Simple Future Passive
సింపుల్ ఫ్యూచర్ లో ఉన్న సెంటెన్స్ ని పాసివ్ వాయిస్ లోకి ఏవిధంగా మార్చుకోవాలో తెలుసుకుందాం.క్రింది సెంటెన్స్ గమనించండి
He will repair the car
పై సెంటెన్స్ ని గమనిస్తే will అనే సహాయక క్రియ మరియు verb1 repair ఉన్నది కాబట్టి ఏదైనా సెంటెన్స్ లో will అనే సహాయక క్రియ వచ్చి v1 రూపం ఉంటే అది Simple future tense లో ఉంది అని మనం తెలుసుకోవచ్చు.
Simple future tense లో అన్ని సబ్జెక్టులకు (he,she,it,i,we, you, they ) will అనే సహాయ ఉపయోగిస్తారు. అయితే పాసివ్ వాయిస్ లో will కి be కలుపుతారు అంతే తేడా.
He will repair the car
(He=subject) + ( will = helping verb) + ( repair = v1) + (The car = object)
యాక్టివ్ వాయిస్ లో ఉన్న వాక్యం పాసివ్ వాయిస్ లోనికి మార్చుటకు ఆబ్జెక్టుతో వాక్యాన్ని ప్రారంభించాలి.
Passive voice structure = subject + be+ verb3 + by+ object
పై సెంటెన్స్ ని పాసివ్ వాయిస్ లోకి మారిస్తే
The car will be repaired by him.అవుతుంది.
The car = subject (పైన యాక్టివ్ వాయిస్ లో ఆబ్జెక్టుగా ఉన్న car ఇక్కడ సబ్జెక్టుగా మారింది)
will be = beform ( పైన యాక్టివ్ వాయిస్ లో ఉన్న will ఇక్కడ will be గా మారింది)
repaired = verb3 (అన్ని ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ లో కామన్ గా ఉంటుంది)
by = చేత (ఆ పని ఎవరి చేత చేయబడిందో చెప్పటానికి అన్ని పాసి వాయిస్ సెంటెన్స్ లో కామన్ గా ఉంటుంది)
him = object ( acitve voice లో subject గా ఉన్న he ఇక్కడ ఆబ్జెక్ట్ him గా మారింది)
The car will be repaired by him ( కారు అతని చేత రిపేరు చేయబడుతుంది)
దీనికి వ్యతిరేక వాక్యము రాయటకు will పక్కన not చేరిస్తే సరిపోతుంది.
The car will not be repaired by him (కారు అతని చేత రిపేరు చేయబడదు)
పై రెండు వాక్యాలను ప్రశ్నా వాక్యాలుగా మార్చుటకు హెల్పింగ్ వెర్బ్ will నీ సబ్జెక్ట్ అయినా the car కు ముందు ఉంచితే సరిపోతుంది.
will The car be repaired by him? (కారు అతని చేత రిపేరు చేయబడుతుందా?)
will The car not be repaired by him? ( కారు అతని చేత రిపేరు చేయబడదా?)
Table 1
క్రింద ఉన్న వాక్యాలు వరసగా
Active voice
passive voice
passive voice negative
passive voice interrogative
passive voice negative interrogative
1. He will complete the project. | 1. అతను ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు. |
The project will be completed by him. | ప్రాజెక్టును అతను పూర్తి చేస్తాడు లేదా ప్రాజెక్టు అతను చేత పూర్తి చేయబడుతుంది |
The project will not be completed by him. | ప్రాజెక్టును అతను పూర్తి చేయడు లేదా ప్రాజెక్ట్ అతని చేత పూర్తి చేయకూడదు. |
Will the project be completed by him? | ప్రాజెక్టును అతను పూర్తి చేస్తాడా? |
Will the project not be completed by him? | ప్రాజెక్టును అతను పూర్తి చేయడా? |
2. She will cook dinner. | 2. ఆమె రాత్రి భోజనం వండుతుంది. |
Dinner will be cooked by her. | రాత్రి భోజనమును ఆమె వండుతుంది లేదా రాత్రి భోజనం ఆమె చేత వండబడుతుంది. |
Dinner will not be cooked by her. | రాత్రి భోజనమును ఆమె వండదు లేదా రాత్రి భోజనం ఆమె చేత వండబడదు. |
Will dinner be cooked by her? | రాత్రి భోజనమును ఆమె వండుతుందా? |
Will dinner not be cooked by her? | రాత్రి భోజనమును ఆమె వండదా? |
3. The teacher will explain the topic. | 3. ఉపాధ్యాయుడు అంశాన్ని వివరిస్తారు. |
The topic will be explained by the teacher. | అంశమును ఉపాధ్యాయుడు వివరిస్తాడు. |
The topic will not be explained by the teacher. | అంశమును ఉపాధ్యాయుడు వివరించడు. |
Will the topic be explained by the teacher? | అంశమును ఉపాధ్యాయుడు వివరిస్తాడా? |
Will the topic not be explained by the teacher? | అంశమును ఉపాధ్యాయుడు వివరించడా? |
