Taking rest. విశ్రాంతి తీసుకుంటున్నారు.
టేకింగ్ రెస్ట్.
Come in. లోపలికి రండి.
కమ్ ఇన్.
Get out. బయటకి పో.
గెట్ అవుట్.
Go away. వెళ్ళిపో.
గో అవే.
I forgot. నేను మర్చిపోయాను.
ఐ ఫర్గాట్.
I will pay. నేను చెల్లిస్తాను.
ఐ విల్ పే.
Open the door. తలుపు తెరవండి.
ఓపెన్ ద డోర్.
I am fine. నేను బాగున్నాను.
ఐ యామ్ ఫైన్.
Let’s go. వెళ్దాం.
లెట్స్ గో.
Answer me. నాకు సమాధానం చెప్పు.
ఆన్సర్ మీ.
Excuse me. క్షమించండి.
ఎక్స్క్యూస్ మీ.
I am not happy. నేను సంతోషంగా లేను.
ఐ యామ్ నాట్ హ్యాపీ.
I am tired. నేను అలసిపోయాను.
ఐ యామ్ టైర్డ్.
It’s too cold. చాలా చలిగా ఉంది.
ఇట్స్ టూ కోల్డ్.
Make it fast. త్వరగా చేయండి.
మేక్ ఇట్ ఫాస్ట్.
Don’t move. కదలకండి.
డోంట్ మూవ్.
I am coming. నేను వస్తున్నాను.
ఐ యామ్ కమ్మింగ్.
Bring him in. అతన్ని లోపలికి తీసుకురండి.
బ్రింగ్ హిమ్ ఇన్.
I am hungry. నాకు ఆకలిగా ఉంది.
ఐ యామ్ హంగ్రీ.
Once again. మరోసారి.
వన్స్ అగైన్.
Who is that? అది ఎవరు?
హూ ఇజ్ దట్?
Nobody came. ఎవరూ రాలేదు.
నోబడీ కెమ్.
I understand. నాకు అర్థమైంది.
ఐ అండర్‌స్టాండ్.
It’s too big. ఇది చాలా పెద్దది.
ఇట్స్ టూ బిగ్.
Please leave. దయచేసి వెళ్ళిపోండి.
ప్లీజ్ లీవ్.
We are happy. మేము సంతోషంగా ఉన్నాము.
వీ ఆర్ హ్యాపీ.
I am very busy. నేను చాలా బిజీగా ఉన్నాను.
ఐ యామ్ వెరీ బిజీ.
It’s free. ఇది ఉచితం.
ఇట్స్ ఫ్రీ.
Let me try it. నన్ను ప్రయత్నించనివ్వండి.
లెట్ మీ ట్రై ఇట్.
Who scolded you? నిన్ను ఎవరు తిట్టారు?
హు స్కోల్డెడ్ యూ?
Someone is calling you. ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారు.
సమ్వన్ ఇస్ కాలింగ్ యూ.
Let me go. నన్ను వెళ్ళనివ్వు.
లెట్ మీ గో.
Keep the chair inside. కుర్చీ లోపల ఉంచండి.
కీప్ ద చెయిర్ ఇన్సైడ్.
Forgive me if possible. వీలైతే నన్ను క్షమించండి.
ఫోర్గివ్ మీ ఇఫ్ పోసిబుల్.
Make the payment. చెల్లింపు చేయండి.
మేక్ ద పేమెంట్.
Hurry up! త్వరగా!
హర్రీ అప్!
Is that so? అవునా?
ఇస్ దట్ సో?
So what? అయితే ఏంటి?
సో వాట్?
I want this one. నాకు ఇది కావాలి.
ఐ వాంట్ దిస్ వన్.
I swear. నేను ప్రమాణం చేస్తున్నా.
ఐ స్వేర్.
I am sweating. నాకు చెమటలు పడుతున్నాయి.
ఐ యామ్ స్వేటింగ్.
Please don’t mind. దయచేసి పట్టించుకోకండి.
ప్లీజ్ డోంట్ మైండ్.
Stop laughing. నవ్వడం ఆపు.
స్టాప్ లాఫింగ్.
You cannot even imagine. మీరు ఊహించలేరు కూడా.
యూ కానాట్ ఈవెన్ ఇమాజిన్.
The chair is broken. కుర్చీ విరిగిపోయింది.
ద చెయిర్ ఇస్ బ్రోకెన్.
Try to understand. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ట్రై టు అండర్‌స్టాండ్.
This is not true. ఇది నిజం కాదు.
దిస్ ఇస్ నాట్ ట్రూ.
Don’t tell lies. అబద్ధాలు చెప్పకండి.
డోంట్ టెల్ లైస్.
Don’t scold him. అతన్ని తిట్టకు.
డోంట్ స్కోల్ హిమ్.
Come with me. నాతో రా.
కమ్ విత్ మీ.
It may rain today. ఈరోజు వర్షం పడవచ్చు.
ఇట్ మే రేన్ టుడే.
Today is holiday. ఈరోజు సెలవు.
టుడే ఇస్ హాలిడే.
Don’t talk nonsense. అర్ధంలేని మాటలు మాట్లాడకు.
డోంట్ టాక్ నాన్సెన్స్.
I reached safely. నేను సురక్షితంగా చేరుకున్నాను.
ఐ రీచ్డ్ సేఫ్లీ.
What do you want? నీకు ఏమి కావాలి?
వాట్ డూ యూ వాంట్?
Get well soon. త్వరగా కోలుకో.
గెట్ వెల్ సూన్.
I was scared. నేను భయపడ్డాను.
ఐ వాజ్ స్కేర్డ్.
Look there. అక్కడ చూడు.
లుక్ దేర్.
Look ahead. ముందుకు చూడు.
లుక్ అహెడ్.
Let me talk. నన్ను మాట్లాడనివ్వండి.
లెట్ మీ టాక్.
