Present Perfect Passive
Just ఇప్పుడే పూర్తి చేయబడినటువంటి పనులను గురించి తెలియజేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని ఉపయోగిస్తారు.
Present Perfect Tense లో యాక్టీవ్ వాయిస్ లో ఉన్న Helping verbs ప్యాసివ్ వాయిస్ లో ఏ విధంగా మారుతున్నాయో క్రింది పట్టిక ద్వారా గమనించండి
| Subject | Active voice | Pasive voice |
| He/She/It | Has | has been |
| I/We/You/They | have | have been |
Object + have been/ has been + verb3 + by + subject
క్రింది టేబుల్ లోని ఒకటో ఉదాహరణను ఒకసారి చూడండి
Example: He has helped her. (AV)
- Object అయిన Her తో వాక్యాన్ని ప్రారంభించాలి కానీ అది ప్యాసివ్ వాయిస్ లో she గా మారుతుంది.
- she సింగులర్ కాబట్టి has been ఉపయోగిస్తాము.
- helped బదులు మూడవ రూపం helped ఉపయోగిస్తాము ( రెండు verbs same)
- By = చేత
- Subject = He చివరిలో him గా మారుతుంది.
She has been hepled by him అవుతుంది.
క్రింది పట్టికలో మొదటి సెంటెన్స్ యాక్టివ్ వాయిస్, రెండో సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్
| 1. He has helped her. | 1. అతను ఆమెకు సహాయం చేసాడు. |
| She has been helped by him. | ఆమెకు అతను సహాయం చేశాడు లేదా ఆమె అతని చేత సహాయం చేయబడింది |
| 2. She has called him. | 2. ఆమె అతన్ని పిలిచింది. |
| He has been called by her. | అతనిని ఆమె పిలిచింది లేదా అతను ఆమె చేత పిలవబడినాడు |
| 3. It has surprised me. | 3. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. |
| I have been surprised by it. | నన్ను ఇది ఆశ్చర్యపరిచింది |
| 4. I have completed the work. | 4. నేను పని పూర్తి చేసాను. |
| The work has been completed by me. | పనిని నేను పూర్తి చేశాను |
| 5. We have invited them. | 5. మేము వారిని ఆహ్వానించాము. |
| They have been invited by us. | వారిని మేము ఆహ్వానించాము |
| 6. You have answered me. | 6. మీరు నాకు జవాబు ఇచ్చారు |
| I have been answered by you. | నాకు మీరు జవాబు ఇచ్చారు |
| 7. They have informed him. | 7. వారు అతనికి తెలియజేశారు. |
| He has been informed by them. | అతనికి వారు తెలియజేశారు. |
| 8. He has taught us. | 8. ఆయన మనకు బోధించాడు. |
| We have been taught by him. | మనకు ఆయన బోధించాడు |
| 9. She has advised you. | 9. ఆమె మీకు సలహా ఇచ్చింది. |
| You have been advised by her. | నీకు ఆమె సలహా ఇచ్చింది |
| 10. It has saved them. | 10. అది వారిని కాపాడింది. |
| They have been saved by it. | వారిని అది కాపాడింది |
| 11. I have warned him. | 11. నేను అతనిని హెచ్చరించాను. |
| He has been warned by me. | అతనిని నేను హెచ్చరించాను |
| 12. We have supported her. | 12. మేము ఆమెకు మద్దతు ఇచ్చాము. |
| She has been supported by us. | ఆమెకు మేము మద్దతు ఇచ్చాము |
| 13. You have guided them. | 13. నీవు వారిని నడిపించావు. |
| They have been guided by you. | వారిని నీవు నడిపించావు |
| 14. They have respected her. | 14. వారు ఆమెను గౌరవించారు. |
| She has been respected by them. | ఆమెను వారు గౌరవించారు |
| 15. He has reminded me. | 15. అతను నాకు గుర్తు చేశాడు. |
| I have been reminded by him. | నాకు అతను గుర్తు చేశాడు |
| 16. She has encouraged us. | 16. ఆమె మమ్మల్ని ప్రోత్సహించింది. |
| We have been encouraged by her. | మమ్ములను ఆమె ప్రోత్సహించింది |
| 17. It has disturbed him. | 17. అది అతనికి బాధ కలిగించింది. |
| He has been disturbed by it. | అతనికి అది బాధ కలిగించింది |
| 18. I have trusted them. | 18. నేను వారిని నమ్ముకున్నాను. |
