గతంలో జరిగిపోయిన విషయాలు గురించి తెలియజేయడానికి SIMPLE PAST ఉపయోగిస్తారు. ఇప్పుడు Simple past passive voice గురించి తెలుసుకుందాం.

Simple Past
SubjectActive voicePasive voice
I/He/She/Itdidwas
We/You/Theydidwere

 

Active voicePassive voice
Ime
weus
Youyou
TheyThem
Hehim
Sheher
ItIt
RameshRamesh
SunilSunil

క్రింది టేబుల్ లోని ఒకటో ఉదాహరణను ఒకసారి చూడండి

Example: He helped her.

  1. Object అయిన her తో వాక్యాన్ని ప్రారంభించాలి కానీ అది ప్యాసివ్ వాయిస్ లో she గా మారుతుంది. 
  2. she సింగులర్ కాబట్టి was ఉపయోగిస్తాము.
  3. Helped బదులు  మూడవ రూపం Helped ఉపయోగిస్తాము
  4. By = చేత మామూలుగా రాస్తాము
  5. Subject  = He  చివరిలో him గా మారుతుంది.

She was helped by him అవుతుంది. 

Simple past Passive voice  లో నెగిటివ్ సెంటెన్స్ రాయడం చాలా సులభం was, were  తర్వాత not పెడితే సరిపోతుంది. 

Interrogative sentences కి   was, were వాక్య ప్రారంభంలో పెడతాము.

 

1. He helped her.1. అతను ఆమెకు సహాయం చేశాడు.
She was helped by him.ఆమెకు అతను సహాయం చేశాడు  లేక ఆమెకు అతని చేత సహాయం చేయబడింది
  
2. She called him.2. ఆమె అతన్ని పిలిచింది.
He was called by her. అతనిని ఆమె పిలిచింది
  
3. It surprised me.3. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది.
I was surprised by it. నన్ను ఇది ఆశ్చర్యపరిచింది
  
