This page is about (gk quiz)

భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి క్రింది వానిలో
కానీ వారు ఎవరు
సి రాజగోపాల చారి
Ans: మదర్ తెరిసా
సివి రామన్
సర్వేపల్లి రాధాకృష్ణ
అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు
Ans: రాకేష్ శర్మ
రాకేష్ రోషన్
సతీష్ థవన్
కస్తూరి రంగన్
జ్ఞానపీట్ అవార్డును మొదటి పొందినవారు
టీఎస్ పెళ్లై
ఉమా శంకర్ జోషి
Ans: శంకర్ కరుప్
అమృత ప్రీతం
భారతదేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి
Ans: సుజాత కృపలాని
సరోజినీ నాయుడు
రాజకుమారి అమృత కౌర్
పద్మజ నాయుడు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా పని చేసిన మొదటి మహిళ
Ans: ప్రతిభా భారతి
ఎన్ రాజకుమారి
గీత రెడ్డి
ఎవరూ కాదు
ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి మొదటి అధ్యక్షుడుగా పనిచేసిన వారు
కె.వి రంగారెడ్డి
Ans: ఎం హనుమంతరావు
ఏ చక్రపాణి
పి రంగారెడ్డి
ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి
Ans: టీ ప్రకాశం
ఎన్ శంకర్ రెడ్డి
ఎన్ సంజీవరెడ్డి
బి గోపాలరెడ్డి
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదటి ముస్లిం ప్రెసిడెంట్
అజమల్కాన్
ఎంఏ జిన్నా
Ans: బద్రుద్దీన్ త్యాబ్జి
రహీముల్లా సయాని
హైదరాబాదు నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరిన
మొట్టమొదటి ముస్లిం నాయకుడు
జాఫర్ హాసన్
అవుసాగే హోషాంగ్
ముల్లా అబ్దుల్ ఖయ్యూం
Ans: మగ్దూమ్ మెయిన్ ఉద్దీన్
ఒకే ఒక ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు
Ans: సి రాజగోపాల చారి
పట్టాభి సీతారామయ్య
రాజేంద్రప్రసాద్
పటేల్
భారతదేశ మొదటి ఆర్థిక శాస్త్రవేత్త
Ans: దాదాబాయి నౌరోజి
ఆర్ పి దత్త
ఎంజి రంనడే
ఆర్ సి దత్త
ఇండియాకి మొదటి ఉప ప్రధాన మంత్రి ఎవరు
మొరార్జీ దేశాయ్
జగజ్జీవన్ రాయ్
జి బి పంత్
Ans: వల్లభాయ్ పటేల్
భారతదేశానికి ప్రధమ బ్రిటిష్ వైస్రాయ్
Ans: లార్డ్ కానింగ్
బెంటింగ్
లార్డ్ కార్నవాళిస్
లార్డ్ వెల్లస్లీ
బ్రిటిష్ ఇండియా కి ఆఖరి వైస్రాయ్ మరియు స్వతంత్ర
ఇండియాకి మొదటి గవర్నర్ జనరల్
లార్డ్ విల్లింగ్టన్
లార్డ్ లినోలిత్ గో
Ans: లార్డ్ మౌంట్ బాటన్
లార్డ్ వివేల్
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మొట్టమొదటి స్వీకరించినది
Ans: దేవి ఖరాణి రోరిచ్
బమల్ రాయ్
దేవానంద్
సత్యజిత్ రే
భారత రాజ్యాంగ నిర్మాణ సభ మొట్టమొదటి అధ్యక్షుడు
Ans: రాజేంద్రప్రసాద్
కేయం మున్షి
బిఆర్ అంబేద్కర్
సచ్చిదానంద సిన్హా
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమైన తొలి మహిళ
Ans: ఫాతిమా బి బి
జ్ఞాన్ సుధా మిశ్రా
సుజాత మనోహర్
రుమాపాల్ రుమాపాల్
ఇండియాకి ఆఖరి గవర్నర్ జనరల్ మరియు ఇండియాకి
మొదటి వైస్రాయ్
లార్డ్ ఎల్త్ ఇన్
Lord మేయె
లార్డ్ లారెన్స్
