Name Pronunciation Meaning
   Apple ఆపిల్ ఆపిల్
   Banana బనానా అరటి పండు
   Mango మాంగో మామిడి పండు
   Orange ఆరెంజ్ నారింజ
   Grapes గ్రేప్స్ ద్రాక్ష
   Pineapple పైనాపిల్ అనాస పండు
   Papaya పపాయా బొప్పాయ
   Guava గువావా జామకాయ
   Watermelon వాటర్మెలాన్ పుచ్చకాయ
    Muskmelon మస్క్‌మెలాన్ కరబూజా
    Pomegranate పోమెగ్రనేట్ దానిమ్మ
    Custard Apple కస్టర్డ్ ఆపిల్ సీతాఫలం
    Jackfruit జాక్‌ఫ్రూట్ పనస
    Lemon లెమన్ నిమ్మకాయ
    Peach పీచ్ పీచ్ పండు
    Plum ప్లమ్ ప్లమ్
    Pear పియర్ బెరికాయ
    Cherry చెర్రీ చెర్రీ పండు
    Kiwi కివి కివి పండు
    Strawberry స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ
    Blueberry బ్లూబెర్రీ బ్లూబెర్రీ
    Blackberry బ్లాక్‌బెర్రీ బ్లాక్‌బెర్రీ
    Raspberry రాస్‌బెర్రీ రాస్‌బెర్రీ
    Dates డేట్స్ ఖర్జూరం
    Fig ఫిగ్ అత్తిపండు
    Apricot అప్రికాట్ అప్రికాట్
    Dragon Fruit డ్రాగన్ ఫ్రూట్ పితాయ పండు
    Avocado అవొకాడో అవొకాడో
    Sapota సపోటా సపోటా
    Starfruit స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్
    Gooseberry గూస్బెర్రీ ఆమ్లా (ఉసిరికాయ)
    Jamun జామున్ నేరేడు
    Mulberry మల్బెర్రీ మల్బెర్రీ
    Wood Apple వుడ్ ఆపిల్ వెలగపండు
    Lychee లైచీ లైచీ