Organ Pronunciation Meaning
Brain బ్రెయిన్ మెదడు
Heart హార్ట్ గుండె
Lungs లంగ్స్ ఊపిరితిత్తులు
Liver లివర్ కాలేయం
Kidneys కిడ్నీస్ మూత్రపిండాలు
Stomach స్టమక్ కడుపు
Intestines ఇంటెస్టైన్స్ ప్రేగులు
Pancreas పాంక్రియాస్ జీర్ణరసాలను తయారుచేయు గ్రంథి
Spleen స్ప్లీన్ ప్లీహం
Bladder బ్లాడర్ మూత్రాశయం
Skin స్కిన్ చర్మం
Bones బోన్స్ ఎముకలు
Muscles మసిల్స్ కండరాలు
Eyes ఐస్ కళ్ళు
Ears ఇయర్స్ చెవులు
Nose నోస్ ముక్కు
Mouth మౌత్ నోరు
Tongue టంగ్ నాలుక
Teeth టీత్ పళ్ళు
Throat త్రోట్ గొంతు
Blood బ్లడ్ రక్తం
Veins వెయిన్స్ శిరలు
Arteries ఆర్టరీస్ ధమనులు
Nerves నర్వ్స్ నరాలు
Hair హెయిర్ జుట్టు