Watch and learn. చూసి నేర్చుకో.
వాచ్ అండ్ లెర్న్
You are on time. మీరు సమయానికి వచ్చారు.
యూ ఆర్ ఆన్ టైమ్
How dare you. నీకు ఎంత ధైర్యం.
హౌ డేర్ యూ
Please stay calm. దయచేసి ప్రశాంతంగా ఉండండి.
ప్లీజ్ స్టే కామ్
You look happy today. నువ్వు ఈరోజు సంతోషంగా కనిపిస్తున్నావు.
యూ లుక్ హ్యాపీ టుడే
Write on a paper. ఒక కాగితం మీద రాయండి.
రైట్ ఆన్ ఎ పేపర్
No one is around. ఎవరూ లేరు.
నో వన్ ఈజ్ అరౌండ్
You did well. నువ్వు బాగా చేసావు.
యూ డిడ్ వెల్
Who thinks so? ఎవరు అలా అనుకుంటున్నారు?
హూ థింక్స్ సో?
I didn’t get it. నాకు అర్థం కాలేదు.
ఐ డిడ్’న్ట్ గెట్ ఇట్
Sit quietly. నిశ్శబ్దంగా కూర్చోండి.
సిట్ క్వయెట్‌ లీ
What’s all this? ఇదంతా ఏమిటి?
వాట్’స్ ఆల్ దిస్?
Stay out of this. దీని నుండి దూరంగా ఉండండి.
స్టే అవుట్ ఆఫ్ దిస్
Let it dry. దానిని ఆరనివ్వండి.
లెట్ ఇట్ డ్రై
Let’s talk later. తర్వాత మాట్లాడుకుందాం.
లెట్స్ టాక్ లేటర్
How long will it take? ఎంత సమయం పడుతుంది?
హౌ లాంగ్ విల్ ఇట్ టేక్?
Who is he to you? అతను మీకు ఎవరు?
హూ ఈజ్ హీ టు యూ?
Let’s eat something. ఏదైనా తిందాం పదండి.
లెట్స్ ఈట్ సమ్ థింగ్
Let me take a bath. నన్ను స్నానం చేయనివ్వండి.
లెట్ మీ టేక్ ఎ బాత్
Let me think. నన్ను ఆలోచించనివ్వండి.
లెట్ మీ థింక్
Who else has come today? ఈ రోజు ఇంకెవరు వచ్చారు?
హూ ఎల్స్ హాజ్ కమ్ టుడే?
Who else did this work? ఈ పని ఇంకెవరు చేసారు?
హూ ఎల్స్ డిడ్ దిస్ వర్క్?
We will find out. మనం తెలుసుకుందాం.
వీ విల్ ఫైండ్ అవుట్
Bring him here. అతన్ని ఇక్కడికి తీసుకురండి.
బ్రింగ్ హిమ్ హియర్
Tell me about this. దీని గురించి నాకు చెప్పండి.
టెల్ మీ ఎబౌట్ దిస్
Don’t get me wrong. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి.
డోంట్ గెట్ మీ రాంగ్
I can’t get married. నేను పెళ్లి చేసుకోలేను.
ఐ క్యాన్’ట్ గెట్ మ్యారెడ్
You are selfish. నువ్వు స్వార్థపరుడివి.
యూ ఆర్ సెల్ఫిష్
Don’t wake me up. నన్ను లేపకు.
డోంట్ వెక్ మీ అప్
Who is behind you? మీ వెనుక ఎవరున్నారు?
హూ ఈజ్ బిహైండ్ యూ?
Don’t depend on others. ఇతరులపై ఆధారపడకండి.
డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్
Where do you live? మీరు ఎక్కడ నివసిస్తున్నారు?
వేర్ డూ యూ లివ్?
How did it break? అది ఎలా విరిగిపోయింది?
హౌ డిడ్ ఇట్ బ్రేక్?
Don’t drink cold water. చల్లటి నీరు తాగవద్దు.
డోంట్ డ్రింక్ కోల్డ్ వాటర్
Hold my hand. నా చేయి పట్టుకో.
హోల్డ్ మై హ్యాండ్
Are you sick? నీకు ఒంట్లో బాలేదా?
ఆర్ యూ సిక్?
Do it fast. త్వరగా చేయి.
డూ ఇట్ ఫాస్ట్
Do you want ice cream? మీకు ఐస్ క్రీం కావాలా?
డూ యూ వాంట్ ఐస్ క్రీమ్?
Let me do it. నన్ను చేయనివ్వండి.
లెట్ మీ డూ ఇట్
It is hers. అది ఆమెది.
ఇట్ ఈజ్ హర్స్
Give me a cup of tea. నాకు ఒక కప్పు టీ ఇవ్వు.
గివ్ మీ ఎ కప్ ఆఫ్ టీ
This is mine. ఇది నాది.
దిస్ ఈజ్ మైన్
Give me a chair to sit. నాకు కూర్చోవడానికి ఒక కుర్చీ ఇవ్వండి.
గివ్ మీ ఎ ఛైర్ టు సిట్
Now it’s your turn. ఇప్పుడు మీ వంతు.
నౌ ఇట్’స్ యువర్ టర్న్
Who did this? ఇది ఎవరు చేసారు?
హూ డిడ్ దిస్?
Give me one. నాకు ఒకటి ఇవ్వు.
గివ్ మీ వన్
Come near. దగ్గరికి రా.
కమ్ నీర్
Don’t push. నెట్టవద్దు.
డోంట్ పుష్
Are you there? నువ్వు ఉన్నావా?
ఆర్ యూ దేర్?
I like both. నాకు రెండూ ఇష్టం.
ఐ లైక్ బోత్
I got married. నాకు పెళ్లి అయింది.
ఐ గాట్ మ్యారెడ్
I am single. నేను అవివాహితుడిని.
ఐ యామ్ సింగల్
Can you imagine? మీరు ఊహించగలరా?
క్యాన్ యూ ఇమాజిన్?
Always be happy. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు.
ఆల్వేస్ బి హ్యాపీ
Always be honest. ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండండి.
ఆల్వేస్ బి హానెస్ట్
He didn’t write. అతను రాయలేదు.
హీ డిడ్’న్ట్ రైట్
It is impossible. అది అసాధ్యం.
ఇట్ ఈజ్ ఇంపాసిబుల్
Nothing is impossible. ఏదీ అసాధ్యం కాదు.
నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్
He didn’t write. అతను రాయలేదు.
హీ డిడ్’న్ట్ రైట్
He is kind. అతను దయగలవాడు.
హీ ఈజ్ కైండ్
I can’t say. నేను చెప్పలేను.
ఐ క్యాన్’ట్ సే
Talk to me. నాతో మాట్లాడు.
టాక్ టు మీ
Listen to me. నా మాట వినండి.
లిసన్ టు మీ
Take his advice. అతని సలహా తీసుకోండి.
టేక్ హిస్ అడ్వైస్
Don’t hate me. నన్ను ద్వేషించకు.
డోంట్ హేట్ మీ
Light a candle. కొవ్వొత్తి వెలిగించండి.
లైట్ ఎ క్యాండిల్
Don’t be jealous. అసూయపడకు.
డోంట్ బీ జెలస్
Don’t tell others. ఇతరులకు చెప్పకండి.
డోంట్ టెల్ అదర్స్
What’s the reason? కారణం ఏమిటి?
వాట్’స్ ద రీజన్?
He is my friend. అతను నా స్నేహితుడు.
హీ ఈజ్ మై ఫ్రెండ్
Don’t eat ice cream. ఐస్ క్రీం తినవద్దు.
డోంట్ ఈట్ ఐస్ క్రీమ్
Swear to me. నాతో ప్రమాణం చేయి.
స్వేర్ టు మీ
Don’t play outside. బయట ఆడకండి.
డోంట్ ప్లే అవుట్ సైడ్
Don’t be late. ఆలస్యం చేయవద్దు.
డోంట్ బి లేట్
Do it now. ఇప్పుడే చేయండి.
డూ ఇట్ నౌ
You decide first. ముందుగా మీరు నిర్ణయించుకోండి.
