WORD PRONUNCIATIONMEANING
Ableఏబల్సామర్ద్యం 
Aboveఅబవ్పైన 
Absentఅబ్సెంట్గైర్హాజరు
Accidentయాక్సిడెంట్ప్రమాదం
Achieveఅచీవ్సాధించు
Acrossఅక్రాస్అడ్డంగా
Activeయాక్టివ్సజీవమైన , చురుకైన
Activeయాక్టివ్సజీవమైన
Addఆడ్జోడించు
Adoreఅడోర్అభిమానం చూపించు,ఆరదించు
Adventureఅడ్వెంచర్సాహసయాత్ర
Afraidఅఫ్రేడ్భయపడు
Againఅగెయిన్మళ్ళీ
Ageఏజ్వయస్సు
Agreeఅగ్రీఅంగీకరించు
Airఏర్గాలి
Airplaneఎయిర్‌ప్లేన్విమానం
Animalఅనిమల్జంతువు 
Animalయానిమల్జంతువు 
Answerఆన్సర్ సమాధానం
Appleఆపిల్ఆపిల్ పండు
Arriveఅరైవ్చేరుకోవడం 
Artఆర్ట్కళ
Askఆస్క్అడగు
Attractఅట్రాక్ట్ఆకర్షించు
Autumnఆటమ్శరదృతువు, ఆకులురాలుకాలం 
Autumnఆటమ్శరదృతువు
Babyబేబీశిశువు
Backబ్యాక్వెనుక 
Balanceబాలెన్స్సమతుల్యత
Ballబాల్బంతి
Bandబ్యాండ్ముడి 
Bankబ్యాంక్బ్యాంకు
Barkబార్క్కుక్క అరుపు 
Baseballబేస్‌బాల్బేస్‌బాల్ ఆట
Bathబాత్స్నానం
Beachబీచ్బీచ్ (సముద్ర తీర ప్రాంతం)
Beautifulబ్యూటీఫుల్అందమైన
Behindబిహైండ్వెనుక
Believeబెలీవ్నమ్మకం
Belowబిలోకింద
Bicycleబైసికిల్సైకిల్
Bigబిగ్పెద్ద
Birdబర్డ్పక్షి
Blockబ్లాక్అడ్డంకి 
Boatబోట్పడవ
Bookబుక్పుస్తకం
Braveబ్రేవ్ధైర్యము 
Braveబ్రేవ్ధైర్యముగల
Brilliantబ్రిలియంట్అద్భుతమైన
Butterflyబటర్‌ఫ్లైసీతాకొక  చిలుక
Cakeకేక్కేక్
Callకాల్పిలుపు , కాల్
Cameraకామెరాకెమెరా
Campక్యాంప్శిబిరం
Candleకాండిల్కొవ్వొత్తి
Carకార్కారు
Carefulకేర్‌ఫుల్జాగ్రత్తగా
Catchకాచ్పట్టుకోవడం
Causeకాస్కారణం
Celebrateసెలబ్రేట్వేడుక చేసుకొనుట 
Centerసెంటర్కేంద్రము
Changeచేంజ్మార్పు
Circleసర్కిల్వలయం, రౌండ్ గా వుండే ప్రదేశం 
Cleanక్లీన్శుభ్రంగా
Cleverక్లెవర్తెలివైన
Climbక్లైంబ్ ఎక్కు
Closeక్లోజ్దగ్గరగా, ముగింపు
Clothesక్లోత్స్బట్టలు
Cloudక్లౌడ్మేఘం
Coldకోల్డ్చలి
Comeకమ్రా
Commonకామన్సాధారణ
Cookకుక్వండుట
Countryకంట్రీదేశం
Cupకప్కప్పు
Danceడాన్స్నృత్యం
Dancerడాన్సర్నర్తకుడు
Dangerousడేంజరస్ప్రమాదకరమైన
Darkడార్క్చీకటి 
Daughterడాటర్కూతురు
Dayడేరోజు
Debateడిబేట్వాదోపవాదం
Deepడీప్లోతు
Defendడిఫెండ్రక్షించు
Deliciousడెలిషస్రుచికరమైన
Deliveryడెలివరీప్రసవించుట , బిడ్డను కనుట  
Demandడిమాండ్డిమాండ్, అవసరం
Dessertడిసర్ట్పచ్చిఆహారం(భోజనం తర్వాత ఇచ్చే పండ్లు తదితరాలు)
Differentడిఫరెంట్భిన్నమైన
Differentడిఫరెంట్విభిన్నమైన
Difficultడిఫికల్ట్కష్టమైన
Dinosaurడైనోసార్డైనోసార్
