TREES & PLANTS Pronunciation Meaning
Banyan బన్యన్ మర్రి చెట్టు
Neem నీమ్ వేప చెట్టు
Mango మాంగో మామిడి చెట్టు
Coconut కొకనట్ కొబ్బరి చెట్టు
Tamarind టామరింద్ చింత చెట్టు
Palm పామ్ తాటి చెట్టు
Peepal పీపల్ రావి చెట్టు
Teak టీక్ తేకు చెట్టు
Sandalwood సాండల్‌వుడ్ గంధపు చెట్టు
Bamboo బాంబూ వెదురు
Guava గవా జామ చెట్టు
Banana బనానా అరటి మొక్క
Papaya పపయా బొప్పాయి చెట్టు
Lemon లెమన్ నిమ్మ చెట్టు
Drumstick డ్రమ్మ్‌స్టిక్ మునగ చెట్టు
Jackfruit జాక్‌ఫ్రూట్ పనస చెట్టు
Pomegranate పామోగ్రానెట్ దానిమ్మ చెట్టు
Apple ఆపిల్ యాపిల్ చెట్టు
Orange ఆరంజ్ కమల చెట్టు
Grapevine గ్రేప్‌వైన్ ద్రాక్ష చెట్టు
Rose Plant రోజ్ ప్లాంట్ గులాబి మొక్క
Jasmine Plant జాస్మిన్ ప్లాంట్ మల్లె మొక్క
Tulsi తులసి తులసి మొక్క
Aloe Vera ఆలోవెరా కలబంద
Cotton Plant కాటన్ ప్లాంట్ పత్తి మొక్క