Ans: లార్డ్ కానింగ్
అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకులు
అనీ బీసెంట్
గాంధీ
Ans: ఏ ఓ హ్యూమ్
బోస్
స్వతంత్ర భారత తొలికేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
Ans: ఆర్కే షణ్ముఖం చెట్టి
జాన్ ముత్తాయి
సిడి దేశ్ముఖ్
టి టి కృష్ణమాచారి
ఇండియాకి మొదటి కంప్రోటలర్ అండ్ ఆడిటర్ జనరల్
ఎస్ రంగనాథన్
ఏకే రామ్
ఎకే చాందా
Ans: వి నరహరి రావు
ఇండియాలో మొదటి మహిళా గవర్నర్(gk quiz)
Ans: సరోజినీ నాయుడు
సరళ గ్రెవాల్
షిలా కౌల్
వి ఎస్ రమాదేవి
నలుగురు నోబెల్ బహుమతి విజేతలను పంపిన రాష్ట్రం
కర్ణాటక
తమిళనాడు
Ans: పశ్చిమబెంగాల్
మహారాష్ట్ర
భారతరత్న అవార్డును పొందిన మొదటి భారతీయ మహిళ
Ans: ఇందిరాగాంధీ
మదర్ తెరిసా
విజయలక్ష్మి పండిత్
ఎమ్మెస్ సుబ్బలక్ష్మి
బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడైన మొదటి భారతీయుడు
డబ్ల్యూ సి బెనర్జీ
జీకే గోకలే
డి ఎన్ వాచ
Ans: దాదాబాయి నౌరోజి
నోబెల్ బహుమతిని పొందిన మొదటి భారతీయుడు
ఖురానా
Ans: ఠాగూర్
సివి రామన్
ఆర్థియాసేన్
ఉద్యోగ బృందాన్ని (సివిల్ సర్వీసెస్) ని అమల్లోకి తీసుకువచ్చింది
లార్డ్ జాన్ షోర్
ఎ లార్డ్ మింటో
లార్డ్ ఆక్లాండ్
Ans: లార్డ్ క్యారన్ వాలిస్
ఆధునిక తపాలా విధానాన్ని ఇండియాలో ఏర్పరచినది
లార్డ్ హార్డ్ంజ్
Ans: లార్డ్ డల్ హౌసీ
.,లార్డ్ ఆక్లాండ్
లార్డ్ కారన్ వాలిస్
భారతరత్నను మరణాంతరం పొందిన తొలి వ్యక్తి ఎవరు
అరుణ ఆసఫ్ అలీ
Ans: లాల్ బహుదూర్ శాస్త్రి
జవహర్లాల్ నెహ్రూ
డీకే కార్వే
ఎస్కే రనడే దేనికి మొదటి కేంద్రమంత్రి
Ans: పంచాయతీరాజ్
ఉన్నత విద్య
బ్యాంకింగ్ కార్యకలాపాలు
భారీ పరిశ్రమలు
ఇండియా ఆర్థిక సంఘానికి మొదట చైర్మన్
వైబి చవాన్
ఓకే చందా
కే సంతానం
Ans: కె సి నియోగి
ఇంగ్లీషు ఛానల్ ను ఈదిన తొలి భారతీయుడు
పూడోర్జి
ఎస్ సి సిన్హా
నవాం గొంబు
Ans: మిహిర్ సేన్
భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు
హెచ్ ఎన్ షీల
Ans: సివి రామన్
మేఘనాథ్ సాహ
నార్లీ కర్
గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి
Ans: క్రిస్టియన్ బెర్నార్డ్
లూయిస్ బ్రౌన్
లియాస్ డ్రబ్బెల్
హెలెన్ కెల్లర్
భారతదేశ మొదటి ముస్లిం రాష్ట్రపతి(gk quiz)
హిదియతుల్లా
Ans: జాకీర్ హుస్సేన్
మౌలానా ఆజాద్
హమీద్ అన్సారి
భారతరత్న పురస్కారాన్ని పొందిన తొలి భారతీయులు
Ans: ఎస్ రాధాకృష్ణన్
జవహర్లాల్ నెహ్రూ
రాజేంద్రప్రసాద్
అంబేద్కర్
జ్ఞానపీఠ అవార్డును పొందిన తొలి వ్యక్తి
Ans: శంకర్ కురూప్
విద్యారణ్య శర్మ
సి నారాయణరెడ్డి
రామచంద్ర గుహ
జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందిన తొలి మహిళ
Ans: ఆశాపూర్ణాదేవి
ఇందిరా గాంధీ
మదర్ తెరిసా
విజయలక్ష్మి పండి త్
ఇండియాలో తొలి మహిళా ముఖ్యమంత్రి
ఆశా పూర్ణ దేవి
