NamePronunciation  Meaning
Hospitalహాస్పిటల్హాస్పిటల్ , దవాఖాన
Clinicక్లినిక్వ్యక్తులు నిర్వహించే వైద్యశాల
Doctorడాక్టర్వైద్యుడు
Nurseనర్స్నర్సు
Patientపేషెంట్రోగి
Medicineమెడిసిన్ఔషధం
Tabletటాబ్లెట్మాత్ర
Syrupసిరప్పానకము
Injectionఇంజెక్షన్ఇంజెక్షన్ , సూదిప్రయోగం
Bandageబ్యాండేజ్గాయం కట్టు
Plasterప్లాస్టర్ప్లాస్టర్
Prescriptionప్రిస్క్రిప్షన్వైద్య సూచన
Pharmacyఫార్మసీఔషధశాల
Thermometerథర్మామీటర్ఉష్ణోగ్రత కొలబడి
Stethoscopeస్టెతొస్కోప్గుండెధ్వని వినికరము
First Aidఫస్ట్ ఎయిడ్ప్రాథమిక చికిత్స
Emergencyఎమర్జెన్సీఅత్యవసర పరిస్థితి
Feverఫీవర్జ్వరం
Coldకోల్డ్జలుబు
Coughకఫ్దగ్గు
Painపెయిన్నొప్పి
Headacheహెడేక్తల నొప్పి
Toothacheటూతేక్పళ్ళ నొప్పి
Stomachacheస్టమక్చ్కడుపు నొప్పి
Injuryఇంజరీగాయం
Operationఆపరేషన్శస్త్రచికిత్స
Surgeryసర్జరీశస్త్రచికిత్స
X-rayఎక్స్-రేఎక్స్-రే
Scanస్కాన్స్కాన్
Testటెస్ట్పరీక్ష
Reportరిపోర్ట్నివేదిక
Bloodబ్లడ్రక్తం
Heartహార్ట్హృదయం
Brainబ్రెయిన్మెదడు
Lungలంగ్ఊపిరితిత్తి
Kidneyకిడ్నీమూత్రపిండం
Liverలివర్కాలేయం
Boneబోన్ఎముక
Muscleమసెల్కండరాలు
Diseaseడిసీజ్వ్యాధి
Virusవైరస్వైరస్
Infectionఇన్ఫెక్షన్సంక్రమణ
Antibioticయాంటిబయాటిక్రోగనిరోధక ఔషధం
Vaccineవ్యాక్సిన్టీకా
Healthహెల్త్ఆరోగ్యం
Fitnessఫిట్నెస్ఆరోగ్యకరమైన స్థితి
Dietడైట్ఆహార నియమాలు
Exerciseఎక్సర్‌సైజ్వ్యాయామం
Recoveryరికవరీకోలుకొనుట
Treatmentట్రీట్‌మెంట్చికిత్స