NamePronunciationMeaning
Houseహౌస్ఇల్లు
Roomరూమ్గది
Hallహాల్హాల్
Living roomలివింగ్ రూమ్అతిథి గది
Bedroomబెడ్‌రూమ్పడకగది
Bathroomబాత్‌రూమ్స్నానగది
Kitchenకిచెన్వంటగది
Dining roomడైనింగ్ రూమ్భోజనశాల
Guest roomగెస్ట్ రూమ్అతిథి గది
Balconyబాల్కనీవసారా
Verandaవెరాండామేడ / ప్రాంగణం
Terraceటెర్రస్మేడ పైభాగం (మేడపై ఖాళీ స్థలం)
Roofరూఫ్పైకప్పు
Ceilingసీలింగ్పైకప్పు (రూమ్ లోపల)
Floorఫ్లోర్నేల
Wallవాల్గోడ
Windowవిండోకిటికీ
Doorడోర్తలుపు
Gateగేట్గేటు
Staircaseస్టెయిర్‌కేస్మెట్లు
Stepsస్టెప్స్అడుగులు / మెట్లు
Corridorకారిడార్మధ్య దారి
Passageప్యాసేజ్దారి
Compound wallకాంపౌండ్ వాల్ఇంటి చుట్టూ గోడ
Backyardబ్యాక్‌యార్డ్వెనుక ప్రాంగణం
Gardenగార్డెన్తోట
Garageగారేజ్వాహనశాల
Store roomస్టోర్ రూమ్నిల్వ గది
Study roomస్టడీ రూమ్చదివే గది
Libraryలైబ్రరీగ్రంథాలయం
Office roomఆఫీస్ రూమ్కార్యాలయ గది
Porchపోర్చ్ముందువాకిలి
Fenceఫెన్స్కంచె
Chimneyచిమ్నీపొగ వెళ్లు గొట్టం
Atticఅటిక్పై అంతస్తు నిల్వ గది
Basementబేస్‌మెంట్పునాది.
Wash areaవాష్ ఏరియాకడుగు ప్రదేశం
Sinkసింక్గెన్నెలు కడుగు తోట్టే.
Cupboardకప్‌బోర్డ్అల్మిరా
Shelfషెల్ఫ్అలమర
Wardrobeవార్డ్రోబ్బట్టల అల్మిరా
Dressing roomడ్రెసింగ్ రూమ్అలంకార గది
Mirrorమిర్రర్అద్దం
Ventilatorవెంటిలేటర్గాలి కిటికీ
Switch boardస్విచ్ బోర్డ్విద్యుత్ బోర్డు
Tapట్యాప్కుళాయి
Tankట్యాంక్నీటి ట్యాంకు
Wellవెల్బావి
Septic tankసెప్టిక్ ట్యాంక్మలమూత్రపు ట్యాంకు