Go fast. త్వరగా వెళ్ళు.
గో ఫాస్ట్.
You can go. నువ్వు వెళ్ళవచ్చు.
యూ కెన్ గో.
Read it again. మళ్ళీ చదవండి.
రీడ్ ఇట్ అగైన్.
Don’t underestimate me. నన్ను తక్కువ అంచనా వేయకు.
డోంట్ అండర్‌ఎస్టిమేట్ మీ.
I admit my mistake. నా తప్పును నేను అంగీకరిస్తున్నాను.
ఐ అడ్మిట్ మై మిస్టేక్.
These are mine. ఇవి నావి.
దీస్ ఆర్ మైన్.
We will meet again. మనం మళ్ళీ కలుద్దాం.
వీ విల్ మీట్ అగైన్.
Do you know me? నేను మీకు తెలుసా?
డూ యూ నో మీ?
Are you ill? మీకు అనారోగ్యంగా ఉందా?
ఆర్ యూ ఇల్?
What do you like? మీకు ఏది ఇష్టం?
వాట్ డూ యూ లైక్?
Go and sleep. వెళ్లి పడుకో.
గో అండ్ స్లీప్.
I have heard about you. నేను మీ గురించి విన్నాను.
ఐ హావ్ హర్డ్ అబౌట్ యూ.
This is not my phone. ఇది నా ఫోన్ కాదు.
దిస్ ఇస్ నాట్ మై ఫోన్.
Did you see her? నువ్వు ఆమెను చూసావా?
డిడ్ యూ సీ హర్?
None of us. మనలో ఎవరూ కాదు.
నన్ ఆఫ్ అస్.
It’s not important. అది ముఖ్యం కాదు.
ఇట్స్ నాట్ ఇంపార్టెంట్.
He runs fast. అతను వేగంగా పరిగెత్తుతాడు.
హీ రన్స్ ఫాస్ట్.
Catch him. అతన్ని పట్టుకోండి.
క్యాచ్ హిమ్.
Help her. ఆమెకు సహాయం చెయ్యి.
హెల్ప్ హర్.
That’s a big story. అది చాలా పెద్ద కథ.
దట్’స్ ఏ బిగ్ స్టోరీ.
I brought books. పుస్తకాలు తెచ్చాను.
ఐ బ్రాట్ బుక్స్.
I bought books. నేను పుస్తకాలు కొన్నాను.
ఐ బాట్ బుక్స్.
It’s getting late. ఆలస్యం అవుతోంది.
ఇట్స్ గెటింగ్ లేట్.
That’s why. అందుకే.
దట్’స్ వై.
You may leave now. మీరు ఇప్పుడు బయలుదేరవచ్చు.
యూ మే లీవ్ నౌ.
Choose what do you want. మీకు ఏమి కావాలో ఎంచుకోండి.
చూజ్ వాట్ డూ యూ వాంట్.
That’s impossible. అది అసాధ్యం.
దట్’స్ ఇంపాసిబుల్.
He is ill. అతను అనారోగ్యంగా ఉన్నాడు.
హీ ఇస్ ఇల్.
Speak quickly. త్వరగా మాట్లాడు.
స్పీక్ క్విక్లీ.
Will you go? నువ్వు వెళ్తావా?
విల్ యూ గో?
I didn’t go. నేను వెళ్ళలేదు.
ఐ డిడ్న్’ట్ గో.
Trust me. నన్ను నమ్మండి.
ట్రస్ట్ మీ.
Wash your face. ముఖం కడుక్కును.
వాష్ యోర్ ఫేస్.
Serve the food. భోజనం వడ్డించు.
సర్వ్ ద ఫుడ్.
Please eat something. దయచేసి ఏదైనా తినండి.
ప్లీజ్ ఈట్ సమ్‌తింగ్.
I am tired. నేను అలసిపోయాను.
ఐ యామ్ టైర్డ్.
Try to understand. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ట్రై టు అండర్‌స్టాండ్.
This works. ఇది పనిచేస్తుంది.
దిస్ వర్క్స్.
Come outside. బయటకు రండి.
కమ్ అవుట్‌సైడ్.
He lied. అతను అబద్ధం చెప్పాడు.
హీ లైడ్.
I trust him. నేను అతన్ని నమ్ముతాను.
ఐ ట్రస్ట్ హిమ్.
Keep trying. ప్రయత్నిస్తూ ఉండండి.
కీప్ ట్రైయింగ్.
Stay with me. నాతో ఉండు.
స్టే విడ్ మీ.
Follow that car. ఆ కారును అనుసరించండి.
ఫాలో దట్ కార్.
I am warning you. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
ఐ యామ్ వార్నింగ్ యూ.
Don’t annoy me. నన్ను విసిగించకు.
డోంట్ అన్నోయ్ మీ.
You are nobody for me. నువ్వు నాకు ఎవరూ కాదు.
యూ ఆర్ నోబడీ ఫర్ మీ.
It’s none of your business. ఇది మీకు సంబంధించినది కాదు.
ఇట్’స్ నన్ ఆఫ్ యోర్ బిజినెస్.
I will come. నేను వస్తాను.
ఐ విల్ కమ్.
I will attend. నేను హాజరవుతాను.
ఐ విల్ అటెండ్.
I can’t move. నేను కదలలేను.
ఐ కాంట్ మూ.
I can’t sleep. నాకు నిద్ర పట్టడం లేదు.
ఐ కాంట్ స్లీప్.
I can’t eat. నేను తినలేను.
ఐ కాంట్ ఈట్.
I don’t know. నాకు తెలియదు.
ఐ డోంట్ నో.
Bring him in. అతన్ని లోపలికి తీసుకురండి.
బ్రింగ్ హిమ్ ఇన్.
Come with us. మాతో రండి.
కమ్ విడ్ అస.
Are you tired? అలిసిపోయారా?
