I don’t need you. నాకు నువ్వు అవసరం లేదు.
ఐ డోంట్ నీడ్ యూ.
I want now. నాకు ఇప్పుడు కావాలి.
ఐ వాంట్ నౌ.
Something is burning. ఏదో మండుతోంది.
సమ్తింగ్ ఈస్ బర్నింగ్.
What is in it? అందులో ఏముంది?
వాట్ ఈస్ ఇన్ ఇట్?
Something is there. అక్కడ ఏదో ఉంది.
సమ్తింగ్ ఈస్ దేర్.
You did a good thing. నువ్వు మంచి పని చేసావు.
యూ డిడ్ ఎ గుడ్ థింగ్.
Cook biryani. బిర్యానీ వండు.
కుక్ బిర్యానీ.
This is very strange. ఇది చాలా వింతగా ఉంది.
దిస్ ఈస్ వెరీ స్ట్రేంజ్.
It is too tough. ఇది చాలా కఠినమైనది.
ఇట్ ఈస్ టూ టఫ్.
Keep it aside. పక్కన పెట్టుకోండి.
కీప్ ఇట్ ఎసైడ్.
It smells good. మంచి వాసన వస్తుంది.
ఇట్ స్మెల్స్ గుడ్.
I don’t have time. నాకు సమయం లేదు.
ఐ డోంట్ హావ్ టైమ్.
I will say that. నేను చెబుతాను.
ఐ విల్ సే దట్.
Not required. అవసరం లేదు.
నాట్ రిక్వైర్డ్.
Don’t tell her. ఆమెకు చెప్పకు.
డోంట్ టెల్ హర్.
Do what you can. మీరు చేయగలిగినంత చేయండి.
డూ వాట్ యూ కాన్.
Don’t sit idle. ఖాళీగా కూర్చోవద్దు.
డోంట్ సిట్ ఐడల్.
You talk a lot. నువ్వు చాలా మాట్లాడతావు.
యూ టాక్ ఎ లాట్.
Let me go. నన్ను వెళ్ళనివ్వు.
లెట్ మీ గో.
Be with me. నాతో ఉండు.
బి విథ్ మీ.
Think about me. నా గురించి ఆలోచించు.
థింక్ అబౌట్ మీ.
Blow your nose. ముక్కు చీదుకో.
బ్లో యోర్ నోస్.
Don’t bother him. అతన్ని ఇబ్బంది పెట్టకు.
డోంట్ బదర్ హిమ్.
Help the poor. పేదలకు సహాయం చేయండి.
హెల్ప్ ది పూర్.
Comb the hair. జుట్టు దువ్వండి.
కోమ్ ది హెయిర్.
Let them go. వాళ్ళని వెళ్ళనివ్వు.
లెట్ దెం గో.
Get well soon. త్వరగా కోలుకో.
గెట్ వెల్ సూన్.
Don’t overeat. అతిగా తినకండి.
డోంట్ ఓవర్ ఈట్.
He is shivering. అతను వణుకుతున్నాడు.
హీ ఈస్ శివరింగ్.
Don’t be stubborn. మొండిగా ఉండకండి.
డోంట్ బీ స్టబ్బోర్న్.
Change your clothes. బట్టలు మార్చుకో.
చేంజ్ యోర్ క్లోథ్స్.
Don’t be shy. సిగ్గుపడకు.
డోంట్ బీ షై.
Stop watching TV. టీవీ చూడటం ఆపు.
స్టాప్ వాచ్’ింగ్ TV.
Wear your shoes. మీ బూట్లు వేసుకోండి.
వేర్ యోర్ షూస్.
Don’t touch it. దాన్ని ముట్టుకోవద్దు.
డోంట్ టచ్ ఇట్.
Don’t be hasty. తొందరపడకండి.
డోంట్ బీ హేస్టీ.
Think about it. దాని గురించి ఆలోచించు.
థింక్ అబౌట్ ఇట్.
Call me tomorrow. రేపు నాకు ఫోన్ చెయ్యి.
కాల్ మీ టుమారో.
Whose is this? ఇది ఎవరిది?
హుస్ ఈస్ దిస్?
It’s personal. అది వ్యక్తిగతం.
ఇట్’స్ పర్సనల్.
What’s going on? ఏం జరుగుతోంది?
వాట్’స్ గోయింగ్ ఆన్?
Don’t do like that. అలా చేయకండి.
డోంట్ డూ లైక్ దట్.
Don’t do it. అది చేయవద్దు.
డోంట్ డూ ఇట్.
Are you studying? నువ్వు చదువుతున్నావా?
ఆర్ యూ స్టడీంగ్?
How are you? మీరు ఎలా ఉన్నారు?
హౌ ఆర్ యూ?
Don’t hurt others. ఇతరులను బాధపెట్టవద్దు.
డోంట్ హర్ట్ అథర్స్.
You are lying. నువ్వు అబద్ధం చెబుతున్నావు.
యూ ఆర్ లైయింగ్.
I didn’t say. నేను చెప్పలేదు.
ఐ డిడ్న్’ట్ సే.
Who all know? ఎవరికి తెలుసు?
హు ఆల్ నో?
Do not wink. కన్నుగీటకండి.
డూ నాట్ వింక్.
Start a business. వ్యాపారం ప్రారంభించండి.
స్టార్ట్ ఎ బిజినెస్.
He will learn. అతను నేర్చుకుంటాడు.
హీ విల్ లెర్న్.
You will win. నువ్వు గెలుస్తావు.
యూ విల్ విన్.
Drink slowly. నెమ్మదిగా త్రాగండి.
డ్రింక్ స్లోలీ.
Say sorry. క్షమించండి అని చెప్పు.
సే సారీ.
Let them talk. వాళ్ళు మాట్లాడనివ్వండి.
లెట్ దెం టాక్.
It’s easy to say. చెప్పడం సులభం.
ఇట్’స్ ఈజీ టూ సే.
Which one to take? ఏది తీసుకోవాలి?
విచ్ వన్ టూ టేక్?
Take anyone. ఎవరినైనా తీసుకోండి.
టేక్ ఎనీవన్.
Read this. ఇది చదువు.
రీడ్ దిస్.
Everything is possible. ఏదైనా సాధ్యమే.
ఎవ్రితింగ్ ఈస్ పాసిబుల్.
You stay here. నువ్వు ఇక్కడే ఉండు.
యూ స్టే హియర్.
