NamePronunciation Meaning
Schoolస్కూల్పాఠశాల
Collegeకాలేజ్కళాశాల
Universityయూనివర్శిటీవిశ్వవిద్యాలయం
Classroomక్లాస్రూమ్తరగతి గది
Teacherటీచర్ఉపాధ్యాయుడు
Studentస్టూడెంట్విద్యార్థి
Principalప్రిన్సిపల్ప్రధానోపాధ్యాయుడు
Blackboardబ్లాక్ బోర్డుబ్లాక్ బోర్డు
Chalkచాక్బత్తి
Dusterడస్టర్తుడుపు పరికరం
Deskడెస్క్బల్ల
Chairచెయిర్కుర్చీ
Penపెన్కలం
Pencilపెన్సిల్పెన్సిల్ , సీసకలం
Eraserఇరేసర్రబ్బరు
Notebookనోట్‌బుక్పుస్తకం
Paperపేపర్కాగితం
Bookబుక్పుస్తకం
Libraryలైబ్రరీగ్రంథాలయం
Bagబ్యాగ్సంచి
Examఎగ్జామ్పరీక్ష
Testటెస్ట్పరీక్ష
Homeworkహోంవర్క్ఇంటిపని, గృహపాఠం
Assignmentఅసైన్‌మెంట్పనిపత్రం
Resultరిజల్ట్ఫలితము
Gradeగ్రేడ్గ్రేడ్
Subjectసబ్జెక్ట్పాఠ్యాంశము
Mathematicsమాథమేటిక్స్గణితం
Scienceసైన్స్విజ్ఞానం శాస్త్రం
Historyహిస్టరీచరిత్ర
Geographyజాగ్రఫీభౌగోళిక శాస్త్రం
Englishఇంగ్లీష్ఇంగ్లీషు
Hindiహిందీహిందీ
Teluguతెలుగుతెలుగు
Physicsఫిజిక్స్భౌతిక శాస్త్రం
Chemistryకెమిస్ట్రీరసాయన శాస్త్రం
Biologyబయాలజీజీవశాస్త్రం
Economicsఎకానామిక్స్ఆర్థికశాస్త్రం
Civicsసివిక్స్పౌరశాస్త్రం
Artఆర్ట్కళలు
Drawingడ్రాయింగ్చిత్రలేఖనం
Musicమ్యూజిక్సంగీతం
Sportsస్పోర్ట్స్క్రీడలు
Activityఆక్టివిటీచురుకుదనం
Teacher’s Dayటీచర్స్ డేఉపాధ్యాయ దినోత్సవం
Graduationగ్రాడ్యుయేషన్పట్టభద్రోత్సవం
Admissionఅడ్మిషన్ప్రవేశం
Syllabusసిలబస్పాఠ్యక్రమం
Timetableటైమ్ టేబల్సమయపట్టిక
Certificateసర్టిఫికెట్ధృవీకరణ పత్రం