ఆర్ యూ టైర్డ్?
May I come in? నేను లోపలికి రావచ్చా?
మే ఐ కమ్ ఇన్?
Please come in. దయచేసి లోపలికి రండి.
ప్లీజ్ కమ్ ఇన్.
I am in trouble. నేను ఇబ్బందుల్లో ఉన్నాను.
ఐ యామ్ ఇన్ ట్రబుల్.
Keep quiet. నిశ్శబ్దంగా ఉండండి.
కీప్ క్వైట్.
Don’t worry. చింతించకండి.
డోంట్ వరీ.
Please sit down. దయచేసి కూర్చోండి.
ప్లీజ్ సిట్ డౌన్.
You can do it. మీరు చేయగలరు.
యూ కాన్ డూ ఇట్.
I am happy. నేను సంతోషంగా ఉన్నాను.
ఐ యామ్ హ్యాపీ.
All people are not alike. అందరు మనుషులు ఒకేలా ఉండరు.
ఆల్ పీపుల్ ఆర్ నాట్ అలైక్.
This road leads to Mumbai. ఈ రోడ్డు ముంబైకి దారితీస్తుంది.
దిస్ రోడ్ లీడ్స్ టు ముంబై.
Are you mad? నీకు పిచ్చి పట్టిందా?
ఆర్ యూ మ్యాడ్?
So kind of you. నువ్వు చాలా దయగలవాడివి.
సో కైండ్ ఆఫ్ యూ.
Your voice annoys me. మీ గొంతు నాకు చిరాకు తెప్పిస్తోంది.
యోర్ వాయిస్ అన్నోయ్స్ మీ.
Will you please listen to me? దయచేసి నా మాట వింటారా?
విల్ యూ ప్లీజ్ లిసన్ టు మీ?
I won’t listen to you. నేను నీ మాట వినను.
ఐ వోంట్ లిసన్ టు యూ.
I am not afraid of you. నేను నీకు భయపడను.
ఐ యామ్ నాట్ అఫ్రెయిడ్ ఆఫ్ యూ.
Who did it? ఎవరు చేశారు?
హూ డిడ్ ఇట్?
That is her car. అది ఆమె కారు.
దట్ ఈజ్ హెర్ కార్.
Talk to him. అతనితో మాట్లాడండి.
టాక్ టు హిమ్.
We are going. మనం వెళ్తున్నాం.
వీ ఆర్ గోయింగ్.
Its price is high. దీని ధర ఎక్కువ.
ఇట్స్ ప్రైస్ ఈజ్ హై.
It is very good. ఇది చాలా బాగుంది.
ఇట్ ఈజ్ వెరీ గుడ్.
He called me. అతను నన్ను పిలిచాడు.
హీ కాల్డ్ మీ.
Who is speaking? ఎవరు మాట్లాడుతున్నారు?
హూ ఈజ్ స్పీకింగ్?
That is my bag. అది నా బ్యాగ్.
దట్ ఈజ్ మై బ్యాగ్.
How are you? మీరు ఎలా ఉన్నారు?
హౌ ఆర్ యూ?
How is your family? మీ కుటుంబం ఎలా ఉంది?
హౌ ఈజ్ యోర్ ఫ్యామిలీ?
He has two cars. అతనికి రెండు కార్లు ఉన్నాయి.
హీ హాజ్ టూ కార్స్.
When do you get up? మీరు ఎప్పుడు లేస్తారు?
వెన్ డూ యూ గెట్ అప్?
Did you eat? నువ్వు తిన్నావా?
డిడ్ యూ ఈట్?
I am watching TV. నేను టీవీ చూస్తున్నాను.
ఐ యామ్ వాచ్‌యింగ్ టీవీ.
I just reached home. నేను ఇప్పుడే ఇంటికి చేరుకున్నాను.
ఐ జస్ట్ రీచ్‌డ్ హోమ్.
What do you want? నీకు ఏమి కావాలి?
వాట్ డూ యూ వాంట్?
Why are you silent? మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు?
వై ఆర్ యూ సైలెంట్?
Today is my birthday. ఈరోజు నా పుట్టినరోజు.
టుడే ఈజ్ మై బర్త్‌డే.
He is a good boy. అతను మంచి బాలుడు.
హీ ఈజ్ అ గుడ్ బాయ్.
I want to say. నేను చెప్పాలనుకుంటున్నాను.
ఐ వాంట్ టు సె.
Nice to meet you. మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది.
నైస్ టు మీట్ యూ.
Hurry up. త్వరగా.
హరి అప్.
That’s enough. అది చాలు.
దట్’స్ ఎనఫ్.
It is our tradition. అది మన సంప్రదాయం.
ఇట్ ఈజ్ అవర్ ట్రడిషన్.
I am too busy today. నేను ఈరోజు చాలా బిజీగా ఉన్నాను.
ఐ యామ్ టూ బిజీ టుడే.
It’s our responsibility. అది మన బాధ్యత.
ఇట్’స్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
It’s our duty. అది మన కర్తవ్యం.
ఇట్’స్ అవర్ డ్యూటీ.
I sleep at 10:00 p.m. నేను రాత్రి 10:00 గంటలకు నిద్రపోతాను.
ఐ స్లీప్ అట్ టెన్ పి.ఎం.
She is a good girl. ఆమె మంచి అమ్మాయి.
షీ ఈజ్ అ గుడ్ గర్ల్.
Where is he? అతను ఎక్కడ?
వేర్ ఈజ్ హీ?
I am talking. నేను మాట్లాడుతున్నాను.
ఐ యామ్ టాకింగ్.
Let me go. నన్ను వెళ్ళనివ్వు.
లెట్ మీ గో.
No hurry. తొందరపడకండి.
నో హరి.
Not sure. ఖచ్చితంగా తెలియదు.
నాట్ ష్యూర్.
For what. దేనికోసం.
