| English Word | Pronunciation | Meaning |
| Time | టైమ్ | సమయం |
| Clock | క్లాక్ | గడియారం |
| Watch | వాచ్ | చేతిగడియారం |
| Hour | అవర్ | గంట |
| Minute | మినిట్ | నిమిషం |
| Second | సెకండ్ | క్షణం |
| Morning | మోర్నింగ్ | ఉదయం |
| Afternoon | ఆఫ్టర్నూన్ | మధ్యాహ్నం |
| Evening | ఈవెనింగ్ | సాయంత్రం |
| Night | నైట్ | రాత్రి |
| Midnight | మిడ్‌నైట్ | అర్ధరాత్రి |
| Sunrise | సన్‌రైజ్ | సూర్యోదయం |
| Sunset | సన్‌సెట్ | సూర్యాస్తమయం |
| Yesterday | యెస్టర్‌డే | నిన్న |
| Today | టుడే | ఈ రోజు |
| Tomorrow | టుమారో | రేపు |
| Week | వీక్ | వారం |
| Month | మంత్ | నెల |
| Year | ఇయర్ | సంవత్సరం |
| Century | సెంచరీ | శతాబ్దం |
Posted inVocabulary

