Seasons Pronunciation Meaning
Spring స్ప్రింగ్ వసంత ఋతువు (ఆకులు చిగురించే కాలం)
Summer సమ్మర్ గ్రీష్మ ఋతువు / వేసవి
Rainy (Monsoon) రైని / మాన్సూన్ వర్షాకాలం
Autumn ఆటమ్ శరదృతువు (ఆకు రాల్చు కాలం)
Winter వింటర్ చలి కాలం.