Dogడాగ్కుక్క
Doorడోర్తలుపు
Downడౌన్క్రింది, దిగువ
Dreamడ్రీమ్కల
Duckడక్బాత్
Duringడ్యూరింగ్సమయంలో
Dustడస్ట్ధూళి
Earlyఎర్లీమొట్టమొదటి, తొందరగా
Earthఅర్థ్భూమి
Easyఈజీసులభం
Easyఈజీసులభమైన
Eatఈట్తిను
Educateఎడ్యుకేట్బోధించు
Elephantఎలిఫెంట్ఏనుగు
Endఎండ్ముగింపు
Energyఎనర్జీశక్తి
Engineఇంజిన్ఇంజిన్
Enjoyఎంజాయ్ఆనందించు
Enoughఇనఫ్చాలు, సరిపడా
Environmentఎన్విరాన్మెంట్ పరిసరాలు
Eveningఇవెనింగ్సాయంత్రం
Everywhereఎవ్రీవేర్ప్రతిచోటా
Exampleఎగ్జాంపుల్ఉదాహరణ
Excitedఎక్సైటెడ్ఉత్సాహభరితమైన
Excuseఎక్స్క్యూజ్క్షమించు
Exitఎగ్జిట్ప్రవేశ మార్గం
Explainఎక్స్ ప్లేన్ వివరించు
Exploreఎక్స్ప్లోర్అన్వేషించు
Exploreఎక్స్‌ప్లోర్అన్వేషించు
Faceఫేస్ముఖం
Fallఫాల్పడటం
Familyఫ్యామిలీకుటుంబం
Farఫార్దూరంగా
Farmఫార్మ్వ్యవసాయ భూమి
Fastఫాస్ట్వేగంగా
Fatherఫాదర్తండ్రి
Favoriteఫేవరిట్ఇష్టమైన
Fearఫియర్భయం
Festivalఫెస్టివల్పండుగ
Fewఫ్యూకొన్ని
Findఫైండ్కనుగొను
Finishఫినిష్ముగించు
Firstఫస్ట్మొదటి
Flowerఫ్లవర్పువ్వు
Followఫాలోఅనుసరించు
Forestఫారెస్ట్అడవి 
Freshఫ్రెష్తాజా
Friendఫ్రెండ్స్నేహితుడు
Friendshipఫ్రెండ్‌షిప్స్నేహం
Frozenఫ్రోజన్ఘనీ భవించిన, చెల్లదనం వలన గడ్డకట్టడం 
Fruitఫ్రూట్పండ్లు
Funఫన్ఆనందం
Funnyఫన్నీహాస్యప్రధమైన
Funnyఫన్నీహాస్యమైన
Futureఫ్యూచర్భవిష్యత్తు
Gardenగార్డెన్తోట
Gentleజెంటిల్మృదువైన
Giantజాయంట్దిగ్గజం, అసాదారణ శక్తి గల వ్యక్తి 
Giftగిఫ్ట్బహుమతి
Gloveగ్లోవ్చేతి తొడుగులు , చేతి గ్లౌసులు 
Goldగోల్డ్బంగారం
Grandగ్రాండ్గొప్ప
Greatగ్రేట్గొప్ప
Growగ్రోపెరుగుదల
Handహ్యాండ్చేతి  (చేతులు)
Happyహ్యాపీసంతోషకరమైన
Hardహార్డ్కఠినమైన
Hatహ్యాట్ టోపీ
Haveహావ్కలిగిన, ఉండటం
Headహెడ్తల
Healthyహెల్తీఆరోగ్యకరమైన
Heatహీట్వేడి
Helloహలోహలో
Helpహెల్ప్సహాయం
Hideహైడ్దాచు
Highహైఉన్నతమైన, ఎత్తైన
Hillహిల్కొండ
Hobbyహాబీఅభిరుచి, ఇష్టముతో చేసేపని
Holidayహాలిడేసెలవు
Hopeహోప్ఆశ
Horseహార్స్గుర్రం
Hotహాట్వేడి
Houseహౌస్ఇల్లు
Hugహగ్కౌగింలించుకొను
Huntహంట్వేట
Hurryహరీత్వరగా, 
Iceఐస్మంచు
Ideaఐడియాఉపాయం 
Importantఇంపార్టెంట్ముఖ్యం
Interestingఇంట్రెస్టింగ్ఆసక్తికరమైన
Islandఐలాండ్ద్వీపం
Jacketజాకెట్జాకెట్
Jeansజీన్స్జీన్స్ ప్యాంట్లు
Jellyజెల్లీజెల్లీ
Jigsawజిగ్‌సాజిగ్సా పజిల్
Jobజాబ్పని
Jobజాబ్ఉద్యోగం
Joinజాయిన్చేరడం
Jokeజోక్జోక్,తమాషా 
Jokeజోక్తమాషా 
Jollyజాలీహాస్యప్రధమైన
