IMPERATIVE SENTENCES అనగా  verb  తో ప్రారంబించే చిన్న వాక్యాలు. ఏదైనా  పని చేయమని ఎదుటి వ్యక్తికి ఆజ్ఞాపించడం.

Stand up. నిలబడు.
స్టాండ్ అప్
Sit down. కూర్చో.
సిట్ డౌన్
Come here. ఇక్కడికి రా.
కమ్ హియర్
Go there. అక్కడికి వెళ్ళు.
గో దేర్
Open the door. తలుపు తెరవండి.
ఓపెన్ ది డోర్
Close the door. తలుపు మూయండి.
క్లోస్ ది డోర్
Read this. ఇది చదువు.
రీడ్ దిస్
Write it. దాన్ని రాయండి.
రైట్ ఇట్
Listen to me. నా మాట వినండి.
లిసన్ టు మీ
Look at me. నన్ను చూడు.
లుక్ అట్ మీ
Speak clearly. స్పష్టంగా మాట్లాడు.
స్పీక్ క్లియర్‍్లీ
Walk slowly. నెమ్మదిగా నడవండ ి.
వాక్ స్లోలీ
Eat your food. మీ ఆహారం తినండి.
ఈట్ యువర్ ఫుడ్
Drink water. నీళ్లు తాగండి.
డ్రింక్ వాటర్
Wash your hands. మీ చేతులను శుభ్రం చేసుకోండి.
వాష్ యువర్ హాండ్స్
Clean the room. గది శుభ్రం చేయు.
క్లీన్ ది రూమ్
Do your homework. మీ హోంవర్క్ చేయండి.
డూ యువర్ హోంవర్క్
Come early. త్వరగా రండి.
కమ్ ఎర్లీ
Go home. ఇంటికి వెళ్ళు.
గో హోమ్
Open your book. మీ పుస్తకం తెరవండి.
ఓపెన్ యువర్ బుక్
Close your book. మీ పుస్తకం మూసేయండి.
క్లోస్ యువర్ బుక్
Stand straight. నిటారుగా నిలబడండి.
స్టాండ్ స్ట్రైట్
Sit quietly. నిశ్శబ్దంగా కూర్చోండి.
సిట్ క్వైయిట్‍్లీ
Follow me. నన్ను అనుసరించండి.
ఫాలో మీ
Help him. అతనికి సహాయం చెయ్యి.
హెల్ప్ హిమ్
Help her. ఆమెకు సహాయం చెయ్యి.
హెల్ప్ హర్
Wait here. ఇక్కడే వేచి ఉండు.
వైట్ హియర్
Stop talking. మాట్లాడటం ఆపండి.
స్టాప్ టాకింగ్
Start studying. చదువు ప్రారంభించండి.
స్టార్ట్ స్టడీయింగ్
Try again. మళ్ళీ ప్రయత్నించండి.
ట్రై అగైన్
Be careful. జాగ్రత్త.
బీ కెర్‍ఫుల్
Be quiet. నిశ్సబ్దంగా ఉండు.
బీ క్వైయిట్
Come quickly. త్వరగా రా.
కమ్ క్విక్‍్లీ
Go slowly. నెమ్మదిగా వెళ్ళండి.
గో స్లోలీ
Check this. దీన్ని తనిఖీ చేయండి.
చెక్ దిస్
Answer me. నాకు సమాధానం చెప్పు.
ఆన్సర్ మీ
Call him. అతన్ని పిలవండి.
కాల్ హిమ్
Call her. ఆమెను పిలవండి.
కాల్ హర్
Tell me. చెప్పు.
టెల్ మీ
Forget it. మర్చిపో.
ఫర్గెట్ ఇట్
Remember this. దీన్ని గుర్తుంచుకో.
రిమెంబర్ దిస్
Practice well. బాగా ప్రాక్టీస్ చేయి.
ప్రాక్టిస్ వెల్
Study well. బాగా చదువుకో.
స్టడీ వెల్
Sleep early. త్వరగా పడుకో.
స్లీప్ ఎర్లీ
Wake up. మెల్కొనుము.
వేక్ అప్
Hurry up. త్వరగా.
హరి అప్
Come inside. లోపలికి రండి.
కమ్ ఇన్స్ైడ్
Go outside. బయటకు వెళ్ళు.
గో అవుట్‌సైడ్
Open your eyes. మీ కళ్ళు తెరవండి.
