Telugu Stores
ఈ దినాలలో కూడా తెలుగు కథలకు ప్రదాన్యత తగ్గడం లేదు. మన తెలుగు వాళు google లో Telugu stories,Moral stories in Telugu,Neethi kathalu in Telugu, Stories in Telugu with moral, Short moral stories in Telugu అని ఇప్పటికీ వెతుకుతున్నారంటే విషయం మామూలుగా లేదు. ఇప్పుడు మన దైనందిన జీవితంలో మనకు ఉపయోగపడే కొన్ని కథల గురించి తెసుసుకుందాం.
తెలివైన రాజు (wise king/Telugu stories)

-
- ఒక దేశాన్ని పరిపాలించే రాజు జ్ఞానవంతుడు అయితే ఆ దేశ ప్రజలు సంతోషంగా జీవించడానికి అది కారణమవుతోంది.
- ఆ దేశం అన్ని విషయాలలో కూడా సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది.
- జ్ఞానం కలిగి ఉండడాన్ని బట్టే మనిషి జంతువుల నుండి ప్రత్యేకంగా జీవిస్తున్నాడు. (Telugu stories)
- ఇప్పుడు మనం జ్ఞానవంతుడు అయిన ఒక రాజు గురించి వివరించుకొందాం.
- ఒకానొకప్పుడు భారత దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.
- అతని పరిపాలనలో ప్రజలు సంపూర్ణంగా క్షేమాభివృద్ధి చెంది ఉండేవాళ్ళు .(Moral stories in telugu)
- ఒకరోజు ఆ రాజు యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి పొరుగు రాజ్యాల నుండి కొంతమంది జ్ఞానవంతులు అతని వద్దకు వచ్చారు.
- వారు రాజుకు ఒక పరీక్ష పెట్టారు.ఆ పరీక్ష ఏమిటంటే వారు రెండు పూలదండలు తీసుకుని వచ్చారు.
- వాటిలో ఒకటి నిజమైన గులాబీ పూల దండ అయితే మరొకటి ప్లాస్టిక్ తో తయారు చేసిన గులాబీ పూల దండ.
- అప్పుడు వారు రాజును చూచి రాజా ఈ రెండు పూలదండలలో నిజమైన పూలదండ ఏదో దూరంగానే ఉండి గుర్తించగలరా అని అడిగారు.
- అప్పుడు రాజు దానిని తన మంత్రుల ముందు సేవకుల ముందు తనకు ఎంతో పరువు అంశంగా భావించాడు.
- అందుకు రాజు ఎంతో తీవ్రంగా ఆలోచించి చివరికి ఒక ఉపాయానికి వచ్చాడు.
- రాజు ఆ రెండు పూల దండలను తీసుకుని నా తోటలోనికి రమ్మని వారికి చెప్పాడు.
- అప్పుడు అందరూ రాజు తో పాటు అతని మంత్రులు అతని సేవకులు కూడా తోటలోనికి వెళ్లారు. (Telugu stories)
- రాజు ఏమి చెయ్యబోతున్నాడో ఎవరికీ తెలియక అంతా గందరగోళంగా ఉంది.
- ఆ రెండు పూలదండను దూరంగా ఉంచి రాజు నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాడు. (Moral stories in telugu)
- ఇంతలో సీతాకోకచిలుకలు వచ్చి ఆ రెండు పూలదండలో ఒకదాని మీద వాలాయి.
- అప్పుడు రాజు సీతాకోక చిలుకలు వాలి ఉన్నటువంటి ఆ పూలదండే నిజమైన పూలదండ అని చెప్పాడు.
- ఎందుకంటే సీతాకోకచిలకలు మకరందాన్ని పీల్చుకోవడానికి నిజమైన పూల దండలు మీద మాత్రమే వాలడం జరిగింది.
- రాజు చెప్పిన సమాధానం సరియైనది అని ఆ జ్ఞానవంతులు గ్రహించారు.
- అప్పుడు వాళ్ళు రాజు యొక్క జ్ఞానాన్ని ఎంతో మెచ్చుకొని, తమ దేశం నుండి తీసుకొని వచ్చినటువంటి బహుమతులను ఆయనకు ఇచ్చ, ఆయన దగ్గర ఎన్నో మంచి విషయాలు నేర్చుకుని, తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయినారు. (Telugu stories)
- కాబట్టి స్నేహితులారా జ్ఞానం కలిగి ఉండడానికి మనము సాధన చేయాలి.
- నువ్వు చెడును కాకుండా మంచితనాన్ని కోరుకుంటే ఆ మంచితనమే నీకు జ్ఞానాన్ని కలుగజేస్తుంది. చెడుతనాన్ని జరిగించే వాడిలో అజ్ఞానమే ఉంటుంది.