యూ డిసైడ్ ఫస్ట్
I will take it. నేను తీసుకుంటాను.
ఐ విల్ టేక్ ఇట్
Please go from here. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి.
ప్లీజ్ గో ఫ్రం హియర్
I need your help. నాకు మీ సహాయం కావాలి.
ఐ నీడ్ యువర్ హెల్ప్
I am thirsty. నాకు దాహం వేస్తోంది.
ఐ యామ్ థర్స్టీ
Do it once. ఒకసారి చేయండి.
డూ ఇట్ వన్స్
She lives alone. ఆమె ఒంటరిగా నివసిస్తుంది.
షీ లైవ్స్ ఎలోన్
She knows nothing. ఆమెకు ఏమీ తెలియదు.
షీ నోస్ నథింగ్
Tell him. అతనికి చెప్పు.
టెల్ హిమ్
Don’t give him anything. అతనికి ఏమీ ఇవ్వకు.
డోంట్ గివ్ హిమ్ ఎనీథింగ్
It’s not mine. అది నాది కాదు.
ఇట్’స్ నాట్ మైన్
You sit here. నువ్వు ఇక్కడ కూర్చో.
యూ సిట్ హియర్
Turn right. కుడివైపు తిరగండి.
టర్న్ రైట్
Who wants this? ఇది ఎవరికి కావాలి?
హూ వాంట్స్ దిస్?
Give something. ఏదైనా ఇవ్వండి.
గివ్ సమ్ థింగ్
Don’t talk. మాట్లాడకు.
డోంట్ టాక్
He has disappointed me. అతను నన్ను నిరాశపరిచాడు.
హీ హ్యాస్ డిసప్పాయింటెడ్ మీ
She can’t come. ఆమె రాలేరు.
షీ క్యాన్’ట్ కమ్
No one wants to come. ఎవరూ రావాలని అనుకోరు.
నో వన్ వాంట్స్ టు కమ్
Someone is coming. ఎవరో వస్తున్నారు.
సమ్ వన్ ఈజ్ కమింగ్
Did you get hurt? మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా?
డిడ్ యూ గెట్ హర్ట్?
Did you hurt yourself? మిమ్మల్ని మీరు బాధపెట్టుకున్నారా?
డిడ్ యూ హర్ట్ యువర్ సెల్ఫ్?
What are you playing? నువ్వు ఏం ఆడుతున్నావు?
వాట్ ఆర్ యూ ప్లేయింగ్?
Can’t you sit silently? నువ్వు మౌనంగా కూర్చోలేవా?
క్యాన్’ట్ యూ సిట్ సైలెంట్‌ లీ?
Where are your shoes? మీ బూట్లు ఎక్కడ ఉన్నాయి?
వేర్ ఆర్ యువర్ షూస్?
Wear your shoes. మీ బూట్లు వేసుకోండి.
వేర్ యువర్ షూస్
Please bring me water. దయచేసి నాకు నీళ్ళు తీసుకురండి.
ప్లీజ్ బ్రింగ్ మీ వాటర్
Chew your food. మీ ఆహారాన్ని నమలండి.
చ్యూ యువర్ ఫుడ్
Did mosquitoes bite you? దోమలు మిమ్మల్ని కుట్టాయా?
డిడ్ మస్కీటోస్ బైట్ యూ?
Don’t touch the switch. స్విచ్ ని ముట్టుకోవద్దు.
డోంట్ టచ్ ద స్విచ్
Who gave you the chocolate? నీకు చాక్లెట్ ఎవరు ఇచ్చారు?
హూ గేవ్ యూ ద చాక్లెట్?
Don’t make a noise. శబ్దం చేయవద్దు.
డోంట్ మేక్ ఎ నాయిస్
Brush your teeth properly. మీ దంతాలను సరిగ్గా బ్రష్ చేయండి.
బ్రష్ యువర్ టీత్ ప్రాపర్ లీ
Do not lose it. దాన్ని పోగొట్టుకోకండి.
డూ నాట్ లూజ్ ఇట్
Don’t break it. దాన్ని పగలగొట్టవద్దు.
డోంట్ బ్రేక్ ఇట్
Bring your diary. మీ డైరీ తీసుకురండి.
బ్రింగ్ యువర్ డైరీ
Finish your homework. మీ హోంవర్క్ పూర్తి చేయండి.
ఫినిష్ యువర్ హోంవర్క్
Teacher will scold you. టీచర్ నిన్ను తిడతాడు.
టీచర్ విల్ స్కోల్డ్ యూ
Ask your mother. మీ అమ్మని అడుగు.
ఆస్క్ యువర్ మదర్
Are you full? నువ్వు కడుపు నిండిపోయావా?
ఆర్ యూ ఫుల్?
Did you wash your hands? మీరు చేతులు కడుక్కున్నారా?
డిడ్ యూ వాష్ యువర్ హ్యాండ్స్?
Throw it in the dustbin. దాన్ని చెత్తబుట్టలో వేయండి.
త్రో ఇట్ ఇన్ ద డస్ట్‌బిన్
Put them in order. వాటిని క్రమంలో ఉంచండి.
పుట్ దెమ్ ఇన్ ఆర్డర్
Finish your food quickly. త్వరగా భోజనం ముగించు.
ఫినిష్ యువర్ ఫుడ్ క్విక్ లీ
You watch TV a lot. నువ్వు టీవీ ఎక్కువగా చూస్తావు.
యూ వాచ్ టీవీ ఎ లాట్
Don’t talk to him. అతనితో మాట్లాడకు.
డోంట్ టాక్ టు హిమ్
Shut up and sleep. నోరు మూసుకుని పడుకో.
షట్ అప్ అండ్ స్లీప్
Speak slowly. నెమ్మదిగా మాట్లాడు.
స్పీక్ స్లో లీ
Don’t shout. అరవకండి.
డోంట్ షౌట్
Good children don’t cry. మంచి పిల్లలు ఏడవరు.
గుడ్ చిల్డ్రన్ డోంట్ క్రై
Do you study well? నువ్వు బాగా చదువుతావా?
డూ యూ స్టడీ వెల్?
Is it tasty? రుచిగా ఉందా?
ఇజ్ ఇట్ టేస్టీ?
Follow me. నన్ను అనుసరించండి.
ఫాలో మీ
Stop there. అక్కడ ఆగు.
స్టాప్ దేర్
I don’t want to tell. నేను చెప్పాలనుకోవడం లేదు.
ఐ డోంట్ వాంట్ టు టెల్
As you wish. అట్లే కానివ్వండి.
అజ్ యూ విష్
Who are you to ask? అడగడానికి నువ్వెవరు?
హూ ఆర్ యూ టు ఆస్క్?
Don’t you know me? నేను నీకు తెలియదా?
డోంట్ యూ నో మీ?
You are insulting me. నువ్వు నన్ను అవమానిస్తున్నావు.
యూ ఆర్ ఇన్సల్టింగ్ మీ
I have to see Mr. Kumar. నేను మిస్టర్ కుమార్ ని చూడాలి.
ఐ హ్యావ్ టు సీ మిస్టర్ కుమార్
I cannot give. నేను ఇవ్వలేను.
ఐ క్యాన్‌నాట్ గివ్
You are not cooperating. మీరు సహకరించడం లేదు.
యూ ఆర్ నాట్ కోఆపరేటింగ్
I need his help. నాకు అతని సహాయం కావాలి.
ఐ నీడ్ హిస్ హెల్ప్
I take my words back. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నాను.
ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్
Learn to talk politely. మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి.
లెర్న్ టు టాక్ పొలైట్ లీ
Don’t worry about that. దాని గురించి చింతించకండి.
డోంట్ వర్రీ అబౌట్ దట్
Something will happen. ఏదో జరుగుతుంది.
సమ్ థింగ్ విల్ హాపెన్
Who is there? ఎవరక్కడ?
హూ ఈజ్ దేర్?
Where is that? అది ఎక్కడ ఉంది?
వేర్ ఈజ్ దట్?