You go. నువ్వు వెళ్ళు.
యూ గో.
I can understand. నేను అర్థం చేసుకోగలను.
ఐ కాన్ అండర్‌స్టాండ్.
I will say. నేను చెబుతాను.
ఐ విల్ సే.
Are you listening? మీరు వింటున్నారా?
ఆర్ యూ లిసనింగ్?
Can you come? మీరు రాగలరా?
కాన్ యూ కమ్?
Who told you? ఎవరు చెప్పారు నీకు?
హు టోల్డ్ యూ?
Turn on the light. దీపం వెలిగించు.
టర్న్ ఆన్ ది లైట్.
Wash your face. ముఖం కడుక్కును.
వాష్ యోర్ ఫేస్.
It is very tasty. ఇది చాలా రుచికరంగా ఉంటుంది.
ఇట్ ఈస్ వెరీ టేస్టీ.
Do you want this? మీకు ఇది కావాలా?
డూ యూ వాంట్ దిస్?
Think about yourself. మీ గురించి ఆలోచించండి.
థింక్ అబౌట్ యోర్సెల్ఫ్.
Any problem? ఏదైనా సమస్యా?
ఎనీ ప్రాబ్లమ్?
No need. అవసరం లేదు.
నో నీడ్.
I am fine. నేను బాగున్నాను.
ఐ యామ్ ఫైన్.
Just ignore. పట్టించుకోకండి.
జస్ట్ ఇగ్నోర్.
Many times. చాలా సార్లు.
మెనీ టైమ్స్.
Nothing has changed. ఏమీ మారలేదు.
నథింగ్ హాస్ చేంజ్డ్.
Recently. ఇటీవల.
రీసెంట్’లీ.
Not now. ఇప్పుడు కాదు.
నాట్ నౌ.
Get married. పెళ్లి చేసుకో.
గెట్ మేరీడ్.
Since then. అప్పటి నుండి.
సిన్స్ దెన్.
May be. బహుశా.
మే బీ.
Please understand. దయచేసి అర్థం చేసుకోండి.
ప్లీజ్ అండర్‌స్టాండ్.
About what? దేని గురించి?
అబౌట్ వాట్?
Go from here. ఇక్కడి నుండి వెళ్ళు.
గో ఫ్రం హియర్.
Don’t come again. మళ్ళీ రాకు.
డోంట్ కమ్ అగైన్.
What do you want? నీకు ఏమి కావాలి?
వాట్ డూ యూ వాంట్?
Not like that. అలా కాదు.
నాట్ లైక్ దట్.
What’s going on? ఏం జరుగుతోంది?
వాట్’స్ గోయింగ్ ఆన్?
I don’t think so. నేను అలా అనుకోను.
ఐ డోంట్ థింక్ సో.
Is that true? అది నిజమేనా?
ఈజ్ దట్ ట్రూ?
Come back later. తర్వాత తిరిగి రండి.
కం బ్యాక్ లేటర్
No need. అవసరం లేదు.
నో నీడ్
I am fine. నేను బాగున్నాను.
ఐ యామ్ ఫైన్
Just ignore. పట్టించుకోకండి.
జస్ట్ ఇగ్నోర్
Many times. చాలా సార్లు.
మెనీ టైమ్స్
Nothing has changed. ఏమీ మారలేదు.
నథింగ్ హాస్ చేంజ్డ్
Recently. ఇటీవల.
రీసెంట్ లీ
Not now. ఇప్పుడు కాదు.
నాట్ నౌ
Get married. పెళ్లి చేసుకో.
గెట్ మేరిడ్
Since then. అప్పటి నుండి.
సిన్స్ దెన్
May be. బహుశా.
మే బీ
Please understand. దయచేసి అర్థం చేసుకోండి.
ప్లీజ్ అండర్ స్టాండ్
About what? దేని గురించి?
అబౌట్ వాట్?
Go from here. ఇక్కడి నుండి వెళ్ళు.
గో ఫ్రం హియర్
Don’t come again. మళ్ళీ రాకు.
డోంట్ కమ్ అగైన్
What do you want? నీకు ఏమి కావాలి?
వాట్ డూ యూ వాంట్?
Not like that. అలా కాదు.
నాట్ లైక్ దట్
What’s going on? ఏం జరుగుతోంది?
వాట్స్ గోయింగ్ ఆన్?
I don’t think so. నేను అలా అనుకోను.
ఐ డోంట్ థింక్ సో
Is that true? అది నిజమేనా?
ఇజ్ దట్ ట్రూ?
Everyone knows him. అందరూ అతన్ని తెలుసు.
ఎవ్రీవన్ నోస్ హిమ్
Is that yours? అది నీదా?
ఇజ్ దట్ యోర్స్?
Sing a song. ఒక పాట పాడండి.
సింగ్ ఎ సాంగ్
Don’t stop me. నన్ను ఆపకు.
డోంట్ స్టాప్ మీ
Finish the given work. ఇచ్చిన పనిని పూర్తి చేయండి.
ఫినిష్ ద గివెన్ వర్క్
Do it all day. రోజంతా చేయండి.
డూ ఇట్ ఆల్ డే
He didn’t let me speak. అతను నన్ను మాట్లాడనివ్వలేదు.
హీ డిడ్’న్ట్ లెట్ మీ స్పీక్
Don’t eat this. దీన్ని తినకండి.
డోంట్ ఈట్ దిస్
Eat something. ఏదైనా తినండి.
ఈట్ సమ్ థింగ్
Come and help me. వచ్చి నాకు సహాయం చేయి.
కం అండ్ హెల్ప్ మీ
Open your mouth. మీ నోరు తెరవండి.
ఓపెన్ యువర్ మౌత్
Count properly. సరిగ్గా లెక్కించండి.
కౌంట్ ప్రాపర్ లీ
Listen to her. ఆమె మాట వినండి.
లిసన్ టూ హర్
But why? కానీ ఎందుకు?
బట్ వై?
I can’t say. నేను చెప్పలేను.
ఐ కాంట్ సే
From where. ఎక్కడి నుండి.
ఫ్రం వెర్
I asked you. నేను నిన్ను అడిగాను.
ఐ ఆస్క్‌డ్ యూ
Wake them up. వాళ్ళని లేపండి.
వేక్ థెం అప్
I don’t want anything. నాకు ఏమీ వద్దు.
ఐ డోంట్ వాంట్ ఎని థింగ్
Not here. ఇక్కడ కాదు.
