gk questions

In this page let’s know abut GK Questions

gk questions
gk questions
నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది

Ans:    ఖడక్ వాస్లా

డెహ్రాడూన్

న్యూఢిల్లీ

ముంబై

 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్కడుంది

Ans:    కోల్కతా

తిరువనంతపురం

ఇండోర్

పాటియాలా

 

భారత హెవీ ఎలక్ట్రికల్ కర్మాగారం ఎక్కడ ఉన్నది

విశాఖపట్నం

భువనేశ్వర్

Ans:    హైదరాబాద్

ముంబై

 

ఇండియాలోని మొదటి ఉక్కు కర్మకరమైన టాటా ఇనుము మరియు ఉక్కు కంపెనీ ఎక్కడ ఉంది

దుర్గాపూర్

నాగపూర్

బీజాపూర్

Ans:    జంషెడ్పూర్

 

నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడుంది(gk questions)

చెన్నై

Ans:    హైదరాబాద్

బెంగళూరు

ముంబై

 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కేంద్రం ప్రస్తుతం ఎక్కడ ఉంది

లార్డ్స్

సిడ్ని

న్యూఢిల్లీ

Ans:    దుబాయ్

 

నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఉన్న స్థలం

Ans:    నాగపూర్

జంషెడ్పూర్

కటక్

రాంచి

 

యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఉన్న స్థలం

అహ్మదాబాద్

Ans:    చెన్నై

హైదరాబాద్

కోల్కత్తా

 

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లాంగ్వేజెస్ ఉన్న చోటేది

బెంగళూరు

Ans:    మైసూర్

దర్వాడ్

గుల్బర్గా

 

నేషనల్ సివిల్ డిఫెన్స్ కళాశాలను 1957 లో ఎక్కడ స్థాపించారు

Ans:    నాగపూర్

పూణే

కొచ్చిన్

గోవా

 

ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది

Ans:    టోక్యో

ఢిల్లీ

లండన్

సిడ్ని

 

ఇందిరా గాంధీ అణు పరిశోధన కేంద్రం ఉన్న చోటు

ట్రాంబే

కోల్కతా

ఇండోర్

Ans:    కల్పకం

 

ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉన్న చోటు

Ans:    డెహ్రాడూన్

వెల్లింగ్టన్

జబల్పూర్

ఖడాకొ వాస్ల

 

అంతర్జాతీయ అనుశక్తి ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది

Ans:    వియన్న

జెనీవా

న్యూయార్క్

కెనడాకెనడా

 

సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఉన్నచోటు

ముంబై

కొచ్చిన్

రాంచి

Ans:    హైదరాబాద్

 

అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఉన్న చోటు

గోవా

Ans:    హోనలులు

పుదుచ్చేరి

జకర్త

 

సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది

అహ్మదాబాద్

లక్నో

Ans:    కోయంబత్తూర్

హిస్సార్

 

SAARC దూర విపత్తు నిర్వహణ సమాచార కేంద్రం ఉన్న  చోటు

 

 

మౌలానా ఆజాద్ జాతీయ సాంకేతిక సంస్థ ఎక్కడ ఉన్నది

లక్నో

పూణే

Ans:    భోపాల్

కోల్కతా

 

గదర్ పార్టీ కేంద్ర కార్యాలయం గల చోటు

కాన్పూర్

బెర్లిన్

Ans:    శాన్ ఫ్రాన్సిస్కో

లండన్

 

జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంప్లెక్స్ ను ఎక్కడ నెలకొల్పారు

Ans:    ఢిల్లీ

బెంగళూరు

మద్రాస్

కలకత్తా

 

నేషనల్ ప్లాట్ ఫారం  ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ సెక్రెటరియెట్

ఉన్న స్థలం

Ans:    న్యూఢిల్లీ

కొచ్చిన్

అహ్మదాబాద్

విశాఖపట్నం

 

ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ ఉన్నచోటు(gk questions)

హైదరాబాద్

పూణే

Ans:    నాసిక్

గ్వాలియర్

 

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఏ నగరంలో కలదు

లక్నో

Ans:    హైదరాబాద్

ఢిల్లీ

ముస్సోరి

 

బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెలియోబోటని ఉన్న స్థలం

Ans:    లక్నో

కాన్పూర్

కలకత్తా

ఢిల్లీ

 

