Animals Pronunciation Meaning
Cow కౌ ఆవు
Bull బుల్ ఎద్దు
Buffalo బఫలో గేదె
Calf కాల్ఫ్ దూడ
Ox ఆక్స్ ఎద్దు
Goat గోట్ మేక
Sheep షీప్ గొర్రె
Lamb లాంబ్ గొర్రె పిల్ల
Horse హార్స్ గుర్రం
Donkey డాంకీ గాడిద
Dog డాగ్ కుక్క
Puppy పప్పీ కుక్కపిల్ల
Cat క్యాట్ పిల్లి
Kitten కిట్టెన్ పిల్లిపిల్ల
Pig పిగ్ పంది
Camel క్యామెల్ ఒంటె
Elephant ఎలిఫెంట్ ఏనుగు
Rabbit రాబిట్ కుందేలు
Hen హెన్ కోడి
Rooster రూస్టర్ కోడిపుంజు
Duck డక్ బాతు
Goose గూస్ అడ్డు
Turkey టర్కీ టర్కీ పక్షి
Pigeon పిజన్ పావురం