Ans: సుచేత కృప లాని
మాయావతి
సుష్మా స్వరాజ్
భారత జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా అంచనా వేసింది ఎవరు
వి.కె.ఆర్ .వి రావు
ఆర్ సి దత్త
డి ఆర్ గాడ్గిల్
Ans: దాదాభాయ్ నౌరోజి
భారత జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు
Ans: అనిబిసెంట్
రాజకుమారి అమృత్ కౌర్
సరోజినీ నాయుడు
కమలాదేవి ఛటోపాద్యాయ
ఇండియాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలను ప్రవేశపెట్టింది
లార్డ్ బెంటిక్
(మరియు) లార్డ్ కర్జన్
లార్డ్ రిప్పన్
Ans: లార్డ్ క్యారన్ వాలిస్
బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్
Ans: రాబర్ట్ క్లైవ్
వారెన్ హేస్టింగ్స్
మింటో
డఫ్రిన్
ఇండియాలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ పేరు
Ans: బేబీ హర్ష
శివాని
స్వర్ణ
ద్రౌపది
భారతదేశంలోని రూపాయి నాణెమును మొదటిసారిగా
ముద్రించిన పాలకుడు
points
అల్లావుద్దీన్ ఖిల్జీ
మహమ్మద్ బిన్ తుగ్లక్
Ans: షేర్ షా సూరి
అక్బర్
చంద్రుని ఉపరీతలంపై కాలు పెట్టిన వ్యోమగామి
Ans: నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
యూరి గగారిన్
డేనియానల్ పెరల్
ఎవరు కాదు
ఆధునిక భారత్ కి ప్రథమ పెద్ద నాయకుడు
ఎస్ ఎన్ బెనర్జీ
Ans: రాజా రామ్మోహన్ రాయ్
ద్వారకానాథ్ ఠాగూర్
హెచ్ వి డేరోజియా
భారతదేశ మొదటి లోక్సభ స్పీకర్
హుకం సింగ్
Ans: జీవి మౌలాంకర్
కె ఎమ్ మున్షి
యు ఎన్ ధబర్
స్వతంత్ర భారతదేశ మొదటి విదేశాంగ మంత్రి
Ans: నెహ్రూ
జి ఎల్ నంద
సి డి దేశ్ముఖ్
జాన్ మథాయ్
భారతీయ జాతీయ కాంగ్రెస్కు మొదటి ఇంగ్లీషుఅధ్యక్షుడు
Ans: జార్జియాల్
విలియం బెడర్బర్న్
మేరీ కార్పెంటర్
ఎ ఒ హ్యుం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి మొదటి భారతీయ గవర్నర్
Ans: సి డి దేశ్ముఖ్
జాన్ ముథాయ్
కెసి నియోగి
టీటీ కృష్ణమాచారి
మొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్
లీనా సెత్
Ans: అన్నా చాంది
ఉజ్వల రాయి
అన్నా జార్జ్ మల్హోత్ర
విశ్వ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ
మహిళ(gk quiz)
దీన వకేల్
సుస్మితసేన్
Ans: రేట ఫారియ
అన్నా చాంది
ఎవరెస్టు శిఖరాగ్రం ఎక్కిన మొదటి భారతీయ మహిళ
ఆశ అగర్వాల్
పి.టి.ఉష
ఆరతి గుప్తా
Ans: బచేంద్రిపాల్
ఇండియాలో రాష్ట్ర హైకోర్టు ముఖ్య న్యాయమూర్తిగా చేసిన తొలి మహిళ
Ans: లీలాసేథ్
కదంబరి గంగూలీ
ఉజ్వల రాయ్
అన్నా చాంది
టెస్ట్ క్రికెట్లో 300 పరుగు తీసిన తొలి భారతీయ క్రికెట్ ఎవరు
షికార్ ధావన్
సచిన్ టెండుల్కర్
సునీల్ గవాస్కర్
Ans: వీరేంద్ర సెహ్వాగ్
లోక్ సభ మొదటి స్పీకర్ (gk quiz)
యం . ఎ అయంగార్
Ans: జీవి. మౌలాంకర్
హుకుం సింగ్
ఎన్. సంజీవ రెడ్డి
ఇండియాకి మొదటి ప్రధాన ఎన్నికల అధికారి
టి స్వామినాథన్
కె.వి.కె సుందరం
ఎస్ వి వర్మ
Ans: సుకుమార్ సేన్