| Name | Pronunciation | Meaning |
| House | హౌస్ | ఇల్లు |
| Room | రూమ్ | గది |
| Hall | హాల్ | హాల్ |
| Living room | లివింగ్ రూమ్ | అతిథి గది |
| Bedroom | బెడ్‌రూమ్ | పడకగది |
| Bathroom | బాత్‌రూమ్ | స్నానగది |
| Kitchen | కిచెన్ | వంటగది |
| Dining room | డైనింగ్ రూమ్ | భోజనశాల |
| Guest room | గెస్ట్ రూమ్ | అతిథి గది |
| Balcony | బాల్కనీ | వసారా |
| Veranda | వెరాండా | మేడ / ప్రాంగణం |
| Terrace | టెర్రస్ | మేడ పైభాగం (మేడపై ఖాళీ స్థలం) |
| Roof | రూఫ్ | పైకప్పు |
| Ceiling | సీలింగ్ | పైకప్పు (రూమ్ లోపల) |
| Floor | ఫ్లోర్ | నేల |
| Wall | వాల్ | గోడ |
| Window | విండో | కిటికీ |
| Door | డోర్ | తలుపు |
| Gate | గేట్ | గేటు |
| Staircase | స్టెయిర్‌కేస్ | మెట్లు |
| Steps | స్టెప్స్ | అడుగులు / మెట్లు |
| Corridor | కారిడార్ | మధ్య దారి |
| Passage | ప్యాసేజ్ | దారి |
| Compound wall | కాంపౌండ్ వాల్ | ఇంటి చుట్టూ గోడ |
| Backyard | బ్యాక్‌యార్డ్ | వెనుక ప్రాంగణం |
| Garden | గార్డెన్ | తోట |
| Garage | గారేజ్ | వాహనశాల |
| Store room | స్టోర్ రూమ్ | నిల్వ గది |
| Study room | స్టడీ రూమ్ | చదివే గది |
| Library | లైబ్రరీ | గ్రంథాలయం |
| Office room | ఆఫీస్ రూమ్ | కార్యాలయ గది |
| Porch | పోర్చ్ | ముందువాకిలి |
| Fence | ఫెన్స్ | కంచె |
| Chimney | చిమ్నీ | పొగ వెళ్లు గొట్టం |
| Attic | అటిక్ | పై అంతస్తు నిల్వ గది |
| Basement | బేస్‌మెంట్ | పునాది. |
| Wash area | వాష్ ఏరియా | కడుగు ప్రదేశం |
| Sink | సింక్ | గెన్నెలు కడుగు తోట్టే. |
| Cupboard | కప్‌బోర్డ్ | అల్మిరా |
| Shelf | షెల్ఫ్ | అలమర |
| Wardrobe | వార్డ్రోబ్ | బట్టల అల్మిరా |
| Dressing room | డ్రెసింగ్ రూమ్ | అలంకార గది |
| Mirror | మిర్రర్ | అద్దం |
| Ventilator | వెంటిలేటర్ | గాలి కిటికీ |
| Switch board | స్విచ్ బోర్డ్ | విద్యుత్ బోర్డు |
| Tap | ట్యాప్ | కుళాయి |
| Tank | ట్యాంక్ | నీటి ట్యాంకు |
| Well | వెల్ | బావి |
| Septic tank | సెప్టిక్ ట్యాంక్ | మలమూత్రపు ట్యాంకు |
Posted inVocabulary