భారత దేశలో మొదటిసారిగా ఓపెన్ యూనివర్సిటీ ని  ఎక్కడ స్థాపించారు

న్యూఢిల్లీ

కోల్కత్తా

Ans:    హైదరాబాద్

ముంబై

 

భారత అభిలేఖ నిలయం (ప్రాచీన పత్రాలు దాచు చోటు)

కేంద్ర స్థానం ఎక్కడుంది

జైపూర్

కలకత్త

Ans:    న్యూఢిల్లీ

సూరత్

 

యూరోపియన్ యూనియన్ కేంద్ర కార్యాలయం

Ans:    బ్రస్సెల్స్

ప్యారిస్

లండన్

రోమ్

 

సార్క్ శాశ్వత సచివాలయం ఎక్కడ ఉంది

కొలంబో

Ans:    ఖాట్మండు

న్యూఢిల్లీ

ఇస్లామాబాద్

 

ఆసియా అభివృద్ధి బ్యాంకు కేంద్ర కార్యాలయం ఉన్న చోటు

జాగ్రత్త

సింగపూర్

బ్యాంక్యాగ్

Ans:    మనీలా

 

జాతీయ పోషకాహార సంస్థ ఉన్న ప్రదేశం?

Ans:    హైదరాబాద్

లక్నో

ఢిల్లీ

చెన్నై

 

కేంద్ర వరి పరిశోధన సంస్థ ఉన్నచోటు

భోపాల్

భువనేశ్వర్

Ans:    కటక్

లక్నో

 

అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్న దేశం

స్విట్జర్లాండ్

Ans:    నెదర్లాండ్స్

యూఎస్ఏ

ఫ్రాన్స్

 

యునెస్కో కేంద్ర కార్యాలయం ఉన్న చోటు(gk questions)

లండన్

న్యూ యార్క్

వాషింగ్టన్ DC

Ans:      ఫ్రాన్స్

 

జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ఉన్నచోటు

Ans:    బెంగళూరు

మైసూర్

జైపూర్

భోపాల్

 

విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రము భారత రాకెట్ లాంచింగ్

కేంద్రం ఉన్న రాష్ట్రం

Ans:    కేరళ

హర్యానా

మహారాష్ట్ర

తమిళనాడు

 

జాతీయ వేరుశనగ పరిశోధన కేంద్రం

భావనగర్

Ans:    జన ఘడ్

ఆనంద్

కచ్

 

జాతీయ ఎయిడ్స్ పరిశోధన సంస్థ ఉన్నచోటు

గువాహటి

Ans:    పూణే

బరోడా

ధార్వార్

 

జాతీయ పౌర రక్షణ కళాశాల ఉన్న చోటు

Ans:    నాగపూర్

హైదరాబాద్

ముంబై

కొచ్చిన్

 

ఆంధ్ర పాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది

Ans:    కోల్కతా

హైదరాబాద్

భొపాల్

పూణే

 

జాతీయ నీటి అకాడమీ ఎక్కడ ఉంది

హైదరాబాద్

Ans:    పూణే

ముంబై

కాలికట్

 

సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న చోటు ?(gk questions)

హిస్సార్

కర్నాల్

రాంచి

Ans:    లక్నో

 

 

సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నచోటు

Ans:    మైసూర్

గుల్బర్గా

కొచ్చిన్

మంగళూరు

 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఉన్నచోటు

Ans:    న్యూఢిల్లీ

కలకత్తా

ముంబై

సూరత్

 

పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూప్ ఎక్కడ ఉంది

ప్యారిస్

జకర్త

Ans:    టోక్యో

విశాఖపట్నం

 

జాతీయ భూ బౌతిక పరిశోధన సంస్థ ఉన్న చోటు

అహ్మదాబాద్

Ans:    హైదరాబాద్

అలహాబాద్

అజ్మీర్

 

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్

ఏ రాష్ట్రంలో ఉంది

Ans:    తమిళనాడు

కర్ణాటక

హిమాచల్ ప్రదేశ్

ఉత్తరాఖండ్

 

గార్డెన్ రిచ్ వర్క్ షాప్ లిమిటెడ్  ఉన్నచోటు

ఆవడి

Ans:    కోల్కత్తా

దుర్గాపూర్

ధన్ బాద్

 

