Skip to content
| English Word |
Pronunciation |
Meaning |
| Time |
టైమ్ |
సమయం |
| Clock |
క్లాక్ |
గడియారం |
| Watch |
వాచ్ |
చేతిగడియారం |
| Hour |
అవర్ |
గంట |
| Minute |
మినిట్ |
నిమిషం |
| Second |
సెకండ్ |
క్షణం |
| Morning |
మోర్నింగ్ |
ఉదయం |
| Afternoon |
ఆఫ్టర్నూన్ |
మధ్యాహ్నం |
| Evening |
ఈవెనింగ్ |
సాయంత్రం |
| Night |
నైట్ |
రాత్రి |
| Midnight |
మిడ్‌నైట్ |
అర్ధరాత్రి |
| Sunrise |
సన్‌రైజ్ |
సూర్యోదయం |
| Sunset |
సన్‌సెట్ |
సూర్యాస్తమయం |
| Yesterday |
యెస్టర్‌డే |
నిన్న |
| Today |
టుడే |
ఈ రోజు |
| Tomorrow |
టుమారో |
రేపు |
| Week |
వీక్ |
వారం |
| Month |
మంత్ |
నెల |
| Year |
ఇయర్ |
సంవత్సరం |
| Century |
సెంచరీ |
శతాబ్దం |
Scroll to Top
error: Content is protected !!