
ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరప్ గా పిలవబడే దేశం ఏది ? Ans: స్విట్జర్లాండ్
ఎటర్నల్ సిటీగా పిలవబడే నగరం ఏది ? Ans: రోమ్ (gk telugu)
ప్రపంచ పై కప్పు అని ఏప్రాంతాన్ని పిలుస్తారు? Ans: పామీర్
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారు? Ans: తెలుగు
“ది లాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్” అని ఏ దేశమును పిలుస్తారు ? Ans: నార్వే
“హెర్మిట్ కింగ్డమ్” అని ఏ దేశాన్ని పిలుస్తారు? Ans: కొరియా
“సిటీ ఆఫ్ ప్యాలెస్” అని ఏ నగరానికి పేరు? Ans: కోల్కత
యూరప్ ఆట స్థలం అని పిలవబడే దేశం ఏది ? Ans: స్విట్జర్లాండ్
స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా గా పిలవబడే రాష్ట్రం ఏది ? Ans: కేరళ
టోంగా దేశమును మరొక పేరు ఏమిటి ? Ans: ఫ్రెండ్లీ ఐలాండ్స్
“ఫార్చునెట్ ఐస్లాండ్” అనే భౌగోళిక మారుపేరు ఏ ప్రాంతానికి కలదు? Ans: కెనరీ ఐలాండ్
లావోస్ ను ఏవిదంగా కూడా పిలుస్తారు? Ans: వెయ్యి ఏనుగుల దేశం
ప్రపంచ ఏకాంత ద్వీపం ఏది? Ans: ట్రిస్ టన్ డా కుంహ
సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్స్ అని దేనిని అంటారు? Ans: కిటో
పిల్లర్స్ ఆఫ్ హెర్కులస్ దేని భౌగోళిక మారుపేరు? Ans: జిబ్రాల్టర్ జల సంధి
“ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్” అని నార్వేని పిలుస్తారు, మరియు ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని దేనిని అంటారు? Ans: జపాన్
ఇగోస్లావియాలో గల బెల్గ్రేడ్ ను ఏమని పిలుస్తారు? Ans: వైట్ సిటీ
ద ప్రయరీస్ ఆఫ్ నార్త్ ఆస్ట్రేలియా అనగా Ans: నెవర్ నెవర్ ల్యాండ్
చీకటి ఖండం ( Dark Continent) గా పిలవబడే ఖండం ఏది ? Ans: ఆఫ్రికా
పచ్చల ద్వీపంగా ( Emerald Island) పిలువబడే దేశం ఏది ? Ans: ఐర్లాండ్
నైలునది వరప్రసాదం ( Gift of Nile River) అని ఏ దేశాన్ని పిలుస్తారు ? Ans: ఈజిప్ట్
గ్రానైట్ సిటీ గా పిలువబడినటువంటి సిటీ ఏది ? Ans: అబర్దీన్
కల్లోల సముద్రం ( Herring pond ) అని ఏ మహాసముద్రానికి పేరు? Ans: అట్లాంటిక్ మహాసముద్రం
మాపిల్ ఆకు ( Land of Maple Leaf ) దేశం? Ans: కెనడా
బంగారు ఉన్ని దేశం (Land of Golden pagodas ) అని ఏ దేశమును పిలుస్తారు? Ans: ఆస్ట్రేలియా
బంగారు శిఖరాల దేశం ఏది ? Ans: మయన్మార్
కంగారుల దేశం (Land of Kangaroos) అని ఏ దేశ భౌగోళిక మారుపేరు Ans: ఆస్ట్రేలియా
అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ( Land of Midnight sun) Ans: నార్వే (gk telugu)
http://slkjfdf.net/ – Ubmohodu Ezajoha whv.ksme.telugufish.com.uqb.lc http://slkjfdf.net/
http://slkjfdf.net/ – Ducicop Umhesrov vvx.huun.telugufish.com.bcs.zn http://slkjfdf.net/
Pingback: Gk bits in Telugu - Telugu Fish