ఓపెన్ యువర్ ఐస్
Close your eyes. కళ్ళు మూసుకో.
క్లోస్ యువర్ ఐస్
Hold this. దీన్ని పట్టుకోండి.
హోల్డ్ దిస్
Leave it. వదిలేయండి.
లీవ్ ఇట్
Bring it here. ఇక్కడికి తీసుకురండి.
బ్రింగ్ ఇట్ హియర్
Take it there. అక్కడికి తీసుకెళ్లు.
టేక్ ఇట్ దేర్
Keep it here. ఇక్కడే ఉంచు.
కీప్ ఇట్ హియర్
Move aside. పక్కకు కదలండి.
మూవ్ ఆసైడ్
Stand aside. పక్కన నిలబడండి.
స్టాండ్ ఆసైడ్
Come forward. ముందుకు రండి.
కమ్ ఫార్వర్డ్
Go back. వెనక్కి వెళ్ళు.
గో బ్యాక్
Write neatly. చక్కగా రాయండి.
రైట్ నీట్‍్లీ
Speak softly. మృదువుగా మాట్లాడు.
స్పీక్ సాఫ్ట్‍్లీ
Answer politely. మర్యాదగా సమాధానం చెప్పు.
ఆన్సర్ పొలైట్‍్లీ
Check your bag. మీ బ్యాగ్ చెక్ చేసుకోండి.
చెక్ యువర్ బ్యాగ్
Use this pen. ఈ పెన్ను వాడండి.
యూజ్ దిస్ పెన్
Bring your book. మీ పుస్తకం తీసుకురండి.
బ్రింగ్ యువర్ బుక్
Wash your face. ముఖం కడుక్కును.
వాష్ యువర్ ఫేస్
Comb your hair. మీ జుట్టు దువ్వుకోండి.
కోంబ్ యువర్ హెయిర్
Stand in line. వరుసలో నిలబడండి.
స్టాండ్ ఇన్ లైన్
Wait for me. నాకోసం ఆగు.
వైట్ ఫర్ మీ
Call your mother. మీ అమ్మకి ఫోన్ చేయి.
కాల్ యువర్ మదర్
Call your father. మీ నాన్నగారికి ఫోన్ చేయి.
కాల్ యువర్ ఫాదర్
Turn left. ఎడమవైపు తిరగండి.
టర్న్ లెఫ్ట్
Turn right. కుడివైపు తిరగండి.
టర్న్ రైట్
Go straight. తిన్నగా వెళ్ళు.
గో స్ట్రైట్
Come fast. త్వరగా రా.
కమ్ ఫాస్ట్
Stop here. ఇక్కడ ఆపు.
స్టాప్ హియర్
Touch this. దీన్ని తాకండి.
టచ్ దిస్
Don’t touch that. దాన్ని ముట్టుకోవద్దు.
డోన్‍ట్ టచ్ దాట్
Don’t talk. మాట్లాడకు.
డోన్‍ట్ టాక్
Don’t shout. అరవకండి.
డోన్‍ట్ షౌట్
Don’t run. పరిగెత్తకండి.
డోన్‍ట్ రన్
Don’t lie. అబద్ధం చెప్పకు.
డోన్‍ట్ లై
Don’t waste time. సమయం వృధా చేయకు.
డోన్‍ట్ వేస్ట్ టైమ్
Don’t be late. ఆలస్యం చేయవద్దు.
డోన్‍ట్ బీ లేట్
Take rest. విశ్రాంతి తీసుకో.
టేక్ రెస్ట్
Listen carefully. జాగ్రత్తగా వినండి.
లిసన్ కెర్‍ఫుల్‍్లీ
Open your mouth. మీ నోరు తెరవండి.
ఓపెన్ యువర్ మౌత్
Close your mouth. నోరు మూసుకో.
క్లోస్ యువర్ మౌత్
Write the answer. సమాధానం రాయండి.
రైట్ ది ఆన్సర్
Check your work. మీ పనిని తనిఖీ చేయండి.
చెక్ యువర్ వర్క్
Come on time. సమయానికి రండి.
కమ్ ఆన్ టైమ్
Speak the truth. నిజం మాట్లాడండి.
స్పీక్ ది ట్రూత్
Keep quiet. నిశ్శబ్దంగా ఉండండి.
కీప్ క్వైయిట్
Stay strong. ధైర్యంగా ఉండు.