At what time? ఏ సమయానికి?
అట్ వాట్ టైమ్?
Close the window. కిటికీ మూసేయ్.
క్లోజ్ ద విండో
Comb your hair properly. మీ జుట్టును సరిగ్గా దువ్వుకోండి.
కోంబ్ యువర్ హెయిర్ ప్రాపర్ లీ
Don’t lie. అబద్ధం చెప్పకు.
డోంట్ లై
Punish him. అతన్ని శిక్షించండి.
పనిష్ హిమ్
Take this. ఇది తీసుకో.
టేక్ దిస్
Throw that. దాన్ని పారేయ్.
త్రో దట్
I don’t know the reason. నాకు కారణం తెలియదు.
ఐ డోంట్ నో ద రీజన్
I am here. నేను ఇక్కడ ఉన్నాను.
ఐ యామ్ హియర్
You must go there. నువ్వు అక్కడికి వెళ్ళాలి.
యూ మస్ట్ గో దేర్
Take this with you. దీన్ని మీతో తీసుకెళ్లండి.
టేక్ దిస్ విత్ యూ
Take whatever you need. మీకు కావలసినది తీసుకోండి.
టేక్ వాట్ ఎవర్ యూ నీడ్
Come tomorrow. రేపు రండి.
కమ్ టుమారో
I will come with you. నేను మీతో వస్తాను.
ఐ విల్ కమ్ విత్ యూ
I have nothing to ask. నేను అడగడానికి ఏమీ లేదు.
ఐ హ్యావ్ నథింగ్ టు ఆస్క్
We are happy. మేము సంతోషంగా ఉన్నాము.
వీ ఆర్ హ్యాపీ
You are mistaken. మీరు పొరబడ్డారు.
యూ ఆర్ మిస్టేకెన్
Sing a song. ఒక పాట పాడండి.
సింగ్ ఎ సాంగ్
When will you come? నువ్వు ఎప్పుడు వస్తావు?
వెన్ విల్ యూ కమ్?
Don’t go. వెళ్ళకు.
డోంట్ గో
Have you finished eating? మీరు తినడం ముగించారా?
హావ్ యూ ఫినిష్డ్ ఈటింగ్?
The spoon is not clean. చెంచా శుభ్రంగా లేదు.
ద స్పూన్ ఈజ్ నాట్ క్లీన్
I don’t like coffee. నాకు కాఫీ ఇష్టం లేదు.
ఐ డోంట్ లైక్ కాఫీ
This saree is for you. ఈ చీర నీ కోసమే.
దిస్ సారీ ఈజ్ ఫర్ యూ
What is the cost? ఖర్చు ఎంత?
వాట్ ఈజ్ ద కాస్ట్?
I broke the mirror. నేను అద్దం పగలగొట్టాను.
ఐ బ్రోక్ ద మిర్రర్
Do you accept this? మీరు దీన్ని అంగీకరిస్తారా?
డూ యూ అక్సెప్ట్ దిస్?
Just taste it. రుచి చూడు.
జస్ట్ టేస్ట్ ఇట్
Have some water. కొంచెం నీళ్లు తాగండి.
హ్యావ్ సమ్ వాటర్
Don’t go now. ఇప్పుడు వెళ్ళకు.
డోంట్ గో నౌ
Run with me. నాతో పరుగెత్తండి.
రన్ విత్ మీ
Don’t suspect her. ఆమెను అనుమానించకు.
డోంట్ సస్పెక్ట్ హర్
Sit outside. బయట కూర్చో.
సిట్ అవుట్ సైడ్
It’s my dream. అది నా కల.
ఇట్’స్ మై డ్రీమ్
Let them try. వాళ్ళు ప్రయత్నించనివ్వండి.
లెట్ దెమ్ ట్రై
It’s our luck. అది మన అదృష్టం.
ఇట్’స్ అవర్ లక్
Teach us something. మాకు ఏదైనా నేర్పండి.
టీచ్ అస్ సమ్ థింగ్
Does anyone want it? ఎవరికైనా అది కావాలా?
డజ్ ఏనీ వన్ వాంట్ ఇట్?
Drink hot tea. వేడి టీ తాగండి.
డ్రింక్ హాట్ టీ
Come again. మళ్ళీ రండి.
కమ్ ఎగైన్
Your decision is right. మీ నిర్ణయం సరైనదే.
యోర్ డిసిషన్ ఈజ్ రైట్
It’s difficult to believe. నమ్మడం కష్టం.
ఇట్’స్ డిఫికల్ట్ టు బిలీవ్
I brought it. నేను తెచ్చాను.
ఐ బ్రాట్ ఇట్
Always be happy. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు.
ఆల్ వేజ్ బీ హ్యాపీ
Try once. ఒకసారి ప్రయత్నించండి.
ట్రై వన్స్
I know her. నాకు ఆమె తెలుసు.
ఐ నో హర్
It’s too late. చాలా ఆలస్యం అయింది.
ఇట్’స్ టూ లేట్
Sit quietly. నిశ్శబ్దంగా కూర్చోండి.
సిట్ క్వైట్ లీ
Keep it with you. దానిని మీ దగ్గర ఉంచుకోండి.
కీప్ ఇట్ విత్ యూ
She fell down. ఆమె కింద పడిపోయింది.
షి ఫెల్ డౌన్
Teach them a lesson. వారికి గుణపాఠం చెప్పండి.
టీచ్ దెమ్ ఎ లెసన్
Tell your name. మీ పేరు చెప్పండి.
టెల్ యువర్ నేమ్
What is the difference? తేడా ఏమిటి?
వాట్ ఈజ్ ద డిఫరెన్స్?
They know everything. వారికి అన్నీ తెలుసు.
దే నో ఎవ్రి థింగ్
It may work. అది పనిచేయవచ్చు.
ఇట్ మే వర్క్
Think about me. నా గురించి ఆలోచించు.
థింక్ అబౌట్ మీ.
What did you tell him? మీరు అతనికి ఏమి చెప్పారు?
వాట్ డిడ్ యూ టెల్ హిమ్?
I have urgent work. నాకు అత్యవసర పని ఉంది.
ఐ హావ్ అర్జెంట్ వర్క్.
Do you have a phone? మీ దగ్గర ఫోన్ ఉందా?
డూ యూ హావ్ ఎ ఫోన్?
Try this. ఇది ప్రయత్నించు.
ట్రై దిస్.
Wipe your tears. మీ కన్నీళ్లు తుడవండి.
విప్ యోర్ టియర్స్.
Write something. ఏదైనా రాయండి.
రైట్ సమ్తింగ్.
Sing that song. ఆ పాట పాడండి.
సింగ్ దట్ సాంగ్.
Send him back. అతన్ని వెనక్కి పంపు.
సెండ్ హిమ్ బ్యాక్.
Don’t go alone. ఒంటరిగా వెళ్లకు.
డోంట్ గో ఎలోన్.
Lower your voice. మీ గొంతు తగ్గించండి.
లోయర్ యోర్ వాయిస్.
There is less traffic today. ఈరోజు ట్రాఫిక్ తక్కువగా ఉంది.
దేర్ ఈస్ లెస్ ట్రాఫిక్ టుడే.
Don’t gesture. సంజ్ఞ చేయవద్దు.
డోంట్ జెచర్.
Don’t underestimate me. నన్ను తక్కువ అంచనా వేయకు.
డోంట్ అండర్‌ఎస్టిమేట్ మీ.
Will you shut your mouth? నువ్వు నోరు మూసుకుంటావా?
విల్ యూ షట్ యోర్ మౌత్?
She never wears makeup. ఆమె ఎప్పుడూ మేకప్ వేసుకోదు.
షీ నెవర్ వేర్’స్ మేకప్.
She wears her hair long. ఆమె జుట్టు పొడవుగా ఉంది.
షీ వేర్’స్ హర్ హెయిర్ లాంగ్.
I prefer to wear my hair short. నా జుట్టును పొట్టిగా వేసుకోవడానికి ఇష్టపడతాను.
ఐ ప్రిఫర్ టూ వేర్ మై హెయిర్ షార్ట్.