నాట్ హియర్
I know everything. నాకు అన్నీ తెలుసు.
ఐ నో ఎవ్రి థింగ్
That’s not for you. అది నీ కోసం కాదు.
దాట్’స్ నాట్ ఫర్ యూ
Don’t go in. లోపలికి వెళ్ళకు.
డోంట్ గో ఇన్
Do you know me? నేను మీకు తెలుసా?
డూ యూ నో మీ?
I came yesterday. నేను నిన్నే వచ్చాను.
ఐ కెమ్ యెస్టర్ డే
What happened next. తర్వాత ఏమైంది.
వాట్ హ్యాపెండ్ నెక్స్ట్
Don’t give. ఇవ్వకండి.
డోంట్ గివ్
At any moment. ఏ క్షణంలోనైనా.
అట్ ఎని మొమెంట్
What did you buy? మీరు ఏమి కొన్నారు?
వాట్ డిడ్ యూ బై?
It’s my mistake. అది నా తప్పు.
ఇట్’స్ మై మిస్టేక్
How do you know? మీకు ఎలా తెలుసు?
హౌ డూ యూ నో?
Make the bed. మంచం సర్దు.
మేక్ ద బెడ్
It is raining. వర్షం పడుతోంది.
ఇట్ ఇస్ రైనింగ్
It is morning. ఉదయం అయింది.
ఇట్ ఇస్ మార్నింగ్
Don’t talk. మాట్లాడకు.
డోంట్ టాక్
Leave him. అతన్ని వదిలేయండి.
లీవ్ హిమ్
I can’t. నేను చేయలేను.
ఐ కాంట్
Why? ఎందుకు?
వై?
Let me think. నన్ను ఆలోచించనివ్వండి.
లెట్ మీ థింక్
Cook food. వంట చేయి.
కుక్ ఫుడ్
They are coming. వాళ్ళు వస్తున్నారు.
థే ఆర్ కమింగ్
Get up. లే.
గెట్ అప్
Don’t beat. కొట్టకండి.
డోంట్ బీట్
You should sleep. నువ్వు పడుకోవాలి.
యూ షుడ్ స్లీప్
Again and again. మళ్ళీ మళ్ళీ.
అగైన్ అండ్ అగైన్
Go with him. అతనితో వెళ్ళు.
గో విద్ హిమ్
Don’t believe. నమ్మవద్దు.
డోంట్ బిలీవ్
See you later. తర్వాత కలుద్దాం.
సీ యూ లేటర్
Read it. దాన్ని చదువు.
రీడ్ ఇట్
Get out. బయటకి పో.
గెట్ అవుట్
Don’t you understand? నీకు అర్థం కాలేదా?
డోంట్ యూ అండర్ స్టాండ్?
Change your behavior. మీ ప్రవర్తన మార్చుకోండి.
చేంజ్ యువర్ బిహేవియర్
Come home. ఇంటికి రా.
కం హోమ్
Please move. దయచేసి కదలండి.
ప్లీజ్ మూవ్
Please go. దయచేసి వెళ్ళండి.
ప్లీజ్ గో
Sit properly. సరిగ్గా కూర్చోండి.
సిట్ ప్రాపర్ లీ
Let me play. నన్ను ఆడనివ్వండి.
లెట్ మీ ప్లే
Don’t be afraid. భయపడకు.
డోంట్ బి అఫ్రైడ్
Don’t drink alcohol. మద్యం తాగవద్దు.
డోంట్ డ్రింక్ ఆల్కహాల్
Send it. పంపించు.
సెండ్ ఇట్
Change it. దీన్ని మార్చండి.
చేంజ్ ఇట్
I have to ask. నేను అడగాలి.
ఐ హావ్ టూ ఆస్క్
I don’t agree. నేను అంగీకరించను.
ఐ డోంట్ అగ్రీ
Whose is this? ఇది ఎవరిది?
వూస్ ఇస్ దిస్?
Work hard. కష్టపడి పని చేయండి.
వర్క్ హార్డ్
Not at all. అస్సలు కుదరదు.
నాట్ అట్ ఆల్
Carry on. కొనసాగించండి.
క్యారీ ఆన్
Not a bit. కొంచెం కూడా కాదు.
నాట్ ఎ బిట్
Who knows? ఎవరికీ తెలుసు?
హూ నోస్?
Take anyone. ఎవరినైనా తీసుకోండి.
టేక్ ఎని వన్
Find out. తెలుసుకోండి.
ఫైండ్ అవుట్
Come on time. సమయానికి రండి.
కం ఆన్ టైమ్
Remove it. దాన్ని తీసివేయండి.
రిమూవ్ ఇట్
Just a little. కొంచెం మాత్రమే.
జస్ట్ ఎ లిటిల్
All day long. రోజంతా.
ఆల్ డే లాంగ్
For a long time. చాలా కాలం వరకు.
ఫర్ ఎ లాంగ్ టైమ్
For many days. చాలా రోజులుగా.
ఫర్ మేనీ డేస్
Later on. తరువాత.
లేటర్ ఆన్
Casually. సాధారణంగా.
క్యాషువల్ లీ
Today onwards. ఈరోజు నుండి.
టుడే ఆన్ వార్డ్స్
See you again. మళ్ళీ కలుద్దాం.
సీ యూ అగైన్
What now? ఇప్పుడు ఏంటి?
వాట్ నౌ?
What for? దేనికి?
వాట్ ఫర్?
Too good. చాలా బాగుంది.
టూ గుడ్
Speak truth. నిజం మాట్లాడండి.
స్పీక్ ట్రూత్
Bring that here. దాన్ని ఇక్కడికి తీసుకురండి.
బ్రింగ్ దట్ హియర్
Speak Loudly. బిగ్గరగా మాట్లాడు.
స్పీక్ లౌడ్ లీ
Don’t say anything. ఏమీ అనకు.
డోంట్ సే ఎని థింగ్
Don’t feel shy. సిగ్గుపడకండి.
డోంట్ ఫీల్ షై
Finally. చివరగా.
ఫైనల్ లీ
I think so. నేను అలా అనుకుంటున్నాను.
ఐ థింక్ సో
Suddenly. అకస్మాత్తుగా.
సడన్ లీ
Come forward. ముందుకు రండి.
కం ఫార్వర్డ్
He may come. అతను రావచ్చు.