స్టే స్ట్రాంగ్
Follow the rules. నియమాలను పాటించండి.
ఫాలో ద రూల్స్
Pay attention. శ్రద్ధ వహించండి.
పే అటెన్షన్
Take your seat. కూర్చోండి.
టేక్ యువర్ సీట్
Open your bag. మీ బ్యాగ్ తెరవండి.
ఓపెన్ యువర్ బ్యాగ్
Close the window. కిటికీ మూసేయ్.
క్లోస్ ది విండో
Open the window. కిటికీ తెరవండి.
ఓపెన్ ది విండో
Turn off the light. లైట్ ఆపివేయండి.
టర్న్ ఆఫ్ ది లైట్
Turn on the light. దీపం వెలిగించు.
టర్న్ ఆన్ ది లైట్
Come with me. నాతో రా.
కమ్ విద్ మీ
Stay here. ఇక్కడే ఉండు.
స్టే హియర్
Stay there. అక్కడే ఉండు.
స్టే దేర్
Get ready. సిద్ధంగా ఉండండి.
గెట్ రెడీ
Be honest. నిజాయితీగా ఉండు.
బీ ఆనెస్ట్
Be kind. దయగా ఉండండి.
బీ కైండ్
Be punctual. సమయానికి హాజరు కావాలి.
బీ పంక్చువల్
Be patient. ఓపికపట్టండి.
బీ పేషెంట్
Try your best. మీ శాయశక్తులా ప్రయత్నించండి.
ట్రై యువర్ బెస్ట్
Do it now. ఇప్పుడే చేయండి.
డూ ఇట్ నౌ
Do it later. తర్వాత చేయండి.
డూ ఇట్ లేటర్
Take a chance. ఒక అవకాశం తీసుకోండి.
టేక్ ఎ ఛాన్స్
Take a break. విరామం తీసుకోండి.
టేక్ ఎ బ్రేక్
Take this one. ఇది తీసుకో.
టేక్ దిస్ వన్
Leave that. దాన్ని వదిలేయండి.
లీవ్ దాట్
Bring your pen. మీ పెన్ను తీసుకురండి.
బ్రింగ్ యువర్ పెన్
Bring your bag. మీ బ్యాగ్ తీసుకురండి.
బృంగ్ యువర్ బ్యాగ్
Follow the instructions. సూచనలను పాటించండి.
ఫాలో ది ఇన్‌స్ట్రక్షన్స్
Follow your dream. మీ కలను అనుసరించండి.
ఫాలో యువర్ డ్రీమ్
Charge your phone. మీ ఫోన్‌ను ఛార్జ్ చేయండి.
చార్జ్ యువర్ ఫోన్
Switch off your phone. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి.
స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్
Switch on your phone. మీ ఫోన్ ఆన్ చేయండి.
స్విచ్ ఆన్ యువర్ ఫోన్
Turn the page. పేజీ తిప్పు.
టర్న్ ది పేజ్
Read aloud. బిగ్గరగా చదవండి.
రీడ్ అలౌడ్
Read silently. నిశ్శబ్దంగా చదవండి.
రీడ్ సైలెంట్‍్లీ
Come closer. దగ్గరగా రా.
కమ్ క్లోజర్
Move back. వెనక్కి కదలండి.
మూవ్ బ్యాక్
Move forward. ముందుకు సాగండి.
మూవ్ ఫార్వర్డ్
Move slowly. నెమ్మదిగా కదలండి.
మూవ్ స్లోలీ
Hurry slowly. నెమ్మదిగా త్వరపడండి.
హరి స్లోలీ
Keep smiling. నవ్వుతూ ఉండు.
కీప్ స్మైలింగ్
Keep trying. ప్రయత్నిస్తూ ఉండండి.
కీప్ ట్రైయింగ్
Keep learning. నేర్చుకుంటూ ఉండండి.
కీప్ లెర్నింగ్
Keep going. కొనసాగించండి.
కీప్ గోయింగ్
Keep working. పని చేస్తూ ఉండండి.
కీప్ వర్కింగ్
Work hard. కష్టపడి పని చేయండి.
వర్క్ హార్డ్
Work slowly. నెమ్మదిగా పని చేయండి.
వర్క్ స్లోలీ
Think fast. త్వరగా ఆలోచించు.
తింక్ ఫాస్ట్
Think again. మళ్ళీ ఆలోచించు.