It takes time. దీనికి సమయం పడుతుంది.
ఇట్ టేక్స్ టైమ్.
I have told you countless times. నేను నీకు లెక్కలేనన్ని సార్లు చెప్పాను.
ఐ హావ్ టోల్డ్ యూ కౌంట్‌లెస్ టైమ్స్.
Now the time is half past nine. ఇప్పుడు సమయం తొమ్మిదిన్నర.
నౌ ది టైమ్ ఈస్ హాఫ్ పాస్ట్ నైన్.
Do you have time for a chat? మీకు చాట్ చేయడానికి సమయం ఉందా?
డూ యూ హావ్ టైమ్ ఫర్ ఎ చాట్?
Let it be, I will do it myself. అలా ఉండనివ్వండి, నేనే చేస్తాను.
లెట్ ఇట్ బీ, ఐ విల్ డూ ఇట్ మైసెల్ఫ్.
Don’t get in my way. నా దారిలోకి రాకు.
డోంట్ గెట్ ఇన్ మై వే.
Whom do you suspect? మీరు ఎవరిని అనుమానిస్తున్నారు?
హూం డూ యూ సస్పెక్ట్?
Speak a little louder. కొంచెం బిగ్గరగా మాట్లాడు.
స్పీక్ ఎ లిటిల్ లౌడర్.
Make the best use of time. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
మేక్ ది బెస్ట్ యూస్ ఆఫ్ టైమ్.
Put out the fire. మంటను ఆర్పు.
పుట్ అవుట్ ది ఫైర్.
Put everything in order. ప్రతిదీ క్రమంలో ఉంచండి.
పుట్ ఎవ్రితింగ్ ఇన్ ఆర్డర్.
I will not spare him. నేను అతనిని విడిచిపెట్టను.
ఐ విల్ నాట్ స్పేర్ హిమ్.
I gave him some money. నేను అతనికి కొంత డబ్బు ఇచ్చాను.
ఐ గేవ్ హిమ్ సమ్ మనీ.
You didn’t ask me anything. నువ్వు నన్ను ఏమీ అడగలేదు.
యూ డిడ్న్’ట్ ఆస్ మి ఏనీతింగ్.
Don’t irritate me. నన్ను చికాకు పెట్టకు.
డోంట్ ఇరిటేట్ మి.
Bring him here. అతన్ని ఇక్కడికి తీసుకురండి.
బ్రింగ్ హిమ్ హియర్.
Don’t sit idle. ఖాళీగా కూర్చోవద్దు.
డోంట్ సిట్ ఐడల్.
Stop arguing with me. నాతో వాదించడం ఆపండి.
స్టాప్ ఆర్గ్యూఇంగ్ విథ్ మి.
When will you mend your ways? మీరు మీ మార్గాలను ఎప్పుడు చక్కదిద్దుకుంటారు?
వెన్ విల్ యూ మెండ్ యోర్ వేస్?
I never borrow money. నేను ఎప్పుడూ డబ్బు అప్పు తీసుకోను.
ఐ నెవర్ బారో మనీ.
I tried a lot but all in vain. నేను చాలా ప్రయత్నించాను కానీ అన్నీ ఫలించలేదు.
ఐ ట్రైడ్ ఎ లాట్ బట్ ఆల్ ఇన్ వెయిన్.
Don’t cast an evil eye on the baby. ఆ బిడ్డపై చెడు దృష్టి పెట్టకండి.
డోంట్ కాస్ట్ అన్ ఈవిల్ ఐ ఆన్ ది బేబీ.
I do whatever I like. నాకు ఏది నచ్చితే అది చేస్తాను.
ఐ డూ వట్ ఎవర్ ఐ లైక్.
He is not letting me survive. అతను నన్ను బ్రతకనివ్వడం లేదు.
హీ ఈస్ నాట్ లెటీంగ్ మి సర్వైవ్.
No one is trustworthy. ఎవరూ నమ్మదగినవారు కాదు.
నో వన్ ఈస్ ట్రస్ట్‌వర్ధీ.
I waited long for you. నేను నీకోసం చాలాసేపు ఎదురుచూశాను.
ఐ వెయిటెడ్ లాంగ్ ఫర్ యూ.
I like taking risks. నాకు రిస్క్ తీసుకోవడం ఇష్టం.
ఐ లైక్ టేకింగ్ రిస్క్స్.
Don’t let anyone come in. ఎవరినీ లోపలికి రానివ్వకండి.
డోంట్ లెట్ ఏనీవన్ కమ్ ఇన్.
I will take care of the rest. మిగిలినది నేను చూసుకుంటాను.
ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్.
This may be true. ఇది నిజమే కావచ్చు.
దిస్ మే బీ ట్రూ.
Get off the bed. మంచం దిగండి.
గెట్ ఆఫ్ ది బెడ్.
Your shirt is torn. మీ చొక్కా చిరిగిపోయింది.
యోర్ షర్ట్ ఈస్ టోర్న్.
Accept your mistakes. మీ తప్పులను అంగీకరించండి.
అక్సెప్ట్ యోర్ మిస్టేక్స్.
What are you talking about? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?
వాట్ ఆర్ యూ టాల్కింగ్ అబౌట్?
How do you get such ideas? మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి?
హౌ డూ యూ గెట్ సచ్ ఐడియాస్?
It’s not yours. ఇది మీది కాదు.
ఇట్’స్ నాట్ యోర్స్.
It’s my decision. ఇది నా నిర్ణయం.
ఇట్’స్ మై డెసిషన్.
What shall I wear to the party? పార్టీకి నేను ఏమి ధరించాలి?
వాట్ షాల్ ఐ వేర్ టూ ది పార్టీ?
You should stop smoking. మీరు ధూమపానం మానేయాలి.
యూ షుడ్ స్టాప్ స్మోకింగ్.
What is the time? సమయం ఎంత?
వాట్ ఈస్ ది టైమ్?
I counted the money carefully. నేను డబ్బును జాగ్రత్తగా లెక్కించాను.
ఐ కౌంటెడ్ ది మనీ కేర్‌ఫులీ.
He lost all his money. అతను తన డబ్బునంతా పోగొట్టుకున్నాడు.
హీ లాస్ట్ ఆల్ హిస్ మనీ.
Is that Dass over there? దాస్ అక్కడ ఉన్నాడా?
ఈజ్ దట్ డాస్ ఓవర్ దేర్?
I am sure that he will agree. అతను అంగీకరిస్తాడని నాకు ఖచ్చితంగా తెలుసు.
ఐ యామ్ షూర్ దట్ హీ విల్ అగ్రీ.
Turn down the volume. వాల్యూమ్ తగ్గించండి.
టర్న్ డౌన్ ది వాల్యూమ్.
It will lessen your pain. ఇది మీ నొప్పిని తగ్గిస్తుంది.
ఇట్ విల్ లెసన్ యోర్ పెయిన్.
I have lost weight. నేను బరువు తగ్గాను.
ఐ హావ్ లాస్ట్ వెయిట్.
I can’t come now. నేను ఇప్పుడు రాలేను.
ఐ కాంట్ కమ్ నౌ.
I am putting the children to bed. నేను పిల్లలను పడుకోబెడుతున్నాను.
ఐ యామ్ పుట్’ింగ్ ది చిల్డ్రన్ టూ బెడ్.
I will see you tomorrow. నేను రేపు నిన్ను కలుస్తాను.
ఐ విల్ సీ యూ టుమారో.
Let him do this work. అతన్ని ఈ పని చేయనివ్వండి.
లెట్ హిమ్ డూ దిస్ వర్క్.
Think about it later. తర్వాత ఆలోచించు.
థింక్ అబౌట్ ఇట్ లేటర్.
What happened today? ఈరోజు ఏం జరిగింది?
వాట్ హాపెండ్ టుడే?
Get out of my sight. నా దృష్టి నుండి వెళ్ళిపో.
గెట్ అవుట్ ఆఫ్ మై సైట్.
He is not trustworthy. అతను నమ్మదగినవాడు కాదు.