జ్ఞానముగల రాజు (Moral stories in Telugu)
- మనం జ్ఞానవంతులైన రాజుల గురించి గతంలో ఒక కథ చెప్పు కోవడం జరిగింది. ఈ రోజు మరొక కథను వివరించు కుందాం
- పురాతన కాలంలో ఇశ్రాయేలు దేశాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఎంతో జ్ఞానవంతుడు.
- అతని పాలనలో ప్రజలు ఎటువంటి భయము లేక శత్రుభయం లేక నిరభ్యంతరంగా జీవిస్తూ ఉండేవాళ్ళు.
- ఆ రాజు ప్రజలకు న్యాయం తీరుస్తూ, ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేసేవాడు.అప్పుడు ఆ దేశం లోని ఒక ఇంటిలో ఒక సంభవం జరిగింది. అదేమిటంటే ఆ ఇంటిలో ఇద్దరు కోడళ్ళు ఉండేవాళ్ళు.
- ఆ ఇద్దరు కోడళ్ళు కూడా ఒకేసారి పిల్లలకు జన్మనిచ్చారు.
- వారు నిద్రించుచుండగా ఒక స్త్రీ తన బిడ్డ మీద పడడం వలన ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయెను. (Telugu stories)
- ఆమె లేచి చూసినప్పుడు తన బిడ్డ చనిపోయి ఉండెను. అయితే ఆమె చనిపోయిన తన బిడ్డను తీసుకుని తన తోడికోడలు పక్కలో పండుకొన బెట్టి బ్రతికి ఉన్న ఆమె బిడ్డను తీసుకుని వచ్చి తన పక్కలో పండుకున్న పెట్టుకుంది.
- తెల్లవారి ఆ స్త్రీ లేచి చూసినప్పుడు తన బిడ్డ చనిపోయి ఉండెను అయితే ఆమె నిదానంగా బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ తనది కాదని గుర్తించెను.
- అప్పుడు వారిద్దరూ వాదులాట పెట్టుకొని చివరికి రాజు దగ్గరికి వచ్చారు.అప్పుడు వారిద్దరూ రాజు దగ్గరికి వచ్చి బ్రతికి ఉన్న బిడ్డ తన దంటే తనదని ఒకరినొకరు వాదులాట పెట్టుకునిరి.
- రాజు వారి వ్యవహారం చూసి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజు తన సేవకుని చూసి కత్తి ఒకటి తీసుకుని రమ్ము ఈ బిడ్డను నరికి చెరిసగం ఇస్తానని చెప్పాడు.
- అప్పుడు చనిపోయిన బిడ్డ యొక్క తల్లి అవును రాజా అలాగే చేయము ఆ బిడ్డను నరికి నాకు ఒక ముక్క దానికి ఒక ముక్క ఇచ్చి వేయమని చెప్పెను. అప్పుడు బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి వద్దు రాజా ఆ బిడ్డను నరక వద్దు దానికే ఇచ్చి వేయమని చెప్పెను. (Moral stories in telugu)
- బ్రతికియున్న బిడ్డను తీసుకుని ఆ బిడ్డ యొక్క తల్లికి అప్పగించెను ఎందుకంటే ఆ బిడ్డ తల్లి ఎవరో ఆ రాజు గుర్తించెను.చనిపోయిన బిడ్డ యొక్క తల్లి బ్రతికి ఉన్న బిడ్డను రెండుగా నరకం మంటే బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి నరక వద్దు అని చెప్పెను.కాబట్టి స్నేహితులారా తల్లి ప్రేమ ఎంత మధురమైనదో! అర్థమైంది కదా కాబట్టి మనం తల్లిదండ్రులను గౌరవిద్దాం. మనం తల్లిదండ్రులను గౌరవించినట్లు అయితే మనము దీర్ఘాయుష్మంతులుగా ఉండగలము.
జనాల విమర్శలు (Neethi kathalu in Telugu)
- జనాలు మనం ఏ పని చేస్తున్న మనలను విమర్శిస్తూనే ఉంటారు. నరం లేని నాలుక లు ఎన్ని విధాలుగా అయినా మాట్లాడుతూనే ఉంటా యి.
- అయితే మనం వారి విమర్శలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుని వెళ్తున్నట్లు అయితే మన లక్ష్యాన్ని మనం చేరుకోగలము.
- ప్రజల మాటలు పట్టించుకుంటే నీవు ఏమీ సాధించలేవు.(Telugu stories)
- మిమ్మల్ని బలపరచడమే నా ప్రధాన ఉద్దేశం. ఇందుకు ఉదాహరణగా ఒక స్టొరీ ని మీకు వివరించాలని అనుకుంటున్నాను.ఒక తాత మనవడు తమ దగ్గర ఉన్నటువంటి గాడిదను తీసుకుని దూరప్రాంతం వెళుతున్నారు.