4. He will repair the car. | 4. అతను కారు మరమ్మతు చేస్తాడు. |
The car will be repaired by him. | కారును అతను మరమ్మత్తు చేస్తాడు. |
The car will not be repaired by him. | కారును అతను మరమ్మత్తు చేయడు. |
Will the car be repaired by him? | కారును అతను మరమ్మతు చెయ్యడా? |
Will the car not be repaired by him? | కారును అతను మరమ్మత్తు చేస్తాడా? |
5. She will water the plants. | 5. ఆమె మొక్కలను తడుపుతుంది. |
The plants will be watered by her. | మొక్కలను ఆమె తడుపుతుంది. |
The plants will not be watered by her. | మొక్కలను ఆమె తడపదు. |
Will the plants be watered by her? | మొక్కలను ఆమె తడుపుతుందా? |
Will the plants not be watered by her? | మొక్కలను ఆమె తడపదా? |
6. They will build a house. | 6. వారు ఇల్లు నిర్మిస్తారు. |
A house will be built by them. | ఇంటిని వారు నిర్మిస్తారు. |
A house will not be built by them. | ఇంటిని వారు నిర్మించరు. |
Will a house be built by them? | ఇంటిని వారు నిర్మిస్తారా? |
Will a house not be built by them? | ఇంటిని వారు నిర్మించరా? |
7. We will paint the wall. | 7. మేము గోడను పెయింట్ చేస్తాము. |
The wall will be painted by us. | గోడకు మా చేత పెయింట్ చేయబడుతుంది. |
The wall will not be painted by us. | గోడకు మా చేత పెయింట్ చేయబడదు. |
Will the wall be painted by us? | గోడకు మా చేత పెయింట్ చేయబడుతుందా? |
Will the wall not be painted by us? | గోడకు మా చేత పెయింట్ చేయబడదా? |
8. The children will decorate the room. | 8. పిల్లలు గదిని అలంకరిస్తారు. |
The room will be decorated by the children. | గజిని పిల్లలు అలంకరిస్తారు లేదా గది పిల్లల చేత అలంకరించబడుతుంది. |
The room will not be decorated by the children. | గదిని పిల్లలు అలంకరించరు. |
Will the room be decorated by the children? | గదని పిల్లలు అలంకరిస్తారా? |
Will the room not be decorated by the children? | గదిని పిల్లలు అలంకరించరా? |
9. They will deliver the package. | 9. వారు ప్యాకేజీని బట్వాడా చేస్తారు. |
The package will be delivered by them. | ప్యాకేజీ వారిచే పంపిణీ చేయబడుతుంది. |
The package will not be delivered by them. | ప్యాకేజీ వారి ద్వారా పంపిణీ చేయబడదు. |
Will the package be delivered by them? | ప్యాకేజీ ని వారు పంపిణీ చేస్తారా? |
Will the package not be delivered by them? | ప్యాకేజీని వారు పంపిణీ చేయరా? |
10. We will organize the meeting. | 10. మేము సమావేశాన్ని నిర్వహిస్తాము. |
The meeting will be organized by us. | సమావేశమును మేము నిర్వహిస్తాము. |
The meeting will not be organized by us. | సమావేశమును మేము నిర్వహించము. |
Will the meeting be organized by us? | సమావేశమును మేము నిర్వహిస్తామా? |
Will the meeting not be organized by us? | సమావేశమును మేము నిర్వహించమా? |
Table 2
1. He will write a letter. | 1. అతను ఒక లేఖ వ్రాస్తాడు. |
A letter will be written by him. | లేఖను అతను వ్రాస్తాడు లేదా లేక అతని చేత రాయబడుతుంది |
A letter will not be written by him. | లేఖను అతను వ్రాయడు. |
Will a letter be written by him? | లేఖను అతను వ్రాస్తాడా? |
Will a letter not be written by him? | లేకను అతను రాయడా? |
2. She will clean the house. | 2. ఆమె ఇంటిని శుభ్రం చేస్తుంది. |
The house will be cleaned by her. | ఇంటిని ఆమె శుభం చేస్తుంది లేదా ఇల్లు ఆమె చేతులు శుభ్రం చేయబడుతుంది. |
The house will not be cleaned by her. | ఇంటిని ఆమె శుభ్రం చేయదు. |
Will the house be cleaned by her? | ఇంటిని ఆమె శుభ్రం చేస్తుందా? |
Will the house not be cleaned by her? | ఇంటిని ఆమె శుభ్రం చేయదా? |
3. The boy will fly a kite. | 3. బాలుడు గాలిపటం ఎగురవేస్తాడు. |