హీ ఈస్ నాట్ ట్రస్ట్‌వర్ధీ.
I have to make a call. నేను ఫోన్ చేయాలి.
ఐ హావ్ టూ మేక్ ఎ కాల్.
What is there to laugh? ఇందులో నవ్వడానికి ఏముంది?
వాట్ ఈజ్ దేర్ టూ లాఫ్?
I don’t trust you. నేను నిన్ను నమ్మను.
ఐ డోంట్ ట్రస్ట్ యూ.
Don’t walk barefoot. చెప్పులు లేకుండా నడవకండి.
డోంట్ వాక్ బేర్‌ఫుట్.
Can we talk in private? మనం ఏకాంతంగా మాట్లాడుకోవచ్చా?
క్యాన్ వి టాక్ ఇన్ ప్రైవేట్?
He is a workaholic. అతను పనికి బానిస.
హీ ఈస్ ఎ వర్కహోలిక్.
Drop by anytime. ఎప్పుడైనా రండి.
డ్రాప్ బై ఎనీటైమ్.
I had a terrible dream last night. నిన్న రాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది.
ఐ హాడ్ ఎ టెరిబుల్ డ్రీమ్ లాస్ట్ నైట్.
It’s only a rumor. ఇది కేవలం పుకారు మాత్రమే.
ఇట్’స్ ఓన్లీ ఎ రూమర్.
Do as he tells you. అతను మీకు చెప్పినట్లు చేయండి.
డూ ఆస్ హీ టెల్స్ యూ.
Tell me what to do. ఏమి చేయాలో చెప్పు.
టెల్ మి వట్ టూ డూ.
Do you know the reason? కారణం తెలుసా?
డూ యూ నో ది రీజన్?
Do it when you have time. మీకు సమయం దొరికినప్పుడు చేయండి.
డూ ఇట్ వెన్ యూ హావ్ టైమ్.
Do you think it’s my fault? అది నా తప్పు అనుకుంటున్నావా?
డూ యూ థింక్ ఇట్’స్ మై ఫాల్ట్?
Go tell him yourself. నువ్వే వెళ్ళి అతనికి చెప్పు.
గో టెల్ హిమ్ యోర్సెల్ఫ్.
She lost everything in life. ఆమె జీవితంలో అన్నీ కోల్పోయింది.
షీ లాస్ట్ ఎవ్రితింగ్ ఇన్ లైఫ్.
He is a henpecked husband. అతను ఒక దురుసు భర్త.
హీ ఈస్ ఎ హెన్‌పెక్డ్ హస్బండ్.
Don’t ever show your face again. ఇంకెప్పుడూ నీ ముఖం చూపించకు.
డోంట్ ఎవర్ షో యోర్ ఫేస్ అగైన్.
You will never change. నువ్వు ఎప్పటికీ మారవు.
యూ విల్ నెవర్ ఛేంజ్.
She was speechless. ఆమెకు నోట మాట రాలేదు.
షీ వాస్ స్పీచ్‌లెస్.
Think twice before you spend. ఖర్చు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.
థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పెండ్.
You have to realize your mistake. మీరు మీ తప్పును గ్రహించాలి.
యూ హావ్ టు రియలైజ్ యోర్ మిస్టేక్.
Do you know what happened? ఏం జరిగిందో మీకు తెలుసా?
డూ యూ నో వాట్ హాపెండ్?
Leave me alone. నన్ను ఒంటరిగా వదిలేయ్.
లీవ్ మి ఎలోన్.
He misunderstood me. అతను నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు.
హీ మిస్అండర్‌స్టుడ్ మి.
They convinced me. వాళ్ళు నన్ను ఒప్పించారు.
థే కన్విన్స్డ్ మి.
They suspected him. వాళ్ళు అతన్ని అనుమానించారు.
థే సస్పెక్టెడ్ హిమ్.
They insulted me. వాళ్ళు నన్ను అవమానించారు.
థే ఇన్సల్టెడ్ మి.
Are you satisfied now? ఇప్పుడు మీరు సంతృప్తి చెందారా?
ఆర్ యూ సాటిస్ఫైడ్ నౌ?
She will come after a while. ఆమె కొంతసేపటి తర్వాత వస్తుంది.
షీ విల్ కమ్ ఆఫ్టర్ ఎ వైల్.
Do it right now. ఇప్పుడే చేయండి.
డూ ఇట్ రైట్ నౌ.
The truth is always bitter. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది.
థి ట్రూత్ ఈస్ ఆల్వేస్ బిటర్.
Take care of your health. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
టేక్ కేర్ ఆఫ్ యోర్ హెల్త్.
How can I trust them? నేను వాళ్ళని ఎలా నమ్మగలను?
హౌ కాన్ ఐ ట్రస్ట్ దెమ్?
You are so innocent. నువ్వు చాలా అమాయకుడివి.
యూ ఆర్ సో ఇనోసెంట్.
I want to meet you today. నేను ఈరోజు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను.
ఐ వాంట్ టు మీట్ యూ టుడే.
We will finish it by morning. మేము ఉదయం నాటికి దాన్ని పూర్తి చేస్తాము.
వీ విల్ ఫినిష్ ఇట్ బై మార్నింగ్.
I know she is not happy with me. ఆమె నాతో సంతోషంగా లేదని నాకు తెలుసు.
ఐ నో షీ ఈస్ నాట్ హ్యాపీ విథ్ మి.
You can’t make everyone happy. మీరు అందరినీ సంతోషపెట్టలేరు.
యూ కాంట్ మేక్ ఎవ్రివన్ హ్యాపీ.
Every wish does not come true. ప్రతి కోరిక నెరవేరదు.
ఎవ్రీ విష్ డజ్ నాట్ కమ్ ట్రూ.
You are my last hope. నువ్వే నా చివరి ఆశ.
యూ ఆర్ మై లాస్ట్ హోప్.
She doesn’t have a bit of sense. ఆమెకు కొంచెం కూడా తెలివి లేదు.
షీ డజంట్ హావ్ ఎ బిట్ ఆఫ్ సెన్స్.
One day my dream will come true. ఒక రోజు నా కల నెరవేరుతుంది.
వన్ డే మై డ్రీమ్ విల్ కమ్ ట్రూ.
He is pretending to be sick. అతను అనారోగ్యంతో ఉన్నట్లు నటిస్తున్నాడు.
హీ ఈస్ ప్రిటెండింగ్ టు బీ సిక్.
Don’t try to touch her. ఆమెను తాకడానికి ప్రయత్నించవద్దు.
డోంట్ ట్రై టు టచ్ హర్.
I was about to say the same thing. నేను కూడా అదే చెప్పబోయాను.
ఐ వాస్ అబౌట్ టు సే ది సేమ్ థింగ్.
I do all household chores. ఇంటి పనులన్నీ నేనే చేస్తాను.
ఐ డూ ఆల్ హౌస్‌హోల్డ్ చోర్స్.
I don’t have time to rest. నాకు విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు.
ఐ డోంట్ హావ్ టైమ్ టు రెస్ట్.
You always make me work. నువ్వు నన్ను ఎప్పుడూ పని చేయించేవాడివి.
యూ ఆల్వేస్ మేక్ మి వర్క్.
Don’t scare them. వాళ్ళని భయపెట్టకు.
డోంట్ స్కేర్ దెమ్.
Don’t jump on the bed. మంచం మీద దూకకండి.
డోంట్ జంప్ ఆన్ ది బెడ్.
Don’t shout at her. ఆమె మీద అరవకండి.
డోంట్ షౌట్ ఎట్ హర్.
He is so skinny. అతను చాలా సన్నగా ఉన్నాడు.
హీ ఈస్ సో స్కినీ.
See who is knocking at the door. తలుపు ఎవరు కొడుతున్నారో చూడండి.
సీ హూ ఈస్ నాకింగ్ ఎట్ ది డోర్.
He probably didn’t notice. అతను బహుశా గమనించి ఉండకపోవచ్చు.
హీ ప్రాబబ్లీ డిడ్న్’ట్ నోటిస్.
Nothing has changed. ఏమీ మారలేదు.