ఫర్ వాట్.
Don’t spit. ఉమ్మివేయవద్దు.
డోంట్ స్పిట్.
Look here. ఇక్కడ చూడు.
లుక్ హియర్.
I think. నేను అనుకుంటున్నాను.
ఐ థింక్.
This one. ఇది.
దిస్ వన్.
Not now. ఇప్పుడు కాదు.
నాట్ నౌ.
Maybe. బహుశా.
మేబీ.
Since when. ఎప్పటి నుండి.
సిన్స్ వెన్.
What to do. ఏం చేయాలి.
వాట్ టు డూ.
Just now. ఇప్పుడే.
జస్ట్ నౌ.
Recently. ఇటీవల.
రీసెంట్‌లీ.
Because of that. దానివల్ల.
బికాజ్ ఆఫ్ దట్.
In fact. నిజానికి.
ఇన్ ఫాక్ట్.
You don’t talk. నువ్వు మాట్లాడకు.
యూ డోంట్ టాక్.
I deserve. నాకు అర్హత ఉంది.
ఐ డిజర్వ్.
Each other. ఒకరికొకరు.
ఈచ్ అథర్.
Have patience. ఓపిక పట్టండి.
హావ్ పేషెన్స్.
Hold it. పట్టుకో.
హోల్డ్ ఇట్.
He stays inside. అతను లోపలే ఉంటాడు.
హీ స్టేస్ ఇన్‌సైడ్.
Drink milk. పాలు తాగు.
డ్రింక్ మిల్క్.
Come close. దగ్గరగా రా.
కమ్ క్లోస్.
Deeply. లోతుగా.
డీప్‌లీ.
Just a little. కొంచెం మాత్రమే.
జస్ట్ అ లిటిల్.
Come to the point. విషయానికి వద్దాం.
కమ్ టు ద పాయింట్.
Be my friend. నా స్నేహితుడిగా ఉండు.
బీ మై ఫ్రెండ్.
Do it now. ఇప్పుడే చేయండి.
డూ ఇట్ నౌ.
Listen to me. నా మాట వినండి.
లిసెన్ టు మీ.
Don’t touch it. దాన్ని ముట్టుకోవద్దు.
డోంట్ టచ్ ఇట్.
Go away. వెళ్ళిపో.
గో అవే.
Any news. ఏదైనా వార్త.
ఎని న్యూస్.
Correct it. సరిచేయండి.
కరెక్ట్ ఇట్.
Exactly. సరిగ్గా.
ఎగ్జాక్ట్‌లీ.
On the spot. అక్కడికక్కడే.
ఆన్ ద స్పాట్.
Listen. వినండి.
లిసెన్.
Speak. మాట్లాడండి.
స్పీక్.
I am at home. నేను ఇంట్లో ఉన్నాను.
ఐ యామ్ అట్ హోమ్.
Confirm it now. ఇప్పుడే నిర్ధారించండి.
కన్‌ఫర్మ్ ఇట్ నౌ.
Talk to her. ఆమెతో మాట్లాడు.
టాక్ టు హెర్.
I am tired. నేను అలసిపోయాను.
ఐ యామ్ టైర్డ్.
Let me see. నన్ను చూడనివ్వండి.
లెట్ మీ సీ.
I am so happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
ఐ యామ్ సో హ్యాపీ.
I am so sorry. నన్ను క్షమించండి.
ఐ యామ్ సో సారీ.
Where are you? మీరు ఎక్కడ ఉన్నారు?
వేర్ ఆర్ యూ?
I am here. నేను ఇక్కడ ఉన్నాను.
ఐ యామ్ హియర్.
We just arrived. మేము ఇప్పుడే వచ్చాము.
వీ జస్ట్ అరైవ్డ్.
I don’t listen to anyone. నేను ఎవరి మాట వినను.
ఐ డోంట్ లిసెన్ టు ఎనీ వన్.
You are selfish. నువ్వు స్వార్థపరుడివి.
యూ ఆర్ సెల్ఫిష్.
He is not a child. అతను పిల్లవాడు కాదు.
హీ ఈజ్ నాట్ అ చైల్డ్.
What’s the time? సమయం ఎంత అయింది?
వాట్స్ ద టైమ్?
Please agree. దయచేసి అంగీకరించండి.
ప్లీజ్ అగ్రీ.
See you soon. త్వరలో కలుద్దాం.
సీ యూ సూన్.
Wait here. ఇక్కడే వేచి ఉండు.
వెయిట్ హియర్.
Wait there. అక్కడ వేచి ఉండండి.
వెయిట్ దేర్.
Don’t bargain. బేరసారాలు చేయకండి.
డోంట్ బార్గెన్.
Show me. నాకు చూపించు.
షో మీ.
Don’t hesitate. సంకోచించకండి.
డోంట్ హెసిటేట్.
Slow down. వేగాన్ని తగ్గించండి.
స్లో డౌన్.
I agree. నేను అంగీకరిస్తున్నాను.
ఐ అగ్రీ.
That’s absurd. అది అసంబద్ధం.
దట్’స్ అబ్సర్డ్.
You too? నువ్వు కూడ?
యూ టూ?
Don’t compare. పోల్చవద్దు.
డోంట్ కంపేర్.
Promise me. నాకు ప్రమాణం చెయ్యి.
ప్రామిస్ మీ.
Be calm. ప్రశాంతంగా ఉండు.
బీ కాల్మ్.
Stay awake. మేల్కొని ఉండు.
స్టే అవేక్.
Absolutely wrong. ఖచ్చితంగా తప్పు.
అబ్సల్యూట్‌లీ రాంగ్.
Anything else? ఇంకా ఏమైనా ఉందా?
ఎనీథింగ్ ఎల్స్?
Nothing else? ఇంకేమీ లేదా?
నథింగ్ ఎల్స్?
Take it. తీసుకో.
టేక్ ఇట్.
