A.Personal pronouns

Pronoun Pronunciation Meaning
Iనేను
You (singular)యూమీరు (ఒకరికి)
Heహీఅతను
Sheషీఆమె
Itఇట్అది
Weవీమేము, మనం
You (plural)యూమీరు (ఎవరైనా గుంపు)
Theyదేవారు
B. Possessive Pronouns
Mineమైన్నాది
Yours (singular)యోర్స్మీది.
Hisహిస్అతనిది, అతనియొక్క.
Hersహర్స్ఆమెది ,అమెయోక్క.
Itsఇట్స్దాని, దానియొక్క.
Oursఅవర్స్మనది
Yours (plural)యోర్స్మీది
Theirsథైర్స్వారిది, వారియొక్క.
C. Reflexive Pronouns
Myselfమైసెల్ఫ్నేనే
Yourself (singular)యోర్సెల్ఫ్నీవే.
Himselfహిమ్‌సెల్ఫ్అతడే
Herselfహెర్సెల్ఫ్ఆమెనే
Itselfఇట్స్‌ెల్ఫ్అదే.
Ourselvesఅవర్‌సెల్ఫ్మనమే
Yourselves (plural)యోర్‌సెల్ఫ్మీరే.
Themselvesథెం‌సెల్ఫ్వారే.

 

 

D.Demonstrative Pronouns
Thisదిస్ఇది
Thatదట్ఆ, అది
Theseదీజ్ఇవి
Thoseదోస్అవి

 

E. Interrogative Pronouns
Whoహూఎవరు
Whatవాట్ఏమి
Whichవిచ్ఏది, ఏ
Whoseహూజ్ఎవరి
 F. Relative Pronouns
Whoహూఎవరు
Whomహూమ్ఎవరిని
Whichవిచ్ఏది, ఏ
Thatథాట్ఆ, అది
Whoseహూజ్ఎవరి, ఎవరియొక్క.
   
G. Indefenite pronouns
Anyoneఎన్ని వన్ఎవరైనా.
Anythingఎన్ని థింగ్ఏదైనా
Everyoneఎవరీ వన్ప్రతి ఒక్కరు
Everythingఎవ్రీ థింగ్ప్రతి విషయం
No oneనో వన్ఎవరూ లేరు
Nothingనథింగ్ఏమి లేదు
Someoneసమ్ వన్ఎవరైనా
Somethingసమ్ థింగ్ఏదో తెలియనిది.
Eachఈచ్ప్రతి ఒక్కరు
Allఆల్అన్ని
Fewఫ్యూకొంత
Manyమేనీఅనేక మంది
Severalసెవరల్పలు
Noneనన్ఎవరూ లేరు
Someసమ్కొంత
Anyఎనిఏదైనా

 

H.Reciprocal Pronouns
Each otherఈచ్ అదర్ఒకరినొకరు
One anotherవన్ అనదర్ఒకరికొకరు