Journeyజర్నీప్రయాణం
Joyజాయ్ఆనందం
Judgeజడ్జ్న్యాయమూర్తి
Juggleజగుల్గద్దుపట్టడం
Juiceజ్యూస్రసం
Jumpజంప్దూకు
Jumpingజంపింగ్దూకడం
Jumpyజంపీగోపురం
Jungleజంగిల్అడవి 
Juniorజూనియర్వయసులో చిన్న , హోదాలో చిన్న 
Justiceజస్టిస్న్యాయం
Kindకైండ్దయ
Kingకింగ్రాజు
Kissకిస్ముద్దు
Kiteకైట్గాలిపటం
Lakeలేక్సరస్సు
Landల్యాండ్భూమి, నేల
Languageలాంగ్వేజీభాష
Largeలార్జ్పెద్ద
Lateలేట్ఆలస్యం
Laughలాఫ్నవ్వు
Learnలెర్న్నేర్చుకో
Leftలెఫ్ట్ఎడమ
Lemonలెమన్నిమ్మకాయ
Letterలెటర్లేఖ
Libraryలైబ్రరీగ్రంథాలయం
Liftలిఫ్ట్ఎత్తు
Lightలైట్వెలుగు
Lionలయన్సింహం
Listenలిసన్విను
Listenలిసన్వినుట 
Littleలిటిల్చిన్న
Longలాంగ్పొడవు
Lookలుక్చూడు
Lookలుక్చూడటం
Loudలౌడ్బిగ్గరగా 
Loveలవ్ప్రేమ
Luckyలక్కీఅదృష్టం
Lunchలంచ్మద్యాహ్న భోజనం
Machineమషీన్యంత్రం
Motherమదర్తల్లి
Mountainమౌంటెన్కొండ
Mouthమౌత్నోరు
Mouthమౌత్నోరు 
Musicమ్యూజిక్సంగీతం
Nameనేమ్పేరు
Napనాప్నిద్రపోవడం
Napనాప్నిద్ర
Narrowనారోఇరుకైన 
Natureనేచర్ప్రకృతి
Nearనియర్సమీపం
Nearనియర్సమీపంలో
Neatనీట్శుభ్రమైన
Neighborనేబర్పొరుగువారు
Nervousనర్వస్ఆందోళన, భయపడటం
Neverనెవర్ఎప్పుడూ కాదు
Newన్యూకొత్త
Niceనైస్మంచి
Nightనైట్రాత్రి
Noodleనూడుల్తెలివితక్కువ
Northనార్త్ఉత్తరం
Noticeనోటిస్గమనించుట
Numberనంబర్సంఖ్య
Oceanఓషన్సముద్రం
Octopusఆక్టోపస్ఆక్టోపస్
Offerఆఫర్ఆఫర్ చేయు, ఇచ్చుటకు అంగీకరించు 
Oldఓల్డ్పాత
Oneవన్ఒకటి
Openఓపెన్తెరవు
Openఓపెన్తెరవుట
Orangeఆరంజ్నారింజ
Organఆర్గాన్అవయవ
Outsideఆవు ట్‌సైడ్బయట
Outsideఅవుట్సైడ్బయట
Owlఅవల్గుడ్ల గూబ
Oxygenఆక్సిజన్ప్రాణ వాయువు
Paintపేయింట్ చిత్రించడం, బొమ్మలువేయడం 
Parkపార్క్ఉద్యానవనం 
Partyపార్టీపార్టీ
Pencilపెన్సిల్ పెన్సిల్
Pencilపెన్సిల్పెన్సిల్
Penguinపెంగ్విన్పెంగ్విన్ పక్షి
Pianoపియానోపియానో
Pictureపిక్చర్చిత్రం
Pizzaపిజ్జాపిజ్జా
Placeప్లేస్స్థలం
Planప్లాన్ప్రణాళిక
Planeప్లేన్విమానం
Planetప్లానెట్గ్రహం
Playప్లేఆడటం
Pleaseప్లీజ్దయచేసి
Poorపూర్పేద, దుర్భాగ్యము
Potatoపొటాటోబంగాళాదుంప
Powerపవర్శక్తి
Presentప్రెజెంట్వర్తమానం
Presentప్రెజెంట్వర్తమానం, హాజరగు
Priceప్రైస్ధర
Problemప్రాబ్లమ్సమస్య
Proudప్రౌడ్గర్వంగా
Publicపబ్లిక్ప్రజలు, సామాన్య
Publicపబ్లిక్ప్రజాసమూహం
Puppyపప్పీకుక్క పిల్ల
Purpleపర్పుల్పర్పుల్ కలర్ 
Questionక్వశ్చన్ ప్రశ్న
Quickక్విక్వేగంగా