Not yet. ఇంకా లేదు.
నాట్ యెట్.
Don’t weep. ఏడవకండి.
డోంట్ వీప్.
Look here. ఇక్కడ చూడు.
లుక్ హియర్.
Look there. అక్కడ చూడు.
లుక్ దేర్.
Answer me. నాకు సమాధానం చెప్పు.
ఆన్సర్ మీ.
Complete it. దాన్ని పూర్తి చేయండి.
కంప్లీట్ ఇట్.
Call her. ఆమెను పిలవండి.
కాల her.
Be alone. ఒంటరిగా ఉండు.
బీ అలోన్.
It’s true. ఇది నిజం.
ఇట్’స్ ట్రూ.
Make sure. నిర్ధారించుకోండి.
మేక్ ష్యూర్.
Get out. బయటకి పో.
గెట్ అవుట్.
Let’s go. వెళ్దాం.
లెట్స్ గో.
It’s hot. వేడిగా ఉంది.
ఇట్’స్ హాట్.
Hold this. దీన్ని పట్టుకోండి.
హోల్డ్ దిస్.
See confirmed. నిర్ధారించబడింది చూడండి.
సీ కన్‌ఫర్మ్డ్.
For whom. ఎవరి కోసం.
ఫర్ వూమ్.
Listen carefully. జాగ్రత్తగా వినండి.
లిసెన్ కేర్‌ఫుల్‌గా.
Me too. నేను కూడా.
మీ టూ.
Who’s he? అతను ఎవరు?
వూస్ హీ?
Stop here. ఇక్కడ ఆపు.
స్టాప్ హియర్.
Stop there. అక్కడ ఆగు.
స్టాప్ దేర్.
Stop it. ఆపు దాన్ని.
స్టాప్ ఇట్.
How much? ఎంత?
హౌ మచ్?
How many? ఎన్ని?
హౌ మెని?
Don’t announce. ప్రకటించవద్దు.
డోంట్ అనౌన్స్.
Allow me. నన్ను అనుమతించుము.
అలౌ మీ.
Go upstairs. పైకి వెళ్ళు.
గో అప్‌స్టేర్స్.
Eat breakfast. అల్పాహారం తినండి.
ఈట్ బ్రేక్‌ఫాస్ట్.
Come downstairs. కిందకి రండి.
కమ్ డౌన్‌స్టేర్స్.
Go slowly. నెమ్మదిగా వెళ్ళండి.
గో స్లోలీ.
Try again. మళ్ళీ ప్రయత్నించండి.
ట్రై అగైన్.
Try later. తర్వాత ప్రయత్నించండి.
ట్రై లేటర్.
With whom? ఎవరితో?
విత్ వూమ్?
Eat slowly. నెమ్మదిగా తినండి.
ఈట్ స్లోలీ.
Walk slowly. నెమ్మదిగా నడవండ ి.
వాక్ స్లోలీ.
Let’s begin. ప్రారంభిద్దాం.
లెట్స్ బిగిన్.
For what? దేనికోసం?
ఫర్ వాట్?
Choose that. దాన్ని ఎంచుకోండి.
చూస్ దట్.
Say something. ఏదైనా చెప్పు.
సే సమ్‌థింగ్.
That’s all. అంతే.
దట్’స్ ఆల్.
Stay away. దూరంగా ఉండు.
స్టే అవే.
What else? ఇంకేముంది?
వాట్ ఎల్స్?
Where else? ఇంకెక్కడ?
వేర్ ఎల్స్?
Who else? ఇంకెవరు?
వూ ఎల్స్?
Don’t accuse. నిందించకండి.
డోంట్ అక్యూస్.
Why not? ఎందుకు కాదు?
వై నాట్?
Don’t rush. తొందరపడకండి.
డోంట్ రష్.
Attach it. దాన్ని అటాచ్ చేయండి.
అటాచ్ ఇట్.
Change it. దీన్ని మార్చండి.
చేంజ్ ఇట్.
Don’t throw. విసిరేయకండి.
డోంట్ త్రో.
You will fall down. నువ్వు పడిపోతావు.
యూ విల్ ఫాల్ డౌన్.
What happened? ఏమైంది?
వాట్ హాపన్‌డ్?
Don’t forget. మర్చిపోవద్దు.
డోంట్ ఫర్గెట్.
Give me half. నాకు సగం ఇవ్వండి.
గివ్ మీ హాఫ్.
Listen to this. ఇది వినండి.
లిసెన్ టు దిస్.
Watch and learn. చూసి నేర్చుకో.
వాచ్ అండ్ లెర్న్.
Just a minute. ఒక్క నిమిషం.
జస్ట్ అ మినిట్.
Pick it up. దాన్ని తీసుకో.
పిక్ ఇట్ అప్.
That’s all, for now. ఇప్పటికి ఇంతే.
దట్’స్ ఆల్, ఫర్ నౌ.
Give me. నాకు ఇవ్వు.
గివ్ మీ.
Switch on the fan. ఫ్యాన్ ఆన్ చేయండి.
స్విచ్ ఆన్ ద ఫాన్.
Join us. మాతో చేరండి.
జాయిన్ అస.
Keep smiling. నవ్వుతూ ఉండు.
కీప్ స్మైలింగ్.
Turn right. కుడివైపు తిరగండి.
టర్న్ రైట్.
Stay away from her. ఆమెకు దూరంగా ఉండు.
స్టే అవే ఫ్రం her.
Drink milk. పాలు తాగు.
డ్రింక్ మిల్క్.
Do it now. ఇప్పుడే చేయండి.
డూ ఇట్ నౌ.
Take a shower. స్నానం చేయి.
టేక్ ఎ షవర్.
No problem. ఏమి ఇబ్బంది లేదు.
నో ప్రాబ్లమ్.
I am at home. నేను ఇంట్లో ఉన్నాను.
