Name Pronunciation Meaning
   Lion లయన్ సింహం
   Tiger టైగర్ పులి
   Leopard లెపర్డ్ చిరుత పులి
   Cheetah చీతా చీతా
   Elephant ఎలిఫెంట్ ఏనుగు
   Deer డియర్ జింక
   Giraffe జిరాఫ్ జిరాఫీ
   Zebra జీబ్రా జీబ్రా
   Bear బేర్ ఎలుగుబంటి
    Wolf వుఫ్ తోడేలు
    Fox ఫాక్స్ నక్క
    Hyena హైనా హైనా
    Rhinoceros రైనోసెరస్ ఖడ్గమృగం
    Hippopotamus హిపోపొటమస్ నీటి గుర్రం
    Bison బైసన్ ఎద్దు
    Gorilla గొరిల్లా గొరిల్లా
    Monkey మంకీ కోతి
    Chimpanzee చింపాంజీ చింపాంజీ
    Kangaroo కంగారు కంగారు
    Crocodile క్రొకడైల్ మొసలి
    Python పైథాన్ పెద్ద పాము
    Cobra కోబ్రా నాగుపాము
    Jackal జాకల్ నక్క
    Wild Boar వైల్డ్ బోర్ అడవి పంది
    Antelope యాంటిలోప్ అడవి మేక
    Wild Buffalo వైల్డ్ బఫెలో అడవి గేదె
    Sloth Bear స్లోత్ బేర్ బల్లూకి
    Pangolin పాంగోలిన్ పాంగోలిన్
    Porcupine పోర్కుపైన్ ముల్లు పంది
    Civet Cat సివెట్ క్యాట్ ముసలి పిల్లి
    Wild Cat వైల్డ్ క్యాట్ అడవి పిల్లి
    Otter ఓటర్ ఓటర్
    Mongoose మాంగూస్ ముంగీస
    Armadillo ఆర్మడిల్లో ఆర్మడిల్లో
    Badger బ్యాడ్జర్ బ్యాడ్జర్
    Lynx లింక్స్ లింక్స్
    Red Panda రెడ్ పాండా ఎర్ర పాండా
    Wild Dog వైల్డ్ డాగ్ అడవి కుక్క
    Dingo డింగో ఆస్ట్రేలియా అడవి కుక్క
    Tapir టాపిర్ టాపిర్
    Okapi ఓకాపి అడవి గుర్రం లాంటి జంతువు
    Moose మూస్ పెద్ద జింక
    Elk ఎల్క్ పెద్ద కొమ్మల జింక
    Gazelle గజెల్ గజెల్
    Blue Wildebeest బ్లూ విల్డిబీస్ట్ పెద్ద అడవి గేదె
    Blackbuck బ్లాక్‌బక్ కృష్ణ జింక
    Giant Anteater జెయింట్ ఆంటీటర్ జెయింట్ ఆంటీటర్
    Koala కోలా కోలా
    Wallaby వాలబీ చిన్న కంగారు
    Capybara కాపిబారా పెద్ద నీటి ఎలుక
    Skunk స్కంక్ స్కంక్
    Raccoon రకూన్ రకూన్
    Squirrel Monkey స్క్విరెల్ మంకీ స్క్విరెల్ మంకీ
    Platypus ప్లాటిపస్ ప్లాటిపస్
    Harpy Eagle హార్పీ ఈగల్ పెద్ద గద్ద
    Vulture వల్చర్ రాబందు
    Hornbill హార్న్ బిల్ హార్న్ బిల్
    Emu ఈమూ ఈమూ
    Ostrich ఆస్ట్రిచ్ ఉష్ణ పక్షి