- ముందుగా మనవడు గాడిద మీద ఎక్కి వెళుతున్నాడు.
- కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక గ్రామం వచ్చింది.
- అక్కడి గ్రామ ప్రజలు మనవడిని చూసి కుర్రాడివి నువ్వు గాడిద మీద కూర్చుని ముసలి వాడిని నడిపిస్తున్నావు నీకు బుద్ధి లేదా అని అడిగారు. (Moral stories in telugu)
- అప్పుడు మనవడు కిందకి దిగి తాత ని ఎక్కించి మరల వారు ప్రయాణం చేయసాగారు.
- కొంత దూరం వెళ్ళిన తరువాత మరొక గ్రామం వచ్చింది అక్కడి గ్రామ ప్రజలు పెద్దాయనను చూచి పిల్లవాడిని నడిపిస్తూ పెద్దవాడవు నీవు గాడిద మీద ఎక్కి పోతున్నావు నీకు బుద్ధి లేదా అని ఆయనను అన్నారు.
- అప్పుడు వారు ఏమీ చేయాలో అర్థం కాక ఇద్దరూ గాడిద దిగి నడుచుకుంటూ పోతున్నారు.
- ఇంతలో మరొక గ్రామం వచ్చింది ఆ గ్రామ ప్రజలు బంగారంలాంటి గాడిదను పక్కనే పెట్టుకుని ఇద్ధరు నడిచి పోతున్నారు మీరు మరీ అమాయకుల వలె ఉన్నారు అని అన్నారు.
- అప్పుడు వారు ఇక చేసేది ఏమి లేక ఇద్దరూ గాడిద మీద కూర్చుని ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. (Telugu stories)
- కొంత దూరం వెళ్ళిన తరువాత మరల ఒక గ్రామం వచ్చింది అయితే ఆ గ్రామ ప్రజలు వారిద్దరిని చూసి ఇద్దరూ నోరు లేని గాడిద మీద ఎక్కి పోతున్నారు అది ఇద్దరిని ఎక్కడ మోస్తుంది ఒక్కరు దిగొచ్చు కదా అన్నారు.
- చివరికి వారు చేసేది ఏమీ లేక తమకు ఎలాగా అనిపిస్తే అలాగే ప్రయాణం చేయడం జరిగింది.
చూశారా స్నేహితులారా నువ్వు ఏ పని చేసినా నిన్ను విమర్శించే వాళ్ళు ఏ విధంగా అయినా నేను నిన్ను విమర్శిస్తూనే ఉంటారు. కాబట్టి వాటిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుని పోయినప్పుడే సంపూర్ణంగా విజయం సాధించగలవు. (Moral stories in telugu)
దనవంతుడైన బిక్షగాడు (neethi kathalu in telugu)
- .సిరిపురం అనే గ్రామంలో ఒక బిచ్చగాడు ఉండేవాడు అతను ప్రతి దినం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి బిక్షం అడుక్కునేవాడు. అతడు నివసిస్తున్నటువంటి సిరిపురం గ్రామం అనేక సమస్యలకు నిలయం. ఆ గ్రామంలో నీటి వసతి లేదు ప్రజలు ఎంతో దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్ళు. అంతేగాక ఆ గ్రామానికి నీటి వసతి లేక పోవడం వల్ల వ్యవసాయం చేయలేకపోయారు. అయితే ఆ గ్రామానికి దూరంగా ఉన్న నది నుండి కాలువ త్రవించినట్లు అయితే తే వారి నీటి సమస్యలు అన్నీ పోతాయి. కానీ ఎవరూ ఆ పని చేయలేకపోయారు (Telugu stories)ఒకానొక దినమున సిరిపురం గ్రామానికి చెందిన ఆ బిక్షగాడు చనిపోవడం జరిగింది.
- అయితే అతను చనిపోతూ ఒక వీలునామా రాయించాడు. అందులో ఏమని ఉందంటే ఇంటిలో ఎంతో డబ్బు దాచి ఉంచాను, ఇది నేను సంపాదించినది.
- ఈ డబ్బు అంతటినీ కూడా మీరు తాగునీటి అవసరాలకు ఉపయోగించాలని, దూరంగా ఉన్న నది నుండి కాలువ త్రవించాలని రాయించాడు.
- అప్పుడు వారు ఇంటిలోనికి త్వరగా వెళ్లి చూడగా ఇంట్లోని గుంటలో ఎంతో డబ్బు దాచి పెట్టి ఉంది. (Telugu stories)అప్పుడు వారందరూ ఆశ్చర్యపోయి ఇతను భిక్షగాడు అని అనుకున్నాము కానీ ఈ గ్రామానికి దేవుడు పంపించిన మనిషి అని భావించారు. (Neethi kathalu in Telugu)
- అతనిని అసహ్యించుకున్న వారు తరిమి కొట్టిన వారు అందరూ కూడా ఆ దినమున ఎంతో బాధ పడడం జరిగింది.