ఐ యామ్ ఎట్ హోమ్.
Don’t insist. పట్టుబట్టకండి.
డోంట్ ఇన్సిస్ట్.
Oh! God. ఓహ్! దేవుడా.
ఓ గాడ్.
Keep trying. ప్రయత్నిస్తూ ఉండండి.
కీప్ ట్రయింగ్.
Pay attention. శ్రద్ధ వహించండి.
పే అటెన్షన్.
Answer my question. నా ప్రశ్నకు సమాధానం చెప్పు.
ఆన్సర్ మై క్వెషన్.
Everyone did well. అందరూ బాగా చేసారు.
ఎవ్రీ వన్ డిడ్ వెల్.
Let me think. నన్ను ఆలోచించనివ్వండి.
లెట్ మీ థింక్.
Go somewhere else. వేరే చోటికి వెళ్ళు.
గో సమ్ వేర్ ఎల్స్.
Keep it clean. శుభ్రంగా ఉంచండి.
కీప్ ఇట్ క్లీన్.
Listen to this. ఇది వినండి.
లిసెన్ టు దిస్.
I will help him. నేను అతనికి సహాయం చేస్తాను.
ఐ విల్ హెల్ప్ హిమ్.
Bite it. కొరుకు.
బైట్ ఇట్.
Somehow. ఏదో విధంగా.
సమ్‌హౌ.
Afterwards. తరువాత.
ఆఫ్టర్‌వర్డ్స్.
My mistake. నా తప్పు.
మై మిస్టేక్.
Till now. ఇప్పటి వరకు.
టిల్ నౌ.
Many times. చాలా సార్లు.
మెని టైమ్స్.
I have to read. నేను చదవాలి.
ఐ హావ్ టు రీడ్.
Don’t do it. అది చేయవద్దు.
డోంట్ డూ ఇట్.
Ask me. నన్ను అడగండి.
ఆస్క్ మీ.
I am telling you. నేను మీకు చెప్తున్నాను.
ఐ యామ్ టెల్లింగ్ యూ.
Say something. ఏదైనా చెప్పు.
సే సమ్‌థింగ్.
Talk to me. నాతో మాట్లాడు.
టాక్ టు మీ.
How it happened? అది ఎలా జరిగింది?
హౌ ఇట్ హాపెన్‌డ్?
Who is here? ఇక్కడ ఎవరున్నారు?
వూ ఈజ్ హియర్?
Since when? ఎప్పటి నుండి?
సిన్స్ వెన్?
Don’t go far. చాలా దూరం వెళ్లకు.
డోంట్ గో ఫార్.
Do your work. మీ పని మీరు చేసుకోండి.
డూ యువర్ వర్క్.
Don’t say no. వద్దు అనకండి.
డోంట్ సే నో.
When shall we go? మనం ఎప్పుడు వెళ్తాము?
వెన్ షెల్ వి గో?
Where is Das? దాస్ ఎక్కడ?
వేర్ ఈజ్ దాస్?
Read this. ఇది చదువు.
రీడ్ దిస్.
You don’t know anything. నీకు ఏమీ తెలియదు.
యూ డోంట్ నో ఏనీథింగ్.
Go from here. ఇక్కడి నుండి వెళ్ళు.
గో ఫ్రం హియర్.
Don’t come again. మళ్ళీ రాకు.
డోంట్ కమ్ ఎగైన్.
He will not come. అతను రాడు.
హి విల్ నాట్ కమ్.
Don’t shout. అరవకండి.
డోంట్ షౌట్.
Give it here. ఇక్కడ ఇవ్వండి.
గివ్ ఇట్ హియర్.
That’s enough. అది చాలు.
దట్’స్ ఇనఫ్.
You take it. నువ్వు తీసుకో.
యూ టేక్ ఇట్.
You said that. నువ్వు చెప్పావు.
యూ సెయిడ్ దట్.
Be active. చురుకుగా ఉండండి.
బి యాక్టివ్.
That’s okay. పర్వాలేదు.
దట్’స్ ఓకే.
Drive carefully. జాగ్రత్తగా నడుపు.
డ్రైవ్ కేర్‌ఫులీ.
Sleep there. అక్కడే పడుకో.
స్లీప్ దేర్.
They want you. వాళ్ళు నిన్ను కోరుకుంటున్నారు.
దే వాంట్ యూ.
What is this? ఇది ఏమిటి?
వాట్ ఈజ్ దిస్?
Get up. లే.
గెట్ అప్.
I am going. నేను వెళ్తున్నాను.
ఐ యామ్ గోయింగ్.
Take mine. నాది తీసుకో.
టేక్ మైన్.
Look ahead. ముందుకు చూడు.
లుక్ అహెడ్.
Keep reading. చదువుతూ ఉండండి.
కీప్ రీడింగ్.
Come back immediately. వెంటనే తిరిగి రా.
కమ్ బ్యాక్ ఇమీడియట్‌લી.
Keep trying. ప్రయత్నిస్తూ ఉండండి.
కీప్ ట్రయింగ్.
Come alone. ఒంటరిగా రా.
కమ్ అలోన్.
Calm down. శాంతించండి.
కాల్మ్ డౌన్.
Listen carefully. జాగ్రత్తగా వినండి.
లిసెన్ కేర్‌ఫులీ.
Keep it. ఉంచుకో.
కీప్ ఇట్.
Take everything. అన్నీ తీసుకో.
టేక్ ఎవ్రీథింగ్.
Keep talking. మాట్లాడుతూ ఉండు.
కీప్ టాకింగ్.
Keep them. వాటిని ఉంచుకో.
కీప్ దెమ్.
Come again. మళ్ళీ రండి.
కమ్ ఎగైన్.
Smell this. దీని వాసన చూడు.
స్మెల్ దిస్.
Who said? ఎవరు చెప్పారు?
వూ సెయిడ్?
Who are they? వాళ్ళు ఎవరు?
