Past Continuous-5

Repeated Actions with a Focus on Duration:     

గతంలో కొంత వ్యవధిలో పదే పదే జరుగుతున్న చర్యలను వివరించడానికి కూడా ఈ Past continuous tense ని ఉపయోగిస్తారు.

Example: 

1.They were constantly arguing about the same issues. వారు ఒకే సమస్యపై నిరంతరం వాదించుకుంటూ ఉండేవారు. 
They were not constantly arguing about the same issues. వారు ఒకే సమస్యపై నిరంతరం వాదించుకుంటూ ఉండేవారు కాదు.
Were they constantly arguing about the same issues? వారు ఒకే సమస్యపై నిరంతరం వాదించుకుంటూ ఉండేవారా ?
Were they not constantly arguing about the same issues? వారు ఒకే సమస్యపై నిరంతరం వాదించుకుంటూ ఉండేవారు కదా?
2. He was constantly checking his phone for updates during the entire meeting. మొత్తం మీటింగ్‌లో అప్‌డేట్‌ల కోసం అతను తన ఫోన్‌ని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండినాడు.
He was not constantly checking his phone for updates during the entire meeting. మొత్తం మీటింగ్‌లో అప్‌డేట్‌ల కోసం అతను తన ఫోన్‌ని నిరంతరం తనిఖీ చేస్తూ  ఉండలేదు.
Was he constantly checking his phone for updates during the entire meeting? మొత్తం మీటింగ్‌లో అప్‌డేట్‌ల కోసం అతను తన ఫోన్‌ని నిరంతరం తనిఖీ చేస్తూ  ఉండినాడా.?
Was he not constantly checking his phone for updates during the entire meeting? మొత్తం మీటింగ్‌లో అప్‌డేట్‌ల కోసం అతను తన ఫోన్‌ని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండ లేదా.?
3.They were frequently visiting their grandparents every weekend. వారు ప్రతి వారాంతంలో తరచుగా వారి అవ్వా తాతలను సందర్శిస్తూ ఉండినారు.
They were not frequently visiting their grandparents every weekend. వారు ప్రతి వారాంతంలో తరచుగా వారి అవ్వా తాతలను సందర్శిస్తూ  ఉండలేదు.
Were they frequently visiting their grandparents every weekend? వారు ప్రతి వారాంతంలో తరచుగా వారి అవ్వా తాతలను సందర్శిస్తూ  ఉండినారా?
Were they not frequently visiting their grandparents every weekend? వారు ప్రతి వారాంతంలో తరచుగా వారి అవ్వా తాతలను సందర్శిస్తూ  ఉండలేదా?
4.She was regularly attending yoga classes throughout the year. ఆమె ఏడాది పొడవునా యోగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఉండేది.
She was not regularly attending yoga classes throughout the year. ఆమె ఏడాది పొడవునా యోగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఉండేదికాదు.
Was she regularly attending yoga classes throughout the year? ఆమె ఏడాది పొడవునా యోగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ  ఉండేదా.?
Was she not regularly attending yoga classes throughout the year? ఆమె ఏడాది పొడవునా యోగా తరగతులకు క్రమం తప్పకుండా హాజరవుతూ ఉండేది కాదా.?
5.We were often going out for dinner every Friday night. మేము ప్రతి శుక్రవారం సాయంకాల భోజనానికి తరచుగా బయటకు వెళ్తూ ఉండినాము.
We were not often going out for dinner every Friday night. మేము ప్రతి శుక్రవారం సాయంకాల భోజనానికి తరచుగా బయటకు వెళ్తూ ఉండలేదు.
Were we often going out for dinner every Friday night? మేము ప్రతి శుక్రవారం సాయంకాల భోజనానికి తరచుగా బయటకు వెళ్తూ   ఉండినామా.?
Were we not often going out for dinner every Friday night? మేము ప్రతి శుక్రవారం సాయంకాల భోజనానికి తరచుగా బయటకు వెళ్తూ  ఉండలేదా.?
6.I was continuously working on my art project for months. నేను నెలల తరబడి నా ఆర్ట్ ప్రాజెక్ట్‌పై నిరంతరం పనిచేస్తూ ఉండినాను.
I was not continuously working on my art project for months. నేను నెలల తరబడి నా ఆర్ట్ ప్రాజెక్ట్‌పై నిరంతరం పనిచేస్తూ  ఉండలేదు.
Was I continuously working on my art project for months? నేను నెలల తరబడి నా ఆర్ట్ ప్రాజెక్ట్‌పై నిరంతరం పనిచేస్తూ   ఉండి నాన.?
Was I not continuously working on my art project for months? నేను నెలల తరబడి నా ఆర్ట్ ప్రాజెక్ట్‌పై నిరంతరం పనిచేస్తూ  ఉండలేదా.?