Rabbitరాబిట్కుందేలు, చెవుల పిల్లి 
Rainరైన్వర్షం
Rainbowరైన్బోఇంద్ర దనుస్సు 
Raiseరైజ్పైకెత్తు, లేచునట్లు చేయు
Readరీడ్చదువు
Readరీడ్చదవడం
Readyరేడీసిద్ధమైన
Redరెడ్ఎరుపు
Restరెస్ట్విశ్రాంతి
Ringరింగ్గది, వలయం
Roadరోడ్రోడ్డు
Rockరాక్రాయి
Rockరాక్గట్టి రాయి
Runరన్పరుగెత్తు
Schoolస్కూల్పాఠశాల
Sharpషార్ప్పదునైన 
Sickసిక్అనారోగ్యము
Sisterసిస్టర్అక్క, చెల్లెలు
Sitసిట్కూర్చో
Sleepస్లీప్నిద్ర
Smallస్మాల్చిన్న
Smileస్మైల్నవ్వు
Snowస్నోమంచు
Softసాఫ్ట్మృదువైన, మెత్త నైన 
Songసాంగ్పాట
Starస్టార్నక్షత్రం
Stoneస్టోన్రాయి
Storyస్టోరీకథ
Strongస్ట్రాంగ్బలమైన
Sunసన్సూర్యుడు
Swimస్విమ్నీటిలో ఈదడం 
Takeటేక్తీసుకొనుట 
Takeటేక్తీసుకొనుట  
Talkటాక్మాట్లాడు
Tallటాల్పొడవైన
Tastyటేస్టీరుచికరమైన
Teamటీమ్జట్టు
Telephoneటెలిఫోన్టెలిఫోన్
Thinkథింక్ఆలోచించు
Tigerటైగర్పులి
Timeటైమ్సమయం
Tiredటైర్డ్అలసిన
Togetherటుగెదర్ఒకటిగా, కలిసి
Tomatoటమాటోటమాటా
Treeట్రీచెట్టు
Treeట్రీ చెట్టు
T-shirtటి-షర్ట్టీ-షర్ట్
Uglyఅగ్లీఅభ్యంతరకరమైన
Umbrellaఅంబ్రెల్లాగొడుగు 
Umbrellaఅంబ్రెల్లాగొడుగు 
Uncleఅంకుల్మామ
Underఅండర్కింద
Understandఅండర్‌స్టాండ్అర్థం చేసుకో
Unicornయూనికార్న్పురాణాలలో కనిపెంచే నుదుటిపైన కొమ్ము వుండే గుర్రము 
Uniformయూనిఫార్మ్యూనిఫార్మ్ (వస్త్రం)
Uniformయూనిఫార్మ్ఒకే దుస్తులు
Universeయూనివర్స్సృష్టి
Upఅప్పైకి, పైగా
Upliftఅప్‌లిఫ్ట్పైకి ఎక్కు
Uptownఅప్‌టౌన్పట్టణం ప్రాంతం
Uptownఅప్‌టౌన్పట్టణ పరిమితి
Urgentఅర్జెంట్అత్యవసరమైన
Useయూజ్ఉపయోగించు
Usefulయూస్ఫుల్ఉపయోగకరమైన
Vacationవేకేషన్సెలవు
Vaseవేస్జాడీ , పాత్ర 
Veryవెరీచాలా
Violetవైలెట్ వైలెట్  కలర్ 
Visitవిజిట్సందర్శించు
Voiceవాయిస్స్వరం
Vowవౌప్రతిజ్ఞ
Vultureవల్చర్రాబందు 
Waitవైట్వేచి ఉండటం
Walkవాక్నడవడం
Warmవార్మ్వేడి
Waterవాటర్నీరు
Waveవేవ్అలలు
Whaleవేల్తిమింగిలం
Wifeవైఫ్భార్య
Wildవిల్డ్అడవి 
Winవిన్గెలుచు
Wishవిష్కోరిక, ఆశ
Wonderfulవండర్‌ఫుల్అద్భుతమైన
Workవర్క్పని
Worldవరల్డ్ ప్రపంచం
Xenonజెనాన్రంగులేని 
X-rayఎక్స్-రేరేడియో గ్రాఫ్
Xylophoneజైలొఫోన్జైలొఫోన్ (సంగీత వాయిద్యం)
Yellయెల్కేకలు పెట్టు, అరచడం
Yellowయెల్లో పసుపు
Yesయెస్అవును
Zebraజిబ్రాచారల గుర్రము 
Zebraజేబ్రాజేబ్రా (చారల గుర్రము )
Zeroజీరోశూన్యము
Zigzagజిగ్జాగ్గజిబిజి 
Zooజూజంతు  ప్రదర్శన కేంద్రం
Zoomజూమ్జూమ్, పెద్దదిగా చేయు