Name Pronunciation Meaning
Fish ఫిష్ చేప
Shark షార్క్ సొరచేప
Whale వేల్ తిమింగలం
Dolphin డాల్ఫిన్ డాల్ఫిన్
Octopus ఆక్టోపస్ ఆక్టోపస్
Squid స్క్విడ్ స్క్విడ్
Jellyfish జెల్లీ ఫిష్ జెల్లీ చేప
Starfish స్టార్ ఫిష్ నక్షత్ర చేప
Sea Turtle సీ టర్టిల్ సముద్ర తాబేలు
Crab క్రాబ్ పీత
Lobster లాబ్స్టర్ రొయ్య
Prawn ప్రాన్ చిన్న రొయ్య
Seahorse సీ హార్స్ సముద్ర గుర్రం
Eel ఈల్ ఈల్
Stingray స్టింగ్రే స్టింగ్రే
Coral కోరల్ కోరల్
Clam క్లామ్ క్లామ్
Oyster ఓయిస్టర్ ఓయిస్టర్
Sea Urchin సీ అర్చిన్ సముద్ర ముళ్ళపంది
Barnacle బార్నకిల్ బార్నకిల్