In this page let’s know about telugu gk questions and answers pdf
1.క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో తన జీవిత చరిత్రను రెండు సంపుటాలుగా ప్రవచించారు దాని పేరు
Ans: TIME Guerrilla
Cuba an l
my country and my people
Guerillas Rules cuba
2.’Hindu Swaraj’ గ్రంథ కర్త ఎవరు
Ans: మహాత్మా గాంధీ
వి డి సావర్కర్
లాలా లజపతిరాయ్
దాదాబాయి నౌరోజీ
3.శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రముఖ గ్రంథం పేరు ఏమిటి
Ans: ఆముక్త మాల్యద
హరివిలాసం
ఆంధ్ర తేజం
విజయనగర రాజ్యం
4.స్టీఫెన్ హాకింగ్ ప్రముఖ రచన పేరు
Ans: ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం
ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మ్యాన్
ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ వరల్డ్
ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్కై
5.గున్నార్ మిర్థాల్ ప్రముఖ రచన పేరు(telugu gk questions and answers pdf )
ఆఫ్రికన్ విల్డ్ ర్ నెస్
వరల్డ్ పనోరమ
Ans: ఆసియన్ డ్రామా
అమెరికన్ డ్రీమ్
6.’మై కంట్రీ మై లైఫ్’ పుస్తక రచయిత ఎవరు
అటల్ బిహారీ వాజ్పేయి
Ans: ఎల్ కె అద్వానీ
ఎం వెంకయ్య నాయుడు
ఎం కరుణానిధి
7.’ఫ్రమ్ ది ఫోరల్స్ ఆఫ్ ది ప్రిజన్స్’ పుస్తక రచయిత ఎవరు
మహాత్మా గాంధీ
Ans: జవహర్లాల్ నెహ్రూ
ఎల్కే అద్వానీ
వై గోపాలస్వామి
8.’గలివర్స్ ట్రావెల్స్’ పుస్తక రచయిత ఎవరు
Ans: జోనాధన్ స్విఫ్ట్
జేమ్స్ ప్రాజర్
జాన్ గుంతర్
సర్ వాల్టర్ స్కాట్
9.’ఫైవ్ పాయింట్ సం వన్’ ను రచించింది ఎవరు
అనుపమ్ ఖేర్
రాబిన్ సింగ్
అరుంధతి రాయి
Ans: చేతన్ భగత్
10.క్రింది వారిలో బీజక్ రచించినది ఎవరు
రాందాస్
తులసీదాస్
గురు అర్జున్
Ans: కబీర్
11.’అమృతం కురిసిన రాత్రి’ కవిత సంపుటిని రచించినది ఎవరు
చలం
శ్రీశ్రీ
Ans: దేవరకొండ బాలగంగాధర్ తిలక్
దేవులపల్లి కృష్ణశాస్త్రి
12.క్రింది వానిలో ఏది కాళీ దాసునిచ్చే రచింపబడినది
Ans: అభిజ్ఞాన శాకుంతలం
ఆముక్త మల్యాద
ఆనంద్ మట్
ఇవి ఏవి కావు
13.’అన్ అకస్టమడ్ ఎర్త్’ రచయిత ఎవరు
సల్మాన్ రష్దీ
విక్రమ్ సేథ్
Ans: ఝంపాలహరి
చేతన్ భగత్
14.’ఇండోమిటేబుల్ స్పిరిట్’ పుస్తక రచయిత ఎవరు
జంపాల హరి
రాజ మోహన్ గాంధీ
రాజమోహన్ గాంధీ
Ans: అబ్దుల్ కలాం
15.’ఆలియర్ ట్విస్ట్’ గ్రంథకర్త ఎవరు
points
లూయిస్ ఫిషర్
Ans: చార్లెస్ డికెన్స్
ముల్క్ రాజ్
చార్లెస్ డార్విన్
16.’ఏ పాసేజ్ టు ఇండియా’ పుస్తక రచయిత ఎవరు
Ans: E.M ఫాస్టర్
అన్నే ప్రాంక్