తింక్ అగైన్
Think before you speak. మాట్లాడే ముందు ఆలోచించండి.
తింక్ బిఫోర్ యు స్పీక్
Say something. ఏదైనా చెప్పు.
సే సంప్తింగ్
Say it clearly. స్పష్టంగా చెప్పు.
సే ఇట్ క్లియర్‍్లీ
Say it loudly. బిగ్గరగా చెప్పు.
సే ఇట్ లౌడ్‍్లీ
Tell the truth. నిజం చెప్పు.
టెల్ ది ట్రూత్
Tell me everything. నాకు అన్నీ చెప్పు.
టెల్ మీ ఎవ్రితింగ్
Show me this. ఇది నాకు చూపించు.
షో మీ దిస్
Show me that. అది నాకు చూపించు.
షో మీ దాట్
Show your work. మీ పని చూపించు.
షో యువర్ వర్క్
Teach him. అతనికి నేర్పండి.
టీఛ్ హిమ్
Teach her. ఆమెకు నేర్పండి.
టీఛ్ హర్
Help your friend. మీ స్నేహితుడికి సహాయం చేయండి.
హెల్ప్ యువర్ ఫ్రెండ్
Help yourself. మీకు మీరే సహాయం చేసుకోండి.
హెల్ప్ యువర్‌సెల్ఫ్
Behave properly. సరిగ్గా ప్రవర్తించండి.
బిహేవ్ ప్రాపర్లీ
Sit properly. సరిగ్గా కూర్చోండి.
సిట్ ప్రాపర్లీ
Eat properly. సరిగ్గా తినండి.
ఈట్ ప్రాపర్లీ
Speak politely. మర్యాదగా మాట్లాడండి.
స్పీక్ పొలైట్‍్లీ
Walk properly. సరిగ్గా నడవండి.
వాక్ ప్రాపర్లీ
Dress neatly. చక్కగా దుస్తులు ధరించండి.
డ్రెస్ నీట్‍్లీ
Come prepared. సిద్ధంగా రండి.
కమ్ ప్రిపేర్డ్
Be confident. నమ్మకంగా ఉండు.
బీ కాన్ఫిడెంట్
Believe yourself. నిన్ను నువ్వు నమ్ముకో.
బిలీవ్ యువర్‌సెల్ఫ్
Use your time wisely. మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి.
యూజ్ యువర్ టైమ్ వైజ్‍్లీ
Use this notebook. ఈ నోట్‌బుక్‌ని ఉపయోగించండి.
యూజ్ దిస్ నోట్‌బుక్
Hold my hand. నా చేయి పట్టుకో.
హోల్డ్ మై హ్యాండ్
Hold it tight. గట్టిగా పట్టుకో.
హోల్డ్ ఇట్ టైట్
Stand firmly. దృఢంగా నిలబడండి.
స్టాండ్ ఫిర్మ్‍్లీ
Relax yourself. మీరే రిలాక్స్ అవ్వండి.
రిలాక్స్ యువర్‌సెల్ఫ్
Focus here. ఇక్కడ దృష్టి పెట్టండి.
ఫోకస్ హియర్
Focus on your work. మీ పని మీద దృష్టి పెట్టండి.
ఫోకస్ ఆన్ యువర్ వర్క్
Prepare well. బాగా సిద్ధం అవ్వండి.
ప్రిపేర్ వెల్
Brush your teeth. పళ్ళు తోముకో.
బ్రష్ యువర్ టీత్
Tie your shoes. మీ బూట్లు కట్టుకోండి.
టై యువర్ షూస్
Pack your bag. మీ బ్యాగ్ ప్యాక్ చేయండి.
ప్యాక్ యువర్ బ్యాగ్
Go and play. వెళ్లి ఆడుకో.
గో అండ్ ప్లే
Come and eat. వచ్చి తినండి.
కమ్ అండ్ ఈట్
Leave me alone. నన్ను ఒంటరిగా వదిలేయ్.
లీవ్ మీ అలోన్
Forgive me. నన్ను క్షమించు.
ఫర్గివ్ మీ
Trust me. నన్ను నమ్మండి.
ట్రస్ట్ మీ
Check your answer. మీ సమాధానాన్ని తనిఖీ చేయండి.
చెక్ యువర్ ఆన్సర్
Check the time. సమయం చూసుకోండి.
చెక్ ది టైమ్
Set the alarm. అలారం సెట్ చేయండి.