| They have been trusted by me. | వారిని నేను నమ్ముకున్నాను |
| 19. We have praised you. | 19. మేము నిన్ను స్తుతించాము; |
| You have been praised by us. | నిన్ను మేము స్తుతించాము |
| 20. You have helped him. | 20. మీరు అతనికి సహాయం చేసారు. |
| He has been helped by you. | అతనికి మీరు సహాయం చేశారు |
| 21. They have invited me. | 21. వారు నన్ను ఆహ్వానించారు. |
| I have been invited by them. | నన్ను వారు ఆహ్వానించారు |
| 22. He has protected them. | 22. ఆయన వారిని కాపాడెను. |
| They have been protected by him. | వారిని ఆయన కాపాడను |
| 23. She has informed us. | 23. ఆమె మాకు తెలియజేసింది. |
| We have been informed by her. | మాకు ఆమె తెలియజేసింది |
| 24. It has impressed you. | 24. ఇది మిమ్మల్ని ఆకట్టుకుంది. |
| You have been impressed by it. | మమ్మల్ని ఇది ఆకట్టుకుంది |
| 25. I have guided her. | 25. నేను ఆమెకు మార్గనిర్దేశం చేసాను. |
| She has been guided by me. | ఆమెకు నేను మార్గ నిర్దేశం చేశాను |
| 26. We have warned him. | 26. మేము అతనిని హెచ్చరించాము. |
| He has been warned by us. | అతనిని మేము హెచ్చరించాము |
| 27. You have encouraged me. | 27. మీరు నన్ను ప్రోత్సహించారు. |
| I have been encouraged by you. | నన్ను మీరు ప్రోత్సహించారు |
| 28. They have supported us. | 28. వారు మాకు మద్దతు ఇచ్చారు. |
| We have been supported by them. | మాకు వారు మద్దతు ఇచ్చారు |
| 29. He has respected you. | 29. అతను నిన్ను గౌరవించాడు. |
| You have been respected by him. | నిన్ను అతను గౌరవించాడు |
| 30. She has helped me. | 30. ఆమె నాకు సహాయం చేసింది. |
| I have been helped by her. | నాకు ఆమె సహాయం చేసింది |
| 31. He has called Ravi. | 31. అతను రవికి ఫోన్ చేసాడు. |
| Ravi has been called by him. | రవికి అతను ఫోన్ చేసాడు. |
| 32. She has helped Anita. | 32. ఆమె అనితకు సహాయం చేసింది. |
| Anita has been helped by her. | అనితకు ఆమె సహాయం చేసింది. |
| 33. They have invited Suresh. | 33. వారు సురేష్‌ను ఆహ్వానించారు. |
| Suresh has been invited by them. | సురేష్‌ను వారు ఆహ్వానించారు. |
| 34. I have informed Rahul. | 34. నేను రాహుల్ కి తెలియజేసాను. |
| Rahul has been informed by me. | రాహుల్ కి నేను తెలియజేశాను |
| 35. We have guided Priya. | 35. మేము ప్రియకు మార్గనిర్దేశం చేసాము. |
| Priya has been guided by us. | ప్రియాకు మేము మార్గ నిర్దేశం చేసాము |
| 36. You have warned Kiran. | 36. మీరు కిరణ్‌ను హెచ్చరించారు. |
| Kiran has been warned by you. | కిరణ్ ని నువ్వు హెచ్చరించావు. |
| 37. It has surprised Neha. | 37. ఇది నేహాను ఆశ్చర్యపరిచింది. |
| Neha has been surprised by it. | నేహాను ఇది ఆశ్చర్యపరిచింది. |
| 38. He has encouraged Vijay. | 38. అతను విజయ్ ని ప్రోత్సహించాడు. |
| Vijay has been encouraged by him. | విజయ్ ని అతను ప్రోత్సహించాడు |
| 39. She has supported Lakshmi. | 39. ఆమె లక్ష్మికి మద్దతు ఇచ్చింది. |
| Lakshmi has been supported by her. | లక్ష్మికి ఆమె మద్దతు ఇచ్చింది. |
| 40. They have respected Arjun. | 40. వారు అర్జునుడిని గౌరవించారు. |
| Arjun has been respected by them. | అర్జునుడిని వారు గౌరవించారు |
present perfect Passive voice లో నెగిటివ్ సెంటెన్స్ రాయడం చాలా సులభం Have, Has తర్వాత not పెడితే సరిపోతుంది.
Interrogative sentences కి Have, Has వాక్య ప్రారంభంలో పెడతాము.
క్రింది సెంటెన్స్ వరుసగా
- Active Voice
- Passive voice
- Passive negative
- Passive Interrogative
- Passive negative interrogative.