రస్కిన్ బ్యాండ్
జిమ్ కార్బెట్
17.’ఏ ప్యాసేజ్ టు ఇంగ్లాండ్’ పుస్తక రచయిత
Ans: నీరజ్ చౌదరి
E.M ఫాస్టర్
J.Mకొయేట్జీ
భుట్టో
18.’ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ గ్రంథ రచయిత
అరవింద్ గోష్
Ans: వీ.డి సావర్కర్
ఆర్ వెంకట్రామన్
ఎవరూ కాదు
19.’మూన్ వాక్’ ఎవరి ఎవరి ఆత్మకథ కథ
అంగసాన్ సూకీ
బరాక్ ఒబామా
కపిల్ దేవ్
Ans: మైకల్ జాక్సన్
20.మహావీర చార్యుని గణిత సార సంగ్రహమును తెలుగులోకి అనువదించినది ఎవరు(telugu gk questions and answers pdf )
నన్నే చోదుడు
నన్నయ బట్టు
నారాయణ భట్టు
Ans: పావులూరి మల్లన్న
21.మహాభారత అనువాద ప్రక్రియలో నారాయణ బట్టు నన్నయ్య భట్టుకు సహాయపడినట్లు ఆధారమేది
నందంపూడిరి దాన శాసనం
మారుటూరు దాశ శాసనం
కుపామ శాసనం
మాంగళ్ళు దానశాసనం
22.సుభద్ర కళ్యాణం రచయిత ఎవరు
మొల్ల
Ans: తాళ్లపాక తిమ్మక్క
వెలిగండ్ల నారాయణ
భైరవభైరవ
23.1746 – 47లలో బైబిల్ ను తెలుగు భాషలోకి అనువదించినవారు
ఎడి క్యాంప్ బెల్
ఆర్ కాల్డ్ వెల్
సిసి బ్రౌన్
Ans: బెంజిమెన్ ఘాల్జ్జ
24.’రన్స్ అండ్ రూయిన్స్’ పుస్తక రచయిత ఎవరు
కపిల్ దేవ్
Ans: సునీల్ గవాస్కర్
ఎంఎస్ ధోని
బ్రెయిన్ లారా
25.’కల్ప సూత్ర’ అనే గ్రంథం దేనికి సంబంధించినది
బౌద్ధ
హిందూ మతం
Ans: జైనం
సిక్కు మతం
26.2019 డిసెంబర్లో శశిధూర్ తాను రచించిన ఏ పుస్తకం కోసం సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నారు
వై ఐ యాం ఏ హిందూ
Ans: యాన్ ఎరా ఆఫ్ డార్క్ నెస్
ఇంగ్లోరియస్ ఎంపైర్
ది పారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్
27.కవులలో త్రిమూర్తులు అర్థం వచ్చే కవిత్రయం రాసిన మహాభారతం యొక్క తెలుగు వెర్షన్ ఆంధ్ర మహాభారతం ఇచ్చిన ఐచికాల నుంచి ఈ త్రిమూర్తులలో భాగం కానీ కవిని గుర్తించండి
నన్నయ్య
Ans: పంపాడు
తిక్కన
ఎర్ర ప్రగడ
28.’పేల్ బ్లూ డాట్: ఏ విజన్ ఆఫ్ ది హ్యూమన్ ఫ్యూచర్ ఇన్ స్పేస్’ పుస్తక రచయిత ఎవరు
విక్రమ్ సారాభాయ్
Ans: కార్ల్ సాగన్
ఆల్బర్ట్ ఐన్స్టీన్
హోమీబాబా
29.’పావర్టీ అండ్ అన్ – బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ పుస్తక రచయిత ఎవరు
కె.సి వియర్
బిపిన్ చంద్ర
ఆర్. సి దత్
Ans: దాదాబాయి నౌరోజీ
30.’సైలెంట్ స్ప్రింగ్’ పుస్తక రచయిత ఎవరు
Ans: రాచల్ కర్సన్
లిండా టక్
గ్రేగ్ సెమెన్జ్జ
పీటర్ రాట్ స్క్ల్ ప్
31.’స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్’ పుస్తక రచయిత ఎవరు
ఆలిస్ మన్రో
డోరిస్ లెస్సింగ్
Ans: ఇ.ఎఫ్ షేమేకర్
టోనీ మెడిసన్