4. I completed the work.4. నేను పని పూర్తి చేసాను.
The work was completed by me. పనిని నేను పూర్తి చేశాను
  
5. We invited them.5. మేము వారిని ఆహ్వానించాము.
They were invited by us. వారిని మేము ఆహ్వానించాము
  
6. You answered me.6. మీరు నాకు  జవాబు ఇచ్చారు
I was answered by you. నాకు మీరు జవాబు ఇచ్చారు
  
7. They informed him.7. వారు అతనికి తెలియజేశారు.
He was informed by them. అతనికి వారు తెలియజేశారు
  
8. He taught us.8. ఆయన మనకు బోధించాడు.
We were taught by him. మనకు ఆయన బోధించాడు 
  
9. She advised you.9. ఆమె మీకు సలహా ఇచ్చింది.
You were advised by her. మీకు ఆమె సలహా ఇచ్చింది
  
10. It saved them.10. అది వారిని కాపాడింది.
They were saved by it. వారిని అది కాపాడింది
  
11. I warned him.11. నేను అతనిని హెచ్చరించాను.
He was warned by me. అతనిని నేను హెచ్చరించాను
  
12. We supported her.12. మేము ఆమెకు మద్దతు ఇచ్చాము.
She was supported by us. ఆమెకు మేము మద్దతు ఇచ్చాము
  
13. You guided them.13. నీవు వారిని నడిపించావు.
They were guided by you.. వారిని నీవు నడిపించావు 
  
14. They respected her.14. వారు ఆమెను గౌరవించారు.
She was respected by them.ఆమెను వారు గౌరవించారు
  
15. He reminded me.15. అతను నాకు గుర్తు చేశాడు.
I was reminded by him. నాకు అతను గుర్తు చేశాడు
  
16. She encouraged us.16. ఆమె మమ్మల్ని ప్రోత్సహించింది.
We were encouraged by her. మమ్ములను ఆమె ప్రోత్సహించింది
  
17. It disturbed him.17. అది అతనికి బాధ కలిగించింది.
He was disturbed by it. అతనికి అది బాధ కలిగించింది
  
18. I trusted them.18. నేను వారిని విశ్వసించాను.
They were trusted by me. వారిని నేను విశ్వసించాను
  
19. We praised you.19. మేము నిన్ను స్తుతించాము.
You were praised by us. నిన్ను మేము స్తుతించాము
  
20. You helped him.20. మీరు అతనికి సహాయం చేసారు.
He was helped by you. అతనికి మీరు సహాయం చేశారు
  
21. They invited me.21. వారు నన్ను ఆహ్వానించారు.
I was invited by them.న్ను వారు ఆహ్వానించారు
  
22. He protected them.22. ఆయన వారిని కాపాడాడు.
They were protected by him. వారిని ఆయన కాపాడాడు
  
23. She informed us.23. ఆమె మాకు తెలియజేసింది.
We were informed by her. మాకు ఆమె తెలియజేసింది
  
24. It impressed you.24. ఇది మిమ్మల్ని ఆకట్టుకుంది.
You were impressed by it. మమ్ములను ఇది ఆకట్టుకుంది
  
25. I guided her.25. నేను ఆమెకు మార్గనిర్దేశం చేసాను.
She was guided by me. ఆమెకు నేను మార్గ నిర్దేశం చేశాను
  
26. We warned him.26. మేము అతనిని హెచ్చరించాము.
He was warned by us.అతనిని మేము హెచ్చరించాము
  
27. You encouraged me.27. మీరు నన్ను ప్రోత్సహించారు.
I was encouraged by you.న్ను మీరు ప్రోత్సహించారు
  
28. They supported us.28. వారు మాకు మద్దతు ఇచ్చారు.
We were supported by them. మాకు వారు మద్దతు ఇచ్చారు
  
29. He respected you.29. అతను నిన్ను గౌరవించాడు.
You were respected by him. నిన్ను అతను గౌరవించాడు
  
30. She helped me.30. ఆమె నాకు సహాయం చేసింది.
I was helped by her. నాకు ఆమె సహాయం చేసింది
  
  
31. He helped Ravi.31. అతను రవికి సహాయం చేశాడు.
Ravi was helped by him. రవికి అతను సహాయం చేశాడు
  
32. She called Anita.32. ఆమె అనితకు ఫోన్ చేసింది.
Anita was called by her. అనితకు ఆమె ఫోన్ చేసింది
  
33. They invited Suresh.33. వారు సురేష్‌ను ఆహ్వానించారు.
Suresh was invited by them. సురేష్ ని వారు ఆహ్వానించారు
  
34. I informed Rahul.34. నేను రాహుల్ కి తెలియజేసాను.
Rahul was informed by me. రాహుల్ కి నేను తెలియజేశాను
  
35. We guided Priya.35. మేము ప్రియకు మార్గనిర్దేశం చేసాము.
Priya was guided by us. ప్రియాకు మేము మార్గ నిర్దేశం చేసాము
  
36. You warned Kiran.36. నువ్వు కిరణ్ ని హెచ్చరించావు.
Kiran was warned by you.కిరణ్ ను నువ్వు హెచ్చరించావు.
  
37. It surprised Neha.37. ఇది నేహాను ఆశ్చర్యపరిచింది.
Neha was surprised by it.నేహా ను ఇది ఆశ్చర్యపరిచింది
  
38. He encouraged Vijay.38. అతను విజయ్ ని ప్రోత్సహించాడు.
Vijay was encouraged by him. విజయ్ ని అతను ప్రోత్సహించాడు
  
39. She supported Lakshmi.39. ఆమె లక్ష్మికి మద్దతు ఇచ్చింది.
Lakshmi was supported by her.లక్ష్మికి ఆమె మద్దతు ఇచ్చింది.
  
40. They respected Arjun.40. వారు అర్జునుడిని గౌరవించారు.
Arjun was respected by them. అర్జునుడిని వారు గౌరవించారు 

 