వూ ఆర్ దే?
Choose one. ఒకటి ఎంచుకోండి.
చూస్ వన్.
Come here. ఇక్కడికి రా.
కమ్ హియర్.
Don’t laugh. నవ్వకండి.
డోంట్ లాఫ్.
Sit there. అక్కడ కూర్చో.
సిట్ దేర్.
Don’t talk. మాట్లాడకు.
డోంట్ టాక్.
Don’t touch. ముట్టుకోవద్దు.
డోంట్ టచ్.
Nobody came. ఎవరూ రాలేదు.
నోబడీ కేమ్.
Don’t push. నెట్టవద్దు.
డోంట్ పుష్.
Respect him. అతన్ని గౌరవించండి.
రెస్పెక్ట్ హిమ్.
My opinion. నా అభిప్రాయం.
మై ఒపినియన్.
Support him. అతనికి మద్దతు ఇవ్వండి.
సపోర్ట్ హిమ్.
I am listening. నేను వింటున్నాను.
ఐ యామ్ లిసనింగ్.
Bring water. నీళ్లు తీసుకురండి.
బ్రింగ్ వాటర్.
Iron this. దీన్ని ఇస్త్రీ చేయండి.
ఐరన్ దిస్.
Don’t go there. అక్కడికి వెళ్లవద్దు.
డోంట్ గో దేర్.
Sing for us. మా కోసం పాడండి.
సింగ్ ఫర్ అస్.
Do nothing. ఏమీ చేయకు.
డూ నథింగ్.
Choose wisely. తెలివిగా ఎంచుకోండి.
చూస్ వైజ్లీ.
Don’t go. వెళ్ళకు.
డోంట్ గో.
Go and play. వెళ్లి ఆడుకో.
గో అండ్ ప్లే.
Come with me. నాతో రా.
కమ్ విత్ మీ.
Really? నిజంగానా?
రియల్లీ?
Don’t waste time. సమయం వృధా చేయకు.
డోంట్ వెస్ట్ టైమ్.
I don’t know. నాకు తెలియదు.
ఐ డోంట్ నో.
Let him eat. అతన్ని తిననివ్వండి.
లెట్ హిమ్ ఈట్.
Who is next. తరువాత ఎవరు.
వూ ఈజ్ నెక్స్ట్.
At any moment. ఏ క్షణంలోనైనా.
అట్ ఏనీ మూమెంట్.
What for? దేనికి?
వాట్ ఫర్?
Is this for him? ఇది అతని కోసమా?
ఈజ్ దిస్ ఫర్ హిమ్?
Don’t push me. నన్ను నెట్టకండి.
డోంట్ పుష్ మీ.
Don’t stop him. అతన్ని ఆపకండి.
డోంట్ స్టాప్ హిమ్.
Think about it. దాని గురించి ఆలోచించు.
థింక్ ఎబౌట్ ఇట్.
Move aside. పక్కకు కదలండి.
మూవ్ అసైడ్.
Go now. ఇప్పుడే వెళ్ళు.
గో నౌ.
Walk slowly. నెమ్మదిగా నడవండ ి.
వాక్ స్లోలీ.
Speak loudly. బిగ్గరగా మాట్లాడు.
స్పీక్ లౌడ్‌లీ.
Don’t believe. నమ్మవద్దు.
డోంట్ బెలీవ్.
Look at me. నన్ను చూడు.
లుక్ ఎట్ మీ.
Continue this. దీన్ని కొనసాగించండి.
కంటిన్యూ దిస్.
Forget this. దీన్ని మర్చిపో.
ఫోర్గెట్ దిస్.
It’s moving. అది కదులుతోంది.
ఇట్’స్ మూవింగ్.
Drink water. నీళ్లు తాగండి.
డ్రింక్ వాటర్.
In front of you. మీ ముందు.
ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
Don’t touch me. నన్ను ముట్టుకోవద్దు.
డోంట్ టచ్ మీ.
Take my advice. నా సలహా తీసుకో.
టేక్ మై అడ్వైస్.
Don’t hate me. నన్ను ద్వేషించకు.
డోంట్ హేట్ మీ.
Take your seat. కూర్చోండి.
టేక్ యోర్ సీట్.
Don’t be jealous. అసూయపడకు.
డోంట్ బీ జెలస్.
It’s all over. అంతా అయిపోయింది.
ఇట్’స్ ఆల్ ఓవర్.
Show something else. ఇంకేదో చూపించు.
షో సమ్తింగ్ ఎల్స్.
Come on time. సమయానికి రండి.
కమ్ ఆన్ టైమ్.
Do the work. పని చేయి.
డూ ద వర్క్.
Don’t tell others. ఇతరులకు చెప్పకండి.
డోంట్ టెల్ అదర్స్.
Let’s play a game. ఒక ఆట ఆడదాం.
లెట్స్ ప్లే ఏ గేమ్.
Go and study. వెళ్లి చదువుకో.
గో అండ్ స్టడీ.
Set the table. టేబుల్ సెట్ చేయండి.
సెట్ ద టేబుల్.
Now you try. ఇప్పుడు మీరు ప్రయత్నించండి.
నౌ యూ ట్రై.
This is easy. ఇది సులభం.
దిస్ ఈజ్ ఈజీ.
It’s all yours. ఇదంతా మీదే.
ఇట్’స్ ఆల్ యోర్స్.
Wait a bit. కొంచెం ఆగు.
వెయిట్ ఏ బిట్.
Let me speak. నన్ను మాట్లాడనివ్వండి.
లెట్ మీ స్పీక్.
Wait a bit. కొంచెం ఆగు.
వెయిట్ ఏ బిట్.
He is my friend. అతను నా స్నేహితుడు.
హీ ఈజ్ మై ఫ్రెండ్.
Don’t go in. లోపలికి వెళ్ళకు.
డోంట్ గో ఇన్.
