NamePronunciation Meaning
Tomatoటమాటోటమాటా
Potatoపొటాటోబంగాళదుంప
Onionఆనియన్ఉల్లిపాయ
Carrotక్యారెట్క్యారెట్
Cucumberక్యూకంబర్దోసకాయ
Brinjalబ్రింజల్వంకాయ
Cauliflowerకాలీఫ్లవర్కాలీఫ్లవర్
Cabbageక్యాబేజ్క్యాబేజ్
Spinachస్పినాచ్పాలకూర
Beetrootబీట్రూట్బీట్రూట్
Radishరాడిష్ముల్లంగి
Pumpkinపంప్కిన్గుమ్మడికాయ
Bottle Gourdబాటిల్ గార్డ్సొరకాయ
Bitter Gourdబిటర్ గార్డ్కాకరకాయ
Ladyfingerలేడీఫింగర్బెండకాయ
Green Chilliగ్రీన్ చిల్లీపచ్చిమిర్చి
Capsicumక్యాప్సికంక్యాప్సికం
Beansబీన్స్బీన్స్
Peasపీస్బటానీ
Gingerజింజర్అల్లం
Garlicగార్లిక్వెల్లుల్లి
Sweet Potatoస్వీట్ పొటాటోచిలగడదుంప
Drumstickడ్రమ్స్టిక్మునగాకు
Coriander Leavesకొరియాండర్ లీవ్స్కొత్తిమీర
Curry Leavesకర్రీ లీవ్స్కరివేపాకు
Mintమింట్పుదీనా