సెట్ ది అలారం
Start the car. కారు స్టార్ట్ చెయ్యి.
స్టార్ట్ ది కార్
Stop the car. కారు ఆపు.
స్టాప్ ది కార్
Open the gate. గేటు తెరవండి.
ఓపెన్ ది గేట్
Close the gate. గేటు మూసేయండి.
క్లోస్ ది గేట్
Take care. జాగ్రత్త.
టేక్ కేర్
Stay safe. సురక్షితంగా ఉండండి.
స్టే సేఫ్
Stay positive. సానుకూలంగా ఉండండి.
స్టే పాజిటివ్
Smile please. దయచేసి నవ్వండి.
స్మైల్ ప్లీజ్
Wash your clothes. మీ బట్టలు ఉతుక్కోండి.
వాష్ యువర్ క్లోత్స్
Fold your clothes. మీ బట్టలు మడవండి.
ఫోల్డ్ యువర్ క్లోత్స్
Clean your shoes. మీ బూట్లు శుభ్రం చేసుకోండి.
క్లీన్ యువర్ షూస్
Polish your shoes. మీ బూట్లకు పాలిష్ వేయండి.
పాలిష్ యువర్ షూస్
Make your bed. మీ పడక సర్దుకోండి.
మేక్ యువర్ బెడ్
Arrange your books. మీ పుస్తకాలను అమర్చండి.
అరేంజ్ యువర్ బుక్స్
Keep your room clean. మీ గదిని శుభ్రంగా ఉంచండి.
కీప్ యువర్ రూం క్లీన్
Lock the door. తలుపు లాక్ చేయి.
లాక్ ది డోర్
Unlock the door. తలుపు తీయండి.
అన్‌లాక్ ది డోర్
Wash the dishes. గిన్నెలు కడుక్కో.
వాష్ ది డిషెస్
Serve the food. భోజనం వడ్డించు.
సర్వ్ ది ఫుడ్
Cut the vegetables. కూరగాయలను కోయండి.
కట్ ది వెజిటబుల్స్
Cook the rice. బియ్యం ఉడికించాలి.
కుక్ ది రైస్
Boil the water. నీటిని మరిగించండి.
బాయిల్ ది వాటర్
Turn off the stove. స్టవ్ ఆపు.
టర్న్ ఆఫ్ ది స్టౌవ్
Turn on the stove. స్టవ్ వెలిగించండి.
టర్న్ ఆన్ ది స్టౌవ్
Sweep the floor. నేల ఊడ్చు.
స్వీప్ ది ఫ్లోర్
Mop the floor. నేల తుడుచు.
మాప్ ది ఫ్లోర్
Dust the table. టేబుల్ మీద దుమ్ము దులపండి.
డస్ట్ ది టేబుల్
Wash the car. కారు కడుగండి.
వాష్ ది కార్
Clean the mirror. అద్దం శుభ్రం చేయండి.
క్లీన్ ది మిర్రర్
Clean the board. బోర్డు శుభ్రం చేయండి.
క్లీన్ ది బోర్డ్
Write on the board. బోర్డు మీద రాయండి.
రైట్ ఆన్ ది బోర్డ్
Erase the board. బోర్డును తుడిచివేయండి.
ఇరేజ్ ది బోర్డ్
Take the umbrella. గొడుగు తీసుకో.
టేక్ ది అంబ్రెల్లా
Open the umbrella. గొడుగు తెరవండి.
ఓపెన్ ది అంబ్రెల్లా
Close the umbrella. గొడుగు మూసేయండి.
క్లోస్ ది అంబ్రెల్లా
Take a photo. ఫోటో తీయండి.
టేక్ ఎ ఫోటో
Take a deep breath. గట్టిగా ఊపిరి తీసుకో.
టేక్ ఎ దీప్ బ్రెత్
Relax for a minute. ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకోండి.
రిలాక్స్ ఫర్ ఎ మినట్
Listen to the teacher. గురువు చెప్పేది వినండి.
లిసన్ టు ది టీచర్
Listen to the music. సంగీతం వినండి.
లిసన్ టు ది మ్యూజిక్
Play the song. పాట ప్లే చేయండి.
ప్లే ది సాంగ్
Stop the music. సంగీతాన్ని ఆపు.
స్టాప్ ది మ్యూజిక్
Watch the movie. సినిమా చూడండి.