A kite will be flown by the boy. | గాలిపటమును బాలుడు ఎగరవేస్తాడు లేదా గాలిపటం బాలుడు చేత ఎగరవేయబడుతుంది |
A kite will not be flown by the boy. | గాలిపటమును బాలుడు ఎగరవేయడు లేదా గాలిపటం బాలుడి చేత ఎగరవేయబడదు. |
Will a kite be flown by the boy? | గాలిపటంను బాలుడు ఎగరవేస్తాడా? లేదా గాలిపటం బాలుడి చేత ఎగరవేయబడుతుందా? |
Will a kite not be flown by the boy? | గాలిపటంను బాలుడు ఎగరవెయ్యడా? లేదా గాలిపటం బాలుడు చేత ఎగరవేయబడదా? |
4. He will draw a picture. | 4. అతను ఒక చిత్రాన్ని గీస్తాడు. |
A picture will be drawn by him. | చిత్రమును అతను గీస్తాడు లేదా చిత్రము అతని చేత గీయబడుతుంది. |
A picture will not be drawn by him. | చిత్రమును అతను గీయడు లేదా చిత్రము అతని చేత గీయబడదు. |
Will a picture be drawn by him? | చిత్రమును అతను గీస్తాడా? లేదా చిత్రము అతని చేత గీయబడుతుందా? |
Will a picture not be drawn by him? | చిత్రమును అతను గీయడ? లేదా చిత్రము అతని చేత గీయబడదా? |
5. She will sew a dress. | 5. ఆమె దుస్తులు కుట్టిస్తుంది. |
A dress will be sewn by her. | దుస్తులను ఆమె కుట్టిస్తుంది. |
A dress will not be sewn by her. | దుస్తులను ఆమె కుట్టించదు. |
Will a dress be sewn by her? | దుస్తులను ఆమె కుట్టిస్తుందా? |
Will a dress not be sewn by her? | దుస్తులను ఆమె కుట్టించదా? |
6. They will complete the assignment. | 6. వారు అప్పగించిన పనిని పూర్తి చేస్తారు. |
The assignment will be completed by them. | అప్పగించిన పనిని వారు పూర్తి చేస్తారు. |
The assignment will not be completed by them. | అప్పగించిన పనిని వారు పూర్తి చేయరు. |
Will the assignment be completed by them? | అప్పగించిన పనిని వారు పూర్తి చేస్తారా? |
Will the assignment not be completed by them? | అప్పగించిన పనిని వారు పూర్తి చేయరా? |
7. We will repair the roof. | 7. మేము పైకప్పును మరమ్మతు చేస్తాము. |
The roof will be repaired by us. | పైకప్పును మేము మరమ్మత్తు చేస్తాము. |
The roof will not be repaired by us. | పైకప్పును మేము మరమ్మత్తు చేయము. |
Will the roof be repaired by us? | పైకప్పును మేము మరమ్మత్తు చేస్తామా? |
Will the roof not be repaired by us? | పై కప్పును మేము మరమ్మత్తు చెయ్యమా? |
8. The children will play the piano. | 8. పిల్లలు పియానో వాయిస్తారు. |
The piano will be played by the children. | పియానో పిల్లలు వాయిస్తారు |
The piano will not be played by the children. | పియానో పిల్లలు వాయించరు. |
Will the piano be played by the children? | పియానో పిల్లలు వాయిస్తారా? |
Will the piano not be played by the children? | పియానో పిల్లలు వాయించరా? |
9. They will plant the trees. | 9. వారు చెట్లను నాటుతారు. |
The trees will be planted by them. | వారి చేత చెట్లు నాటబడతాయి. |
The trees will not be planted by them. | చెట్లు వారిచే నాటబడవు. |
Will the trees be planted by them? | వారి చేత చెట్లు నాటబడుతాయా? |
Will the trees not be planted by them? | వారి చేత చెట్లు నాట బడవ? |
10. We will finish the report. | 10. మేము నివేదికను పూర్తి చేస్తాము. |
The report will be finished by us. | నివేదికను మేము సమర్పిస్తాము లేదా నివేదిక మాచేత సమర్పించబడుతుంది |
The report will not be finished by us. | నివేదికను మేము సమర్పించము లేదా నివేదిక మాచేత సమర్పించబడదు. |
Will the report be finished by us? | నివేదికను మేము సమర్పిస్తామా? |
Will the report not be finished by us? | నివేదికను మేము సమర్పించమా? |
Table 3
1. He will repair the watch. | 1. అతను వాచ్ రిపేరు చేస్తాడు. |
The watch will be repaired by him. | వాచీని అతని రిపేర్ చేస్తాడు లేదా వాచి అతని చేత రిపేరు చేయబడుతుంది. |