నథింగ్ హాస్ ఛేంజ్డ్.
I will not give you another chance. నేను నీకు ఇంకో అవకాశం ఇవ్వను.
ఐ విల్ నాట్ గివ్ యూ అనదర్ ఛాన్స్.
How can I contact you? నేను మిమ్మల్ని ఎలా సంప్రదించగలను?
హౌ కాన్ ఐ కాంటాక్ట్ యూ?
She behaved very badly. ఆమె చాలా దారుణంగా ప్రవర్తించింది.
షీ బిహేవ్డ్ వెరీ బ్యాడ్లీ.
Life is a struggle. జీవితం ఒక పోరాటం.
లైఫ్ ఈస్ ఎ స్ట్రగుల్.
Everyone wants to be happy. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.
ఎవ్రీవన్ వాంట్స్ టు బీ హ్యాపీ.
He lives in a rented house. అతను అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
హీ లివ్స్ ఇన్ ఎ రెంటెడ్ హౌస్.
How is this possible? ఇది ఎలా సాధ్యం?
హౌ ఈస్ దిస్ పాసిబుల్?
I don’t want to tell you anything. నేను మీకు ఏమీ చెప్పాలనుకోవడం లేదు.
ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ ఏనీథింగ్.
When did you know that? అది మీకు ఎప్పుడు తెలిసింది?
వెన్ డిడ్ యూ నో దట్?
I have full faith in you. నాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది.
ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూ.
I didn’t recognize him. నేను అతన్ని గుర్తుపట్టలేదు.
ఐ డిడ్న్’ట్ రెకగ్నైజ్ హిమ్.
I didn’t say a word about you. నేను మీ గురించి ఒక్క మాట కూడా అనలేదు.
ఐ డిడ్న్’ట్ సే ఎ వర్డ్ అబౌట్ యూ.
She has totally changed. ఆమె పూర్తిగా మారిపోయింది.
షీ హాస్ టోటలీ ఛేంజ్డ్.
I don’t believe your words. నేను మీ మాటలను నమ్మను.
ఐ డోంట్ బిలీవ్ యోర్ వర్డ్స్.
He is still at home. అతను ఇంకా ఇంట్లోనే ఉన్నాడు.
హీ ఈస్ స్టిల్ ఎట్ హోమ్.
She has just gone out. ఆమె ఇప్పుడే బయటకు వెళ్ళింది.
షీ హాస్ జస్ట్ గోన్ అవుట్.
They have nothing to say. వారికి చెప్పడానికి ఏమీ లేదు.
థే హావ్ నథింగ్ టు సే.
You made my work easier. మీరు నా పనిని సులభతరం చేసారు.
యూ మేడ్ మై వర్క్ ఈజియర్.
You always say like that. నువ్వు ఎప్పుడూ అలాగే అంటావు.
యూ ఆల్వేస్ సే లైక్ దట్.
I will come in 5 minutes. నేను 5 నిమిషాల్లో వస్తాను.
ఐ విల్ కమ్ ఇన్ 5 మినిట్స్.
I know how to do it. నాకు అది ఎలా చేయాలో తెలుసు.
ఐ నో హౌ టు డూ ఇట్.
I have never lied to you. నేను నీకు ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు.
ఐ హావ్ నెవర్ లైడ్ టు యూ.
I have not said it to anyone. నేను ఎవరికీ చెప్పలేదు.
ఐ హావ్ నాట్ సేడ్ ఇట్ టు ఎనీవన్.
Do something quickly. త్వరగా ఏదైనా చేయండి.
డూ సమ్తింగ్ క్విక్లీ.
I will be at home tomorrow. నేను రేపు ఇంట్లో ఉంటాను.
ఐ విల్ బీ ఎట్ హోమ్ టుమారో.
Don’t waste your time by talking. మాట్లాడి మీ సమయాన్ని వృధా చేసుకోకండి.
డోంట్ వెస్ట్ యోర్ టైమ్ బై టాల్కింగ్.
I will not let you go. నేను నిన్ను వెళ్ళనివ్వను.
ఐ విల్ నాట్ లెట్ యూ గో.
Let me do my work. నా పని నేను చేసుకోనివ్వు.
లెట్ మి డూ మై వర్క్.
Did anybody hit you? ఎవరైనా నిన్ను కొట్టారా?
డిడ్ ఏనీబాడీ హిట్ యూ?
Hold him carefully. అతన్ని జాగ్రత్తగా పట్టుకోండి.
హోల్డ్ హిమ్ కేర్‌ఫులీ.
Tell me one thing. నాకు ఒక విషయం చెప్పు.
టెల్ మి వన్ థింగ్.
They don’t want anything. వారికి ఏమీ అక్కర్లేదు.
థే డోంట్ వాంట్ ఏనీథింగ్.
I am not sure about that. నాకు దాని గురించి ఖచ్చితంగా తెలియదు.
ఐ యామ్ నాట్ ష్యూర్ అబౌట్ దట్.
Don’t eat stale food. పాతబడిన ఆహారాన్ని తినవద్దు.
డోంట్ ఈట్ స్టేల్ ఫుడ్.
They can go. వాళ్ళు వెళ్ళవచ్చు.
థే కాన్ గో.
Now take it. ఇప్పుడు తీసుకో.
నౌ టేక్ ఇట్.
She did it deliberately. ఆమె ఉద్దేశపూర్వకంగానే చేసింది.
షీ డిడ్ ఇట్ డెలిబరేట్‌ లీ.
There is no solution for that. దానికి పరిష్కారం లేదు.
దేర్ ఈస్ నో సొల్యూషన్ ఫర్ దట్.
Don’t trust anyone. ఎవరినీ నమ్మవద్దు.
డోంట్ ట్రస్ట్ ఎనీవన్.
You don’t know anything. నీకు ఏమీ తెలియదు.
యూ డోంట్ నో ఏనీథింగ్.
Learn how to fight for your right. మీ హక్కుల కోసం ఎలా పోరాడాలో నేర్చుకోండి.
లెర్న్ హౌ టు ఫైట్ ఫర్ యోర్ రైట్.
Think about it later. తర్వాత ఆలోచించు.
థింక్ అబౌట్ ఇట్ లేటర్.
She can call me anytime. ఆమె ఎప్పుడైనా నాకు కాల్ చేయవచ్చు.
షీ కాన్ కాల్ మి ఏనీటైమ్.
There is nothing to worry about. చింతించాల్సిన పని లేదు.
దేర్ ఈస్ నథింగ్ టు వర్రీ అబౌట్.
Take his advice. అతని సలహా తీసుకోండి.
టేక్ హిస్ అడ్వైస్.
It will lessen your pain. ఇది మీ నొప్పిని తగ్గిస్తుంది.
ఇట్ విల్ లెస్సెన్ యోర్ పెయిన్.
They are not afraid of anyone. వాళ్ళు ఎవరికీ భయపడరు.
దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీవన్.
Will you drop me at my home? నన్ను మా ఇంట్లో దింపుతారా?
విల్ యూ డ్రాప్ మి ఎట్ మై హోమ్?
Give me your mobile for a while. కాసేపు మీ మొబైల్ నాకు ఇవ్వండి.
గివ్ మి యోర్ మొబైల్ ఫర్ ఎ వైల్.
I have to make a call. నేను ఫోన్ చేయాలి.
ఐ హావ్ టు మేక్ ఎ కాల్.
Think about your future. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి.
థింక్ అబౌట్ యోర్ ఫ్యూచర్.
Don’t spoil my mood. నా మూడ్ పాడు చేయకు.
డోంట్ స్పాయిల్ మై మూడ్.
Don’t hide your mistake. మీ తప్పును దాచవద్దు.
డోంట్ హైడ్ యోర్ మిస్టేక్.
Why are you limping? ఎందుకు కుంటుతున్నావు?
వై ఆర్ యూ లింపింగ్?
Don’t overeat. అతిగా తినకండి.
డోంట్ ఓవర్‌ఈట్.
Please forgive him. దయచేసి అతన్ని క్షమించండి.