హీ మే కం
Tell me. చెప్పు.
టెల్ మీ
Don’t tell me. నాకు చెప్పకు.
డోంట్ టెల్ మీ
Tell us. మాకు చెప్పండి.
టెల్ అస్
Don’t tell us. మాకు చెప్పకు.
డోంట్ టెల్ అస్
Tell Das. దాస్ కి చెప్పు.
టెల్ దాస్
Don’t tell Sunil. సునీల్ కి చెప్పకు.
డోంట్ టెల్ సునీల్
Don’t say anything. ఏమీ అనకు.
డోంట్ సే ఎని థింగ్
Tell anyone. ఎవరికైనా చెప్పండి.
టెల్ ఎని వన్
Don’t tell anyone. ఎవరికీ చెప్పకు.
డోంట్ టెల్ ఎని వన్
Tell them. వాళ్ళకి చెప్పు.
టెల్ దెం
Don’t tell them. వాళ్ళకి చెప్పకు.
డోంట్ టెల్ దెం
I think. నేను అనుకుంటున్నాను.
ఐ థింక్
I don’t think so. నేను అలా అనుకోను.
ఐ డోంట్ థింక్ సో
I know you. నాకు నువ్వు తెలుసు.
ఐ నో యూ
I know Rohit. నాకు రోహిత్ తెలుసు.
ఐ నో రోహిత్
I agree. నేను అంగీకరిస్తున్నాను.
ఐ అగ్రీ
I don’t agree. నేను అంగీకరించను.
ఐ డోంట్ అగ్రీ
I heard. నేను విన్నాను.
ఐ హర్డ్
I didn’t hear. నేను వినలేదు.
ఐ డిడ్’న్ట్ హియర్
I asked first. నేను ముందుగా అడిగాను.
ఐ ఆస్క్‌డ్ ఫస్ట్
I didn’t ask anyone. నేను ఎవరినీ అడగలేదు.
ఐ డిడ్’న్ట్ ఆస్క్ ఎని వన్
I told him. నేను అతనికి చెప్పాను.
ఐ టోల్డ్ హిమ్
I didn’t tell anyone. నేను ఎవరికీ చెప్పలేదు.
ఐ డిడ్’న్ట్ టెల్ ఎని వన్
I came yesterday. నేను నిన్నే వచ్చాను.
ఐ కెమ్ యెస్టర్ డే
I didn’t come yesterday. నేను నిన్న రాలేదు.
ఐ డిడ్’న్ట్ కం యెస్టర్ డే
I am angry. నాకు కోపంగా ఉంది.
ఐ యామ్ ఆంగ్రీ
I am not angry. నాకు కోపం లేదు.
ఐ యామ్ నాట్ ఆంగ్రీ
I am happy. నేను సంతోషంగా ఉన్నాను.
ఐ యామ్ హ్యాపీ
I am not happy. నేను సంతోషంగా లేను.
ఐ యామ్ నాట్ హ్యాపీ
I am alone. నేను ఒంటరిగా ఉన్నాను.
ఐ యామ్ ఎలోన్
I am not alone. నేను ఒంటరిని కాదు.
ఐ యామ్ నాట్ ఎలోన్
She is an orphan. ఆమె ఒక అనాథ.
షీ ఈజ్ అనా ఆర్ఫన్
She is not an orphan. ఆమె అనాథ కాదు.
షీ ఈజ్ నాట్ అనా ఆర్ఫన్
I am alone here. నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను.
ఐ యామ్ ఎలోన్ హియర్
I am alone now. నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను.
ఐ యామ్ ఎలోన్ నౌ
I like. నాకు ఇష్టం.
ఐ లైక్
I don’t like. నాకు ఇష్టం లేదు.
ఐ డోంట్ లైక్
I am ready. నేను సిద్ధంగా ఉన్నాను.
ఐ యామ్ రెడీ
I am not ready. నేను సిద్ధంగా లేను.
ఐ యామ్ నాట్ రెడీ
I will cook. నేను వంట చేస్తాను.
ఐ విల్ కుక్
I will not cook. నేను వంట చేయను.
ఐ విల్ నాట్ కుక్
I can come. నేను రాగలను.
ఐ క్యాన్ కం
I cannot come. నేను రాలేను.
ఐ క్యానాట్ కం
I will work. నేను పని చేస్తాను.
ఐ విల్ వర్క్
I won’t work. నేను పని చేయను.
ఐ వోంట్ వర్క్
Please don’t come. దయచేసి రాకండి.
ప్లీజ్ డోంట్ కం
He is always busy. అతను ఎప్పుడూ బిజీగా ఉంటాడు.
హీ ఈజ్ ఆల్‌వేస్ బిజీ
He is never busy. అతను ఎప్పుడూ బిజీగా ఉండడు.
హీ ఈజ్ నెవర్ బిజీ
Don’t listen. వినవద్దు.
డోంట్ లిసన్
This is for you. ఇది మీ కోసం.
దిస్ ఈజ్ ఫర్ యూ
This is not for you. ఇది మీ కోసం కాదు.
దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ
Don’t eat slowly. నెమ్మదిగా తినవద్దు.
డోంట్ ఈట్ స్లో లీ
No one knows. ఎవరికీ తెలియదు.
నో వన్ నోస్
Beware of dogs. కుక్కల పట్ల జాగ్రత్త.
బివేర్ ఆఫ్ డాగ్స్
Forgive me. నన్ను క్షమించు.
ఫర్గివ్ మీ
Is it? ఔనా?
ఇజ్ ఇట్?
By mistake. పొరపాటున.
బై మిస్టేక్
Stand straight. నిటారుగా నిలబడండి.
స్టాండ్ స్ట్రైట్
Who told you? ఎవరు చెప్పారు నీకు?
హూ టోల్డ్ యూ?
Don’t listen to anyone. ఎవరి మాట వినవద్దు.
డోంట్ లిసన్ టూ ఎని వన్
I did not meet him. నేను అతన్ని కలవలేదు.
ఐ డిడ్’న్ట్ మీట్ హిమ్
She is well-educated. ఆమె బాగా చదువుకుంది.
షీ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్
She is uneducated. ఆమె చదువురానిది.
షీ ఈజ్ అన ఎడ్యుకేటెడ్
Stretch your arms. మీ చేతులను చాచు.
స్ట్రెచ్ యువర్ ఆర్మ్స్
Don’t scratch your head. తల గోకకండి.