| 1. He has written a letter. | 1. అతను ఒక లేఖ రాశాడు. |
| The letter has been written by him. | లేఖను అతను రాశాడు లేదా లేక అతని చేత రాయబడింది |
| The letter has not been written by him. | లేఖను అతను రాయలేదు లేదా లేక అతను చేత రాయబడలేదు. |
| Has the letter been written by him? | లేఖను అతను రాశాడా లేదా లేక అతని చేత రాయబడిందా? |
| Has the letter not been written by him? | లేకను అతను రాయలేదా లేక అతను చేత లేక రాయబడలేదా? |
| 2. She has closed the door. | 2. ఆమె తలుపు మూసివేసింది. |
| The door has been closed by her. | తలుపును ఆమె మూసివేసింది లేదా తలుపు ఆమె చేత మోయబడింది |
| The door has not been closed by her. | తలుపును ఆమె మూయలేదు లేదా తలుపు ఆమె చేత మూయబడలేదు. |
| Has the door been closed by her? | తలుపును ఆమె మూసిందా ?లేదా తలుపు ఆమె చేత మూయబడలేదా? |
| Has the door not been closed by her? | తలుపును ఆమె ముయ్యలేదా లేదా తలుపు ఆమె చేత మూయబడలేదా? |
| 3. The teacher has taught a lesson. | 3. టీచర్ పాఠం బోధించాడు. |
| A lesson has been taught by the teacher. | పాఠంను టీచర్ బోధించినాడు లేదా పాఠం టీచర్ చేత బోధింపబడినది |
| A lesson has not been taught by the teacher. | పాఠంను టీచర్ బోధించలేదు లేదా పాఠం టీచర్ చేత బోధించబడలేదు |
| Has a lesson been taught by the teacher? | పాటమును టీచర్ బోధించినాడా? లేదా పాఠం టీచర్ చేత బోధించబడినదా? |
| Has a lesson not been taught by the teacher? | పాఠమును టీచర్ బోధించలేదా లేదా పాఠము టీచర్ చేత బోధించబడలేదా? |
| 4. He has repaired the car. | 4. అతను కారు మరమ్మత్తు చేసాడు. |
| The car has been repaired by him. | కారును అతను మరమ్మత్తు చేశాడు లేదా కారు అతని చేత మరమ్మతు చేయబడింది. |
| The car has not been repaired by him. | కారును అతను మరమ్మతు చేయలేదు లేదా కారు అతని చేత మరమ్మత్తు చేయబడలేదు |
| Has the car been repaired by him? | కారును అతను మరమ్మత్తు చేశాడా ? లేదా కారు అతను చేత మరమ్మతు చేయబడినదా? |
| Has the car not been repaired by him? | కారును అతను మరమ్మత్తు చేయలేదా? లేదా కారు అతని చేత మరమ్మతు చేయబడలేదా? |
| 5. She has decorated the room. | 5. ఆమె గదిని అలంకరించింది. |
| The room has been decorated by her. | గదిని ఆమె అలంకరించింది లేదా గది ఆమె చేత అలంకరించబడింది |
| The room has not been decorated by her. | గదిని ఆమె అలంకరించలేదు లేదా గది ఆమె చేత అలంకరించబడలేదు |
| Has the room been decorated by her? | గదిని ఆమె అలంకరించిందా? లేదా గది ఆమె చేత అలంకరించబడినదా? |
| Has the room not been decorated by her? | గదిని ఆమె అలంకరించలేదా? లేదా గది ఆమె చేత అలంకరించబడలేదా? |
| 6. They have cleaned the house. | 6. వారు ఇంటిని శుభ్రం చేసారు. |
| The house has been cleaned by them. | ఇంటిని వారు శుభ్రం చేశారు లేదా ఇల్లు వారి చేతి శుభ్రం చేయబడినది |
| The house has not been cleaned by them. | ఇంటిని వారు శుభ్రం చేయలేదు లేదా ఇల్లు వారి చేత శుభ్రం చేయబడలేదు. |
| Has the house been cleaned by them? | ఇంటిని వారు శుభ్రం చేశారా? లేదా ఇల్లు వారి చేత శుభ్రం చేయబడలేదా? |
| Has the house not been cleaned by them? | ఇంటిని వారు శుభ్రం చేయలేదా? లేదా ఇల్లు వారి చేత శుభ్రం చేయబడలేదా? |
| 7. We have finished the task. | 7. మేము పనిని పూర్తి చేసాము. |
| The task has been finished by us. | పనిని మేము పూర్తి చేసాము లేదా పని మా చేత పూర్తి చేయబడినది |
| The task has not been finished by us. | పనిని మేము పూర్తి చేయలేదు లేదా పని మా చేత పూర్తి చేయబడలేదు |
| Has the task been finished by us? | . పనిని మేము పూర్తి చేసామా? లేదా పని మా చేత పూర్తి చేయబడినదా? |
| Has the task not been finished by us? | పనిని మేము పూర్తి చేయలేదా ? లేదా పని మా చేత పూర్తి చేయబడలేదా? |
| 8. The students have answered the questions. | 8. విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. |
| The questions have been answered by the students. | ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇచ్చారు లేదా ప్రశ్నలకు విద్యార్థుల చేత సమాధానం ఇవ్వబడినది |
