans:  గురజాడ అప్పారావు

అక్కిరాజు ఉమాకాంతం

నంది తిమ్మన

 

23.’సుభాషిత రత్నావళి’ రచయిత ఎవరు

అల్లసాని పెద్దన్న

గురజాడ అప్పారావు

Ans:  ఏనుగు లక్ష్మణ కవి

నంది తిమ్మన

  1. ‘హర్రి పొటర్’  గ్రంథ రచయిత ఎవరు

డేనియల్ దేవితో

Ans:  జెకె రోలింగ్

అరుంధతి రాయ్

విక్రమ్ సేథ్

 

25.’సటానిక్ వర్సెస్’ గ్రంథ రచయిత ఎవరు

అరుంధతి రాయి

మేథ పాట్కర్

Ans: సల్మాన్ రష్టి

లియో టాల్ స్టాయ్

 

26.’ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ గ్రంథ రచయిత ఎవరు

అంగ్ సాన్ సూకీ

అమితావ్ గోష్

అరబిందు గోష్

Ans:  అరుంధతి రాయి

 

27.’ముద్ర రాక్షసం’ రచించింది ఎవరు

Ans:  విశాఖ దత్తుడు

పాణిని

శూద్రుడు

హర్షుడు

 

28.’ది మూర్స్ లాస్ట్ సై’ గ్రంథ రచయిత ఎవరు

Ans:  సల్మాన్ రష్ది

తస్లీమా నస్రీన్

మాక్సిం గోర్కి

పై వారెవరు కాదు

 

29.మాల్కుడి అనే ఉపమానాత్మకమైన   గ్రామాన్ని రచనల్లో

పేర్కొన్న వ్యక్తి

Ans:   కె.ఆర్ నారాయణన్

ఆర్ కె లక్ష్మణ్

ఆర్ కె నారాయణన్

కుశ్వంత్ సింగ్

 

30.’గుడ్ బాయ్ షాజహాన్’ పుస్తక రచయిత ఎవరు

యల్ కె అద్వానీ

శ్యామ్ భారతీయ

Ans:  నిరపమో చక్రవర్తి

అటల్ బిహారీ వాజ్పేయి

 

31.’కాంట్రావర్షియల్లి యువర్స్’ గ్రంథ కర్త ఎవరు

ఇమ్రాన్ ఖాన్

Ans:  షోయబ్ అక్తర్

గ్రే గే భాపెల్

కపిల్ దేవ్

 

32.’క్రికెట్ మై స్టైల్’ ను రచించిన క్రికెట్ ఆటగాడు ఎవరు

సునీల్ గవాస్కర్

బి ఎస్ చౌది

Ans:  కపిల్ దేవ్

జి విశ్వనాధ్

 

33.’మత్త విలాస ప్రవసనం’ గ్రంధాన్ని రచించిన వారు

రామానుజ చార్య

Ans:  మహేంద్ర వర్మ న్

నరసింహ వర్మ న్

దండి

 

34.’MEIN KAMPF’ గ్రంథ రచయిత ఎవరు

ముస్సోలిని

Ans:  హిట్లర్

రూజ్ వె ల్డ్

చర్చి ల్

 

35.’NIRBASAN’ ఎవరి తాజా రచన

Ans:  తస్లీమా నస్రీన్

సల్మాన్ రష్దీ

మేధా పాట్కర్

తస్లీమాన్ ఫౌజియా

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Scroll to Top