డోంట్ స్క్రాచ్ యువర్ హెడ్
Bend forward. ముందుకు వంగండి.
బెండ్ ఫార్వర్డ్
Turn around. తిరగండి.
టర్న్ అరౌండ్
Kneel down. మోకాళ్ళ మీద పడు.
నీల డౌన్
It’s sunny outside. బయట ఎండగా ఉంది.
ఇట్’స్ సన్నీ అవుట్ సైడ్
Study here itself. ఇక్కడే చదువుకో.
స్టడీ హియర్ ఇట్ సెల్ఫ్
Take out your books. మీ పుస్తకాలు బయటకు తీయండి.
టేక్ అవుట్ యువర్ బుక్స్
Write it down. దాన్ని రాయండి.
రైట్ ఇట్ డౌన్
Sharpen your pencil. మీ పెన్సిల్‌కు పదును పెట్టండి.
షార్పెన్ యువర్ పెన్సిల్
Erase this. దీన్ని తుడిచివేయండి.
ఇరేజ్ దిస్
Don’t be lazy. సోమరితనం వద్దు.
డోంట్ బి లేజీ
Read this aloud. దీన్ని బిగ్గరగా చదవండి.
రీడ్ దిస్ అలౌడ్
Drink it all up. అంతా తాగేయండి.
డ్రింక్ ఇట్ ఆల్ అప్
What did you say? నువ్వేం చెప్పావు?
వాట్ డిడ్ యూ సే?
Who asked you? నిన్ను ఎవరు అడిగారు?
హూ ఆస్క్‌డ్ యూ?
Mummy asked me. అమ్మ నన్ను అడిగింది.
మమ్మీ ఆస్క్‌డ్ మీ
I feel dizzy. నాకు తల తిరుగుతున్నట్లుంది.
ఐ ఫీల్ డిజ్జీ
Don’t make fun of me. నన్ను ఎగతాళి చేయకు.
డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ
Don’t make me angry. నన్ను కోపగించుకోకు.
డోంట్ మేక్ మీ ఆంగ్రీ
Don’t make a noise. శబ్దం చేయవద్దు.
డోంట్ మేక్ ఎ నాయిస్
Don’t make me cry. నన్ను ఏడిపించకు.
డోంట్ మేక్ మీ క్రై
I have an exam tomorrow. నాకు రేపు పరీక్ష ఉంది.
ఐ హావ్ అన ఎగ్జామ్ టుమారో
Do you have school tomorrow? మీకు రేపు స్కూల్ ఉందా?
డూ యూ హావ్ స్కూల్ టుమారో?
Yes, I have school tomorrow. అవును, నాకు రేపు స్కూల్ ఉంది.
యెస్, ఐ హావ్ స్కూల్ టుమారో
There is no school today. ఈరోజు పాఠశాల లేదు.
దేర్ ఈజ్ నో స్కూల్ టుడే
My school finishes at 4:00 p.m. నా పాఠశాల సాయంత్రం 4:00 గంటలకు ముగుస్తుంది.
మై స్కూల్ ఫినిషెస్ అట్ ఫోర్ పి.ఎం.
My school begins at 9 a.m. నా పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.
మై స్కూల్ బిగిన్స్ అట్ నైన్ ఏ.ఎం.
How do you go to school? నువ్వు స్కూల్ కి ఎలా వెళ్తావు?
హౌ డూ యూ గో టు స్కూల్?
I go to school on foot. నేను పాఠశాలకు కాలినడకన వెళ్తాను.
ఐ గో టు స్కూల్ ఆన్ ఫుట్
I skipped school yesterday. నేను నిన్న స్కూల్ కి వెళ్ళలేదు.
ఐ స్కిప్‌డ్ స్కూల్ యెస్టర్ డే
Don’t jump on the bed. మంచం మీద దూకకండి.
డోంట్ జంప్ ఆన్ ద బెడ్
Don’t swing your legs. మీ కాళ్ళు తిప్పకండి.
డోంట్ స్వింగ్ యువర్ లెగ్స్
Go and study well. వెళ్ళి బాగా చదువుకో.
గో అండ్ స్టడీ వెల్
Why are you crying? ఎందుకు ఏడుస్తున్నావు?
వై ఆర్ యూ క్రైయింగ్?
Look at me. నన్ను చూడు.
లుక్ అట్ మీ
Do you want to play? నువ్వు ఆడాలనుకుంటున్నావా?
డూ యూ వాంట్ టు ప్లే?
Go outside and play. బయటకు వెళ్లి ఆడుకో.
గో అవుట్ సైడ్ అండ్ ప్లే
Say sorry to him. అతనికి సారీ చెప్పు.
సే సారీ టు హిమ్
You are so cute. నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు.
యూ ఆర్ సో క్యూట్
How old are you? మీ వయస్సు ఎంత?
హౌ ఓల్డ్ ఆర్ యూ?
Stand still. కదలకుండా నిలబడండి.
స్టాండ్ స్టిల్
Can you dance? మీరు నృత్యం చేయగలరా?
క్యాన్ యూ డాన్స్?
Don’t go there. అక్కడికి వెళ్లవద్దు.
డోంట్ గో దేర్
Don’t you know? నీకు తెలియదా?
డోంట్ యూ నో?
Where is your father? మీ నాన్నగారు ఎక్కడ?
వేర్ ఈజ్ యువర్ ఫాదర్?
He is in the garden. అతను తోటలో ఉన్నాడు.
హీ ఈజ్ ఇన్ ద గార్డెన్
Put the things in order. వస్తువులను క్రమంలో ఉంచండి.
పుట్ ద థింగ్స్ ఇన్ ఆర్డర్
Go and sleep. వెళ్లి పడుకో.
గో అండ్ స్లీప్
I am not denying. నేను కాదనడం లేదు.
ఐ యామ్ నాట్ డినాయింగ్
What is the reason? కారణం ఏమిటి?
వాట్ ఈజ్ ద రీజన్?
How do you know? మీకు ఎలా తెలుసు?
హౌ డూ యూ నో?
No one is around. ఎవరూ లేరు.
నో వన్ ఈజ్ అరౌండ్
Here is your money. ఇదిగో మీ డబ్బు.
హియర్ ఈజ్ యువర్ మనీ
Tomorrow is a holiday. రేపు సెలవు.
టుమారో ఈజ్ ఎ హాలిడే
Don’t write on the wall. గోడపై రాయకండి.