| The questions have not been answered by the students. | ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు ఇవ్వలేదు లేదా ప్రశ్నలకు విద్యార్థుల చేత సమాధానం ఇవ్వబడలేదు |
| Have the questions been answered by the students? | ప్రశ్నలకు విద్యార్థులు సమాధానములు ఇచ్చినారా? లేదా ప్రశ్నలకు విద్యార్థుల చేత సమాధానం ఇవ్వబడినదా? |
| Have the questions not been answered by the students? | ? ప్రశ్నలకు విద్యార్థులు సమాధానములు ఇవ్వలేదా? లేదా ప్రశ్నలకు విద్యార్థుల చేత సమాధానము ఇవ్వబడలేదా? |
| 9. They have built a bridge. | 9. వారు ఒక వంతెనను నిర్మించారు. |
| A bridge has been built by them. | వంతెనను వారు నిర్మించారు లేదా వంతెన వారి చేత నిర్మించబడినది |
| A bridge has not been built by them. | వంతెనను వారు నిర్మించలేదు లేదా వంతెన వారి చేతి నిర్మించబడలేదు. |
| Has a bridge been built by them? | వంతెనను వారు నిర్మించినారా? లేదా వంతెన వారి చేత నిర్మించబడలేదా? |
| Has a bridge not been built by them? | వంతెనను వారు నిర్మించలేదా? లేదా వంతెన వారి చేత నిర్మించబడలేదా? |
| 10. We have planted some trees. | 10. మేము కొన్ని చెట్లను నాటాము. |
| Some trees have been planted by us. | కొన్ని చెట్లను మేము నాటాము లేదా కొన్ని చెట్లు మా చేత నాటబడినవి |
| Some trees have not been planted by us. | కొన్ని చెట్లను మేము నాటలేదు లేదా కొన్ని చెట్లు మా చేత నాటబడలేదు |
| Have some trees been planted by us? | కొన్ని చెట్లను మేము నాటినామా? లేదా కొన్ని చెట్లు మా చేత నాటబడినవా? |
| Have some trees not been planted by us? | కొన్ని చెట్లను మేము నాట లేదా? లేదా కొన్ని చెట్లు మా చేత నాటబడలేదా? |
క్రింద by ఉపయోగించకుండా కొన్ని ఉదాహరణలు ఇవ్వబడినాయి. మీకు అవసరమైతే by ఉపయోగించి ఏదైనా పేరుని మనసులో అనుకోండి.
- Passive voice
- Passive negative
- Passive Interrogative
- Passive negative interrogative.
Table 3
| 1. John has been informed about the meeting. | 1. జాన్ కి సమావేశం గురించి తెలియజేయబడింది |
| John has not been informed about the meeting. | జాన్ కి సమావేశం గురించి తెలియజేయబడలేదు |
| Has John been informed about the meeting? | జాన్ కి సమావేశం గురించి తెలియజేయబడిందా? |
| Has John not been informed about the meeting? | జాన్ కి సమావేశం గురించి తెలియజేయబడలేదా? |
| 2. Mary has been praised for her work. | 2. మేరీని తన పని గురించి ప్రశంసించారు |
| Mary has not been praised for her work. | మేరీని తన పని గురించి ప్రశంసించలేదు |
| Has Mary been praised for her work? | మేరీని తన పని గురించి ప్రశంసించారా? |
| Has Mary not been praised for her work? | మేరీ నీ తన పని గురించి ప్రశంసించలేదా? |
| 3. The students have been given extra time. | 3. విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వబడింది. |
| The students have not been given extra time. | విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వబడలేదు. |
| Have the students been given extra time? | విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వబడిందా? |
| Have the students not been given extra time? | విద్యార్థులకు అదనపు సమయం ఇవ్వబడలేదా? |
| 4. The guests have been welcomed at the entrance. | 4. అతిథులు కు ప్రవేశ ద్వారం వద్ద స్వాగతం పలికారు. |
| The guests have not been welcomed at the entrance. | అతిథులు కు ప్రవేశ ద్వారం వద్ద స్వాగతం పలకలేదు. |
| Have the guests been welcomed at the entrance? | అతిథులు కు ప్రవేశ ద్వారం వద్ద స్వాగతం పలికారా.? |
| Have the guests not been welcomed at the entrance? | అతిథులు కు ప్రవేశ ద్వారం వద్ద స్వాగతం పలక లేదా.? |
| 5. The manager has been notified of the issue. | 5. మేనేజర్‌కు సమస్య గురించి తెలియజేయబడింది. |
| The manager has not been notified of the issue. | మేనేజర్ కు సమస్య గురించి తెలియజేయబడలేదు |
| Has the manager been notified of the issue? | మేనేజర్ కు సమస్య గురించి తెలియజేయబడిందా? |
| Has the manager not been notified of the issue? | మేనేజర్కు సమస్య గురించి తెలియజేయబడలేదా? |
| 7. The driver has been instructed to wait. | 7. డ్రైవర్ను వేచి ఉండమని సూచించారు లేదా వేచి ఉండమని డ్రైవర్ కు సూచించబడింది |
