questions in telugu

In this page let’s know about  questions in Telugu ( gk telugu)

1.ప్రపంచంలోని వివిధ సంస్కృతులు మధ్య సాదృశ్యాలు మరియు ఫ్యాషన్ ప్రపంచం వాటి ప్రభావాన్ని తెలిపే “పెర్ పై ఏ ఫెయిరీ టేల్”అనే లక్ష రూపాయల ఖరీదు చేసిన పుస్తకం రచించిన వారు ఎవరు   ?

డాన్ బ్రౌన్
రాబర్ట్ పెన్ వారెన్
Ans:    రీతు బేరి
పద్మా లక్ష్మి

2.’లాంగ్ వాక్ టు ఫ్రీడం’ అను పుస్తకము రచించిన వారు ఎవరు?
వి ఎస్ నైఫాల్
యాసర్ అరాఫత్
Ans:    నెల్సన్ మండేలా
రాజాజీ

3.క్రింది వానిలో కులదీప్ నాయర్ రచించిన పుస్తకం ఏది?
పింజార్
కూర కాగజ్
Ans:     ది జడ్జిమెంట్
మిడ్ నైట్ చిల్డ్రన్

4.’గ్లిన్ ప్లస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు?
మహాత్మా గాంధీ
రవీంద్రనాథ్ ఠాగూర్
సుభాష్ చంద్రబోస్
Ans:    జవహర్లాల్ నెహ్రూ

5.’దాస్ కాపిటల్’ రచయిత ఎవరు?(questions in telugu)

Ans:     కారల్ మార్క్స్
ఆడమ్ స్మిత్
డాన్ మున్సి
అశోక్ మెహతా

6.’ది ఆర్గ్యు మెంటేటివ్ ఇండియన్’ అను ప్రముఖ పుస్తక రచయిత ఎవరు?
కుశ్వంత్ సింగ్
రాబిన్ శర్మ
పవన్ కే వర్మ
Ans:    అమర్త్యసేన్

7.’జిన్నా ఇండియా పార్టీషన్ ఇండిపెండెన్స్’ పుస్తక రచయిత ఎవరు?
సుభాష్ శర్మ
హిల్లరీ మాంటెల్
ఆర్నాల్డ్ టు ఇన్ బి
Ans:      జస్వంత్ సింగ్

8.’ఇఫ్ ఐ యాం అసోసియేటెడ్’ పుస్తక రచయిత ఎవరు?

Ans:     జెడ్ ఏ భుట్టో
సద్దాం హుస్సేన్
అడాల్ఫ్ హిట్లర్
శ్రీమతి గాంధీ

9.’పానశాల’ పుస్తక రచయిత ఎవరు?

Ans:     దువ్వూరి రామిరెడ్డి
దేవులపల్లి కృష్ణశాస్త్రి
రాయప్రోలు సుబ్బారావు
గాదె లింగయ్య

10.’వార్ అండ్ పీస్’ గ్రంథ రచయిత ఎవరు?
ఆడం స్మిత్
Ans:     లియోటాల్ స్థాయ్
రూసో
ప్లేటో

11.’రాజ తరంగిణి’ అను చారిత్రక గ్రంథము రచించినది ఎవరు?

అమోఘవర్షుడు
Ans:    కలహనుడు
బిల్హనుడు
బయడ సేనాని

12.’మై ట్రూత్’ గ్రంథ రచయిత ఎవరు?
Ans:    ఇందిరా గాంధీ
గాంధీజీ
నెహ్రూ
సల్మాన్ రష్ది

13.’ది ఎమిలి’ గ్రంథ రచయిత ఎవరు?
Ans:     రూసో
ఊంట్
దారం డైక్
డ్యుయి

14.’రిపబ్లిక్’ గ్రంథ రచయిత ఎవరు?
సోక్రటీస్
అరిస్టాటిల్
రూసో
Ans:    ప్లేటో

15.’ఇగ్నైటెడ్ మైండ్స్’ అను పుస్తకముల రచించిన వారు ఎవరు?
సునీల్ గవాస్కర్
అటల్ బిహారీ వాజ్పేయి
Ans:    ఏపీజే అబ్దుల్ కలాం
ప్రణయ్ రాయ్

16.’సత్యార్థ ప్రకాష్’ అనుగ్రంధం రచించినది ఎవరు?
రాజా రామ్మోహన్ రాయ్
కేశవ్ చంద్రసేన్
Ans:     దయానంద సరస్వతి
వివేకానందుడు

17.’బ్రోకెన్ వింగ్స్’ గ్రంథం రచించిన వారు ఎవరు?
రవీంద్రనాథ్ ఠాగూర్
అరవింద్ ఘోష్
స్వామి వివేకానంద
Ans:    సరోజినీ నాయుడు