హిమాలయ మౌంట్ నీరింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది

Ans:    డార్జిలింగ్

ముస్సోరి

శ్రీనగర్

గౌహతి

 

సముద్ర విజ్ఞాన శాస్త్ర పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది

ముంబై

ఢిళ్ళి

కోల్కతా

Ans:    గోవా

 

కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది

నెల్లూరు

బాపట్ల

గుంటూరు

Ans:    రాజమండ్రి

 

అర్థశుష్క ఉష్ణ మండలాలకు ఉద్దేశించబడిన అంతర్జాతీయ

పంటల పరిశోధన సంస్థ ఉండే ప్రదేశం

మనీలా

కొలంబో

ముంబై

Ans:    హైదరాబాద్

 

ఐక్యరాజ్యసమితి కేంద్రకార్యాలయం ఉన్న చోటు(gk questions)

Ans:    న్యూయార్క్

జెనీవా

ప్యారిస్

హెగ్

 

అంతర్జాతీయ అను శక్తి సంస్థ కేంద్రాలయం ఉన్న చోటు

పారిస్

టోక్యో

Ans:    వియన్నా

మాస్కో

 

కేంద్ర మామిడి పరిశోధన సంస్థ ఉన్న చోటు

Ans:    లక్నో

మైసూర్

డెహ్రాడూన్

కాన్పు ర్

 

కేంద్ర బంగాళదుంప పరిశోధనా కేంద్రం ఉన్న చోటు

Ans:    సిమ్లా

కాన్పూర్

లక్నో

భోపాల్

 

UNESCO కేంద్ర కార్యాలయం ఉన్న చోటు

Ans:    ప్యారిస్

జుగర్త

జెనీవా

న్యూయార్క్

 

WHO కేంద్ర కార్యాలయం ఉన్న చోటు(gk questions)

ప్యారిస్

Ans:    జెనీవా

జుకర్త

న్యూయార్క్

 

సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది

గోవా

Ans:    కొచ్చిన్

చెన్నై

కోల్కతా

 

నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా ఎక్కడ ఉంది

ఢిల్లీ

చెన్నై

పూణే

Ans:    ముంబై

 

స్వామి వివేకానంద వ్యాల్యూ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సెంటర్ ఎక్కడ నిర్మింపబడుతుంది

అహ్మదాబాద్

ఉత్తర ప్రదేశ్

Ans:    బెల్గాం

పాట్నా

 

కేంద్ర రబ్బరు పంటల పరిశోధన సంస్థ ఉన్నచోటు(gk questions)

బెంగళూరు

Ans:    తిరువనంతపురం

కోయంబత్తూరు

చెన్నై

 

నేషనల్ బొటానిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు

డెహ్రాడూన్

చెన్నై

Ans:    లక్నో

పూణే

 

ట్రోపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ నెలకొన్న చోటు

ఇండోర్

భోపాల్

చండీపూర్

Ans:    జబల్పూర్

 

ఈ క్రింది నగరాల్లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది

జైపూర్

హైదరాబాద్

బెంగళూరు

Ans:    న్యూఢిల్లీ

 

సెంట్రల్  అరిడ్ జోన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యాలయం

ఎక్కడ ఉంది

జోద్పూర్

Ans:    జైపూర్

కర్నాల్

పంచ మహాల్

 

నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్

…….యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది

నాగపూర్

భోపాల్

Ans:    న్యూఢిల్లీ

బెంగళూరు

 

నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఎక్కడుంది

బెంగళూరు

Ans:    హైదరాబాద్

న్యూఢిల్లీ

కోల్కతా

 

కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది

హైదరాబాద్

Ans:    రాజమండ్రి

కలకత్తా

విజయవాడ

 

ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడియున్నది ఎక్కడ

Ans:    డెహ్రాడూన్

కొత్త ఢిల్లీ

భోపాల్

లక్నో

 

జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉంది(gk questions)

కోచి

Ans:    హైదరాబాద్

వరంగల్

కోల్కతా

 

అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా

ముంబై

ఢిల్లీ

జైపూర్

Ans:    హైదరాబాద్

 

నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ ఎక్కడుంది

డెహ్రాడూన్

Ans:    హైదరాబాద్

న్యూఢిల్లీ

ఇటానగర్

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top