| The driver has not been instructed to wait. | డ్రైవర్ ను వేచి ఉండమని సూచించలేదు |
| Has the driver been instructed to wait? | డ్రైవర్ను వేచి ఉండమని సూచించారా? |
| Has the driver not been instructed to wait? | డ్రైవర్ ను వేచి ఉండమని సూచించలేదా? |
| 8. The teacher has been called to the office. | 8. ఉపాధ్యాయుడిని కార్యాలయానికి పిలిచారు. |
| The teacher has not been called to the office. | ఉపాధ్యాయుడిని కార్యాలయానికి పిలవలేదు. |
| Has the teacher been called to the office? | ఉపాధ్యాయుడిని కార్యాలయానికి పిలిచారా? |
| Has the teacher not been called to the office? | ఉపాధ్యాయుడిని కార్యాలయానికి పిలవలేదా? |
| 9. The child has been vaccinated. | 9. పిల్లవాడికి టీకాలు వేయబడ్డాయి. |
| The child has not been vaccinated. | చిన్నారికి టీకాలు వేయలేదు. |
| Has the child been vaccinated? | పిల్లవాడికి టీకాలు వేయబడిందా? |
| Has the child not been vaccinated? | బిడ్డకు టీకాలు వేయలేదా? |
| 10. The artist has been recognized for her talent. | 10. కళాకారిణి తన ప్రతిభకు గుర్తింపు పొందింది. |
| The artist has not been recognized for her talent. | కళాకారిణి తన ప్రతిభకు గుర్తింపు పొందలేదు. |
| Has the artist been recognized for her talent? | కళాకారిణి తన ప్రతిభకు గుర్తింపు పొందిందా? |
| Has the artist not been recognized for her talent? | కళాకారిణి తన ప్రతిభకు గుర్తింపు పొందలేదా? |
Table 4
| 1. A mistake has been corrected by someone. | 1. తప్పును ఎవరో సరిదిద్దారు లేదా తప్పు ఎవరి చేతనో సరిదిద్దబడింది |
| A mistake has not been corrected by someone. | తప్పును ఎవరో సరిదిద్దలేదు |
| Has a mistake been corrected by someone? | తప్పును ఎవరో సరిదిద్దారా? |
| Has a mistake not been corrected by someone? | తప్పును ఎవరో సరిదిద్ద లేదా? |
| 3. A solution has been found for the problem. | 3. సమస్యకు పరిష్కారం కనుగొనబడింది. |
| A solution has not been found for the problem. | సమస్యకు పరిష్కారం దొరకలేదు. |
| Has a solution been found for the problem? | సమస్యకు పరిష్కారం దొరికిందా? |
| Has a solution not been found for the problem? | సమస్యకు పరిష్కారం కనుగొనలేదా? |
| 4. The work has been completed ahead of schedule. | 4. పని షెడ్యూల్ కంటే ముందే పూర్తయింది. |
| The work has not been completed ahead of schedule. | పని షెడ్యూల్ కంటే ముందే పూర్తి కాలేదు. |
| Has the work been completed ahead of schedule? | పని షెడ్యూల్ కంటే ముందే పూర్తి అయ్యిందా? |
| Has the work not been completed ahead of schedule? | పని షెడ్యూల్ కంటే ముందే పూర్తి కాలేదా? |
| 5. The bridge has been repaired after the flood. | 5. బ్రిడ్జిని వరద తరువాత మరమ్మతు చేశారు లేదా బ్రిడ్జి వరద తర్వాత మరమ్మతు చేయబడింది. |
| The bridge has not been repaired after the flood. | బ్రిడ్జిని వరద తరువాత మరమ్మత్తు చేయలేదు. |
| Has the bridge been repaired after the flood? | బ్రిడ్జిని వరద తరువాత మరమత్తు చేసినారా? |
| Has the bridge not been repaired after the flood? | బ్రిడ్జిని వరద తరువాత మరమ్మత్తు చేయలేదా? |
| 6. The application has been approved. | 6. దరఖాస్తును ఆమోదించారు లేదా దరఖాస్తు ఆమోదించబడింది |
| The application has not been approved. | దరఖాస్తు ఆమోదించబడలేదు. |
| Has the application been approved? | దరఖాస్తు ఆమోదించబడిందా? |
| Has the application not been approved? | దరఖాస్తు ఆమోదం పొందలేదా? |
| 7. The contract has been signed. | 7. ఒప్పందం సంతకం చేయబడింది. |
| The contract has not been signed. | ఒప్పందంపై సంతకం చేయలేదు. |
| Has the contract been signed? | ఒప్పందంపై సంతకం జరిగిందా? |
| Has the contract not been signed? | ఒప్పందంపై సంతకం చేయలేదా? |
| 8. A decision has been made on the project. | 8. ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకోబడింది. |
| A decision has not been made on the project. | ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకోలేదు. |
| Has a decision been made on the project? | ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకున్నారా? |