- అప్పుడు వారందరూ ఆ డబ్బులు తీసుకుని ఆ బిక్షగాడు చెప్పినట్లుగానే నది నుండి కాలువలు నిర్మించారు.
- అప్పుడు ఆ గ్రామంలో ఉన్న నీటి సమస్యలు అన్నీ తొలగిపోయాయి. తాగడానికి మంచినీరు దొరికింది పంటలకు నీరు లభించింది.
- పంటలు సమృద్ధిగా పండినాయి. బిచ్చగాడు చేసిన ఈ పని వలన ఆ గ్రామం ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది.(Telugu stories)గొప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా తాము చేసినటువంటి మంచి పనులను ఇతరులతో చెప్పుకోరు. మనము కూడా ఇతరులకు మన చేతనైన సహాయం చేయాలి అలా చేసినప్పుడే మన జీవితానికి అర్థం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయాలంటే ఎంతో కొంత నష్టాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలి. అలా లేని వాడు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయలేడు. ఇతరులకు మేలు చేయడం అంటే ఎంతో కొంత నష్టాన్ని భరించడానికి త్యాగపూరిత మైన మనస్సు ఉండాలి.
పల్లెటూరి అమ్మమ్మ(Telugu stories)
స్నేహితులారా జానపద కధలలో ఈరోజు మరొక అంశం గురించి వివరించుకుందా మీరు నా రచనలను ఆదరిస్తారని ఎంతగానో కోరుకుంటున్నాను. మీరు ఈ రచనలను చదవడం ద్వారా మీ ప్రవర్తనలో మంచి మార్పు కలగడమే నా ప్రధాన ఉద్దేశం. (Moral stories in telugu)
పెద్ద వాళ్ళు అనుభవం కలిగిన వారు వారి మాటల లోతు మనకు అంత త్వరగా మనకు అర్థం కాదు. వాళ్లు పెద్ద వాళ్లు గనుక వారిని మనం గౌరవించాలి. వారి దగ్గర మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. (Telugu stories)
పట్టణములో తన తల్లిదండ్రుల దగ్గర చదువుకుంటున్న స్టీఫెన్ అనే ఒక విద్యార్థి ఒక దినమున తన అమ్మమ్మని చూడడానికి అని పల్లెటూరి కి వెళ్ళాడు. స్టీఫెన్ వాళ్ళ అమ్మమ్మ అతనిని ఎంతో ప్రేమగా ఆదరించింది. (Neethi kathalu in Telugu)
అప్పుడు స్టీఫెన్ వాళ్ళ అమ్మమ్మ అన్నం ఇప్పుడే తింటావా లేక పొట్ట పేగులు ఉడికిం దాక ఉంటావా అని అడిగింది. అందుకు స్టీఫెన్ నిజంగానే పొయ్య మీద పొట్ట పేగులు ఉడుకుతున్నాయని అనుకున్నాడు. అప్పుడు స్టీఫెన్ అన్నం ఇప్పుడే వద్దులే అమ్మమ్మ పొట్టపేగులు ఉడికిన తరువాత తింటాను అని చెప్పాడు.
అతని అమ్మమ్మ ఎంత సేపటికీ అన్నం వడ్డించక పోయేసరికి అతనికి డౌట్ వచ్చింది. స్టీఫెన్ కి ఎంతో ఆకలి వేసి చివరికి అతని పొట్టలోని పేగులు ఉడకడం మొదలుపెట్టాయి. అప్పటికి గాని స్టీఫెన్ కి విషయం అర్థం కాలేదు. తరువాత స్టీఫెన్ వాళ్ళ అమ్మమ్మ వచ్చి పొట్ట పేగులు ఉడికినాయ అని అతనినే అడిగింది.
అప్పుడు స్టీఫెన్ నా పొట్ట పేగులు బాగా ఉడికి నాయి అమ్మమ్మ ఇక అన్న వడ్డించు అని చెప్పాడు. (Telugu stories) (neethi kathalu in telugu)
అప్పుడు స్టీఫెన్ వాళ్ళ అమ్మమ్మ తినుబండారాలు ఎన్నో అతనికి కట్టి ఇచ్చే పట్టణానికి పంపించింది.
తరువాత స్టీఫెన్ తన అమ్మమ్మ దగ్గర సెలవు తీసుకుని పట్టణానికి తిరిగి వెళ్ళిపోయాడు.
పెద్ద వాళ్ళ మాటలు ఎంతో లోతుగా ఉంటాయి. వారు భాషలొ ఎంతో ప్రావీణ్యం పొందినవారు. (Telugu stories)