డోంట్ రైట్ ఆన్ ద వాల్
Don’t eat it up. దాన్ని తినకండి.
డోంట్ ఈట్ ఇట్ అప్
Don’t drink it up. దాన్ని తాగకండి.
డోంట్ డ్రింక్ ఇట్ అప్
What is the matter? ఏంటి విషయం?
వాట్ ఈజ్ ద మ్యాటర్?
Tell me where to go. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు.
టెల్ మీ వేర్ టు గో
Until when? ఎప్పటి వరకు?
అంటిల్ వెన్?
Since when? ఎప్పటి నుండి?
సిన్స్ వెన్?
Tell me what you want. మీకు ఏమి కావాలో చెప్పండి.
టెల్ మీ వాట్ యూ వాంట్
Haven’t you seen it? మీరు చూడలేదా?
హావ్’ంట్ యూ సీన్ ఇట్?
Can’t you speak? మీరు మాట్లాడలేరా?
క్యాన్’ట్ యూ స్పీక్?
I never go there. నేను అక్కడికి ఎప్పుడూ వెళ్ళను.
ఐ నెవర్ గో దేర్
Be within your limits. మీ పరిమితుల్లో ఉండండి.
బి విదిన్ యువర్ లిమిట్స్
Who can do it? ఎవరు చేయగలరు?
హూ క్యాన్ డూ ఇట్?
Make some tea. కొంచెం టీ తయారు చేయి.
మేక్ సమ్ టీ
I forgot to tell you. నేను నీకు చెప్పడం మర్చిపోయాను.
ఐ ఫర్గాట్ టు టెల్ యూ
I will never forget. నేను ఎప్పటికీ మర్చిపోలేను.
ఐ విల్ నెవర్ ఫర్గెట్
Let the boy play. ఆ అబ్బాయిని ఆడుకోనివ్వండి.
లెట్ ద బాయ్ ప్లే
You can learn. మీరు నేర్చుకోవచ్చు.
యూ క్యాన్ లెర్న్
Don’t talk nonsense. అర్ధంలేని మాటలు మాట్లాడకు.
డోంట్ టాక్ నాన్సెన్స్
Let me go first. ముందు నన్ను వెళ్ళనివ్వు.
లెట్ మీ గో ఫస్ట్
Shall I bring? నేను తీసుకురావాలా?
షాల్ ఐ బ్రింగ్?
Why do you lie? నువ్వు ఎందుకు అబద్ధం చెబుతావు?
వై డూ యూ లై?
What to say? ఏం చెప్పాలి?
వాట్ టు సే?
Say once again. మళ్ళీ ఒకసారి చెప్పు.
సే వన్స్ అగైన్
Which is yours? ఏది నీది?
విచ్ ఈజ్ యోర్స్?
Who is next? తరువాత ఎవరు?
హూ ఈజ్ నెక్ట్స్?
Read carefully. జాగ్రత్తగా చదవండి.
రీడ్ కేర్ ఫుల్ లీ
Don’t come here. ఇక్కడికి రావద్దు.
డోంట్ కం హియర్
They have forgotten. వాళ్ళు మర్చిపోయారు.
థే హావ్ ఫర్ గాట్‌న్
Do something. ఏదైనా చేయి.
డూ సమ్ థింగ్
Most valuable. అత్యంత విలువైనది.
మోస్ట్ వాల్యూ ఏబుల్
Please sit down. దయచేసి కూర్చోండి.
ప్లీజ్ సిట్ డౌన్
About whom? ఎవరి గురించి?
అబౌట్ హూమ్?
Is that yours? అది నీదా?
ఈజ్ దాట్ యోర్స్?
Who said that? ఎవరు అన్నారు?
హూ సైడ్ దాట్?
I am on the way. నేను దారిలో ఉన్నాను.
ఐ యామ్ ఆన్ ద వే
Don’t spit on the road. రోడ్డు మీద ఉమ్మివేయకండి.
డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్
Fold the newspaper. వార్తాపత్రికను మడవండి.
ఫోల్డ్ ద న్యూస్ పేపర్
Is it possible? ఇది సాధ్యమేనా?
ఇజ్ ఇట్ పాసిబుల్?
It is not possible. అది సాధ్యం కాదు.
ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్
Sleep well. బాగా నిద్రపో.
స్లీప్ వెల్
All of you. మీరందరూ.
ఆల్ ఆఫ్ యూ
Even now. ఇప్పుడు కూడా.
ఈవన్ నౌ
Don’t mind. పర్వాలేదు.
డోంట్ మైండ్
I need it. నాకు అది కావాలి.
ఐ నీడ్ ఇట్
I don’t need it. నాకు అది అవసరం లేదు.
ఐ డోంట్ నీడ్ ఇట్
I am here. నేను ఇక్కడ ఉన్నాను.
ఐ యామ్ హియర్
Is it yours? అది మీదేనా?
ఇజ్ ఇట్ యోర్స్?
Find out. తెలుసుకోండి.
ఫైండ్ అవుట్
He is lazy. అతను సోమరి.
హీ ఈజ్ లేజీ
I got it. నాకు అర్థమైంది.
ఐ గాట్ ఇట్
We are ready. మేము సిద్ధంగా ఉన్నాము.
వీ ఆర్ రెడీ
Wash your hands. మీ చేతులను శుభ్రం చేసుకోండి.
వాష్ యువర్ హాండ్స్
Bring that here. దాన్ని ఇక్కడికి తీసుకురండి.
బ్రింగ్ దాట్ హియర్
Close the gate. గేటు మూసేయండి.
క్లోజ్ ద గేట్
Come again soon. మళ్ళీ త్వరలో రండి.
కం అగైన్ సూన్
It has no solution. దీనికి పరిష్కారం లేదు.
ఇట్ హాస్ నో సొల్యూషన్
All are selfish. అందరూ స్వార్థపరులే.
ఆల్ ఆర్ సెల్ఫిష్
The child is crying. ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.
ద చైల్డ్ ఈజ్ క్రైయింగ్
It is getting dark. చీకటి పడుతోంది.
ఇట్ ఈజ్ గెటింగ్ డార్క్
Don’t think so. అలా అనుకోకండి.
డోంట్ థింక్ సో
I have urgent work. నాకు అత్యవసర పని ఉంది.
ఐ హావ్ అర్జెంట్ వర్క్
Don’t be late. ఆలస్యం చేయవద్దు.