ప్లీజ్ ఫర్గివ్ హిమ్.
But why? కానీ ఎందుకు?
బట్ వై?
Have patience. ఓపిక పట్టండి.
హావ్ పేషెన్స్.
Let’s play. ఆడుకుందాం.
లెట్స్ ప్లే.
Stop teasing him. అతన్ని ఆటపట్టించడం ఆపండి.
స్టాప్ టీజింగ్ హిమ్.
Be polite. మర్యాదగా ఉండు.
బీ పొలైట్.
How sad. ఎంత బాధాకరం.
హౌ సాడ్.
Pick up the phone. ఫోన్ ఎత్తండి.
పిక్ అప్ ది ఫోన్.
Why not? ఎందుకు కాదు?
వై నాట్?
As always. ఎప్పటిలాగే.
అస్ ఆల్వేస్.
Change your clothes. బట్టలు మార్చుకో.
చేంజ్ యోర్ క్లోథ్స్.
Brush your teeth properly. మీ దంతాలను సరిగ్గా బ్రష్ చేయండి.
బ్రష్ యోర్ టీత్ ప్రాపర్‌ లీ.
Comb your hair. మీ జుట్టు దువ్వుకోండి.
కోమ్ యోర్ హెయిర్.
Show your hands. మీ చేతులు చూపించు.
షో యోర్ హాండ్స్.
Don’t touch it. దాన్ని ముట్టుకోవద్దు.
డోంట్ టచ్ ఇట్.
Are you hungry? మీకు ఆకలిగా ఉందా?
ఆర్ యూ హంగ్రీ?
Are you feeling sleepy? మీకు నిద్ర వస్తోందా?
ఆర్ యూ ఫీలింగ్ స్లీపీ?
Is it tasty? రుచిగా ఉందా?
ఇజ్ ఇట్ టేస్టీ?
Don’t push. నెట్టవద్దు.
డోంట్ పుష్.
Wash your plate. మీ ప్లేట్ కడగండి.
వాష్ యోర్ ప్లేట్.
Sit properly. సరిగ్గా కూర్చోండి.
సిట్ ప్రాపర్‌ లీ.
What is bothering you? మిమ్మల్ని బాధపెడుతున్నది ఏమిటి?
వాట్ ఈస్ బదరింగ్ యూ?
Let these people do their work. ఈ వ్యక్తులను వారి పని చేసుకోనివ్వండి.
లెట్ థీస్ పీపుల్ డూ దెయిర్ వర్క్.
Money doesn’t grow on trees. డబ్బు చెట్ల మీద పెరగదు.
మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్.
Don’t worry about me. నా గురించి చింతించకు.
డోంట్ వర్రీ అబౌట్ మి.
You are getting angry for nothing. నీకు ఏమీ లేకుండా కోపం వస్తోంది.
యూ ఆర్ గెటింగ్ ఆంగ్రీ ఫర్ నథింగ్.
Who should she trust? ఆమె ఎవరిని నమ్మాలి?
హూ షుడ్ షీ ట్రస్ట్?
It is not my fault. అది నా తప్పు కాదు.
ఇట్ ఈస్ నాట్ మై ఫాల్ట్.
He is telling the truth. అతను నిజం చెబుతున్నాడు.
హీ ఈస్ టెల్లింగ్ ది ట్రూత్.
Truth always wins. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది.
ట్రూత్ ఆల్వేస్ విన్స్.
Take whatever you need. మీకు కావలసినది తీసుకోండి.
టేక్ వాట్‌ఎవర్ యూ నీడ్.
Concentrate on your work. మీ పని మీద దృష్టి పెట్టండి.
కాన్సంట్రేట్ ఆన్ యోర్ వర్క్.
Wait here till I come back. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడ వేచి ఉండండి.
వైట్ హేర్ టిల్ ఐ కమ్ బ్యాక్.
I am not a selfish like her. నేను ఆమెలా స్వార్థపరురాలిని కాదు.
ఐ యామ్ నాట్ ఎ సెల్ఫిష్ లైక్ హర్.
He has gained 5 kilos weight. అతను 5 కిలోల బరువు పెరిగాడు.
హీ హాస్ గెయిన్డ్ 5 కిలోస్ వెయిట్.
Your future is full of gloom. మీ భవిష్యత్తు అంధకారంతో నిండి ఉంది.
యోర్ ఫ్యూచర్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్లూమ్.
Why does she ignore you? ఆమె నిన్ను ఎందుకు విస్మరిస్తుంది?
వై డజ్ షీ ఇగ్నోర్ యూ?
It is our personal matter. అది మా వ్యక్తిగత విషయం.
ఇట్ ఈస్ అవర్ పర్సనల్ మ్యాటర్.
Water is leaking from the roof. పైకప్పు నుండి నీరు కారుతూ ఉంది.
వాటర్ ఈస్ లీకింగ్ ఫ్రం ది రూఫ్.
Think over this matter again. ఈ విషయం గురించి మళ్ళీ ఆలోచించండి.
థింక్ ఓవర్ దిస్ మ్యాటర్ అగైన్.
The phone is ringing. ఫోన్ మోగుతోంది.
ది ఫోన్ ఈస్ రింగ్‌ఇంగ్.
I taught him a good lesson. నేను అతనికి మంచి పాఠం నేర్పించాను.
ఐ టాట్ హిమ్ ఎ గుడ్ లెస్సన్.
This is so unfair. ఇది చాలా అన్యాయం.
దిస్ ఈస్ సో అన్‌ఫెయిర్.
Don’t talk unnecessarily. అనవసరంగా మాట్లాడకండి.
డోంట్ టాక్ అననెసెసరిలీ.
What’s going on? ఏం జరుగుతోంది?
వాట్స్ గోయింగ్ ఆన్?
Don’t make me angry. నన్ను కోపగించుకోకు.
డోంట్ మేక్ మి ఆంగ్రీ.
Why are you worried about him? అతని గురించి నువ్వు ఎందుకు ఆందోళన చెందుతున్నావు?
వై ఆర్ యూ వర్రీడ్ అబౌట్ హిమ్?
Don’t talk like a child. చిన్నపిల్లలా మాట్లాడకు.
డోంట్ టాక్ లైక్ ఎ చైల్డ్.
Who are you talking to? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?
హూ ఆర్ యూ టాకింగ్ టు?
Don’t tell others. ఇతరులకు చెప్పకండి.
డోంట్ టెల్ అదర్స్.
He has no job. అతనికి ఉద్యోగం లేదు.
హీ హాస్ నో జాబ్.
What happened to him? అతనికి ఏమైంది?
వాట్ హాపెన్డ్ టు హిమ్?
Has he failed again? అతను మళ్ళీ విఫలమయ్యాడా?
హాస్ హీ ఫైల్డ్ అగైన్?
Why are you fooling me? నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు?
వై ఆర్ యూ ఫూలింగ్ మి?
You need not go there. మీరు అక్కడికి వెళ్లనవసరం లేదు.
యూ నీడ్ నాట్ గో దేర్.
Give me some time. నాకు కొంత సమయం ఇవ్వండి.
గివ్ మి సమ్ టైమ్.
There is no harm in asking him. అతన్ని అడగడంలో ఎటువంటి హాని లేదు.
దేర్ ఈస్ నో హార్మ్ ఇన్ ఆస్కింగ్ హిమ్.
Are you still angry with me? నీకు ఇంకా నా మీద కోపం ఉందా?
ఆర్ యూ స్టిల్ ఆంగ్రీ విథ్ మి?
I don’t feel like eating anything. నాకు ఏమీ తినాలని అనిపించడం లేదు.
ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఏనీథింగ్.
Take care of your health. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
టేక్ కేర్ ఆఫ్ యోర్ హెల్త్.
Don’t spit here. ఇక్కడ ఉమ్మివేయకండి.
డోంట్ స్పిట్ హియర్.
We were just talking about you. మేము మీ గురించి మాట్లాడుకుంటున్నాము.
వీ వెర్ జస్ట్ టాకింగ్ అబౌట్ యూ.