| Has a decision not been made on the project? | ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకోలేదా? |
| 9. A new store has been opened in town. | 9. కొత్త దుకాణమును పట్టణంలో ప్రారంభించినారు లేదా పట్టణంలో కొత్త దుకాణం ప్రారంభించబడింది. |
| A new store has not been opened in town. | పట్టణంలో కొత్త దుకాణం ప్రారంభించలేదు. |
| Has a new store been opened in town? | పట్టణంలో కొత్త దుకాణం ప్రారంభించారా? |
| Has a new store not been opened in town? | పట్టణంలో కొత్త దుకాణం ప్రారంభించలేదా? |
| 10. The news has been spread quickly. | 10. వార్తలను త్వరగా వ్యాపింప చేశారు లేదా వార్తలు త్వరగా వ్యాపించాయి. |
| The news has not been spread quickly. | వార్తలు త్వరగా వ్యాపించలేదు. |
| Has the news been spread quickly? | వార్తలు త్వరగా వ్యాపించిందా? |
| Has the news not been spread quickly? | వార్తలు త్వరగా వ్యాపించలేదా? |
Table 5
| 1. The policy has been revised by the board. | 1. పాలసీని బోర్డు ద్వారా సవరించారు లేదా పాలసీ బోర్డు ద్వారా సవరించబడింది. |
| The policy has not been revised by the board. | పాలసీని బోర్డు సవరించలేదు. |
| Has the policy been revised by the board? | పాలసీని బోర్డు సవరించిందా? |
| Has the policy not been revised by the board? | పాలసీని బోర్డు సవరించలేదా? |
| 2. The report has been submitted to the committee. | 2. రిపోర్టుని కమిటీకి సమర్పించారు లేదా కమిటీకి నివేదిక సమర్పించబడింది. |
| The report has not been submitted to the committee. | రిపోర్టుని కమిటీకి సమర్పించలేదు. |
| Has the report been submitted to the committee? | రిపోర్టుని కమిటీకి సమర్పించారా? |
| Has the report not been submitted to the committee? | రిపోర్టుని కమిటీకి సమర్పించలేదా? |
| 3. The rules have been updated for the event. | 3. నియమాలను ఈవెంట్ కోసం నవీకరించారు లేదా ఈవెంట్ కోసం నియమాలు నవీకరించబడ్డాయి. |
| The rules have not been updated for the event. | ఈవెంట్ కోసం నియమాలు నవీకరించబడలేదు. |
| Have the rules been updated for the event? | ఈవెంట్ కోసం నియమాలు నవీకరించబడ్డాయా? |
| Have the rules not been updated for the event? | ఈవెంట్ కోసం నియమాలు నవీకరించబడలేదా? |
| 4. The data has been analyzed by experts. | 4. డేటా అని నిపుణులు విశ్లేషించారు లేదా డేటా నిపుణులచే విశ్లేషించబడింది. |
| The data has not been analyzed by experts. | డేటా నిపుణులచే విశ్లేషించబడలేదు. |
| Has the data been analyzed by experts? | నిపుణులచే డేటా విశ్లేషించబడిందా? |
| Has the data not been analyzed by experts? | నిపుణులచే డేటా విశ్లేషించబడలేదా? |
| 5. The minutes have been recorded accurately. | 5. నిమిషాలు ఖచ్చితంగా నమోదు చేయబడ్డాయి. |
| The minutes have not been recorded accurately. | నిమిషాలు సరిగ్గా నమోదు కాలేదు. |
| Have the minutes been recorded accurately? | నిమిషాలు ఖచ్చితంగా నమోదు చేయబడినాయా? |
| Have the minutes not been recorded accurately? | నిమిషాలు సరిగ్గా నమోదు చేయలేదా? |
| 6. The budget has been allocated for the project. | 6.బడ్జెట్ ని ప్రాజెక్టు కోసం కేటాయించారు లేదా ప్రాజెక్ట్ కోసం బడ్జెట్ కేటాయించబడింది. |
| The budget has not been allocated for the project. | బడ్జెట్ ని ప్రాజెక్టు కోసం కేటాయించలేదు |
| Has the budget been allocated for the project? | బడ్జెట్ని ప్రాజెక్టు కోసం కేటాయించారా? |
| Has the budget not been allocated for the project? | బడ్జెట్ ని ప్రాజెక్టు కోసం కేటాయించలేదా? |
| 7. The results have been reviewed by the panel. | 7. ఫలితాలను ప్యానెల్ ద్వారా సమీక్షించినారు లేదా ఫలితాలు ప్యానెల్ ద్వారా సమీక్షించబడ్డాయి. |
| The results have not been reviewed by the panel. | ఫలితాలను ప్యానెల్ సమీక్షించలేదు. |
| Have the results been reviewed by the panel? | ఫలితాలను ప్యానెల్ ద్వారా సమీక్షించినారా? |
| Have the results not been reviewed by the panel? | ఫలితాలను ప్యానల్ ద్వారా సమీక్షించలేదా? |