వాచ్ ది మూవీ
Stop the video. వీడియో ఆపు.
స్టాప్ ది వీడియో
Share your notes. మీ గమనికలను పంచుకోండి.
షేర్ యువర్ నోట్స్
Send the message. సందేశం పంపండి.
సెండ్ ది మెసేజ్
Check your mobile. మీ మొబైల్ చెక్ చేసుకోండి.
చెక్ యువర్ మొబైల్
Check your email. మీ ఇమెయిల్ తనిఖీ చేయండి.
చెక్ యువర్ ఈమెయిల్
Reply to him. అతనికి సమాధానం చెప్పు.
రిప్లై టు హిమ్
Reply to her. ఆమెకు సమాధానం చెప్పు.
రిప్లై టు హర్
Open the file. ఫైల్‌ను తెరవండి.
ఓపెన్ ది ఫైల్
Save the file. ఫైల్‌ను సేవ్ చేయండి.
సేవ్ ది ఫైల్
Download the file. ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి.
డౌన్‌లోడ్ ది ఫైల్
Print the document. పత్రాన్ని ముద్రించండి.
ప్రింట్ ది డాక్యుమెంట్
Sign here. ఇక్కడ సంతకం చేయండి.
సైన్ హియర్
Come to class. తరగతికి రండి.
కమ్ టు క్లాస్
Go to school. పాఠశాలకు వెళ్ళు.
గో టు స్కూల్
Study regularly. క్రమం తప్పకుండా చదువుకోండి.
స్టడీ రెగ్యులర్‍్లీ
Memorize this. దీన్ని గుర్తుంచుకోండి.
మెమరైజ్ దిస్
Underline this. దీన్ని అండర్‌లైన్ చేయండి.
అండర్‌లైన్ దిస్
Highlight it. దాన్ని హైలైట్ చేయండి.
హైలైట్ ఇట్
Circle the answer. సమాధానాన్ని వృత్తం చేయండి.
సర్కిల్ ది ఆన్సర్
Mark the date. తేదీని గుర్తించండి.
మార్క్ ది డేట్
Check the calendar. క్యాలెండర్ తనిఖీ చేయండి.
చెక్ ది కేలెండర్
Take your medicine. మీ మందు తీసుకోండి.
టేక్ యువర్ మెడిసిన్
Drink hot water. వేడి నీళ్లు తాగండి.
డ్రింక్ హాట్ వాటర్
Visit the doctor. వైద్యుడిని సందర్శించండి.
విజిట్ ది డాక్టర్
Wear your mask. మీ ముసుగు ధరించండి.
వేర్ యువర్ మాస్క్
Wash your legs. మీ కాళ్ళు కడుక్కోండి.
వాష్ యువర్ లెగ్స్
Take a bath. స్నానం చేయి.
టేక్ ఎ బాత్
Clean your ears. మీ చెవులను శుభ్రం చేసుకోండి.
క్లీన్ యువర్ ఇయర్స్
Cut your nails. మీ గోళ్లను కత్తిరించండి.
కట్ యువర్ నైల్స్
Wear your shoes. మీ బూట్లు వేసుకోండి.
వేర్ యువర్ షూస్
Remove your shoes. మీ బూట్లు తీసేయండి.
రిమూవ్ యువర్ షూస్
Tie your belt. మీ బెల్ట్ కట్టుకోండి.
టై యువర్ బెల్ట్
Fix your collar. మీ కాలర్ ని సరిచేయండి.
ఫిక్స్ యువర్ కాలర్
Wear your uniform. మీ యూనిఫాం వేసుకోండి.
వేర్ యువర్ యూనిఫార్మ్
Hold the bag. బ్యాగ్ పట్టుకో.
హోల్డ్ ది బ్యాగ్
Zip the bag. బ్యాగ్ జిప్ చేయండి.
జిప్ ది బ్యాగ్
Unzip the bag. బ్యాగ్ జిప్ విప్పండి.
అన్‌జిప్ ది బ్యాగ్
Switch off the fan. ఫ్యాన్ ఆపివేయండి.
స్విచ్ ఆఫ్ ది ఫాన్
Switch on the fan. ఫ్యాన్ ఆన్ చేయండి.
స్విచ్ ఆన్ ది ఫాన్
Turn the knob. నాబ్ తిప్పండి.
టర్న్ ది నాబ్
Check the lock. తాళం తనిఖీ చేయండి.
