Emotions& TraitsPronunciation Meaning
Happyహ్యాపీసంతోషం
Sadశాడ్దుఖం, విషాదం
Angryఆంగ్రీకోపం
Excitedఎక్సైటెడ్ఉత్సాహంగా
Nervousనర్వస్గుబులు
Confidentకాన్ఫిడెంట్ఆత్మవిశ్వాసం
Proudప్రౌడ్గర్వంగా
Calmకామ్ప్రశాంతంగా
Relaxedరిలాక్స్‌డ్ఆరామంగా
Surprisedసర్ప్రైజ్డ్ఆశ్చర్యపోవడం
Shockedషాక్డ్షాక్ గురవ్వడం
Tiredటైర్డ్అలసట
Boredబోర్డ్విసుగు
Lonelyలోన్లీఒంటరితనం
Scaredస్కేర్డ్భయపడ్డ
Braveబ్రేవ్ధైర్యము
Guiltyగిల్టీనేరగుడి భావన
Ashamedఅషేమ్డ్సిగ్గుగా
Jealousజెలస్ఈర్ష్య
Gratefulగ్రేట్ఫుల్కృతజ్ఞత
Kindకైండ్దయగల
Caringకేరింగ్శ్రద్ధగల
Hopefulహోప్‌ఫుల్ఆశతో
Hopelessహోప్లెస్నిరాశ
Curiousక్యూరియస్తెలుసుకోవాలనే ఆసక్తి
Friendlyఫ్రెండ్లీస్నేహపూర్వక
Generousజెనరస్ఉదారమైన
Politeపొలైట్మర్యాదగల
Rudeరూడ్అసభ్యంగా
Honestహానెస్ట్నిజాయితీగల
Dishonestడిషానెస్ట్నిజాయితీ లేని
Forgivingఫర్గివింగ్క్షమించగల
Patientపేషెంట్సహనంగా
Impatientఇంపేషెంట్అసహనంతో
Trustingట్రస్టింగ్విశ్వసనీయ
Lovingలవింగ్ప్రేమభరితం
Caringకేరింగ్శ్రద్ధగల
Respectfulరెస్పెక్ట్‌ఫుల్గౌరవంగా
Disrespectful డిస్ రెస్పెక్ట్‌ఫుల్గౌరవం లేని
Fearfulఫియర్‌ఫుల్భయంతో
Joyfulజాయ్‌ఫుల్ఆనందకర
Cheerfulచీర్‌ఫుల్ఉల్లాసభరిత
Optimisticఆప్టిమిస్టిక్ఆశావహంగా
Pessimisticపెస్సిమిస్టిక్నిరాశావాదంగా
Motivatedమోటివేటెడ్ప్రోత్సాహిత
Discouragedడిస్కరేజ్‌డ్నిరుత్సాహిత
Supportiveసపోర్టివ్తోడ్పాటుగల
Stubbornస్టబ్బర్న్మొండితనంగా
Sensitiveసెన్సిటివ్సున్నితంగా
Affectionateఅఫెక్షనేట్ఆప్యాయతగల