| 8. The agenda has been finalized for the meeting. | 8. ఎజెండాను సమావేశానికి ఖరారు చేశారు లేదా సమావేశానికి ఎజెండా ఖరారు చేయబడింది. |
| The agenda has not been finalized for the meeting. | ఎజెండాను సమావేశానికి ఖరారు చేయ లేదు. |
| Has the agenda been finalized for the meeting? | ఎజెండాను సమావేశానికి ఖరారు చేసినారా? |
| Has the agenda not been finalized for the meeting? | ఎజెండాను సమావేశానికి ఖరారు చేయలేదా? |
| 9. The funds have been approved for the campaign. | 9.నిధులను ప్రచారం కోసం ఆమోదించినారు లేదా ప్రచారం కోసం నిధులు ఆమోదించబడ్డాయి. |
| The funds have not been approved for the campaign. | నిధులను ప్రచారం కోసం ఆమోదించలేదు |
| Have the funds been approved for the campaign? | నిధులను ప్రచారం కోసం ఆమోదించినారా? |
| Have the funds not been approved for the campaign? | నిధులను ప్రచారం కోసం ఆమోదించలేద? |
| 10. The decisions have been announced publicly. | 10.నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించారు లేదా నిర్ణయాలు బహిరంగంగా ప్రకటించబడ్డాయి. |
| The decisions have not been announced publicly. | నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించలేదు |
| Have the decisions been announced publicly? | నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించినరా? |
| Have the decisions not been announced publicly? | నిర్ణయాలను బహిరంగంగా ప్రకటించలేదా? |
Table 6
| 1. The case has been closed. | 1. కేసును మూసివేసినారు లేదా కేసు మూసివేయబడింది. |
| The case has not been closed. | కేసును మూసి వేయలేదు |
| Has the case been closed? | కేసును మూసివేసినారా? |
| Has the case not been closed? | కేసును మూసి వేయలేదా? |
| 2. The request has been declined. | 2. అభ్యర్థనను తిరస్కరించారు లేదా అభ్యర్థన తిరస్కరించబడింది. |
| The request has not been declined. | అభ్యర్థన తిరస్కరించబడలేదు. |
| Has the request been declined? | అభ్యర్థన తిరస్కరించబడిందా? |
| Has the request not been declined? | అభ్యర్థన తిరస్కరించబడలేదా? |
| 3. The offer has been accepted. | 3. ఆఫర్ ను అంగీకరించినారు లేదా ఆఫర్ అంగీకరించబడింది. |
| The offer has not been accepted. | ఆఫర్ ను అంగీకరించలేదు. |
| Has the offer been accepted? | ఆఫర్ ను అంగీకరించినారా? |
| Has the offer not been accepted? | ఆఫర్ ను అంగీకరించలేదా? |
| 4. The complaints have been addressed. | 4. ఫిర్యాదులను పరిష్కరించారు. |
| The complaints have not been addressed. | ఫిర్యాదులను పరిష్కరించలేదు. |
| Have the complaints been addressed? | ఫిర్యాదులను పరిష్కరించారా? |
| Have the complaints not been addressed? | ఫిర్యాదులను పరిష్కరించలేదా? |
| 5. The documents have been misplaced. | 5. పత్రాలను తప్పుగా ఉంచినారు లేదా పత్రాలు తప్పుగా ఉంచబడినాయి |
| The documents have not been misplaced. | పత్రాలను తప్పుగా వంచలేదు |
| Have the documents been misplaced? | పత్రాలను తప్పుగా ఉంచినారా? |
| Have the documents not been misplaced? | పత్రాలు తప్పుగా ఉంచబడలేదా? |
| 6. The vehicle has been towed. | 6. వాహనమును లాగి వేసినారు లేదా వాహనము లాగివేయబడింది |
| The vehicle has not been towed. | వాహనమును లాగి వెయ్యలేదు. |
| Has the vehicle been towed? | వాహనమును లాగి వేసినారా? |
| Has the vehicle not been towed? | వాహనమును లాగి వెయ్యలేదా? |
| 7. The proposal has been endorsed. | 7. ప్రతిపాదనను ఆమోదించినారు లేదా ప్రతిపాదన ఆమోదించబడింది. |
| The proposal has not been endorsed. | ప్రతిపాదనను ఆమోదించలేదు. |
| Has the proposal been endorsed? | ప్రతిపాదనను ఆమోదించినారా? |
| Has the proposal not been endorsed? | ప్రతిపాదనను ఆమోదించలేదా? |
| 8. The error has been fixed. | 8. లోపమును పరిష్కరించినారు లేదా లోపం పరిష్కరించబడింది. |
| The error has not been fixed. | లోపమును పరిష్కరించలేదు. |
| Has the error been fixed? | లోపమును పరిష్కరించినారా? |
| Has the error not been fixed? | లోపమును పరిష్కరించలేదా? |
| 9. The prize has been awarded. | 9. బహుమతిని ప్రధానము చేసినారు లేదా బహుమతి ప్రధానము చేయబడింది |