ఇందులో మొదటి సెంటెన్స్ 

Active voice 

Passive Voice

Passive voice Negative 

Passive voice Interrogative 

Passive voice Negative interrogative

1. I bought a book.1. నేను ఒక పుస్తకం కొన్నాను.
A book was bought by me.పుస్తకమును నేను కొన్నాను (లేదా) పుస్తకము నా చేతకొనబడింది.
A book was not bought by me.పుస్తకమును నేను పని లేదు
Was a book bought by me? పుస్తకమును నేను కొన్నానా?
Was a book not bought by me?పుస్తకమును నేను కొనలేదా?
  
2. She washed clothes.2. ఆమె బట్టలు ఉతికింది.
Clothes were washed by her.బట్టలను ఆమె ఉతికింది
Clothes were not washed by her.బట్టలను ఆమె ఉతకలేదు
Were clothes washed by her?బట్టలను ఆమె ఉతికిందా?
Were clothes not washed by her?బట్టలను ఆమె ఉతకలేదా?
  
3. He fixed the clock.3. అతను గడియారాన్ని సరిచేశాడు.
The clock was fixed by him.గడియారమును అతను సరి చేశాడు 
The clock was not fixed by him.గడియారమును అతను సరి  చేయలేదు 
Was the clock fixed by him?గడియారమును అతను  సరిచేశాడా?
Was the clock not fixed by him?గడియారమును అతను సరి  చేయలేదా?
  
4. They painted walls.4. వారు గోడలకు రంగులు వేశారు.
Walls were painted by them.గోడలకు వారు రంగులు వేశారు.
Walls were not painted by them.గోడలకు వారు రంగులు వేయలేదు..
Were walls painted by them?గోడలకు వారు రంగులు. వేశారా?
Were walls not painted by them?గోడలకు వారు రంగులు వేయలేదా?
  
5. I wrote a letter.5. నేను ఒక లేఖ రాశాను.
A letter was written by me.లేఖను నేను రాశాను. 
A letter was not written by me.లేఖను నేను రాయలేదు..
Was a letter written by me?లేఖను నేను రాశానా?
Was a letter not written by me?లేఖను నేను రాయలేదా?
  
6. She answered questions.6. ఆమె ప్రశ్నలకు సమాధానమిచ్చింది.
Questions were answered by her.ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది
Questions were not answered by her.ప్రశ్నలకు ఆమె సమాధానం  ఇవ్వలేదు
Were questions answered by her?ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చిందా ?
Were questions not answered by her?ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వలేదా?
  
7. He broke the glass.7. అతను గాజు పగలగొట్టాడు.
The glass was broken by him.గాజును  అతను పగలగొట్టాడు
The glass was not broken by him.గాజును  అతను పగలగొట్టలేదు.
Was the glass broken by him?గాజును  అతను పగలగొట్టాడా?
Was the glass not broken by him?గాజును  అతను పగలగొట్టలేదా?
  
8. We planted trees.8. మేము చెట్లు నాటాము.
Trees were planted by us.చెట్లను మేము  నాటాము.
Trees were not planted by us.చెట్లను మేము నాటలేదు.
Were trees planted by us?చెట్లను మేము నాటినామా?
Were trees not planted by us?చెట్లను మేము నాటలేదా?
  
9. She cooked a meal.9. ఆమె భోజనం వండింది.
A meal was cooked by her.భోజనంను ఆమె  వండింది.
A meal was not cooked by her.భోజనంను ఆమె వండలేదు.
Was a meal cooked by her?భోజనంను ఆమె  వండిందా?.
Was a meal not cooked by her?భోజనంను ఆమె  వండలేదా?
  