Let me take it. నన్ను తీసుకోనివ్వండి.
లెట్ మీ టేక్ ఇట్.
Go immediately. వెంటనే వెళ్ళు.
గో ఇమిడియెట్‌లీ.
Tell me more. ఇంకా చెప్పు.
టెల్ మీ మోర్.
I am hungry. నాకు ఆకలిగా ఉంది.
ఐ యామ్ హంగ్రీ.
I am thirsty. నాకు దాహం వేస్తోంది.
ఐ యామ్ థర్స్‌టీ.
Please go from here. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి.
ప్లీజ్ గో ఫ్రం హియర్.
I need your help. నాకు మీ సహాయం కావాలి.
ఐ నీడ్ యోర్ హెల్ప్.
Reach on time. సమయానికి చేరుకోండి.
రీచ్ ఆన్ టైమ్.
Who is speaking? ఎవరు మాట్లాడుతున్నారు?
వూ ఈజ్ స్పీకింగ్?
Come on Monday. సోమవారం రండి.
కమ్ ఆన్ మండే.
Everything is fine. అంతా బాగానే ఉంది.
ఎవ్రితింగ్ ఈజ్ ఫైన్.
Say that again. మళ్ళీ చెప్పు.
సే దట్ అగైన్.
Get everything ready. అన్నీ సిద్ధం చేసుకోండి.
గెట్ ఎవ్రితింగ్ రెడీ.
Stop here. ఇక్కడ ఆపు.
స్టాప్ హియర్.
Hold my hand. నా చేయి పట్టుకో.
హోల్డ్ మై హ్యాండ్.
Ask the question. ప్రశ్న అడగండి.
ఆస్క్ ద క్వెషన్.
Clean the room. గది శుభ్రం చేయు.
క్లీన్ ద రూమ్.
Try to read. చదవడానికి ప్రయత్నించండి.
ట్రై టు రీడ్.
In fact. నిజానికి.
ఇన్ ఫాక్ట్.
Good habit. మంచి అలవాటు.
గుడ్ హాబిట్.
Mind your language. మీ భాషను జాగ్రత్తగా వాడండి.
మైండ్ యోర్ లాంగ్వేజ్.
It is a sin. అది పాపం.
ఇట్ ఈజ్ ఏ సిన్.
Won’t you go? నువ్వు వెళ్ళవా?
వోన్’ట్ యూ గో?
Shall we start? మనం మొదలు పెడదామా?
శాల్ వీ స్టార్ట్?
How to start? ఎలా ప్రారంభించాలి?
హౌ టు స్టార్ట్?
How to go? ఎలా వెళ్ళాలి?
హౌ టు గో?
When to speak? ఎప్పుడు మాట్లాడాలి?
వెన్ టు స్పీక్?
How? ఎలా?
హౌ?
How long? ఎంతసేపు?
హౌ లాంగ్?
How many times? ఎన్ని సార్లు?
హౌ మెనీ టైమ్స్?
How far? ఎంత దూరం?
హౌ ఫార్?
How old? ఎంత వయస్సు?
హౌ ఓల్డ్?
Whose? ఎవరిది?
వూస్?
When? ఎప్పుడు?
వెన్?
Why so? ఎందుకు అలా?
వై సో?
Go straight. తిన్నగా వెళ్ళు.
గో స్ట్రెయిట్.
Carry on. కొనసాగించండి.
క్యారీ ఆన్.
Follow him. అతన్ని అనుసరించు.
ఫాలో హిమ్.
Never mind. పర్వాలేదు.
నెవర్ మైండ్.
Are they friends? వారు స్నేహితులా?
ఆర్ దే ఫ్రెండ్స్?
Stop them. వాళ్ళని ఆపండి.
స్టాప్ దెమ్.
They did it. వాళ్ళు చేసారు.
దే డిడ్ ఇట్.
Which is mine? ఏది నాది?
విచ్ ఈజ్ మైన్?
Which one is ours? ఏది మనది?
విచ్ వన్ ఈజ్ అవర్స్?
Winter has come. శీతాకాలం వచ్చేసింది.
వింటర్ హాజ్ కమ్.
Will she come? ఆమె వస్తుందా?
విల్ షీ కమ్?
Speak truth. నిజం మాట్లాడండి.
స్పీక్ ట్రూత్.
Stay at home. ఇంట్లోనే ఉండు.
స్టే ఎట్ హోమ్.
Please help me. దయచేసి నాకు సహాయం చేయండి.
ప్లీజ్ హెల్ప్ మీ.
Do one thing. ఒక పని చేయు.
డూ వన్ థింగ్.
Not that one. అది కాదు.
నాట్ దట్ వన్.
Yeah! it’s good. అవును! బాగుంది.
యెహ్! ఇట్’స్ గుడ్.
Do you like it? మీకు నచ్చిందా?
డూ యూ లైక్ ఇట్?
Give me a pen. నాకు ఒక పెన్ను ఇవ్వండి.
గివ్ మీ ఏ పెన్.
Stop crying. ఏడుపు ఆపు.
స్టాప్ క్రాయింగ్.
Show me. నాకు చూపించు.
షో మీ.
As always. ఎప్పటిలాగే.
అస్ ఆల్వేస్.
Don’t move. కదలకండి.
డోంట్ మూవ్.
Taste it. రుచి చూడు.
టేస్ట్ ఇట్.
I want to sleep. నాకు నిద్రపోవాలని ఉంది.
ఐ వాంట్ టు స్లీప్.
Where to go? ఎక్కడికి వెళ్ళాలి?
వేర్ టు గో?
What to say? ఏం చెప్పాలి?
వాట్ టు సె?
It is possible. అది సాధ్యమే.
ఇట్ ఈజ్ పోసిబుల్.
Are you crazy? నీకు పిచ్చి పట్టిందా?
ఆర్ యూ క్రేజీ?