చెక్ ది లాక్
Pay the bill. బిల్లు చెల్లించు.
పే ది బిల్
Stand in the queue. క్యూలో నిలబడండి.
స్టాండ్ ఇన్ ది క్యూ
Follow the queue. క్యూను అనుసరించండి.
ఫాలో ది క్యూ
Take your ticket. మీ టికెట్ తీసుకోండి.
టేక్ యువర్ టికెట్
Show your ticket. మీ టికెట్ చూపించు.
షో యువర్ టికెట్
Board the bus. బస్సు ఎక్కండి.
బోర్డ్ ది బస్
Get off the bus. బస్సు దిగండి.
గెట్ ఆఫ్ ది బస్
Walk straight. తిన్నగా నడవండి.
వాక్ స్ట్రైట్
Cross the road carefully. జాగ్రత్తగా రోడ్డు దాటండి.
క్రాస్ ది రోడ్ కెర్‍ఫుల్‍్లీ
Look both ways. రెండు వైపులా చూడండి.
లుక్ బోథ్ వేస్
Stop at the signal. సిగ్నల్ దగ్గర ఆపు.
స్టాప్ అట్ ది సిగ్నల్
Start the timer. టైమర్ ప్రారంభించండి.
స్టార్ట్ ది టైమర్
Stop the timer. టైమర్ ఆపు.
స్టాప్ ది టైమర్
Come again. మళ్ళీ రండి.
కమ్ అగైన్
Visit us again. మళ్ళీ మమ్మల్ని సందర్శించండి.
విజిట్ అస్ అగైన్
Call me later. నాకు తర్వాత కాల్ చేయండి.
కాల్ మీ లేటర్
Think positively. సానుకూలంగా ఆలోచించండి.
తింక్ పాజిటివ్‍్లీ
Be polite. మర్యాదగా ఉండు.
బీ పొలైట్
Be strong. దృడముగా ఉండు.
బీ స్ట్రాంగ్
Open your notebook. మీ నోట్‌బుక్ తెరవండి.
ఓపెన్ యువర్ నోట్‌బుక్
Close your notebook. మీ నోట్‌బుక్‌ని మూసివేయండి.
క్లోస్ యువర్ నోట్‌బుక్
Sharpen your pencil. మీ పెన్సిల్‌కు పదును పెట్టండి.
షార్పెన్ యువర్ పెన్సిల్
Put the book back. పుస్తకం వెనక్కి పెట్టు.
పుట్ ది బుక్ బ్యాక్
Take the book out. పుస్తకం బయటకు తీయండి.
టేక్ ది బుక్ అవుట్
Raise your hand. మీ చేయి పైకెత్తండి.
రైజ్ యువర్ హ్యాండ్
Lower your hand. మీ చేతిని దించండి.
లోయర్ యువర్ హ్యాండ్
Answer the question. ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
ఆన్సర్ ది క్వెషన్
Ask a question. ఒక ప్రశ్న అడగండి.
ఆస్క్ ఎ క్వెషన్
Follow the lesson. పాఠాన్ని అనుసరించండి.
ఫాలో ది లెసన్
Read carefully. జాగ్రత్తగా చదవండి.
రీడ్ కెర్‍ఫుల్‍్లీ
Speak loudly. బిగ్గరగా మాట్లాడు.
స్పీక్ లౌడ్‍్లీ
Walk quietly. నిశ్శబ్దంగా నడవండి.
వాక్ క్వైయిట్‍్లీ
Stand quietly. నిశ్శబ్దంగా నిలబడండి.
స్టాండ్ క్వైయిట్‍్లీ
Keep your books ready. మీ పుస్తకాలు సిద్ధంగా ఉంచుకోండి.
కీప్ యువర్ బుక్స్ రెడీ
Keep your things safe. మీ వస్తువులను సురక్షితంగా ఉంచండి.
కీప్ యువర్ థింగ్స్ సేఫ్
Pack your lunch. మీ భోజనం ప్యాక్ చేసుకోండి.
ప్యాక్ యువర్ లంచ్
Eat slowly. నెమ్మదిగా తినండి.
ఈట్ స్లోలీ
Drink slowly. నెమ్మదిగా త్రాగండి.
డ్రింక్ స్లోలీ
Sit straight. నేరుగా కూర్చోండి.
సిట్ స్ట్రైట్
Write quickly. త్వరగా రాయండి.