10. They sold fruits.10. వారు పండ్లు అమ్మారు.
Fruits were sold by them.పండ్లను వారు అమ్మినారు.
Fruits were not sold by them.పండ్లను వారు  అమ్మ లేదు.
Were fruits sold by them?పండ్లను వారు అమ్మినారా ?
Were fruits not sold by them?పండ్లను వారు అమ్మలేదా?
  
12. He cleaned rooms.12. అతను గదులు శుభ్రం చేశాడు.
Rooms were cleaned by him.గదులను అతను శుభ్రం చేశాడు
Rooms were not cleaned by him.గదులను అతను శుభ్రం చేయలేదు.
Were rooms cleaned by him?గదులను అతను శుభ్రం చేశాడా?
Were rooms not cleaned by him?గదులను అతను శుభ్రం చేయలేదా?
  
13. She drew a picture.13. ఆమె ఒక చిత్రాన్ని గీసింది.
A picture was drawn by her.చిత్రాన్ని ఆమె గీసింది.
A picture was not drawn by her.చిత్రాన్ని ఆమె  గీయలేదు.
Was a picture drawn by her?చిత్రాన్ని ఆమె గీసిందా .?
Was a picture not drawn by her?చిత్రాన్ని ఆమె గీయలేదా.?
  
14. We watched movies.14. మేము సినిమాలు చూశాము.
Movies were watched by us. సినిమాలను మేము చూశాము.
Movies were not watched by us.సినిమాలను మేము చూడలేదు
Were movies watched by us?సినిమాలను మేము చూశామా?
Were movies not watched by us?సినిమాలను మేము చూడలేదా?
  
15. The boy kicked the ball.15. బాలుడు బంతిని తన్నాడు.
The ball was kicked by the boy.బంతిని ఆ బాలుడు తన్నాడు.
The ball was not kicked by the boy.బంతిని ఆ బాలుడు తన్నలేదు.
Was the ball kicked by the boy?బంతిని ఆ బాలుడు  తన్నాడా?
Was the ball not kicked by the boy?బంతిని ఆ బాలుడు తన్నలేదా?
  
16. The teacher checked papers.16. టీచర్ పేపర్లు తనిఖీ చేసింది.
Papers were checked by the teacher.పేపర్లను టీచర్ తనిఖీ చేసింది
Papers were not checked by the teacher.పేపర్లను టీచర్ తనిఖీ చేయలేదు
Were papers checked by the teacher?పేపర్లను టీచర్ తనిఖీ చేసిందా ?
Were papers not checked by the teacher?పేపర్లను టీచర్ తనిఖీ చేయలేదా?
  
17. She opened the window.17. ఆమె కిటికీ తెరిచింది.
The window was opened by her.కిటికీని ఆమె తెరిచింది
The window was not opened by her. కిటికీని ఆమె తెరవలేదు
Was the window opened by her? కిటికీని ఆమె తెరిచిందా?
Was the window not opened by her? కిటికీని ఆమె  తెరవలేదా?
  
18. They repaired machines.18. వారు యంత్రాలను మరమ్మతులు చేశారు.
Machines were repaired by them.యంత్రాలను వారు మరమ్మతులు చేసేవారు.
Machines were not repaired by them. యంత్రాలను వారు మరమ్మతులు చేయలేదు
Were machines repaired by them? యంత్రాలను వారు మరమ్మత్తులు చేశారా?
Were machines not repaired by them? యంత్రాలను వారు మరమ్మత్తులు చేయలేదా?
  
19. I sent a message.19. నేను ఒక సందేశం పంపాను.
A message was sent by me.సందేశమును నేను పంపాను.
A message was not sent by me.సందేశమును నేను  పంపలేదు..
Was a message sent by me?సందేశమును నేను  పంపానా?
Was a message not sent by me?సందేశమును నేను పంపలేదా?
  
