Skip to content
| Name |
Pronunciation |
Meaning |
| Lion |
లయన్ |
సింహం |
| Tiger |
టైగర్ |
పులి |
| Leopard |
లెపర్డ్ |
చిరుత పులి |
| Cheetah |
చీతా |
చీతా |
| Elephant |
ఎలిఫెంట్ |
ఏనుగు |
| Deer |
డియర్ |
జింక |
| Giraffe |
జిరాఫ్ |
జిరాఫీ |
| Zebra |
జీబ్రా |
జీబ్రా |
| Bear |
బేర్ |
ఎలుగుబంటి |
| Wolf |
వుఫ్ |
తోడేలు |
| Fox |
ఫాక్స్ |
నక్క |
| Hyena |
హైనా |
హైనా |
| Rhinoceros |
రైనోసెరస్ |
ఖడ్గమృగం |
| Hippopotamus |
హిపోపొటమస్ |
నీటి గుర్రం |
| Bison |
బైసన్ |
ఎద్దు |
| Gorilla |
గొరిల్లా |
గొరిల్లా |
| Monkey |
మంకీ |
కోతి |
| Chimpanzee |
చింపాంజీ |
చింపాంజీ |
| Kangaroo |
కంగారు |
కంగారు |
| Crocodile |
క్రొకడైల్ |
మొసలి |
| Python |
పైథాన్ |
పెద్ద పాము |
| Cobra |
కోబ్రా |
నాగుపాము |
| Jackal |
జాకల్ |
నక్క |
| Wild Boar |
వైల్డ్ బోర్ |
అడవి పంది |
| Antelope |
యాంటిలోప్ |
అడవి మేక |
| Wild Buffalo |
వైల్డ్ బఫెలో |
అడవి గేదె |
| Sloth Bear |
స్లోత్ బేర్ |
బల్లూకి |
| Pangolin |
పాంగోలిన్ |
పాంగోలిన్ |
| Porcupine |
పోర్కుపైన్ |
ముల్లు పంది |
| Civet Cat |
సివెట్ క్యాట్ |
ముసలి పిల్లి |
| Wild Cat |
వైల్డ్ క్యాట్ |
అడవి పిల్లి |
| Otter |
ఓటర్ |
ఓటర్ |
| Mongoose |
మాంగూస్ |
ముంగీస |
| Armadillo |
ఆర్మడిల్లో |
ఆర్మడిల్లో |
| Badger |
బ్యాడ్జర్ |
బ్యాడ్జర్ |
| Lynx |
లింక్స్ |
లింక్స్ |
| Red Panda |
రెడ్ పాండా |
ఎర్ర పాండా |
| Wild Dog |
వైల్డ్ డాగ్ |
అడవి కుక్క |
| Dingo |
డింగో |
ఆస్ట్రేలియా అడవి కుక్క |
| Tapir |
టాపిర్ |
టాపిర్ |
| Okapi |
ఓకాపి |
అడవి గుర్రం లాంటి జంతువు |
| Moose |
మూస్ |
పెద్ద జింక |
| Elk |
ఎల్క్ |
పెద్ద కొమ్మల జింక |
| Gazelle |
గజెల్ |
గజెల్ |
| Blue Wildebeest |
బ్లూ విల్డిబీస్ట్ |
పెద్ద అడవి గేదె |
| Blackbuck |
బ్లాక్‌బక్ |
కృష్ణ జింక |
| Giant Anteater |
జెయింట్ ఆంటీటర్ |
జెయింట్ ఆంటీటర్ |
| Koala |
కోలా |
కోలా |
| Wallaby |
వాలబీ |
చిన్న కంగారు |
| Capybara |
కాపిబారా |
పెద్ద నీటి ఎలుక |
| Skunk |
స్కంక్ |
స్కంక్ |
| Raccoon |
రకూన్ |
రకూన్ |
| Squirrel Monkey |
స్క్విరెల్ మంకీ |
స్క్విరెల్ మంకీ |
| Platypus |
ప్లాటిపస్ |
ప్లాటిపస్ |
| Harpy Eagle |
హార్పీ ఈగల్ |
పెద్ద గద్ద |
| Vulture |
వల్చర్ |
రాబందు |
| Hornbill |
హార్న్ బిల్ |
హార్న్ బిల్ |
| Emu |
ఈమూ |
ఈమూ |
| Ostrich |
ఆస్ట్రిచ్ |
ఉష్ణ పక్షి |
Scroll to Top
error: Content is protected !!