18.’ది రూట్స్’ అనే గ్రంథ రచయిత ఎవరు?
సరోజినీ నాయుడు
దీపక్ చోప్రా
దామస్ హార్డీ

Ans:     అలెక్స్ హాలే

19.’అమర కోశం’ గ్రంధాన్ని రచించిన అమరశింహుడు ఏ రాజు యొక్క ఆస్థానంలో ఉండేవాడు?
కుమార గుప్తుడు
సముద్రగుప్తుడు
Ans:     రెండవ చంద్రగుప్తుడు
మొదటి చంద్రగుప్తుడు

20.’కాదంబరి’ గ్రంథ రచయిత ఎవరు?
కాళిదాసు
Ans:    భానుడు
భద్ర హరి
వైశేచిక

21.మెగాస్తనీస్ రచించిన గ్రంథం పేరు ఏమిటి?
Ans:    ఇండికా
అర్థశాస్త్రం
ముద్ర రాక్షస
వై శేషిక

22.’చిత్రాంగద’ పుస్తక రచయిత ఎవరు?(questions in telugu)
ముల్క్ రాజ్ ఆనంద్
మైధిలి శరన్ గుప్తా
శిశిర్ కుమార్ బోస్
Ans:    రవీంద్రనాథ్ ఠాగూర్

23.’మిడ్ నైట్ చిల్డ్రన్’ పుస్తక రచయిత ఎవరు?
కావ్య రంగనాథన్
విక్రమ్ సేద్
ఆర్కే లక్ష్మణ్
Ans:    సల్మాన్ రస్ధి

24.’కాన్వర్జేషన్ విత్ మై సెల్ఫ్’ అనే పుస్తకంలో రచించిన వారు ఎవరు?

అంగసాన్ సూకి
Ans:    నెల్సన్ మండేలా
డాక్టర్ బి నాయక్సేన్
ప్రొఫెసర్ ఏపీజే అబ్దుల్ కలాం

25.’ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే గ్రంథం రచించిన వారు ఎవరు?
Ans:    అమర్త్యసేన్
నెంర్భర్ట్ సైమనో
అబ్దుల్ కలాం
మన్మోహన్ సింగ్

26.’ది డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్’ పుస్తక రచయిత ఎవరు?

సల్మాన్ రస్డి
Ans:      గురు చరణ్ దాస్
మాళవిక సింగ్ మరియు రుద్రాక్ష ముఖర్జీ
సునీల్ జోగి

27.’story of interaquaction of Indian states’ అనే గ్రంథము రచించిన వారు ఎవరు?
బి.ఎన్.రావు
రాజగోపాల చారి
కృష్ణమోహన్
Ans:      విపి మీనన్

28.’Galivar’s travel’ అనే గ్రంథం రచించిన వారు ఎవరు?
Ans:    జొన్నదన్ స్విఫ్ట్
జాన్ స్మిత్
బీటీ విల్సన్
రాబర్ట్ బ్రౌన్

29.’ది అడాసిటీ ఆఫ్ హోప్’ గ్రంథ రచయిత ఎవరు?
ఆల్ గోరే
హిల్లరీ క్లింటన్
బాన్ కి మూన్
Ans:    బరాక్ ఒబామా

30.’యాన్ ఇండియన్ ఫిలిగ్రిమ్’ ఎవరి యొక్క ఆత్మ కథ?
దాదాబాయి నవరోజి
బాలగంగాధర్ తిలక్
Ans:    సుభాష్ చంద్రబోస్
జవహర్లాల్ నెహ్రూ

31.’ఆయిన్ ఐ అక్బరి’ గ్రంథ రచయిత ఎవరు?
పెరిష్ట
ఇబన్ బటుట
Ans:     అబుల్ ఫజల్
బీర్బల్

32.అన్మోల్ ప్రచురణా సంస్థ ప్రచురించిన’ డిజాస్టర్ మేనేజ్మెంట్: రీసెంట్ అప్రోచ స్’ గ్రంథ రచయిత ఎవరు? (questions in telugu)

Ans:     అరవింద కుమార్
బి నారాయణ
బిసి బోస్
జిగ్భ్ ర్ సింగ్

33.’వేద భాష్య భూమిక’ మరియు ‘వేద భాష్యం’ గ్రంధాలు రచించిన వారు ఎవరు?
వివేకానందుడు
Ans:     స్వామి దయానంద సరస్వతి
రామకృష్ణ పరమహంస
సిస్టర్ నివేదిత

34.క్రింది వాటిలో స్వామి దయానంద రచించిన గ్రంథం ఏది?
వేద భాష్య భూమిక
వేద భాష్య
సత్యార్థ ప్రకాష్
Ans:     పైవన్నీ

35.’ఏ ప్యాసేజ్ టు ఇండియా’ గ్రంధ  రచయిత ఎవరు?
ఎర్నెస్ట్ హిమింగ్ వే
మీను వాసాని
Ans:      ఈ ఎం ఫారెస్టర్
జెకె గాల్ బ్రైట్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Scroll to Top
Scroll to Top