The watch will not be repaired by him. | వాచి అతని చేత రిపేరు చేయబడదు. |
Will the watch be repaired by him? | వాచి అతని చేత రిపేరు చేయబడుతుందా? |
Will the watch not be repaired by him? | వాచి అతని చేత రిపేరు చేయబడదా? |
2. She will design a website. | 2. ఆమె ఒక వెబ్‌సైట్‌ను డిజైన్ చేస్తుంది. |
A website will be designed by her. | ఆమె ద్వారా ఒక వెబ్సైట్ రూపొందించబడుతుంది. |
A website will not be designed by her. | ఆమె ద్వారా వెబ్సైట్ రూపొందించబడదు. |
Will a website be designed by her? | ఆమె ద్వారా వెబ్సైట్ రూపొందించబడుతుందా? |
Will a website not be designed by her? | ఆమె ద్వారా వెబ్సైట్ రూపొందించబడదా? |
3. The boy will catch the ball. | 3. బాలుడు బంతిని పట్టుకుంటాడు. |
The ball will be caught by the boy. | బంతిని బాలుడు పట్టుకుంటాడు. |
The ball will not be caught by the boy. | బంతిని బాలుడు పట్టుకోడు. |
Will the ball be caught by the boy? | బంతిని బాలుడు పట్టుకుంటాడా? |
Will the ball not be caught by the boy? | బంతిని బాలుడు పట్టు కూడా? |
5. She will prepare the lunch. | 5. ఆమె భోజనం సిద్ధం చేస్తుంది. |
The lunch will be prepared by her. | భోజనమును ఆమె సిద్ధం చేస్తుంది లేదా భోజనము ఆమె చేత సిద్ధం చేయబడుతుంది. |
The lunch will not be prepared by her. | భోజనమును ఆమె సిద్ధం చేయదు లేదా భోజనము ఆమె చేత సిద్ధం చేయబడదు. |
Will the lunch be prepared by her? | భోజనమును ఆమె సిద్ధం చేస్తుందా? |
Will the lunch not be prepared by her? | భోజనమును ఆమె సిద్ధం చేయదా? |
6. They will dig the well. | 6. వారు బావి తవ్వుతారు. |
The well will be dug by them. | బావిని వారు తవ్వుతారు. |
The well will not be dug by them. | బావిని వారు త్రవ్వరు. |
Will the well be dug by them? | బావిని వారు తవ్వుతారా? |
Will the well not be dug by them? | బావిని వారు త్రవ్వరా? |
7. We will assemble the furniture. | 7. మేము ఫర్నిచర్‌ను సమీకరించాము. |
The furniture will be assembled by us. | ఫర్నిచర్ ను మేము సమీకరిస్తాము. |
The furniture will not be assembled by us. | ఫర్నిచర్ ను మేము సమీకరించము. |
Will the furniture be assembled by us? | ఫర్నిచర్ ను మేము సమీకరిస్తామా? |
Will the furniture not be assembled by us? | ఫర్నిచర్ ను మేము సమీకరించమా? |
8. The children will organize the books. | 8. పిల్లలు పుస్తకాలను నిర్వహిస్తారు. |
The books will be organized by the children. | పుస్తకాలను పిల్లలు నిర్వహిస్తారు. |
The books will not be organized by the children. | పుస్తకాలను పిల్లలు నిర్వహించరు. |
Will the books be organized by the children? | పుస్తకాలను పిల్లలు నిర్వహిస్తారా? |
Will the books not be organized by the children? | పుస్తకాలను పిల్లలు నిర్వహించరా? |
9. They will fix the computer. | 9. వారు కంప్యూటర్ను సరిచేస్తారు. |
The computer will be fixed by them. | కంప్యూటర్ను వారు సరి చేస్తారు. |
The computer will not be fixed by them. | కంప్యూటర్ ను వారు సరి చేయరు. |
Will the computer be fixed by them? | కంప్యూటర్ను వారు సరి చేస్తారా? |
Will the computer not be fixed by them? | కంప్యూటర్ ను వారు సరి చేయరా? |
10. We will deliver the message. | 10. మేము సందేశాన్ని అందిస్తాము. |
The message will be delivered by us. | సందేశమును మేము అందిస్తాము లేదా సందేశము మా చేత అందించబడుతుంది. |
The message will not be delivered by us. | సందేశమును మేము అందించము. |
Will the message be delivered by us? | సందేశమును మేము అందిస్తామా? |
Will the message not be delivered by us? | సందేశమును మేము అందించమా? |