| The prize has not been awarded. | బహుమతి ప్రదానం చేయలేదు. |
| Has the prize been awarded? | బహుమతిని ప్రధానము చేసినారా? |
| Has the prize not been awarded? | బహుమతిని ప్రధానము చేయలేదా? |
| 10. The damages have been assessed. | 10. నష్టాలను అంచనా వేశారు లేదా నష్టాలు అంచనా వేయబడినాయి. |
| The damages have not been assessed. | నష్టాలను అంచనా వేయలేదు. |
| Have the damages been assessed? | నష్టాలను అంచనా వేసిన రా? |
| Have the damages not been assessed? | నష్టాలను అంచనా వేయలేదా? |
Table7
| 1. Peter has been invited to the party. | 1. పీటర్ ని పార్టీకి ఆహ్వానించినారు లేదా పీటర్ పార్టీకి ఆహ్వానించబడ్డారు. |
| Peter has not been invited to the party. | పీటర్ని పార్టీకి ఆహ్వానించలేదు. |
| Has Peter been invited to the party? | పీటర్ ని పార్టీకి ఆహ్వానించినారా? |
| Has Peter not been invited to the party? | పీటర్ ని పార్టీకి ఆహ్వానించ లేదా? |
| 3. David has been assigned a new project. | 3. డేవిడ్‌కు కొత్త ప్రాజెక్ట్ కేటాయించబడింది. |
| David has not been assigned a new project. | డేవిడ్‌కు కొత్త ప్రాజెక్ట్ కేటాయించబడలేదు. |
| Has David been assigned a new project? | డేవిడ్‌కి కొత్త ప్రాజెక్ట్ కేటాయించబడిందా? |
| Has David not been assigned a new project? | డేవిడ్‌కి కొత్త ప్రాజెక్ట్ కేటాయించలేదా? |
| 4. Lucy has been given a scholarship. | 4. లూసీకి స్కాలర్‌షిప్ ఇవ్వబడింది. |
| Lucy has not been given a scholarship. | లూసీకి స్కాలర్‌షిప్ ఇవ్వలేదు. |
| Has Lucy been given a scholarship? | లూసీకి స్కాలర్‌షిప్ ఇవ్వబడిందా? |
| Has Lucy not been given a scholarship? | లూసీకి స్కాలర్‌షిప్ ఇవ్వలేదా? |
| 5. Tom has been transferred to a different department. | 5. టామ్ ని వేరే విభాగానికి బదిలీ చేసినారు లేదా టామ్ వేరే విభాగానికి బదిలీ చేయబడ్డారు. |
| Tom has not been transferred to a different department. | టామ్‌ను వేరే విభాగానికి బదిలీ చేయలేదు. |
| Has Tom been transferred to a different department? | రామ్ ని వేరే విభాగానికి బదిలీ చేసినారా? |
| Has Tom not been transferred to a different department? | టామ్ ని వేరే విభాగానికి బదిలీ చేయలేదా? |
| 6. Emma has been offered a promotion. | 6. ఎమ్మాకు ప్రమోషన్ అందించబడింది. |
| Emma has not been offered a promotion. | ఎమ్మాకు ప్రమోషన్ ఇవ్వలేదు. |
| Has Emma been offered a promotion? | ఎమ్మాకు ప్రమోషన్ అందించబడిందా? |
| Has Emma not been offered a promotion? | ఎమ్మాకు ప్రమోషన్ ఇవ్వలేదా? |
| 7. Jake has been informed about the change. | 7. జేక్ మార్పు గురించి తెలియజేయబడింది. |
| Jake has not been informed about the change. | మార్పు గురించి జేక్‌కు సమాచారం ఇవ్వలేదు. |
| Has Jake been informed about the change? | మార్పు గురించి జేక్‌కి తెలియజేశారా? |
| Has Jake not been informed about the change? | మార్పు గురించి జేక్‌కి తెలియజేయలేదా? |
| 8. Alice has been called for an interview. | 8. ఆలిస్‌ని ఇంటర్వ్యూకి పిలిచారు. |
| Alice has not been called for an interview. | ఆలిస్‌ని ఇంటర్వ్యూకి పిలవలేదు. |
| Has Alice been called for an interview? | ఆలిస్‌ని ఇంటర్వ్యూకి పిలిచారా? |
| Has Alice not been called for an interview? | ఆలిస్‌ని ఇంటర్వ్యూకి పిలవలేదా? |
| 9. Sarah has been thanked for her help. | 9. సారా తన సహాయానికి కృతజ్ఞతలు చెప్పబడింది. |
| Sarah has not been thanked for her help. | సారా తన సహాయానికి కృతజ్ఞతలు చెప్పబడలేదు. |
| Has Sarah been thanked for her help? | సారా తన సహాయానికి కృతజ్ఞతలు చెప్పబడిందా? |
| Has Sarah not been thanked for her help? | సారా తన సహాయానికి కృతజ్ఞతలు చెప్పబడలేదా? |
| 10. James has been warned about his behaviour. | 10. జేమ్స్ తన ప్రవర్తన గురించి హెచ్చరించబడ్డాడు. |
| James has not been warned about his behavior. | జేమ్స్ తన ప్రవర్తన గురించి హెచ్చరించబడలేదు. |
| Has James been warned about his behavior? | జేమ్స్ తన ప్రవర్తన గురించి హెచ్చరించబడ్డాడా? |
| Has James not been warned about his behavior? | జేమ్స్ తన ప్రవర్తన గురించి హెచ్చరించ బడలేదా? |