We always eat together. మేము ఎప్పుడూ కలిసి తింటాము.
వీ ఆల్వేస్ ఈట్ టుగెదర్.
He forgot to feed his dog. అతను తన కుక్కకు ఆహారం పెట్టడం మర్చిపోయాడు.
హీ ఫార్గాట్ టు ఫీడ్ హిస్ డాగ్.
These are tears of joy. ఇవి ఆనంద కన్నీళ్లు.
దీస్ ఆర్ టియర్స్ ఆఫ్ జాయ్.
Talking to you is of no use. మీతో మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు.
టాకింగ్ టు యూ ఈస్ ఆఫ్ నో యూజ్.
Don’t miss this opportunity. ఈ అవకాశాన్ని వదులుకోకండి.
డోంట్ మిస్ దిస్ అపార్చునిటీ.
I feel lonely without you. నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉన్నాను.
ఐ ఫీల్ లోన్లీ విడౌట్ యూ.
You cannot escape from me. నువ్వు నా నుండి తప్పించుకోలేవు.
యూ కేనాట్ ఎస్కేప్ ఫ్రం మి.
I learnt this from experience. నేను దీన్ని అనుభవం నుండి నేర్చుకున్నాను.
ఐ లెర్న్డ్ దిస్ ఫ్రం ఎక్స్‌పీరియెన్స్.
He is a distant relative of mine. అతను నాకు దూరపు బంధువు.
హీ ఈస్ ఎ డిస్టెంట్ రిలేటివ్ ఆఫ్ మైన్.
Nobody answered my question. నా ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేదు.
నోబాడీ ఆంసర్డ్ మై క్వశ్చన్.
Don’t waste my time. నా సమయాన్ని వృధా చేయకు.
డోంట్ వెస్ట్ మై టైమ్.
Why are you crying like a child? ఎందుకు చిన్నపిల్లలా ఏడుస్తున్నావు?
వై ఆర్ యూ క్రైయింగ్ లైక్ ఎ చైల్డ్?
I want to quit this job. నేను ఈ ఉద్యోగం మానేద్దామనుకుంటున్నాను.
ఐ వాంట్ టు క్విట్ దిస్ జాబ్.
Why did he commit suicide? అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?
వై డిడ్ హీ కమిట్ సూసైడ్?
Let us sit there and talk. మనం అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం.
లెట్ అస్ సిట్ దేర్ అండ్ టాక్.
Someone has come to see you. ఎవరో మిమ్మల్ని చూడటానికి వచ్చారు.
సమ్‌వన్ హాస్ కమ్ టు సీ యూ.
This route is safe. ఈ మార్గం సురక్షితం.
దిస్ రూట్ ఈస్ సేఫ్.
Time will heal all wounds. కాలం అన్ని గాయాలను మాన్పుతుంది.
టైమ్ విల్ హీల్ ఆల్ వౌండ్స్.
She wants to marry you. ఆమె నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది.
షీ వాంట్స్ టు మ్యారీ యూ.
It may rain today. ఈరోజు వర్షం పడవచ్చు.
ఇట్ మే రైన్ టుడే.
It will rain today. ఈరోజు వర్షం పడుతుంది.
ఇట్ విల్ రైన్ టుడే.
It’s going to rain. వర్షం పడుతుంది.
ఇట్’స్ గోయింగ్ టు రైన్.
It’s likely to rain. వర్షం పడే అవకాశం ఉంది.
ఇట్’స్ లైక్లీ టు రైన్.
It’s raining. వర్షం పడుతోంది.
ఇట్’స్ రైనింగ్.
It’s drizzling. చినుకులు పడుతున్నాయి.
ఇట్’స్ డ్రిజ్లింగ్.
It’s raining heavily. భారీగా వర్షం పడుతోంది.
ఇట్’స్ రైనింగ్ హేవిలీ.
I am drenched. నేను తడిసిపోయాను.
ఐ యామ్ డ్రెంచ్డ్.
I am soaked. నేను తడిసిపోయాను.
ఐ యామ్ సోయ్క్డ్.
Is it still raining there? అక్కడ ఇంకా వర్షం పడుతోందా?
ఇజ్ ఇట్ స్టిల్ రైనింగ్ దేర్?
It has been raining all day. రోజంతా వర్షం పడుతూనే ఉంది.
ఇట్ హాస్ బీన్ రైనింగ్ ఆల్ డే.
It rained heavily last night. నిన్న రాత్రి భారీగా వర్షం కురిసింది.
ఇట్ రైన్డ్ హేవిలీ లాస్ట్ నైట్.
The rain has not stopped yet. వర్షం ఇంకా ఆగలేదు.
ది రైన్ హాస్ నాట్ స్టాప్డ్ యెట్.
I am stuck in the rain. నేను వర్షంలో చిక్కుకున్నాను.
ఐ యామ్ స్టక్ ఇన్ ది రైన్.
Don’t you know his name? అతని పేరు మీకు తెలియదా?
డోంట్ యూ నో హిస్ నేమ్?
Why are you so late today? ఈరోజు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు?
వై ఆర్ యూ సో లేట్ టుడే?
I don’t have time to exercise. నాకు వ్యాయామం చేయడానికి సమయం లేదు.
ఐ డోంట్ హావ్ టైమ్ టు ఎక్సర్సైజ్.
What does he do? అతను ఏమి చేస్తాడు?
వాట్ డజ్ హీ డూ?
Thanks for helping me. నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు.
థాంక్స్ ఫర్ హెల్పింగ్ మి.
We learn new things every day. మనం ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటాం.
వీ లెర్న్ న్యూ థింగ్స్ ఎవరీ డే.
I read the newspaper every day. నేను ప్రతిరోజూ వార్తాపత్రిక చదువుతాను.
ఐ రీడ్ ది న్యూస్‌పేపర్ ఎవరీ డే.
Don’t ever call me again. ఇంకెప్పుడూ నాకు ఫోన్ చేయకు.
డోంట్ ఎవర్ కాల్ మి అగైన్.
It was raining when I woke up. నేను మేల్కొన్నప్పుడు వర్షం పడుతోంది.
ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ఐ వోక్ అప్.
He will fulfill his dreams. అతను తన కలలను నెరవేరుస్తాడు.
హీ విల్ ఫుల్ఫిల్ హిస్ డ్రీమ్స్.
Look what you did. నువ్వు ఏం చేసావో చూడు.
లుక్ వాట్ యూ డిడ్.
I didn’t recognize your voice. నేను మీ గొంతును గుర్తుపట్టలేకపోయాను.
ఐ డిడ్న్ రెకగ్నైజ్ యోర్ వాయిస్.
Why don’t you listen to me? నువ్వు నా మాట ఎందుకు వినవు?
వై డోంట్ యూ లిసన్ టు మి?
How can you do this? మీరు దీన్ని ఎలా చేయగలరు?
హౌ కేన్ యూ డూ దిస్?
I can’t stay here for so long. నేను ఇక్కడ అంత సేపు ఉండలేను.
ఐ కాంట్ స్టే హియర్ ఫర్ సో లాంగ్.
You always create trouble. నువ్వే ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తావు.
యూ ఆల్వేస్ క్రీయేట్ ట్రబుల్.
Why didn’t you wear a mask? మీరు మాస్క్ ఎందుకు ధరించలేదు?
వై డిడ్న్ యూ వెయిర్ ఎ మాస్క్?
Did you wash your hands? మీరు చేతులు కడుక్కున్నారా?
డిడ్ యూ వాష్ యోర్ హాండ్స్?
You should not go out. నువ్వు బయటకు వెళ్ళకూడదు.
యూ షుడ్ నాట్ గో ఔట్.
I cannot remember. నాకు గుర్తులేదు.
ఐ కేనాట్ రిమెంబర్.
I now remember. నాకు ఇప్పుడు గుర్తుంది.
ఐ నౌ రిమెంబర్.
How long will he stay in America? అతను అమెరికాలో ఎంతకాలం ఉంటాడు?
హౌ లాంగ్ విల్ హీ స్టే ఇన్ అమెరికా?