రైట్ క్విక్‍్లీ
Read slowly. నెమ్మదిగా చదవండి.
రీడ్ స్లోలీ
Walk forward. ముందుకు నడవండి.
వాక్ ఫార్వర్డ్
Wait outside. బయట వేచి ఉండండి.
వైట్ అవుట్‌సైడ్
Wait inside. లోపల వేచి ఉండండి.
వైట్ ఇన్స్ైడ్
Stay calm. ప్రశాంతంగా ఉండు.
స్టే కాల్మ్
Stay focused. దృష్టి కేంద్రీకరించండి.
స్టే ఫోకస్డ్
Stay alert. అప్రమత్తంగా ఉండండి.
స్టే అలర్ట్
Stay active. చురుకుగా ఉండండి.
స్టే యాక్టివ్
Start writing. రాయడం ప్రారంభించండి.
స్టార్ట్ రైటింగ్
Stop writing. రాయడం ఆపు.
స్టాప్ రైటింగ్
Start reading. చదవడం ప్రారంభించండి.
స్టార్ట్ రీడింగ్
Stop reading. చదవడం ఆపు.
స్టాప్ రీడింగ్
Begin the work. పని ప్రారంభించండి.
బిగిన్ ది వర్క్
Finish the work. పని పూర్తి చేయి.
ఫినిష్ ది వర్క్
Finish your homework. మీ హోంవర్క్ పూర్తి చేయండి.
ఫినిష్ యువర్ హోంవర్క్
Share your ideas. మీ ఆలోచనలను పంచుకోండి.
షేర్ యువర్ ఐడియాస్
Look carefully. జాగ్రత్తగా చూడు.
లుక్ కెర్‍ఫుల్‍్లీ
Wait for your turn. మీ వంతు కోసం వేచి ఉండండి.
వైట్ ఫర్ యువర్ టర్న్
Give me that. అది నాకు ఇవ్వు.
గివ్ మీ దాట్
Give me this. ఇది నాకు ఇవ్వు.
గివ్ మీ దిస్
Bring more water. మరిన్ని నీళ్లు తీసుకురండి.
బ్రింగ్ మోర్ వాటర్
Bring the keys. తాళాలు తీసుకురండి.
బ్రింగ్ ది కీస్
Bring the bag. బ్యాగ్ తీసుకురండి.
బ్రింగ్ ది బ్యాగ్
Take the keys. కీలు తీసుకోండి.
టేక్ ది కీస్
Take the money. డబ్బు తీసుకో.
టేక్ ది మనీ
Take the change. చిల్లర తీసుకో.
టేక్ ది చేంజ్
Take this file. ఈ ఫైల్ తీసుకో.
టేక్ దిస్ ఫైల్
Call your teacher. మీ గురువుగారికి ఫోన్ చేయండి.
కాల్ యువర్ టీచర్
Call your friend. మీ స్నేహితుడికి కాల్ చేయండి.
కాల్ యువర్ ఫ్రెండ్
Message me. నాకు మెసేజ్ చేయండి.
మెసేజ్ మీ
Email me. నాకు ఈమెయిల్ చేయండి.
ఈమెయిల్ మీ
Stay happy. సంతోషంగా ఉండు.
స్టే హ్యాపీ
Be happy. సంతోషంగా ఉండు.
బీ హ్యాపీ
Be positive. సానుకూలంగా ఉండండి.
బీ పాజిటివ్
Be responsible. బాధ్యతాయుతంగా ఉండండి.
బీ రెస్పాన్సిబుల్
Be respectful. గౌరవంగా ఉండండి.
బీ రిస్పెక్ట్‍ఫుల్
Pay attention here. ఇక్కడ శ్రద్ధ వహించండి.
పే అటెన్షన్ హియర్
Focus on the board. బోర్డు మీద దృష్టి పెట్టండి.
ఫోకస్ ఆన్ ది బోర్డ్
Look at the screen. స్క్రీన్ వైపు చూడు.
లుక్ అట్ ది స్క్రీన్
Watch carefully. జాగ్రత్తగా చూడు.
వాచ్ కెర్‍ఫుల్‍్లీ
Count the numbers. సంఖ్యలను లెక్కించండి.
కౌంట్ ది నంబర్స్
Write the date. తేదీ రాయండి.
రైట్ ది డేట్
Write the heading. శీర్షిక రాయండి.
రైట్ ది హెడ్డింగ్