డోంట్ బి లేట్
Come soon. త్వరగా రా.
కం సూన్
Ask someone else. వేరే ఎవరినైనా అడగండి.
ఆస్క్ సమ్ వన్ ఎల్స్
Hold my hand. నా చేయి పట్టుకో.
హోల్డ్ మై హ్యాండ్
It is useless. ఇది పనికిరానిది.
ఇట్ ఈజ్ యూస్ లెస్
Don’t get me wrong. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి.
డోంట్ గెట్ మీ రాంగ్
Don’t depend on him. అతని మీద ఆధారపడకండి.
డోంట్ డిపెండ్ ఆన్ హిమ్
The matter is clear. విషయం స్పష్టంగా ఉంది.
ద మ్యాటర్ ఈజ్ క్లియర్
Don’t trust anyone. ఎవరినీ నమ్మవద్దు.
డోంట్ ట్రస్ట్ ఎని వన్
Don’t say anything. ఏమీ అనకు.
డోంట్ సే ఎనీ థింగ్
I told you already. నేను ఇప్పటికే చెప్పాను.
ఐ టోల్డ్ యూ ఆల్రెడీ
They are not here. వాళ్ళు ఇక్కడ లేరు.
థే ఆర్ నాట్ హియర్
Enjoy life. జీవితాన్ని ఆస్వాదించండి.
ఎంజాయ్ లైఫ్
Be kind. దయగా ఉండండి.
బి కైండ్
Be seated. కూర్చోండి.
బి సీటెడ్
Keep moving. కదులుతూ ఉండండి.
కీప్ మూవింగ్
Ask them. వారిని అడగండి.
ఆస్క్ థెమ్
Stop laughing. నవ్వడం ఆపు.
స్టాప్ లాఫింగ్
Walk properly. సరిగ్గా నడవండి.
వాక్ ప్రాపర్ లీ
Sign here. ఇక్కడ సంతకం చేయండి.
సైన్ హియర్
Stay right there. అక్కడే ఉండు.
స్టే రైట్ దేర్
Start again. మళ్ళీ మొదలుపెట్టు.
స్టార్ట్ అగైన్
She is very angry. ఆమెకు చాలా కోపంగా ఉంది.
షీ ఈజ్ వెరీ ఆంగ్రీ
Keep it a secret. దానిని రహస్యంగా ఉంచండి.
కీప్ ఇట్ ఎ సీక్రెట్
Don’t lie. అబద్ధం చెప్పకు.
డోంట్ లై
Are you tired? అలిసిపోయారా?
ఆర్ యూ టైర్డ్?
Call him again. అతనికి మళ్ళీ కాల్ చేయి.
కాల him అగైన్
Call you later. తర్వాత కాల్ చేస్తాను.
కాల యూ లేటర్
Don’t buy it. దాన్ని కొనకండి.
డోంట్ బై ఇట్
What happened next? తర్వాత ఏమైంది?
వాట్ హాపెన్‌డ్ నెక్ట్స్?
Who is that person? ఆ వ్యక్తి ఎవరు?
హూ ఈజ్ దాట్ పర్సన్?
Who won the match? మ్యాచ్ గెలిచింది ఎవరు?
హూ వన్ ద మ్యాచ్?
Who met you? నిన్ను ఎవరు కలిశారు?
హూ మెట్ యూ?
I came by bus. నేను బస్సులో వచ్చాను.
ఐ కేమ్ బై బస్
Tell the truth. నిజం చెప్పు.
టెల్ ద ట్రూత్
It’s not mine. అది నాది కాదు.
ఇట్’స్ నాట్ మైన్
Is it true? అది నిజమేనా?
ఇజ్ ఇట్ ట్రూ?
Don’t do anything. ఏమీ చేయకు.
డోంట్ డూ ఏనీ థింగ్
Mind your language. మీ భాషను జాగ్రత్తగా వాడండి.
మైండ్ యువర్ లాంగ్వేజ్
Don’t go empty-handed. ఖాళీ చేతులతో వెళ్లవద్దు.
డోంట్ గో ఎంప్టీ హాండెడ్
I am on your side. నేను మీ పక్షాన ఉన్నాను.
ఐ యామ్ ఆన్ యువర్ సైడ్
I know you very well. నాకు మీరు బాగా తెలుసు.
ఐ నో యూ వెరీ వెల్
Don’t talk about her. ఆమె గురించి మాట్లాడకు.
డోంట్ టాక్ ఎబౌట్ హర్
I am not a fool. నేను మూర్ఖుడిని కాదు.
ఐ యామ్ నాట్ ఎ ఫూల్
What is your problem? మీ సమస్య ఏమిటి?
వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్?
Don’t ask me anything. నన్ను ఏమీ అడగకు.
డోంట్ ఆస్క్ మీ ఏనీథింగ్
He came late. అతను ఆలస్యంగా వచ్చాడు.
హీ కేమ్ లేట్
It’s against the law. అది చట్ట విరుద్ధం.
ఇట్’స్ అగైనస్ట్ ద లా
It’s a lie. అది అబద్ధం.
ఇట్’స్ ఎ లై
You didn’t listen. నువ్వు వినలేదు.
యూ డిడ్’న్ట్ లిసన్
I didn’t sit. నేను కూర్చోలేదు.
ఐ డిడ్‌’న్ట్ సిట్
I can’t say. నేను చెప్పలేను.
ఐ క్యాంట్ సే
What is the time? సమయం ఎంత?
వాట్ ఈజ్ ద టైమ్?
As soon as possible. వీలైనంత త్వరగా.
అస్ సూన్ అస్ పాసిబుల్
Have breakfast. అల్పాహారం తీసుకోండి.
హావ్ బ్రేక్‌ఫాస్ట్
Serve tea to all. అందరికీ టీ అందించు.
సర్వ్ టీ టు ఆల్
Don’t say so. అలా అనకండి.
డోంట్ సే సో
Take it away. దాన్ని తీసుకెళ్లు.
టేక్ ఇట్ అవే
Don’t teach me. నాకు నేర్పించవద్దు.
డోంట్ టీచ్ మీ
Pray to God. దేవుడిని ప్రార్థించండి.
ప్రే టు గాడ్
Go there. అక్కడికి వెళ్ళు.
గో దేర్
It’s not like that. అది అలా కాదు.
ఇట్’స్ నాట్ లైక్ దట్
Don’t open your mouth. నోరు తెరవకు.