7.The children were always playing in the park after school. పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ పార్కులో ఆడుకుంటూ ఉండేవారు.
The children were not always playing in the park after school. పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ పార్కులో ఆడుకుంటూ ఉండేవారుకాదు.
Were the children always playing in the park after school? పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ పార్కులో ఆడుకుంటూ ఉండేవారా.?
Were the children not always playing in the park after school? పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పుడూ పార్కులో ఆడుకుంటూ ఉండేవారు కాదా.? 
8.He was repeatedly calling customer service to resolve the issue. సమస్యను పరిష్కరించడానికి అతను కస్టమర్ సర్వీస్‌కు పదేపదే కాల్ ఉండేవాడు.
He was not repeatedly calling customer service to resolve the issue. సమస్యను పరిష్కరించడానికి అతను కస్టమర్ సర్వీస్‌కు పదేపదే కాల్ ఉండేవాడు కాదు.
Was he repeatedly calling customer service to resolve the issue? సమస్యను పరిష్కరించడానికి అతను కస్టమర్ సర్వీస్‌కు పదేపదే కాల్ ఉండేవాడా.?
Was he not repeatedly calling customer service to resolve the issue? సమస్యను పరిష్కరించడానికి అతను కస్టమర్ సర్వీస్‌కు పదేపదే కాల్ ఉండేవాడు కాదా.?
9.They were persistently trying to fix the car over the summer. వారి వేసవిలో కారును సరి చేయడానికి పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండినారు.
They were not persistently trying to fix the car over the summer. వారి వేసవిలో కారును సరి చేయడానికి పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండలేదు.
Were they persistently trying to fix the car over the summer? వారి వేసవిలో కారును సరి చేయడానికి పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండినారా?
Were they not persistently trying to fix the car over the summer? వారి వేసవిలో కారును సరి చేయడానికి పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండ లేదా? 
10.She was habitually reading a new book each month. ఆమె ప్రతి నెల ఒక కొత్త పుస్తకాన్ని అలవాటుగా చదువుతూ ఉండేది.
She was not habitually reading a new book each month. ఆమె ప్రతి నెల ఒక కొత్త పుస్తకాన్ని అలవాటుగా చదువుతూ ఉండేది కాదు.
Was she habitually reading a new book each month? ఆమె ప్రతి నెల ఒక కొత్త పుస్తకాన్ని అలవాటుగా చదువుతూ ఉండేదా.?
Was she not habitually reading a new book each month? ఆమె ప్రతి నెల ఒక కొత్త పుస్తకాన్ని అలవాటుగా చదువుతూ ఉండేది కాదా .?

 

Where was she habitually reading a new book each month? ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్నిఅలవాటుగా ఎక్కడ చదువుతూ ఉండేది?
When was she habitually reading a new book each month? ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్నిఅలవాటుగా ఎప్పుడు చదువుతూ ఉండేది?
Why was she habitually reading a new book each month? ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్నిఅలవాటుగా  ఎందుకు చదువుతూ ఉండేది?
How was she habitually reading a new book each month? ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్నిఅలవాటుగా  ఎలా చదువుతూ ఉండేది?
Where wasn’t she habitually reading a new book each month? ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్ని ఎక్కడ అలవాటుగా చదువుతూ ఉండలేదు?
When wasn’t she habitually reading a new book each month? ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్ని ఎప్పుడు  అలవాటుగా చదువుతూ ఉండలేదు? 
Why wasn’t she habitually reading a new book each month? ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్ని  ఎందుకు అలవాటుగా చదువుతూ ఉండలేదు?
How wasn’t she habitually reading a new book each month? ఆమె ప్రతి నెలా కొత్త పుస్తకాన్ని  ఎలా అలవాటుగా చదువుతూ ఉండలేదు?