20. We collected coins.20. మేము నాణేలు సేకరించాము.
Coins were collected by us.నాణేలను  మేము సేకరించాము.
Coins were not collected by us.నాణేలను  మేము  సేకరించలేదు.
Were coins collected by us?నాణేలను  మేము  సేకరించామా?
Were coins not collected by us?నాణేలను  మేము  సేకరించలేదా?
  

By, subject  ఉపయోగించకుండా  

1. I wrote a letter.1. నేను ఒక లేఖ రాశాను.
A letter was written.లేఖను రాశారు లేదా ఒక లేఖ రాయబడింది.
A letter was not written.లేఖను రాయలేదు.
Was a letter written?లేఖను రాశారా
Was a letter not written? లేఖను రాయలేదా?
  
2. She cleaned the house.2. ఆమె ఇంటిని శుభ్రం చేసింది.
The house was cleaned. ఇల్లును శుభ్రం చేశారు లేదా ఇల్లు శుభ్రం చేయబడింది
The house was not cleaned.  ఇల్లును శుభ్రం చేయలేదు.
Was the house cleaned? ఇల్లును శుభ్రం చేశారా?
Was the house not cleaned?ఇల్లును  శుభ్రం చేయలేదా?
  
3. He broke the glass.3. అతను గాజు పగలగొట్టాడు.
The glass was broken.గాజును  పగలగొట్టారు లేదా గాజు పగలగొట్టబడింది.
The glass was not broken.గాజును  పగలగొట్టలేదు
Was the glass broken?గాజును పగలగొట్టినారా?
Was the glass not broken? గాజును  పగలగొట్టలేదా?
  
4. They watched a movie.4. వారు సినిమా చూశారు.
A movie was watched.సినిమాను చూశారు.
A movie was not watched. సినిమాను చూడలేదు.
Was a movie watched?సినిమాను  చూశారా?
Was a movie not watched?సినిమాను  చూడలేదా?
  
5. We planted trees.5. మేము చెట్లు నాటాము.
Trees were planted.చెట్లను నాటారు
Trees were not planted. చెట్లను నాటలేదు
Were trees planted?చెట్లును  నాటారా?
Were trees not planted?చెట్లును  నాటలేదా?
  
6. She cooked the food.6. ఆమె ఆహారం వండింది.
The food was cooked.ఆహారంను  వండారు.
The food was not cooked.ఆహారంను  వండలేదు.
Was the food cooked?ఆహారంను  వండినారా?
Was the food not cooked?ఆహారంను  వండలేదా?
  
7. I bought a phone.7. నేను ఒక ఫోన్ కొన్నాను.
A phone was bought.ఫోన్ ను కొన్నారు
A phone was not bought.ఫోన్ ను కొనలేదు.
Was a phone bought?ఫోన్ ను కొన్నారా? 
Was a phone not bought?ఫోన్ ను కొనలేదా?
  
8. He repaired the bike.8. అతను బైక్ రిపేర్ చేసాడు.
The bike was repaired.బైక్ ను రిపేరు చేశారు లేదా బైక్ రిపేర్ చేయబడింది. 
The bike was not repaired.బైకును రిపేరు చేయలేదు
Was the bike repaired? బైక్ ను రిపేరు చేసినారా?
Was the bike not repaired? బైకును రిపేరు చేయలేదా?
  
9. They collected coins.9. వారు నాణేలు సేకరించారు.
Coins were collected.నాణేలును  సేకరించారు.
Coins were not collected.నాణేలును  సేకరించలేదు.
Were coins collected?నాణేలును సేకరించినారా?
Were coins not collected?నాణేలును  సేకరించలేదా?
  
10. She answered the question.10. ఆమె ప్రశ్నకు సమాధానమిచ్చింది.
The question was answered.ప్రశ్నకు సమాధానం ఇచ్చినారు.
The question was not answered.ప్రశ్నకు సమాధానం  ఇవ్వలేదు..
Was the question answered?ప్రశ్నకు సమాధానం ఇచ్చినారా .?
Was the question not answered?ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదా.?