డోంట్ ఓపెన్ యువర్ మౌత్
Don’t be afraid. భయపడకు.
డోంట్ బి అఫ్రెయిడ్
Go slow. నెమ్మదిగా వెళ్ళు.
గో స్లో
You don’t have time. మీకు సమయం లేదు.
యూ డోంట్ హావ్ టైమ్
Don’t tell stories. కథలు చెప్పకండి.
డోంట్ టెల్ స్టోరీస్
It’s delicious. అది రుచికరంగా ఉంది.
ఇట్’స్ డెలిషియస్
I am still trying. నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.
ఐ యామ్ స్టిల్ ట్రైయింగ్
Don’t trust him. అతన్ని నమ్మకు.
డోంట్ ట్రస్ట్ హిమ్
He is innocent. అతను నిర్దోషి.
హీ ఈజ్ ఇన్నోసెంట్
I won’t be late. నేను ఆలస్యం చేయను.
ఐ వోంట్ బి లేట్
We cannot do this. మేము దీన్ని చేయలేము.
వీ క్యానాట్ డూ దిస్
I can’t stay here. నేను ఇక్కడ ఉండలేను.
ఐ క్యాన్’ట్ స్టే హియర్
I don’t agree with you. నేను మీతో ఏకీభవించను.
ఐ డోంట్ అగ్రీ విధ్ యూ
He is 20 years old. అతనికి 20 సంవత్సరాలు.
హీ ఈజ్ 20 ఇయర్స్ ఓల్డ్
No one said anything. ఎవరూ ఏమీ అనలేదు.
నో వన్ సైడ్ ఎనీథింగ్
She often comes here. ఆమె తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటుంది.
షీ ఆఫ్టెన్ కమ్ హియర్
Nobody understands me. నన్ను ఎవరూ అర్థం చేసుకోరు.
నోబడి అండర్ స్టాండ్స్ మీ
I worked very hard. నేను చాలా కష్టపడ్డాను.
ఐ వర్క్డ్ వెరీ హార్డ్
I can help you. నేను మీకు సహాయం చేయగలను.
ఐ క్యాన్ హెల్ప్ యూ
I helped him many times. నేను అతనికి చాలాసార్లు సహాయం చేసాను.
ఐ హెల్ప్డ్ హిమ్ మెనీ టైమ్స్
He is very angry. అతను చాలా కోపంగా ఉన్నాడు.
హీ ఈజ్ వెరీ ఆంగ్రీ
This is our bag. ఇది మన బ్యాగ్.
దిస్ ఈజ్ అవర్ బ్యాగ్
Don’t stop me. నన్ను ఆపకు.
డోంట్ స్టాప్ మీ
It’s my wish. అది నా కోరిక.
ఇట్’స్ మై విష్
It’s our secret. అది మన రహస్యం.
ఇట్’స్ అవర్ సీక్రెట్
Don’t listen to them. వాళ్ళ మాట వినకు.
డోంట్ లిసన్ టు దెమ్
It’s too late now. ఇప్పుడు చాలా ఆలస్యమైంది.
ఇట్’స్ టూ లేట్ నౌ
We made a sacrifice. మేము త్యాగం చేసాము.
వీ మేడ్ ఎ సాక్రిఫైస్
Squeeze the lemon properly. నిమ్మకాయను సరిగ్గా పిండండి.
స్క్వీజ్ ద లెమన్ ప్రాపర్‌ లీ
Listen to me carefully. నా మాట జాగ్రత్తగా వినండి.
లిసన్ టు మీ కేర్ ఫుల్ లీ
My teeth are white. నా దంతాలు తెల్లగా ఉన్నాయి.
మై టీథ్ ఆర్ వైట్
Answer the phone call. ఫోన్ కాల్‌కు సమాధానం ఇవ్వండి.
ఆన్సర్ ద ఫోన్ కాల్
I found my pen. నా పెన్ను దొరికింది.
ఐ ఫౌండ్ మై పెన్
I have to go to the tailor. నేను దర్జీ దగ్గరికి వెళ్ళాలి.
ఐ హావ్ టు గో టు ద టైలర్
Fill the bottles with water. సీసాలను నీటితో నింపండి.
ఫిల్ ద బాటిల్స్ విధ్ వాటర్
My son is very intelligent. నా కొడుకు చాలా తెలివైనవాడు.
మై సన్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్
There is no need to worry. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
థేర్ ఈజ్ నో నీడ్ టు వర్రీ
The rats tore my books. ఎలుకలు నా పుస్తకాలను చించివేశాయి.
ద రాట్స్ టోర్ మై బుక్స్
These shoes don’t fit me now. ఈ బూట్లు ఇప్పుడు నాకు సరిపోవు.
దీస్ షూస్ డోంట్ ఫిట్ మీ నౌ
I should change my lifestyle. నేను నా జీవనశైలిని మార్చుకోవాలి.
ఐ షుడ్ చెంజ్ మై లైఫ్ స్టైల్
I have nothing to do today. ఈ రోజు నాకు ఏమీ పని లేదు.
ఐ హావ్ నథింగ్ టు డూ టుడే
It’s easy to say. చెప్పడం సులభం.
ఇట్’స్ ఈజీ టు సే
It doesn’t talk to me. అది నాతో మాట్లాడదు.
ఇట్ డజంట్ టాక్ టు మీ
Will you be here? నువ్వు ఇక్కడ ఉంటావా?
విల్ యూ బి హియర్?
I don’t understand anything. నాకు ఏమీ అర్థం కాలేదు.
ఐ డోంట్ అండర్ స్టాండ్ ఎనీథింగ్
Tell him to shut up. అతన్ని నోరు మూసుకోమని చెప్పు.
టెల్ హిమ్ టు షట్ అప్
It happened by mistake. అది పొరపాటున జరిగింది.
ఇట్ హాపెన్డ్ బై మిస్టేక్
Did he say anything? అతను ఏదైనా అన్నాడా?
డిడ్ హీ సే ఎనీ థింగ్?
Answer my question. నా ప్రశ్నకు సమాధానం చెప్పు.
ఆన్సర్ మై క్వశ్చన్
Go somewhere else. వేరే చోటికి వెళ్ళు.
గో సమ్‌వేర్ ఎల్స్
Stay away from me. నాకు దూరంగా ఉండు.
స్టే అవే ఫ్రం మీ